Home / siva (page 269)

siva

హైకోర్టును ఆశ్రయించిన బాబు గోగినేని..!

హిందువుల మనోభావాలు దెబ్బతినేలా సోషల్ మీడియాలోను .. టీవీ చానళ్లలోను బాబు గోగినేని విమర్శలు చేస్తున్నారనీ, నిబంధనలకు విరుద్ధంగా ఆధార్ కార్డు నెంబర్లను సేకరిస్తున్నారని మాదాపూర్ పోలీస్ స్టేషన్లో క్రితం నెల 26వ తేదీన వీరనారాయణ ఫిర్యాదు చేశారు. దాంతో బాబు గోగినేనిపై దేశద్రోహం .. ఆధార్ చట్టంతో పాటు పలు సెక్షన్లపై కేసు నమోదు చేశారు. ఆయనకి నోటీసులు ఇవ్వడానికి పోలీసులు సిద్ధమయ్యారు. అయితే తాను బిగ్ బాస్ …

Read More »

వైసీలో చేరిన డీసీసీబీ మాజీ చైర్మన్‌..!

ఏపీలో ప్రస్తుతం వైసీపీలోకి భారీగా వలసలు జరుగుతున్నాయి. అధికారంలో ఉన్న టీడీపీ నేతలు, కాంగ్రెస్స్ , పారీశ్రామిక వేత్తలు మొదలగు వారు ప్రధాన ప్రతి పక్షం వైసీపీలో చేరుతున్నారు. తాజాగా ప్రకాశం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) మాజీ చైర్మన్‌ ఈదర మోహన్‌బాబు వైసీపీలో చేరారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో వైఎస్ జగన్‌ సమక్షంలో శుక్రవారం ఆయన ఆ పార్టీ తీర్థం పుచుకున్నారు. మోహన్‌ బాబుకు జగన్‌ పార్టీ …

Read More »

వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని.. జగన్ దెబ్బకు జేసీ దివాకర్ రెడ్డి రాజీనామా

 2019ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు రానే వ‌చ్చాయి కానీ చంద్ర‌బాబు మాత్రం సీనియ‌ర్ టీడీపీ నాయ‌కుల గురించి ఉలుకు ప‌లుకు లేకుండా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. దీంతో వారు టీడీపీలో ఉంటే త‌మ‌కు ఎదుగుద‌ల ఉండ‌ద‌ని భావించి, ఫ్యూచ‌ర్ రాజ‌కీయాల‌ను దృష్టిలో ఉంచుకుని చంద్ర‌బాబు నాయుడు వారికి షాక్ ఇవ్వ‌క ముందే వారు టీడీపీకి గుబై చెప్పి చంద్ర‌బాబును షాక్ కు గురిచేస్తున్నారు.మరోపక్క టీడీపీలో ఉన్న ప్రస్తుత ‌ఎమ్మెల్యేలు ,ఏంపీలు, మంత్రులకు కూడ వచ్చే ఎన్నికల్లో …

Read More »

ఏపీలో మరో పడవ ప్రమాదం..!

ఆంధ్రప్రదేశ్‌లో పడవ ప్రమాదాల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే కృష్ణా, గోదావరి నదుల్లో జరిగిన ఘోర ప్రమాదాలు మరవకముందే.. శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు మరో పడవ ప్రమాదం చోటు చేసుకుంది.సంతబొమ్మాళి మండలం ఉమిలాడ సముద్ర తీరంలో చేపలవేటకు వెళ్లిన మత్స్యకారుల బోటు సముద్రంలో బొల్తాపడింది. అయితే ప్రమాదం జరిగిన వెంటనే బోటులోని ముగ్గురు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోగా, మరో ఆరుగురు గల్లంతయ్యారు.ఇక ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీస్, రెవెన్యూ అధికారులు …

Read More »

36 సంవత్సరాలు టీడీపీలో ఉన్న వ్యక్తి..పరిటాల వారి అక్రమ సంపాదన గురించి వెల్లడి

‘‘పరిటాల కుటుంబ సభ్యులు 1993లో సైకిళ్లలో తిరిగేవారు. ఇప్పుడు కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదించి స్కార్పియోల్లో తిరుగుతున్నారు. నియోజకవర్గంలోని ఆరు మండలాలకు కుటుంబ సభ్యులు, సమీప బంధువులను ఇన్‌చార్జీలుగా నియమించుకుని పరిటాల కుటుంబం నియంత పాలన సాగిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆ కుటుంబానికి తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు.’’ అని టీడీపీ సీనియర్‌ నేత, రాప్తాడు మండల మాజీ కన్వీనర్‌ నెట్టెం లక్ష్మీనారాయణ అన్నారు. మండలంలోని ఎం.బండమీదపల్లిలో …

Read More »

పదవులు ఆశించి పార్టీలోకి రాలేదు.. వైఎస్ జగన్‌ సిద్దాంతాలు నచ్చి వచ్చా

ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సీఎం అయితేనే రాజన్న రాజ్యం సాధ్యమవుతుందని వైసీపీ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి తెలిపారు. శుక్రవారం కర్నూల్ జూపాడుబంగ్లా మండలంలోని తంగడంచ గ్రామంలో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు సిద్ధార్థరెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో సిద్ధార్థరెడ్డి మాట్లాడుతూ నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీ అభివృద్ధికోసం …

Read More »

బాబు గోగినేనికి నోటీసులు.. నేడో రేపో ‘బిగ్‌ బాస్‌’షో కు పోలీసులు

తీవ్ర నేరాపరోణలు ఎదుర్కొంటున్న బాబు గోగినేనికి నోటీసులు జారీ చేయడానికి రంగం సిద్ధమైంది. నేడో రేపో ‘బిగ్‌ బాస్‌’ షో నిర్వహకులకు మాదాపూర్‌ పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారు. గత నెలలో బాబు గోగినేనిపై కేసు నమోదు అయినా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని పిటీషనర్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 25లోపు బాబు గోగినేని కేసు పురోగతిపై కౌంటర్‌ దాఖలు చేయాలని సైబరాబాద్‌ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. …

Read More »

వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుండి గెలిచి టీడీపీలో చేరిన ప్రతి ఒక్క్రరిని ఓడిస్తా..వైఎస్ జగన్ శపథం

ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ‘ప్రజా సంకల్ప యాత్ర’ కడప జిల్లా ఇడుపులపాయ నుండి ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. జగన్ పాదయాత్రకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, అనుచరులు తరలివచ్చి ,దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌‌రెడ్డి సమాధికి నివాళులు అర్పించిన అనంతరం పాదయాత్ర ప్రారంభించారు. ఇప్పటికి వైఎస్ జగన్ చేపట్టిన ‘ప్రజా సంకల్ప యాత్ర’216 రోజులుగా విజయవతంగా కొనసాగుతుంది. ‘జగన్‌ …

Read More »

కర్నూల్ జిల్లాలో టీడీపీకి షాక్ న్యూస్..వైసీపీలో చేరిన భూమా కుటుంబం

రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లో సైతం ఆళ్లగడ్డ, నంద్యాల పేర్లను చాటి చెప్పిన కుటుంబం భూమా కుటుంబం. దాదాపు 4 దశాబ్దాల రాజకీయ చరిత్రలో ఆళ్లగడ్డ నియోజకవర్గంతో పాటు నంద్యాల పార్లమెంట్‌ రాజకీయాల్లో భూమా కుటుంబం చక్రం తిప్పింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సమయంలో యువతకు ప్రాధాన్యత కల్పించిన దివంగత సీఎం ఎన్టీరామారావు పిలుపునందుకొని భూమా కుటుంబం టీడీపీలోకి ఆరంగ్రేటం చేసింది. అయితే ఊహించని విధంగా హఠాత్మరణాలు భూమా …

Read More »

విజయవాడలోని ఓ హోటల్‌లో పెద్దఎత్తున మద్యం సీసాలు, కండోమ్ ప్యాకెట్లు

ఏపీ లోని విజయవాడలో ఓ హోటల్‌లో బుధవారం అర్ధరాత్రి అశ్లీల నృత్యాలు చేస్తున్నవారిపై దాడి చేసిన సంగతి తెలిసిందే. టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే బినామీ ఈ హోటల్‌ నిర్వహిస్తున్నాడని పక్కా సమాచారంతో హోటల్‌పై దాడి చేసి ముజ్రా పార్టీలో పాల్గొన్న 53 మందిని అరెస్ట్ చేశామని జాయింట్ సీపీ రానా తెలిపారు. ఒక్కో వ్యక్తి నుంచి రూ. 5 వేల నుంచి 10 వేల చొప్పున రూ. 5 …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat