కర్నూల్ జిల్లాలో ఒక హాట్ టాపిక్ వార్త హల్ చల్ చేస్తుంది. వచ్చే ఎన్నికల్లో సీట్ల కేటాయింపు వ్యవహారం అధికారపార్టీ అయిన తెలుగదేశం పార్టీలో కొత్త చర్చను…అంతకు మించిన రచ్చను లేవనెత్తింది. కర్నూలు నియోజకవర్గానికి ఎస్వీ మోహన్ రెడ్డిని అభ్యర్థిగా మంత్రి లోకేష్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేష్ ఒక స్థాయిలో మండిపడగా… మరోవైపు నంద్యాల, ఆళ్లగడ్డ నియోజవర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. …
Read More »2018 ప్రపంచకప్ విజేత ఫ్రాన్స్..!
సాకర్ ప్రపంచకప్ అంతిమ సంగ్రామం ముగిసింది. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఫ్రాన్స్ ఫిఫా విజేతగా నిలిచింది. తిరుగులేని ప్రదర్శనతో ఆ జట్టు ప్రపంచకప్ 2018 విజేతగా నిలిచింది. గోల్స్ మోత మోగించిన ఫ్రాన్స్ ఆదివారం జరిగిన ఫైనల్లో 4-2తో క్రొయేషియాను మట్టికరిపించింది. చరిత్రలో రెండో సారి కప్పును అందుకుంది. ఫ్రాన్స్ ఇంతకుముందు 1998లో ప్రపంచకప్ సాధించింది. తొలిసారి ఫైనల్‌కు దూసుకొచ్చిన చిన్న దేశం క్రొయేషియాకు షాక్ ఇచ్చింది. 4-2 …
Read More »వైసీపీలోకి భారీగా చేరిక..టీడీపీలో ప్రకంపనలు..!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి.. ఏపీ ప్రతిపక్షనేత , వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ తొమ్మిది పధకాలు ప్రకటించినప్పటి నుండి అధికార టీడీపీలో ప్రకంపనలు మొదలయ్యాయి. దీనికి తోడూగా గత 210 రోజులుగా అలుపనేది లేకుండా చేస్తున్న పాదయాత్ర విజయవతం కావడం జగన్ కు మరింత బలం వచ్చింది. ఈ దెబ్బతో ఇప్పటికే ఇతర పార్టీల నేతలు వైసీపీలోకి క్యూ కట్టగా.. అధికార తెలుగుదేశం పార్టీలోని నేతలు కూడా వైసీపీ …
Read More »జనగనమణ ఆలపిస్తూ కన్నీరుపెట్టిన హిమదాస్ ..సోషల్ మీడియాలో వీడియో వైరల్
వరల్డ్ అండర్-20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 400 మీటర్ల ఈవెంట్‌లో రికార్డ్ టైమింగ్‌తో భారత అథ్లెట్ హిమ దాస్ స్వర్ణ పతకం నెగ్గిన సంగతి తెలిసిందే. అయితే, ఆమె మెడల్‌ను అందుకున్న సమయంలో భావోద్వేగానికి లోనైంది. మెడల్ ప్రధానోత్సవం సందర్భంగా జాతీయ గీతాన్ని ఆలపిస్తున్న సమయంలో హిమ దాస్ ఆనందభాష్పాలను రాల్చింది. జనగనమణ వల్లిస్తూనే ఆమె కన్నీరును ఆపుకోలేకపోయింది. దీనిపై ప్రధాని నరేంద్రమోడీ తన ట్విట్టర్‌లో వీడియోని పోస్టు చేసి స్పందించారు. …
Read More »తిరుమల తిరుపతి దేవస్థానంలో తొమ్మిది రోజులు దర్శనం నిలిపివేత..!
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి భక్తులకు షాక్ ఇస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 9వ తేదీ సాయంత్రం నుంచి 17 వరకు భక్తులకు స్వామివారి దర్శనాన్ని నిలిపేస్తున్నట్లు టీటీడీ ఛైర్మెన్ పుట్టా సుధాకర్ యాదవ్ ప్రకటించారు. శనివారం టీటీడీ ఆలయ అధికారులతో అత్యవసర సమావేశం జరిగింది. అనంతరం ఆలయ చైర్మన్ మాట్లాడుతూ.. ఆగస్టు 11న అంకురార్పణ ఉంటుందని, 12వ తేదీ నుంచి 16 తేదీ వరకూ శ్రీవారి ఆలయంలో …
Read More »వైఎస్ జగన్ చేసేది పాదయాత్ర కాదు.. క్యాట్‌వాక్..మంత్రి సోమిరెడ్డి
సులభతర వాణిజ్యంలో ఏపీ రాష్ట్రం దేశంలోనే తొలి స్థానంలో నిలిచిందని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. తెలుగువారై ఉండి ఏపీకి మొదటి స్థానం వస్తే కొందరు కడుపు మంటతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దేశంలోకి 10 మొబైల్‌ఫోన్ల తయారీ కంపెనీలు వస్తే.. ఏపీకి రెండు వచ్చాయన్నారు. ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ పాదయాత్రతో పాదయాత్రకు ఉన్న పవిత్రత పోయిందని విమర్శించారు. ఆయన చేసేది పాదయాత్ర కాదని, క్యాట్‌వాక్ అని మంత్రి …
Read More »వైఎస్ జగన్ గురించి కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు..!
కేంద్రమంత్రి రాందాస్ ఆథవాలే సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్డీఏ కూటమీ నుండి వైదొలగి టీడీపీ పార్టీ చాలా పెద్ద తప్పు చేసింది.నాలుగేళ్ళు ఓపిక పట్టిన టీడీపీ అధినేత ,ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరికొన్ని రోజులు ఓపిక పట్టకలేకపోయారు. ఇప్పుడు కాకపోయిన ఎప్పుడైన ప్రత్యేక హోదా ,రైల్వే జోన్ ఇచ్చేది తమ పార్టీనే.అయితే వైసీపీ …
Read More »కబుర్లు చెప్పుకుంటూ పబ్లిగ్గా మందేస్తున్న అమ్మాయి..అబ్బాయి..!
హైదరాబాద్ మహానగరంలో బయట సన్నగా వర్షం పడుతోంది. నగర వాసులు ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. సరిగ్గా అప్పుడే అబిడ్స్ రోడ్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్ టెలిఫోన్ ఎక్సెంజ్ వద్ద రోడ్డు పక్కనే ‘ ఓ వింత దృశ్యం. ఓ యువతి, యువకుడు శుక్రవారం మద్యం తాగుతూ, గంజాయి పీలుస్తున్న సన్నివేశం కెమెరా కంటపడింది. ఎవరేమనుకుంటే తమకేంటి అన్నట్టుగా వారిద్దరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ‘చుక్కే’శారు. మూసి ఉన్న దుకాణం ముందు …
Read More »చిలకలూరిపేట నుంచి చిన్నబాబు పోటీ ..!
ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్ వచ్చే ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు? ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయనున్నట్లు ఇదివరకే లోకేష్ ప్రకటించారు. అయితే ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నదీ క్లారిటీ ఇవ్వలేదు. అంతేకాదు పార్టీకి కంచుకోటగా నిలుస్తున్న అనంతపురం జిల్లా హిందూపురం నుంచి మాత్రం తాను పోటీ చేయడం లేదని క్లారిటీ …
Read More »ఎమ్మెల్యే రాసలీలలు సాక్ష్యాలతో సహా..భార్య బట్టబయలు
భార్య ఉండగానే.. టీనేజీ యువతితో సంబంధం నెరిపిన బీజేపీ నేత బాగోతం హాట్ టాపిక్‌గా మారింది. జమ్ము కశ్మీర్ బీజేపీ ఎమ్మెల్యే గగన్ భగత్‌పై ఆయన భార్య మోనికా శర్మ సంచలన ఆరోపణలకు దిగారు . శ్రీనగర్ లోని ఆర్‌ఎస్ పుర నియోజకవర్గ ఎమ్మెల్యే గగన్.. ఆయన భార్య మోనికా శర్మ జమ్ము బీజేపీ మహిళా విభాగానికి కార్యదర్శి. గగన్ పంజాబ్‌కు చెందిన 19 ఏళ్ల ఓ యువతితో వివాహేతర …
Read More »