టాలీవుడ్ సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టు వినోద్(అసలు పేరు అరిసెట్టి నాగేశ్వర రావు) మృతిచెందారు. శనివారం తెల్లవారుజామున మూడు గంటలకు బ్రెయిన్ స్ట్రోక్‌తో హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి. వినోద్ 1980లో కీర్తి కాంత కనకం సినిమాతో సినీ రంగప్రవేశం చేశారు. 300 చిత్రాలకు పైగా ఆయన నటించారు. 28 తమిళ సినిమాలు, రెండు హిందీ సినిమాలతో పాటు పలు టీవీ సీరియళ్లలో కూడా నటించారు. తెలుగు …
Read More »లారెన్స్ నా నడుము..ఇతర శరీర భాగాలు చూపించమన్నాడు..శ్రీరెడ్డి సంచలన పోస్ట్
టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్‌పై నటి శ్రీరెడ్డి పోరాటం చేస్తూ సంచలనం సృష్టించింది. హీరో పవన్ కళ్యాణ్, నాని సహా పలువురు టాలీవుడ్ ప్రముఖులపై శ్రీరెడ్డి వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. అయితే తాజాగా శ్రీరెడ్డి కోలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖులపై ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్‌పై ఆరోపణలు చేయగా, తాజగా తన ఫేస్‌బుక్ అకౌంట్ ద్వారా ప్రముఖ దర్శకుడు, నృత్య దర్శకుడు, హీరో రాఘవ లారెన్స్ …
Read More »టీడీపీ అధికారంలోకి వచ్చాక బనగానపల్లెలో ఒక్కటే 14 మంది తహసీల్దార్లు బదిలీ..ఎందుకో తెలుసా
కోవెలకుంట్ల పట్టణంలోని వీఆర్, ఎన్‌ఆర్ పంక్షన్ హాలులో నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే వైసీపీ బనగానపల్లె నియోజకవర్గ ఇన్‌చార్జ్ కాటసాని రామిరెడ్డి అధ్యక్షతన వైసీపీ పార్టీ కోవెలకుంట్ల మండల బూత్ కమిటీ కన్వీనర్లు, సభ్యులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముందు రిటైర్డ్ జాయింట్ కమిషనర్(స్టేట్ ట్యాక్స్) నరసింహం.. కాటసాని సమక్షంలో వైసీపీలో చేరారు.ఈ సందర్భంగా కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయనిమాజీ …
Read More »వచ్చే ఎన్నికల్లో పోటి చెయ్యడానికి ఒక్క అభ్యర్థిలేని పార్టీ..జనసేన..!
ఆంద్రప్రదేశ్ లో జరిగే వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేత టాలీవుడ్ హీరో పవన్ కల్యాణ్ కు 10 ఓట్లు కూడా పడవని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కొడుకు జేసీ పవన్ రెడ్డి అన్నారు. కుంటుకుంటూ నడుస్తూ… కమ్యూనిస్టులను ఒక కర్రగా, మరో పార్టీని మరో కర్రగా ఉపయోగించుకుంటూ అడుగులు వేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏపీలో అన్ని నియోజక వర్గాలకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసేనకు అభ్యర్థులు …
Read More »కర్నూల్ జిల్లాలో జగన్ హవా..వైసీపీలో చేరిన మరో గ్రూప్–1 రిటైర్డ్ అధికారి
కర్నూల్ జిల్లాలోని ఏపీ ప్రతిపక్షనేత ,వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ హవా వీపరీతంగా పెరుగుతుంది. రోజు రోజుకు ..అంతకు ..అంత పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు. దీనికి కారణం ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ పాలన పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడం. మరోపక్క జగన్ నమ్మకం కుదరడం. దీంతో జిల్లాలో భారీగా వైసీపీలోకి వలసలు జరుగుతున్నాయి. ఇటీవలనే జిల్లాకు చెందిన రిటైర్డ్ ఐజీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ …
Read More »షకలక శంకర్ నటించిన సినిమాకు ఫైనాన్స్..ఎర్రచందనం స్మగ్లర్
ఓనాడు బతుకు దెరువు కోసం టీవీ సీరియల్స్‌లో చిన్న చిన్న పాత్రలు వేసుకుంటూ పొట్టనింపుకునే సాదా సీదా క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఎర్రచందనం అక్రమ రవాణాతో నేడు రూ.కోట్లకు పడగలెత్తాడు. సంపాదించిన సొమ్మును సినిమాలకు ఫైనాన్స్ చేస్తున్నాడు. ఇటీవలే విడుదలయిన తోటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ హీరోగా నటించిన సినిమాకు కోట్లు పెట్టుబడి పెట్టాడు. అతడు ఎవరంటే ‘జబర్దస్త్’లో పలు స్కిట్లలో పాల్గొని, అమ్మాయి వేషంతో ఎన్నో మార్లు అలరించిన నటుడు హరి …
Read More »ఏపీలో మరో దారుణం..కూల్ డ్రింక్ లో మత్తు మందు ఇచ్చి అత్యాచారం..!
ఏపీ మహిళలపై లైంగిక దాడులు ఆగడంలేదు. ఎక్కడ చూసిన రోజు ఖచ్చితంగా మహిళలపై అత్యచారాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా రాజధానిలో మరో దారుణం చోటుచేసుకుంది. నగరానికి చెందిన ఓ మహిళపై ఓ యువకుడు మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం వెలుగుచూసింది. విజయవాడలో ప్రేమ పేరుతో యువతికి కూల్ డ్రింక్ లో మత్తు మందు ఇచ్చి ఓ యువకుడు అత్యాచారం …
Read More »ఈ వారంలో బిగ్ బాస్ నుండి ఎలిమినేషన్ పక్కా ఎవరో తెలుసా..!
‘మంచి-చెడు’ టాస్క్‌లో భాగంగా కంటెస్టెంట్‌లు హద్దులు మీరారు. ఒకరిపై ఒకరు పడుతూ.. అరుచుకుంటూ.. గాయపరుచుకుంటూ.. హౌస్‌లోని వస్తువులను ధ్వంసం చేశారు. అయితే కౌశల్‌పై భానుశ్రీ చేసిన ఆరోపణలే ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. గురువారం జరిగిన ఎపిసోడ్‌లో టాస్క్‌లో భాగంగా కౌశల్ తాకరాని చోట తాకాడని భాను తీవ్ర ఆరోపణలు చేసింది. భాను పట్టుకున్న యాపిల్స్ బయటకు కనపడటంతో కౌశల్ వాటిని బయటకు తీసేందుకు ప్రయత్నించాడు. దీంతో, భాను.. కౌశల్ …
Read More »చర్లపల్లి జైలులో ఖైదీల స్థితి గతులు తెలుసుకున్న ఎంపీ, ఎమ్మెల్యేల బృందం
హైదరాబాద్ చర్లపల్లి జైలులో ఖైదీల స్థితి గతులు తెలుసుకోవడానికి చర్లపల్లి జైలుకు చేరుకున్నారు తెలంగాణ ఎంపీ, ఎమ్మెల్యేల బృందం. చర్లపల్లి సెంట్రల్ జైలులోని అన్ని బ్యారక్ లను ఎంపీ, ఎమ్మెల్యేల పరిశీలించారు. సందర్శించిన వారిలో పార్లమెంట్ సభ్యులు శ్రీ బీబీ పాటిల్ తో పాటు ఎంపీలు లు కేశవరావు, మల్లారెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి,బండప్రకాశ్ ,నగర మేయర్ బొంతు రామ్మోహన్,ఎమ్మెల్సీలు పాతురి సుధాకర్ రెడ్డి, రాములు నాయక్ ,కె …
Read More »2014 ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యే ..ఒక్క ఎంపీ సీటు కూడా గెలివలేని పార్టీలోకి కిరణ్‌కుమార్‌రెడ్డి
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం దేశ రాజధాని దిల్లీ చేరుకున్నారు. రేపు ఉదయం 11.30 గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఆయన భేటీ కానున్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నకిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరనున్నారని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇటీవల పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు కిరణ్ కుమార్‌రెడ్డితో భేటీ కావడం ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఈ నేపథ్యంలో …
Read More »