Home / siva (page 236)

siva

ఏపీలో వైసీపీ నేత దారుణ హత్య..హైదరాబాద్‌ నుంచి హుటాహుటిన మ్మెల్యే

తూర్పు గోదావరి జిల్లా  కొత్తపేట మండలం బిళ్లకుర్రు మాజీ సర్పంచ్, వైఎస్సార్‌సీపీ నాయకుడు దూనబోయిన సత్యనారాయణ (58) శుక్రవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. బిళ్లకుర్రు శివారు మాసాయిపేట గ్రామానికి చెందిన సత్యనారాయణ తన ఇంటికి సమీపంలోని తన పొలంలో కొబ్బరితోట పనులు చేయించి, సాయంత్రం కూలీలకు కూలీ డబ్బులు చెల్లించి, ఎవరో ఫోన్‌ చేశారు వెళ్లి వస్తానని అక్కడి పనివారికి చెప్పి తన మోటార్‌సైకిల్‌పై వెళ్లి రాత్రికి తిరిగి …

Read More »

ఏపీలో 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఏ గతి పట్టిందో..2019 లో టీడీపీకి అదే గతి..!

కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, ” ఆత్మగౌరవం ” అనే నినాదంతో తెలుగు గడ్డపై పుట్టిన ఎన్టీఆర్ తెలుగు దేశంపార్టీని స్థాపిస్తే .. టీడీపీ తో… హస్తం పార్టీ ఎలా పొత్తు పెట్టుకుంటుందని తెలుగు ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు . కష్టార్జితంతో పార్టీ పెట్టి గుర్తింపు తెచ్చిన మహానుభావుడు ఎన్టీఆర్ బ్రతికి ఉంటే తట్టుకోలేక మరోసారి మరణించే వాడేమో అంటున్నారు. ఇటివల్లనే భవిష్యత్‌లో కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్నా …

Read More »

స్కూల్లో వైఎస్‌ జగన్‌ది సంచలన రికార్డు..!

ప్రజాసంకల్పయాత్రలో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి సంఘీభావం తెలడపడానికి ఆయన స్కూల్‌ మిత్రులు హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం వచ్చారు. ప్రజాసంకల్పయాత్ర 257వ రోజులో భాగంగా వైఎస్‌ జగన్‌ శనివారం కొత్తపాలెం దగ్గర విశాఖపట్నంలో ప్రవేశించారు. ఈ సందర్భంగా 1991 బ్యాచ్‌ హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌కు చెందిన 30మంది పూర్వ విద్యార్థులు వైఎస్‌ జగన్‌కు స్వాగతం పలకడానికి వచ్చారు. స్కూల్‌లో విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షనాలున్న వైఎస్‌ జగన్‌ను ఆంధ్రప్రదేశ్‌ …

Read More »

అర్ధరాత్రి ఢిల్లీ నుంచి ఓ ఫోన్ కాల్..చంద్రబాబుకు నోటీసులు..శిక్ష తప్పదా..!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై బీజేపీ దాడి ప్రారంభమైందని హీరో శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే ఓ జాతీయ స్థాయి రాజ్యాంగబద్ధ సంస్థ నుంచి సోమవారం నాడు చంద్రబాబుకు నోటీసులు అందజేయబడతాయని ఆయన చెప్పారు. నిన్న అర్ధరాత్రి తనకు ఢిల్లీ నుంచి ఓ ఫోన్ కాల్ వచ్చిందని… ఆ ఫోన్ ద్వారా తనకు ఈ విషయం తెలిసిందని చెప్పారు. ఇది అత్యంత విశ్వసనీయమైన వర్గాల నుంచి …

Read More »

కేసిఆర్‌ జాతకం గురించి సంచలన వాఖ్యలు చేసిన ప్రముఖ జ్యోతిష్కుడు

తెలంగాణలో ఎన్నికలకు రంగం సిద్దం అవడంతో జ్యోతిష్కులకు కూడా గిరాకి పెరిగింది. వారు చేసే వ్యాఖ్యలకు ప్రాదాన్యత వస్తోంది.తాజాగా ఏపీలోని భీమవరం పట్టణానికి చెందిన ప్రముఖ జ్యోతిష్కుడు మాండ్రు నారాయణ రమణరావు ఈ విషయమై స్పందించారు. తెలంగాణలో కేసిఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని చెప్పారట. ‘కేసిఆర్‌ జాతకం ప్రకారం రవి, శుక్ర, శని, గురు, కుజ గ్రహాలు ఆయనకు అనుకూలంగా ఉన్నాయని, దీనికి తోడుగా చంద్రుడు, రాహువు, కేతువు అనుకూల …

Read More »

కేసీఆర్ తీసుకున్న మరో తెగింపు నిర్ణయం..!

కేసీఆర్ ముందస్తు ఎన్నికలతో తెలంగాణలో రాజకీయం వేడేక్కింది. తెలంగాణ చరిత్రలో అత్యంత భారీస్థాయిలో ప్రజలను సమీకరించి వారి ముందు గత నాలుగేండ్ల పాలనకు సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్టును ప్రగతి నివేదన సభలో సెప్టెంబర్ 2న కొంగరకలాన్‌లో కేసీఆర్ ప్రకటించగానే ప్రతిపక్షలకు దిమ్మతిరిగినట్టు అయ్యింది. టీఆర్‌ఎస్ ప్రభుత్వ నాలుగేండ్ల పాలనలో దేశ వ్యాప్తంగా ప్రశంశలు అందుకుంది. అందరి చూపు తెలంగాణ వైపు తిప్పుకుంది. అందుకు కారణాలు కూడ అందరికి తెలుసు..ప్రతి ఒక్కరికి …

Read More »

ఉత్తమకుమార్ రెడ్డివి ఉత్త మాటలంటున్న తెలంగాణ ప్రజలు..!

కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు ఎందుకు ఉవ్విళ్లూరుతున్నారో చెప్పాలంటూ నానా యాగీ చేసిన వాళ్లే.. ముందుగా మ్యానిఫెస్టో ప్రకటించారంటే ముందస్తు పై ఎవరికి మక్కువ ఎక్కువన్నది తేలిపోయింది. తాము అధికారంలోకి వస్తే రాష్ర్టానికి ఏదో చేస్తామని ప్రకటించిన ఉత్తమ్‌కుమార్ మాటలన్నీ ఉత్తర కుమారుడి ప్రగల్భాలుగానే ఉంటే.. చెప్పిన మాటలన్నీ ఉత్తుత్తి హామీలుగానే మిగిలిపోయే పరిస్థితి ఉన్నది. నాడు మహాభారతంలో ఉత్త ర కుమారుడు..గవాధ్యక్షా! నేను టీఆర్‌ఎస్ పార్టీని చిత్తు చేసి అధికారాన్ని …

Read More »

తెలంగాణ ప్రజలు ఆలోచించాలి..ఇవి నగ్న సత్యాలు..!

తెలంగాణలో జరిగే ఎన్నికల్లో తమ ప్రభుత్వాన్ని మళ్లీ ఆశీర్వదించాలని టీఆర్‌ఎస్‌ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజలను కోరారు.శాసనసభ రద్దు తర్వాత సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో శుక్రవారం నిర్వహించిన తొలి ప్రచార సభలో ప్రసంగించారు. శ్రావణ శుక్రవారం రోజు తొలి సభలో కాంగ్రెస్‌ వాళ్లను, కాంగ్రెస్‌ పార్టీపై కేసీఆర్‌ మండిపడ్డారు. ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ గతంలో మాదిరి విచ్చలవిడి ఎన్‌కౌంటర్లు లేవు. అరాచకాలు లేవు. ఎరువుల కోసం ఎదురుచూపులు లేవు. …

Read More »

కాంగ్రెస్‌ నేతలకు రాష్ట్రాన్ని అప్పగిస్తే మింగేస్తారు..కేసీఆర్‌

తెలంగాణలో జరిగే ఎన్నికల్లో తమ ప్రభుత్వాన్ని మళ్లీ ఆశీర్వదించాలని టీఆర్‌ఎస్‌ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి .కేసీఆర్‌ ప్రజలను కోరారు. ప్రభుత్వాన్ని రెన్యువల్‌ చేయిస్తే మరో ఐదేళ్లు అద్భుతంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. ప్రాజెక్టులు పూర్తి చేసి కోటి ఎకరాల మాగాణిగా, ఆకుపచ్చని తెలంగాణగా మారుస్తానన్నారు. రాష్ట్ర శాసనసభను రద్దు చేసిన నేపథ్యంలో ‘ప్రజా ఆశీర్వాద సభ’పేరిట శుక్రవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ నుంచి కేసీఆర్‌ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. టీఆర్‌ఎస్‌ …

Read More »

అధికారం కోసం కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు పెట్టుకోవడం అతి జుగుప్సాకర చర్య

రాబోయే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌తో, తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకోబోతుందంటూ తెలుగు రాష్ట్రాల్లో జోరుగా ప్ర‌చారం సాగుతున్న విష‌యం అందరికి తెలిసిందే. అయితే గ‌త కొద్ది రోజులుగా తెలుగు రాజ‌కీయాల్లో ఈ విష‌యమే హాట్ టాపిక్‌గా మారింది. అటు మీడియా,ఇటు రాజ‌కీయ వ‌ర్గాల‌తో పాటు ప్ర‌జ‌ల్లో కూడా కాంగ్రెస్‌,టీడీపీ పొత్తుపై తీవ్ర చ‌ర్చ న‌డుస్తోంది. కాంగ్రెస్‌-టీడీపీ పొత్తు పెట్టుకోవ‌డం ఖాయ‌మ‌నే వార్త‌లు హల్‌చ‌ల్ చేస్తున్నాయి.కాంగ్రెస్ మీద వ్య‌తిరేక‌త‌తో స్ధాపించిన పార్టీ టీడీపీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat