2019 ఎన్నికలు దగ్గర పడుతుండటంతో వైసీపీ అచితూచి అడుగులేస్తుంది. గత 4 సంవత్సరాలుగా ప్రజలు ప్రతి పక్ష పార్టీ వైసీపీ బలంగా నమ్ముతున్నారు. అందుకే ఏపీలో ఎక్కడ చూసిన టీడీపీ నేతలు వైసీపీలోకి వలసలు వచ్చేస్తున్నారు. రెండు రోజులు క్రితమే నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీ కండువా కప్పుకున్నారు. తాజాగా వైసీపీలో చేరడానికి సంకేతాలు పంపించడానికి ఏపీ క్యాబినెట్ మంత్రి గంటా శ్రీనివాసరావు …
Read More »ఏపీలో వైసీపీ నేతలపై కత్తులు, రాళ్లు, కర్రలతో దాడి..!
ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ నేతల అండదండలు చూసుకొని కొందరు తెలుగు తమ్ముళ్లు రౌడిల్లా ప్రవవర్తిస్తున్నారు. ఎక్కడ చూసిన రాక్షష పాలన కొనసాగిస్తున్నారు. ఇది జగమెరగని సత్యం. తాజాగా చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం కొత్తగొల్లపల్లెలో సోమవారం సాయంత్రం వైసీపీ నేతలపై టీడీపీ నాయకులు కత్తులు, రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ఓ యువకుడికి తలపై బలమైన గాయం తగలడంతో పరిస్థితి విషమంగా ఉంది. గ్రామస్థుల కథనం మేరకు.. కొత్తగొల్లపల్లెలో …
Read More »పత్తికొండ నియోజక వర్గంలో వైసీపీలోకి భారీగా చేరికలు…!
ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ పార్టీకి పెద్ద షాక్ తగులుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పక్ష పార్టీ వైసీపీలోకి తెలుగు తమ్ముళ్లు భారీగా వలస వస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వైసీపీ గెలిచిన ఎమ్మెల్యేలను, ఎంపీలను చేర్చుకుంటే..వారికి ఓట్లు వేసే వారు మాత్రం వైసీపీలోకి చేరడంతో వచ్చే ఎన్నికల్లో గెలుపు ఖాయం అంటున్నారు వైసీపీ నేతలు. తాజాగా కర్నూల్ జిల్లా పత్తికొండ నియోజక వర్గ వైసీపీ సమన్వయకర్త చెరుకులపాడు శ్రీదేవి …
Read More »ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగిన 30వేలకు పైగా ఓట్లు సాధించిన నేత వైసీపీలోకి
ఏపీలో ప్రజా సమస్యలపై చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీస్తూ, మరో వైపు ప్రత్యేక హోదా వల్ల పరిశ్రమలు వస్తాయి. .నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి అంటూ గత నాలుగేళ్లుగా ప్రతిపక్షనేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేస్తున్న పోరాటం ఏపీ ప్రజలను ఆకట్టుకుంది..దీంతో వైసీపీ పట్ల సానుకూలత వ్యక్తం అవుతున్న నేపథ్యంలో వైసీపీ గెలుపు ఖాయం అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పుతో చంద్రబాబు …
Read More »కర్నూలు జిల్లాలో ఫస్ట్ నైట్ రోజే భార్యను భర్త నగ్నంగా చేసి దారుణం..!
దారుణం.. కోటి ఆశలతో శోభనం గదిలోకి అడుగు పెట్టిన కొత్త పెళ్లి కూతురికి షాక్ తగిలింది. వైవాహిక జీవితంపై భర్తతో గడుపబోయే మధుర క్షణాలపై ఎన్నో ఆశలు పెట్టుకుంది.కాని పెళ్లయి 24గంటలు గడవక ముందే భార్యకు నరకం చూపించాడు. ఫస్ట్ నైట్ రోజే భార్య నగ్న ఫొటోలు తీసి హింసించడం మొదలుపెట్టాడు. తాను నపుంసకుడనని, ఆ విషయం బయటకు చెబితే నగ్నంగా ఉన్నప్పుడు తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ …
Read More »ఈ మాటలు చెప్పాలంటే ఖలేజా ఉండాలే..ఏ సీఎం చెప్పలే… కేసీఆర్
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్‌లో జరిగిన ప్రగతి నివేదన సభలో టీఆర్‌ఎస్ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు కేసీఆర్ వివరించారు. వచ్చే ఎలక్షన్లలోపు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా ఇచ్చి, నీళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడుగ.. ఎలక్షన్లకు రాను అని చెప్పిన. ఈ మాటలు చెప్పాలంటే ఖలేజా ఉండాలే. దేశ రాజకీయ చరిత్రలో ఏ పార్టీ అధ్యక్షుడు.. ఏ సీఎం చెప్పలే. కానీ, కేసీఆర్ చెప్పినాడు. …
Read More »కొంగరకలాన్ సభ సరికొత్త రికార్డు..దేశంలోనే కనీవినీ ఎరుగని రీతిలో
తెలంగాణ రాష్ట్రంలోని అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ పార్టీ నిర్వహించిన కొంగరకలాన్ సభ సరికొత్త రికార్డు సృష్టించింది. దేశంలోనే కనీవినీ ఎరుగని రీతిలో మహాజనప్రభంజనాన్ని సృష్టించి టీఆర్‌ఎస్ పార్టీ చరిత్రను తిరగరాసింది. వరంగల్‌లో 2010 డిసెంబర్ 16న నిర్వహించిన మహాగర్జన సభ ఇప్పటివరకు దేశంలో జరిగిన అతిపెద్ద రాజకీయసభగా రికార్డుకెక్కగా.. 25 లక్షల మందితో ప్రగతి నివేదనసభను నిర్వహించి టీఆర్‌ఎస్ తన రికార్డును తానే తిరగరాసింది. దాదాపు రెండువేల ఎకరాలకు పైగా …
Read More »ప్రత్యేక రాష్ట్రం కోసం ఎక్కని కొండ లేదు మొక్కని బండ లేదు.. సీఎం కేసీఆర్
కొంగర కలాన్‌లో ప్రగతినివేదన సభ అట్టహాసంగా ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు పలువురు రాష్ట్రమంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ…ఇది జనమా? ప్రభంజనమా’ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన ఆయన తన వాగ్ధాటితో అందరినీ కట్టిపడేశారు. మలి దశ తెలంగాణ ఉద్యమం పుట్టుపూర్వోత్తరాల నుంచి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు వరకు జరిగిన పరిణామాలను సవివరంగా తెలిపారు. తన ప్రసంగంతో సభికులను ఆకట్టుకున్నారు. ప్రగతి నివేదన సభకు రాష్ట్ర నలుమూలల …
Read More »ప్రపంచమే నివ్వెరపోయే విధంగా.. ఇది జనమా.. ప్రభంజనమా సీఎం కేసీఆర్
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేయడానికి సెప్టెంబర్ 2న హైదరాబాద్‌లోని కొంగర కలాన్‌లో నిర్వహించిన ప్రగతి నివేదన సభకు జిల్లా నుంచి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేశారు. ప్రపంచమే నివ్వెరపోయే విధంగా.. ఇది జనమా.. ప్రభంజనమా అని అనుకొనే విధంగా తండోపతండాలుగా ప్రగతి నివేదన సభకు తరలివచ్చిన అన్నదమ్ములకు, అక్కాచెళ్లెళ్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాభివందనాలు తెలిపారు. ప్రగతి నివేదన సభా వేదికపై సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఈ …
Read More »బ్రేవో మరోసారి విధ్వంసకర ఆట..ఒకే ఓవర్‌లో
వెస్టిండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రేవో మరోసారి విధ్వంసకర ఆట తీరుతో అలరించాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో భాగంగా ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ తరపున ఆడుతున్న బ్రేవో.. శనివారం సెయింట్ కిట్స్‌తో జరిగిన టీ 20 మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్ అప్పటికే అభిమానులను కొన్ని ఉత్తేజకరమైన పోటీలతో అద్భుతమైన అభిమానులను అందించింది. పోలార్డ్ యొక్క వీరోచితం తరువాత, డ్వేన్ బ్రావో అభిమానులను తన వైపు తిప్పుకున్నాడు. వెస్టిండీస్ …
Read More »