‘నాలుగేళ్ల ప్రజావ్యతిరేక పాలన గురించి ధైరంగా ప్రజలకు వివరిస్తుండగా పరువుపోతుందన్న బాధతో మైక్ కట్ చేసిన మీ నాన్న, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అడుగు ఎమ్మెల్యే ఐజయ్య అంటే ఎవరో చెబుతారు’ అని వైసీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగాల భరత్‌కుమార్‌రెడ్డి మంత్రి లోకేష్‌కు హితవు పలికారు. జిల్లా పర్యటనలో భాగంగా నందికొట్కూరు నియోజకవర్గం బ్రాహ్మణకొట్కూరుకు వచ్చిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ స్థానిక ఎమ్మెల్యే …
Read More »పులివెందులలో వైసీపీ నాయకుడు దారుణహత్య..!
కడప జిల్లాలో దారుణ హత్య జరిగింది. పులివెందుల నియోజక వర్గంలోని సింహాద్రిపురం మండలం దిద్దేకుంట గ్రామానికి చెందిన రంగేశ్వరరెడ్డి(48) సోమవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో దారుణహత్యకు గురయ్యాడు. ఆయన కొన్నేళ్లుగా పులివెందుల పట్టణంలోని ఆటోనగర్ సమీపంలో ఉన్న బాకరాపురంలో నివాసముంటున్నాడు. భార్య వెంకటలకుష్మమ్మతోపాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రాత్రి ఆయన ఇంటికి వెళుతుండగా గుర్తుతెలియని వ్యక్తులు వేటకొడవళ్లతో దారుణంగా హత్య చేశారు. ఈ విషయం తెలుసుకున్న డీఎస్పీ నాగరాజు, …
Read More »టీడీపీ భయంతోనే కర్నూలులో ఎంపీగా బుట్టా రేణుకను ..ఎమ్మెల్యేగా ఎస్వీ మోహన్ రెడ్డిని పోటికి
వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయింపుదారులే కర్నూలు నుంచి ఎంపీ, ఎమ్మెల్యే పదవులకు పోటీ చేస్తారని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించడం, వారిని గెలిపించాలని పార్టీ నేతలను కోరడం సిగ్గుచేటని వైసీపీ కర్నూలు పార్లమెంటు అధ్యక్షుడు బీవై రామయ్య తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీలో సొంత నాయకత్వంపై నేతలు నమ్మకం కోల్పోయారని అన్నారు. మంగళవారం కర్నూలు జిల్లాలోని పార్టీ కార్యాలయంలో రామయ్య మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. వైసీపీ …
Read More »చంద్రబాబును ఢిల్లీలో అడుగుపెట్టనివ్వబోమని హెచ్చరిక..!
ఇటీవల ఏపీ సచివాలయంలో తమ డిమాండ్లను తీర్చాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు కారును క్షురకులు అడ్డుకోవడంతో చంద్రబాబు కొంత ఆగ్రహానికి గురయ్యైయిన సంగతి తెలిసిందే. అయితే నాయీ బ్రాహ్మణులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బేషరుతుగా క్షమాపణలు చెప్పాలని అల్ ఇండియా నాయీ బ్రాహ్మణ సంఘం డిమాండ్ చేసింది. క్షమాపణ చెప్పకపోతే చంద్రబాబును ఢిల్లీలో అడుగుపెట్టనివ్వబోమని హెచ్చరించింది. మంగళవారం ఆల్‌ఇండియా నాయి బ్రాహ్మణ సంఘం జాతీమ అధ్యక్షుడు రవీందర్ రాణా మాట్లాడుతూ.. చంద్రబాబు …
Read More »వైఎస్ జగన్ కు ఆహ్వానం..!
ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకోవడానికి గత 210 రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర చేస్తున్న ఏపీ ప్రతిపక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ను చాతుర్మాస దీక్ష పూజల్లో పాల్గొనాలని కరప గ్రామానికి చెందిన శారదాపీఠం ఉభయ గోదావరి జిల్లాల కన్వీనర్ చాగంటి సూరిబాబు ఆహ్వానించారు. సోమేశ్వరం లోని క్యాంపు ఆఫీసులో సోమవారం ఆయనకు ఆహ్వాన పత్రికను అందజేశారు. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద్రేంద్ర సరస్వతి మహాస్వామి ఈ నెల …
Read More »వైసీపీలో 100 మంది చేరిక..!
ఏపీలో ప్రధాన ప్రతిపక్షం పార్టీ అయిన వైసీపీలోకి భారీగా వలసలు పెరుగుతున్నాయి. ప్రతిపక్ష నేత ,వైసీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 210వ రోజులుగా విజయవంతంగా కొనసాగుతుంది. ఎక్కడ చూసిన ప్రజలు జగన్ బ్రహ్మరథం పడుతున్నారు. అంతేగాక వైసీపీలోకి వలస వస్తున్నారు. తాజాగా తూర్పుగోదావరి గోకవరం మండలం కామరాజుపేటకు చెందిన సుమారు వంద మంది కో ఆర్డినేటర్ జ్యోతుల చంటిబాబు సమక్షంలో సోమవారం వైఎస్సార్ సీపీ లో చేరారు. …
Read More »ఏపీలో సుపరిపాలన రావాలంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలి..చోటా కే నాయుడు
ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పాదయాత్రకు టాలీవుడ్ సినిమా ప్రముఖుల నుంచి మద్దతు భారీగా పెరుగుతోంది. ఇటీవలనే నటులు పోసాని కృష్ణమురళి, కమెడియన్ పృధ్వీ రాజ్ లు వైఎస్ జగన్‌ను కలవగా.. తాజాగా సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు జగన్ కలిశారు. ఈరోజు (సోమవారం) తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గంలోని సోమేశ్వరంలో వైఎస్ జగన్ ను కలిశారు. ఆయనతో పాటూ పాదయాత్రలో అడుగులో అడుగు వేస్తూ..కొది …
Read More »టీడీపీలోకి కాదు…వైసీపీలోకి సాకే శైలజనాథ్.. ఎన్నికలు వస్తే దడనే
సాధారణంగా ప్రజావ్యతిరేకతకు ఏ పార్టీ అయినా భయపడుతుంది. అధికారంలో ఉన్న వాళ్లకు ఎన్నికలు వస్తే దడ మొదలవుతుంది. అంత వరకూ అధికారంలో ఉన్న తమపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చి ఉంటుందని, దీంతో ఓటమి అవకాశాలు పెరుగుతాయని, ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో ప్రతిపక్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని రాజకీయ పార్టీలు భయపడుతూ ఉంటాయి. అయితే 2004లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో చాలా మంది నేతల దశ తిరిగింది. అలాంటి వారిలో ఒకడు …
Read More »చంద్రబాబు బండారం బట్టబయలు..పవన్ కళ్యాణ్ ను భోజనానికి పిలిచి..జగన్ అంటే భయమంట
విశాఖపట్నంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేసిన వాఖ్యలు ఏపీ లో సంచలనం రేపుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో తాను గెలవచ్చొ, గెలవకపోవచ్చు కానీ కష్టమైనా నష్టమైనా ప్రజాక్షేత్రంలోనే ఉంటానని పవన్ చెప్పారు. 2014లో తాను తన అన్న చిరంజీవిని కాదని టీడీపీకి మద్దతిచ్చానని గుర్తు చేశారు. ఏపీకి మేలు చేస్తారనుకుంటే తెలుగు తమ్ముళ్లు దోచేశారన్నారు. చంద్రబాబుకు ఏపీ ప్రదాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ అంటే అంటే భయమని చెబుతూ …
Read More »ఈ హీరోయిన్ కు ఒక్క రాత్రికి 50వేల నుంచి రూ.లక్ష..!
హైదరాబాద్ లోని స్టార్ హోటళ్లు అడ్డాగా నటీమణులను ట్రాప్ చేసి వ్యభిచార దందా నడిపించే జనార్దన్‌రావు అలియాస్ జానీ నగర పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నాడు. శనివారం రాత్రి బంజారాహిల్స్‌లోని ఓ స్టార్ హోటల్‌పై దాడి చేసిన నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఇతడిని అరెస్టు చేశారు. విటుడిగా వచ్చిన ఆర్మీ లెఫ్ట్‌నెంట్ కల్నల్‌ను సైతం పట్టుకొని, భోజ్‌పురి నటిని రెస్క్యూ చేశారు. గతేడాది డిసెంబర్‌లోనూ నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ బృందం బంజారాహిల్స్, …
Read More »