ఏపీ రాజధాని అమరావతి సచివాలయంలో మరోసారి వర్షపు నీరు లీకైంది. సచివాలయం నాల్గవ బ్లాక్‌లోని మంత్రుల పేషీల్లో వర్షపు నీరు చేరింది. మంత్రులు గంటా శ్రీనివాస్, అమర్‌నాథ్ రెడ్డి పేషీల్లో వర్షపు నీరు చేరడంతో కొద్దిరోజుల క్రితం మరమ్మతు పనులు చేపట్టారు. వాటర్ లీక్ కావడంతో సిబ్బంది విధుల నిర్వహణకు ఆటంకం ఏర్పడింది. సమాచారం అందుకున్న సీఆర్డీఏ అధికారులు ఛాంబర్‌కు చేరుకుని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గతంలో కూడా గంటా …
Read More »మూడ్రోజులక్రితం కలతచెందుతూ జగన్ ట్వీట్.. నేడు ఆర్ధిక సాయం.. చంద్రబాబు ఎంతిచ్చారో తెలుసా?
గాడ్స్ ఓన్ కంట్రీగా, ప్రకృతి సోయగాలకు పుట్టినిల్లుగా పేరుగాంచిన కేరళలో ప్రకృతి విలయతాండవం చేస్తోన్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులగా కేరళ జల దిగ్బంధంలో ఉంది. వరద బీభత్సానికి ఇప్పటివరకు 372 మంది చనిపోగా, వందలమందికి గాయాలయ్యాయి.. 3లక్షలమంది నిరాశ్రయులయ్యారు. గడచిన వందేళ్లలో ఈ తరహా వరదలు ముంచెత్తడంతో కేరళ అతలాకుతలమవుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కేరళ వరద బాధితులకు పలువురు సినీ తారలు – సెలబ్రిటీలు – క్రీడాకారులు …
Read More »దేశవ్యాప్తంగా ప్రార్ధనలు.. కేరళ ప్రజలకు గుడ్ న్యూస్
గత కొద్దిరోజులుగా భారీ వర్షాలతో అల్లాడుతున్న కేరళ ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. “మరో నాలుగు రోజులపాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం లేద”ని పేర్కొంది. ఇప్పటికే గత రెండరోజులుగా వర్షాలు నెమ్మదించడంతో సహాయక చర్యలకు కూడా వాతావరణం పూర్తిగా సహకరిస్తోంది. మళ్లీ రానున్న నాలుగురోజులు వర్షాలు కురిసే అవకాశం లేదనే వార్తతో కేరళ ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. అలాగే కోజికోడ్, కన్నూరు, ఇడుక్కి జిల్లాల్లో వర్షాలు …
Read More »నారా లోకేష్..అమెరికాలో ఎలా చదివావయ్యా ..ఎమ్మెల్యే బుగ్గన
ఏపీ ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి లోకేష్ కు రుణానికి, గ్రాంట్ కు తేడా తెలియదా అని కర్నూల్ జిల్లా డోన్ వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి ప్రశ్నించారు.ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన బాండ్లకు రెండువేల కోట్ల రూపాయల మొత్తం వసూలైందని సంబరపడుతూ లోకేష్ చేసిన ట్వీట్ గురించి ఆయన ప్రస్తావించారు. కేంద్రం రాజదానికి 1500 కోట్ల నిదులు ఇస్తే తాము బాండ్ల ద్వారా 2వేల కోట్లు సాదించామని అన్నారని …
Read More »విజయవాడలో తనని మహాత్ములతో పోల్చుకున్న చంద్రబాబు.. పిచ్చిముదిరిందా.?
జగ్జీవన్ రామ్, జ్యోతీరావు పూలే, అంబేడ్కర్ వీరంతా మహానుభావులు.. దేశంకోసం ఎన్నో త్యాగాలు చేసిన మహనీయులు.. అయితే ఇప్పుడు వారి కోవలోకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చేరారు మీకు తెలుసా ఈవిషయం జగ్జీవన్ జయంతి సభలో చంద్రబాబే స్వయంగా చెప్పారు కూడా వివరాల్లోకి వెళ్తే విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్ లో జగ్జీవన్ రామ్ జయంతి సభలో చంద్రబాబు మాట్లాడుతూ ఏప్రిల్ నెలలో అందరూ మహానుభావులు పుట్టారు. జగ్జీవన్ …
Read More »వైఎస్ జగన్ అభినందనలు..!
ఇండోనేషియాలో కొనసాగుతున్న ఆసియా క్రీడల్లో పతకాలు గెలుపొందిన భారత ఆటగాళ్లకు ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ట్విటర్‌లో అభినందనలు తెలిపారు. భారత్‌కు తొలి స్వర్ణ పతకం అందించిన రెజ్లర్ బజరంగ్ పూనియాకు, షూటింగ్‌లో కాంస్య పతకాలు సాధించిన అపూర్వీ చండేలా, రవికుమార్‌కు ఆయన అభినందనలు తెలిపారు. ఆసియా క్రీడల్లో పాల్గొంటున్న భారత క్రీడాకారులకు ఆల్ ద బెస్ట్ చెప్పారు. అధికారికంగా ఆసియా క్రీడలు మొదలైన …
Read More »వైసీపీలోకి వలసల వెల్లువలు.. జగన్ సమక్షంలో చేరికలు
వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు వివిధ పార్టీల నాయకులు ఆకర్శితులవుతున్నారు. ఈ పాదయాత్ర దెబ్బకు వైసీపీలోకి వలసలు ఊపందుకున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన వైద్యులు పెట్ల రామచంద్రరావు, నర్సీపట్నం మండలం జెడ్పీటీసీ మాజీ సభ్యుడు అధికార బలరామ్మూర్తి నియోజకవర్గ కన్వీనర్ పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. వైఎస్ జగన్ వద్దకు రామచంద్రరావు, బలరామ్మూర్తిని …
Read More »కర్నూల్ జిల్లాలో లక్ష మందితో దీక్ష ..వేల కోట్లకు పైగా ప్రజాదనం
కర్నూల్ నగరంలో 25వ తేదీన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో పెద్దఎత్తున ధర్మపోరాట దీక్ష చేపడుతున్నట్లు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, గొర్రెల పెంపకందారుల సహకార సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.నాగేశ్వరరావు తెలిపారు. నగరంలోని ఎస్టీబీసీ కళాశాల మైదానంలో జరుగుతున్న ఏర్పాట్ల్లను వారు ఆదివారం పరిశీలించి మాట్లాడారు. రాష్ట్రంలో ఏ జిల్లాలో జరగని విధంగా ధర్మపోరాట దీక్షను భారీ ఎత్తున లక్ష మంది …
Read More »పరిటాల సునీత ఇలాకాలో దారుణం ..కామంతో టీడీపీ కార్యకర్త
కామంతో కళ్లు మూసుకుపోయిన టీడీపీ కార్యకర్త మృగాడిలా మారాడు. తన కోరిక తీర్చాలంటూ ఓ అంగన్‌వాడీ కార్యకర్తను వేధించాడు. ఆమె లొంగకపోవడంతో బలాత్కరించబోయాడు. ప్రతిఘటించడంతో మానవత్వం మరిచి చెప్పుతో కొట్టి గాయపరిచాడు. రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత ఇలాకాలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. బాధితురాలు తెలిపిన మేరకు.. కనగానపల్లి మండలం తూంచర్ల గ్రామ అంగన్‌వాడీ కార్యకర్తను కొన్ని రోజులుగా అదే గ్రామానికి …
Read More »వైఎస్ జగన్ 241వ రోజు పాదయాత్ర..!
ఏపీ ప్రతిపక్షనే, వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నంలో విజయవంతంగా కొనసాగుతోంది. రోజు వేలాది మంది ఆయనతో పాటు అడుగులో అడుగు వేస్తున్నారు. జగన్ చేపట్టిన పాదయాత్ర 241వ రోజు సోమవారం ఉదయం.. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నియోజకవర్గ శివారు గ్రామమైన ధర్మసాగరం క్రాస్‌రోడ్డు నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి యండవల్లి, జల్లూరు, పాత తంగేడు, తంగేడు క్రాస్ రోడ్ మీదుగా పాయకరావుపేట నియోజకవర్గంలోని కోట …
Read More »