Home / siva (page 229)

siva

తెలంగాణలో కాంగ్రెస్ చేసిన అతిపెద్ద తప్పు ఏమిటో తెలుసా.?

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ఇకపై పూర్తిగా టీడీపీ అధినేత గుప్పిట్లోకి వెళ్లనుందా? చంద్రబాబు కనుసన్నల్లోనే ఆ పార్టీ నేతలు పని చేయాల్సిన పరిస్థితి తలెత్తనుందా? ఢిల్లీ కేంద్రంగా చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలను చూస్తుంటే ఇవే అనుమానాలు కలుగుతున్నాయి. కమలం పార్టీని వ్యతిరేకించిన చంద్రబాబు ఎవరూ ఊహించని విధంగా టీడీపీకి బద్ధ శతృవైన కాంగ్రెస్‌తోనే జతకట్టడంతో మహాకూటమీ ఓడిపోవడం ఖాయం అంటున్నారు విశ్లషకులు. దీనిపైనే అన్ని పార్టీలు నిప్పులు చెరుగుతున్నాయి. ఎన్టీఆర్ …

Read More »

నందమూరి హరికృష్ణ కూతురు సుహాసినికి కూకట్ పల్లిలో భారీ ఓటమి తప్పదా.? కారణాలివే..!

తెలంగాణ ఎన్నికల గడువు అత్యంత సమీపిస్తున్న నేపథ్యంలో ఒక ఎమ్మెల్యే గెలుపు విషయమై ఆ రాష్ట్రంలోనే కాదు ఆంధ్రప్రదేశ్ లోనూ తీవ్రమైన ఆసక్తి నెలకొంది. ఆ నియోజకవర్గం పేరు అందరూ తేలిగ్గానే ఊహించగలరు….అవును…అది కూకట్ పల్లి నియోజకవర్గం. ఆంధ్రప్రదేశ్ కోణం నుంచి ఇక్కడ ఎమ్మెల్యే గెలుపు విషయమై అంతటి ఆసక్తి నెలకొనడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి.ఒక కారణం ఇక్కడ అభ్యర్థి కాగా రెండో కారణం ఈ నియోజకవర్గంలో ఆంధ్రా …

Read More »

వర్ధన్నపేటలో లక్ష మెజారీటి ఖాయం..!

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఇల్లిల్లూ తిరుగుతూ భారత దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడ అబివృధ్ధి చెయ్యని సంక్షేమ పథకాలు తెలంగాణలో వచ్చాయి. అంతేకాదు అంతర్జాతీయ గుర్తింపు కూడ వచ్చింది. 60 ఏండ్లలో గత పాలకులు చెయ్యాని పనులు కేసీఆర్ కేవలం 4 ఏండ్లలో ఏంతో చేశాడో అని ప్రజలు అంటున్నారు. టీఆర్ఎస్ నేతలు ఇంకొక కేసీఆర్ కు అవకాశం ఇస్తే మరింత సంక్షేమ పథకాలను …

Read More »

క‌ర్నూల్ జిల్లా మారెళ్ల‌లో బ‌య‌య‌ప‌డ్డ టీడీపీ నేత‌ల బాగోతం..సాక్ష్యాలతో స‌హా

*  158 ఎక‌రాల దేవుని మాన్యాలు అన్యాక్రాంతం….!! *  టీడీపి వ‌ర్గాల అక్ర‌మ‌ణ‌లో ఇనామ్ భూములు..శిథిలావ‌స్త‌లో దేవాల‌యాలు.. *  ప్ర‌జ‌ల చందాలు మాయం…ఆలయాల‌ నిర్మాణం శూన్యం… *  వేలం వేసేదిలేదు….సాగు చేసుకుంటాం ఏవ‌డు అడిగేది…!! *  ఏదేచ్చ‌గా సాగుచేసుకుంటున్న ఇనాం భూములు… * మీ భూమిలో ఫిర్యాదుచేసినా ప‌ట్టించుకోని దేవాదాయశాఖ‌..!! ఆ గ్రామానికి నూట యాభై ఎక‌రాల‌కు పైగా దేవుని మాన్యాలు ఉన్న ఆలయాలు నేడు దూప, దీప, నైవేద్యాలకు …

Read More »

వైసీపీలోకి భారీగా వలసలు..మాజీ మంత్రులు..ఎంపీలు..ఎమ్మెల్యేలు

ఎన్నికలు సమీపిస్తున్న కొలది నేతలు ఎవరిదారి వారు చూసుకుంటున్నారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసల పర్వం మొదలైంది. పాదయాత్ర నుండి ఇప్పటి వరకు అధికార పార్టీ నుండి..ఇతర పార్టీలో నుండి ప్రధాన ప్రతిపక్షం అయిన వైసీపీలోకి వలసలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా భారీగా వైసీపీలోకి వలసలు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే కొందరు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు మా పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. తాజాగా మాజీ …

Read More »

కర్నూల్ జిల్లాలో ఉపముఖ్యమంత్రి కేఈ అనుచరుడు దారుణ హత్య..!

కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ కక్షలు మళ్లీ రగిలాయి. పత్తికొండ నియోజకవర్గంలోని దేవనకొండ మండలం కె.వెంకటాపురంలో టీడీపీ నేత, ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అనుచరుడు సోమేశ్‌గౌడ్‌ దారుణ హత్యకు గురయ్యాడు. శుక్రవారం అర్థరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక గుర్తుతెలియని దుండగులు ఆయన వెంటాడి హత్య చేశారు. ఈ దారుణ హత్యకు పాతకక్షలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. సోమేశ్ శుక్రవారం రాత్రి తన మద్యం షాపును మూసేసి, …

Read More »

ఇండియా టుడే సర్వే.. ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయం..!

తెలంగాణలో టీఆర్ఎస్ దే గెలుపు అని మరో సర్వే తెలిపింది. తెలంగాణలో డిసెంబర్‌ 7న జరిగే ఎన్నికల్లో కే సీఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్‌) విజయం సాధించి, మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలు 75% ఉన్నాయని ఇండియా టుడే నిర్వహించిన తాజా సర్వేలో తేలింది. ఈ సర్వేలో మళ్లీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే రావాలని 44% మంది కోరుకోగా, ప్రభుత్వం మారాలని 34% కోరుకున్నారు. మాకు తెలియదంటూ స్పందించిన వారు …

Read More »

చైనాలో మొదటిసారి ఘనంగా బతుకమ్మ పండుగ

తెలంగాణ పూల పండుగ “బతుకమ్మ” మరియు దీపావళి వేడుకలను తెలుగు అసోసియేషన్ ఆఫ్ షాంఘై మరియు షాంఘై దక్షిణ సంగమం షాంఘైలో నవంబర్ 4 న అట్టహాసంగా జరుపుకొన్నారు.అంతేగాక తెలంగాణ సంస్కృతిలో బతుకమ్మ పండుగ గురించి మరియు దాని ప్రాముఖ్యత గురించి వీడియో ప్రదర్శన చేశారు. తెలుగు రాష్ట్రాల మహిళలు మరియు దక్షిణ ప్రాంతాల నుండి తెలుగు వారు కూడా ఈ ఉత్సవాన్ని జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి సుజౌ & …

Read More »

విధానాల్లో మార్పు రావాలి

మేధావుల చర్చా వేదికలో వక్తల వెల్లడి రాష్ట్రం అన్ని రంగాల్లో వృద్ధి సాధించాలంటే రాజకీయ, సామాజిక, ఆర్ధిక విధానాల్లో మార్పు రావాలని పలువురు వక్తలు తమ అభిప్రాయాలు వెల్లడించారు. స్థానిక సిల్వర్ గోల్డ్ మర్చంట్స్ అసోసియేషన్ హాల్లో ఆదివారం సాయంత్రం ” వై ఏపీ నీడ్స్ చేంజ్ ” అనే అంశంపై ఎన్నారైలు చర్చా వేదిక నిర్వహించారు. చర్చలో వివిధ వర్గాల నుంచి పాల్గొన్న మేథావులు, నాయకులు మాట్లాడుతూ కేవలం …

Read More »

తెరాస న్యూ జీలాండ్ శాఖ ఎన్నికల ప్రచార బేరి ప్రత్యేక సమావేశం

తెరాస న్యూ జీలాండ్ శాఖ , కెసిఆర్ గారికి , తెరాస పార్టీ కి అండగా ఉండేందుకు, గెలుపు కోసం తమ వంతు ప్రయత్నం చెయ్యడానికి నిజామాబాద్ ఎంపీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు , మరియు తెరాస NRI కో ఆర్డినేటర్ మహేష్ బిగాలా పిలుపు మేరకు ఈ రోజు సాయంత్రం ఆక్లాండ్ లోని, మౌంట్ ఆల్బర్ట్ లోని. పింక్ రూమ్ లో ప్రత్యేక సమావేశం తెరాస న్యూ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat