ఏపీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలో భారీగా వలసలు జరుగుతున్నాయి. ఎన్నికల సమయం ముంచుకొస్తున్న కొద్ది వైసీపీ పార్టీలలోకి వలసలు ఊపందుకున్నాయి. అధికారంలో ఉన్న టీడీపీ నేతలు, కార్యకర్తలు వైసీపీలోకి చేరుతున్నారు. తాజాగా కర్నూల్ జిల్లా ఆలూరు నియోజక వర్గంలోని గుమ్మనూరు గ్రామంలో అలూరు మండలం మోలగవల్లి గ్రామం నుండి దాదాపు 40 కుటుంబాలు వైసీపీలో చేరారు. టీడీపీ ప్రభుత్వం 4సంవత్సరాలుగా రైతులకు గాని, విద్యార్థులకు గాని ఏటువంటి …
Read More »24 గంటలుగా నిద్రలేదు…మూడు విమానాలు మారిన యాంకర్ రష్మీ..ఎక్కడికి వెళ్లిందో తెలుసా
రీసెంట్ గా ట్విట్టర్ లో తెలుగు యాంకర్ రష్మీకి ఒక నెటిజన్ నుంచి నెగిటివ్ ప్రశ్న ఎదురైయింది. రష్మీని ట్విట్టర్ లో ఫాలో అవుతున్న ఆమె అభిమాని, ఆమెకు బాగా పొగరంటూ ట్వీట్ చేశాడు. ‘నిన్న విమానాశ్రయంలో నేను రష్మిను కలిశా. ఆమె ప్రవర్తన దురుసుగా ఉంది. చాలా పొగరుగా ప్రవర్తించారు. ఇది ఆమె భవిష్యత్తుకు మంచిది కాదు. హ్యాపీ న్యూ ఇయర్’ అని నెటిజన్ ట్వీట్ చేశాడు. దీనిపై …
Read More »నేటి నుంచి‘నిన్ను నమ్మం బాబు’వైసీపీ కార్యక్రమం..!
రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ రాబోయే ఎన్నికలకు శంఖారావం పూరించబోతోంది. ప్రతిపక్ష నేత జగన్ ప్రజాసంకల్ప యాత్ర ఈ నెల 9తో ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార టీడీపీని,ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన గురించి ప్రజలకు తెలయజేయడానికి కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నేటి నుంచి ‘నిన్ను నమ్మం బాబు’ అనే కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు రాష్ట్రమంతటా చేపట్టనున్నాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీడీపీ నేతలు …
Read More »తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం..
ప్రతీ ఏడాది నూతన సంవత్సర ప్రారంభ రోజున తిరుమల ప్రముఖులు..భక్తుల తో కిక్కిరిసి పోతుంది. అటువంటి తిరుమ ల లో ఈ సారి రద్దీ సాధారణంగా కనిపిస్తోంది. ప్రముఖలు తాకిడి తగ్గింది. అధికారులు అన్ని రకాలుగా ఏర్పట్లు చేసినప్ప టికీ తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీనివాసుడి దర్శనానికి భక్తులు 4 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. ఏడుకొండలవాడి సర్వదర్శనానికి 4 గంటలు, టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన …
Read More »రోజుకు రోజుకు పత్తికొండ నియోజక వర్గంలో పెరుగుతున్న వైసీపీ బలం ..!
ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం ఇప్పటి నుండే నువ్వా- నేనా అనేరీతిలో దూసుకుపోతున్నాయి. ఇక టీడీపీ ఆరో విడత జన్మభూమి-మాఊరు కార్యక్రమంతో ప్రజల్లోకి వెళుతుండగా.. వైసీపీ మాత్రం జగన్ ప్రకటించిన నవరత్నాలు, గడప గడపకి వైయస్ఆర్ కుటుంబం కార్యక్రమాలతో దూసుకుపోతుంది. ఇప్పటికే అన్ని నియోజక వర్గాలో భారీగా వైసీపీలోకి వలసలు జరుగుతున్నాయి. అనేక మంది టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా వైసీపీలోకి వచ్చి …
Read More »మిమ్మల్ని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటా…అఖిలప్రియ సంచలన వాఖ్యలు
ఆంధ్రప్రధేశ్ రాజకీయల్లో అతి చిన్న వయసులోనే మంత్రి పదవిని చేపట్టింది. చిన్న పిల్ల తనకేం తెలుసునని అందరూ అనుకున్నారు అయితే ఇప్పడూ ఈమె స్పీచ్ చూస్తే వామ్మో అంటున్నారు. ఇంతకి ఆమె ఎవరనుకున్నారు…. కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డ ఫిరాయింప్ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. మంత్రి గారు ఏం మాట్లాడినారంటే..ఈ రోజు అందరు నాటకాలు ఆడుతున్నారని అఖిలప్రియ అన్నారు. పదవుల కోసమో, రాజకీయ లబ్ధి కోసమో వీళ్లంతా కలుసుకుంటున్నారని చెప్పారు. ఏకమవుతున్న …
Read More »కేసీఆర్ రెండోసారి సీఎం కావడం దేశచరిత్రలో రికార్డు..!
తెలంగాణను సాధించడంతో పాటు ముఖ్యమంత్రిగా కేసీఆర్.. రెండోసారి ప్రజల ఆశీర్వాదం పొందారని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన సనత్‌నగర్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ నేతల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై కేటీఆర్ మాట్లాడారు. కేటీఆర్ ప్రసంగిస్తూ.. సీఎం కేసీఆర్ అరుదైన నాయకుడు అని వ్యాఖ్యానించారు. ప్రధాని, ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులు వచ్చి ప్రచారం చేసినా ప్రజలు పెడచెవిన పెట్టారు. 75శాతం సీట్లు కట్టబెట్టి అఖండమైన …
Read More »టీడీపీ కంచుకోట ఔట్..50 మంది నేతలు వైసీపీలో చేరిక
ఎన్నికల సమయం ముంచుకొస్తున్న కొద్ది ప్రతి పక్షంలో ఉన్న వైసీపీ పార్టీలలోకి వలసలు ఊపందుకున్నాయి. టీడీపీ నేతలు, కార్యకర్తలు వైసీపీలోకి చేరుతున్నారు. ఈ క్రమంలో టీడీపీ కంచుకోట బీటలు వారింది. కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలం కమ్మపాళెం నుంచి 50 మంది టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆ పార్టీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి నాపా వెంకటేశ్వర్లునాయుడు ఆధ్వర్యంలో వైసీపీ పార్టీలో చేరారు. వైసీపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి …
Read More »టీడీపీ ఎమ్మెల్యే అమ్మాయిలతో..లీకైన వీడియోలు
ఏపీలో అధికార పార్టీ టీడీపీ నేతల ఆటలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోందని విపక్షం వైసీపీతో పాటు ఇతర పార్టీల నేతలు కూడా ఒక్కుమ్మడిగా ఆరోపిస్తున్న వైనం మనకు తెలిసిందే. అవినీతి ఆటలే కాకుండా అమ్మాయిలతో చిందులాటల్లోనూ తమకు తామే సాటి అన్న రీతిలోనూ వ్యవహరిస్తున్న తెలుగు తమ్ముళ్ల వ్యవహారం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది. ప్రతి విషయంలోనూ తమదైన మార్కు పాలనతో ముందుకు సాగుతున్న టీడీపీ ప్రభుత్వం… తమ …
Read More »వైసీపీలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే..!
అనంతపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి సోమవారం వైసీపీ పార్టీలో చేరారు. శ్రీకాకుళం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ను కలిసి.. ఆయన సమక్షంలో గురునాథ్‌రెడ్డి వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా గురునాథ్‌రెడ్డికి పార్టీ కండువా కప్పి.. వైఎస్ జగన్ సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గురునాథ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో ఆయన కుటుంబసభ్యులు, టీడీపీ నేతలే తప్ప …
Read More »