ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ పార్టీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ ఈ నెల 29న జగ్గంపేటలో జరుగనున్న పార్టీ కీలక సమావేశంలో పాల్గొనున్నారు. ఈ సమావేశంలో అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్తలతో జగన్ భేటీ అయి పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నారు. ప్రతి జిల్లాలో వైసీపీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై సమన్వయకర్తలకు జగన్ దిశా నిర్దేశం చేయనున్నారు. దీనిలో భాగంగా రీజనల్ కో-ఆర్డినేటర్‌లతో జగన్ విడివిడిగా సమావేశం …
Read More »మీరు కాదు మీ జేజేమ్మలు దిగొచ్చినా నన్ను..టీడీపీ ఎమ్మెల్యే సంచలన వాఖ్యలు
జనసేన అధినేత పవన్ కల్యాణ్, కాంగ్రెస్ నేత చిరంజీవిలపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్ విడిపోవడాకి మొదటి ముద్దాయి చిరంజీవే అని ఏలూరు మండలం మాదేపల్లి గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొన్న చింతమనేని అన్నారు. ప్రజారాజ్యం పార్టీ కోసం కాపు సోదరులు ఆస్తులు అమ్మి మద్దతు ఇస్తే వాళ్లను బలి పశువు చేసింది చిరంజీవి కాదా అని మండిపడ్డారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని బంగాళాఖాతంలో కలిపిన ఘనత చిరంజీవిదేనని …
Read More »పవన్ పెళ్లాలకు ప్రూఫ్స్ ఉన్నాయి. వైఎస్ జగన్ లక్ష కోట్లకు ప్రూఫ్స్ లేవు..నటి సంచలన వాఖ్యలు
ఇన్ని రోజులు తెలుగు టీవీ చానెళ్లలో.. సోషల్ మీడియాలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో కత్తి మహేష్ వివాదం నడిచింది. తరువాత టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేస్తున్న నటి శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ ని పచ్చి బూతులు తిట్టిందని ఆమెపె యుద్దం కొనసాగించారు పవన్ ఫ్యాన్. ఈ వివాదం కొంత కాలాం నడిచింది. తాజాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ పై జగన్ చేసిన …
Read More »నగరిలో వైఎస్సార్ క్రికెట్ టోర్నమెంట్…ప్రతి జిల్లాలో స్టేడియాలు ఉండేలా చూస్తా..!
చిత్తూరు జిల్లా నగరిలో వైసీపీఎమ్మెల్యే ఆర్కే రోజా ఆధ్వర్యంలోఘనంగా వైఎస్సార్ క్రికెట్ టోర్నమెంటు ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి వైసీపీ ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ మంత్రి పార్థసారథితో పాటు పలువురు నాయకులు హాజరయ్యారు. ఈ సంధర్భంగా ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. నగరిలో వైఎస్సార్ క్రికెట్ టోర్నమెంట్‌ను భగ్నం చేసేందుకు చంద్రబాబు సర్కారు కుట్ర పన్నిందని ఆరోపించారు.క్రికెట్ టోర్నమెంటుకు ప్రభుత్వ …
Read More »పవన్‌కు దిమ్మ తిరిగే షాక్ ఇస్తూ.. వైఎస్ జగన్‌కు ‘జై’ కొట్టిన టీడీపీ అభిమానులు
ఏపీ ప్రతిపక్షనేత , వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ‘ఏపీ బంద్’విజయవంతమైన సందర్భంగా మీడియాతో మాట్టడూతు ప్రముఖ నటుడు, జనసేన అధిపతి పవన్ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఆ మరుసటి క్షణం నుంచి సోషల్ మీడియా వేదికగా వైఎస్ జగన్ అభిమానులు వర్సెస్ పవన్ అభిమానులుగా పెద్ద ఎత్తున మాటల యుద్ధమే జరుగుతోంది. తమ అభిమాన నేతనే అంటారా..? అని జగన్‌పై పవన్ వీరాభిమానులు, కార్యకర్తలు …
Read More »యంగ్ హీరో గుండుతో గుడి బయట.. గుర్తు పట్టలేక పోయిన ప్రజలు
గత వారంలో టాలీవుడ్ లో రాజ్ కొత్త సినిమా ‘లవర్’ ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. తన ప్రతి కొత్త సినిమా విడుదల సందర్భంగా నిర్మాత రాజు తిరుమలకు వెళ్తుంటాడు. ఆయనతో పాటు హీరో రాజ్ తరుణ్.. హీరోయిన్ రిద్ధి కుమార్ కూడా తిరుమల వెళ్లారు. రాజ్ గుండుతో గుడి బయట కనిపించగా చాలామంది ముందు అతడిని గుర్తు పట్టలేదు. కొంతసేపటి తర్వాత కానీ అతను రాజ్ అన్న సంగతి …
Read More »యంగ్ టైగర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్…ఢీ’ షో చరిత్రలోనే రికార్డు స్థాయిలో టీఆర్పీ రేటింగ్
ఈనె18న ఈటీవీ ఛానల్‌లో ప్రసారం అయిన ఢీ 10 గ్రాండ్ ఫినాలెకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్టుగా హాజరైన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ రావడంతో ఈ షో రికార్డ్ స్థాయి టీఆర్పీ రేటింగ్స్ సొంతం చేసుకుంది. తెలుగులో ప్రసారం అవుతున్న మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీవీ రియాల్టీ షోలలో ‘ఢీ’ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ డాన్స్ రియాల్టీ షోకు మంచి ఆదరణ ఉంది కాబట్టే విజయవంతంగా 10 సీజన్లు …
Read More »పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పై ..జగన్ తో ఫొటో దిగిన నటి ..తీవ్రమైన ఘాటు వాఖ్యలు
ఏపీ ప్రతి పక్షనేత , వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తో కొన్ని నెలల క్రితం ఓ ఆడియో సీడీ ఆవిష్కరణ సందర్భంగా దిగిన ఫొటోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పై నటి అలేఖ్యా ఏంజల్ మండిపడింది. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్టును పెడుతూ, తనలోని ఆవేదనను వ్యక్తం చేసింది. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ చేసిన పని చాలా …
Read More »ఫోటోతో ఫుల్స్ అయిన పవన్ కళ్యాణ్ ఫాన్స్…?అసలు విషయం ఏంటి..? ఆ అమ్మాయి పేరు
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నాయకుల మధ్య వ్యక్తి గత విమర్శలతో హాట్ హాట్ గా సాగుతున్నాయి.ముఖ్యంగా జనసేన, వైసీపీ మధ్య వార్ పీక్ స్టేజ్ కి చేరుకుంది. ఈ క్రమంలోనే ఈ మధ్య ఓ అమ్మాయి జగన్ తో పాటు దిగిన సెల్ఫీ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అసలు సెల్ఫీ లో ఉన్న అమ్మాయి ఎవరు….? ఈ ఫోటోతో ఫుల్స్ అయింది ఎవరు… …
Read More »ఆస్పత్రిలో 15ఏళ్లుగా పనిచేస్తున్నా.. నా కెరీర్‌లో ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు
ఆహారం లేక ఆకలితో అలమటించి ముగ్గురు తోబుట్టువులు ప్రాణాలు విడిచిన విషాద ఘటన దేశ రాజధాని దిల్లీ నగరంలో చోటు చేసుకుంది. దిల్లీలో నిన్న 8, 4, 2 ఏళ్ల వయసు గల ముగ్గురు అక్కాచెల్లెళ్లు చనిపోయిన సంగతి తెలిసిందే. వారు ఆకలితో అలమటించి ప్రాణాలు కోల్పోయారని ఈరోజు వైద్యులు ధ్రువీకరించారు. పోస్ట్ మార్టమ్ తరువాత వైద్యులు ఈ విషయాన్ని ప్రకటించారు. చనిపోవడానికి ముందు ఎనిమిది రోజులుగా వారికి తిండి …
Read More »