Home / siva (page 221)

siva

వైసీపీ ఎమ్మెల్యే రాజకీయ చరిత్రలోనే అతిపెద్ద బైక్ ర్యాలీ..!

ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ముగింపు సందర్భంగా అనంతపురం జిల్లా ఉరవకొండలో వైసీపీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.ఉరవకొండ రాజకీయ చరిత్రలోనే అతిపెద్ద బైక్ ర్యాలీగా చెప్పుకుంటున్న ఈర్యాలీని ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి పార్టీ జెండా ఊపి ప్రారంభించారు.ఎమ్మెల్యే తనయుడు వైసీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి ప్రణయ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది.ఈ సందర్భంగా టవర్ క్లాక్ …

Read More »

వైసీపీ ప్రకటించబోతున్నకర్నూలు జిల్లా ఎమ్మెల్యే అభ్యర్థులు వీరే..!

ఏపీ ప్రతిపక్షనేత,వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ గత ఎడాది నవంబర్ 6 వ తేది నుండి చేస్తున్న పాదయాత్ర ఈ నెల 9న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో పూర్తి కానుంది. ఆ రోజు జరగనున్న ముగింపు సభ వేదికగా తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల శంఖారావం పూరిస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో రాష్ట్రంలో ఎన్నికల హాడావీడి మొదలైంది. గత ఎన్నికల్లో వైసీపీకి కంచుకోట కర్నూలు జిల్లాలో మరోసారి రెండు …

Read More »

ఏపీ ఎన్నికలపై టీవీ-సీఎ ఎన్ ఎక్స్ జాతీయ సర్వే..రిజల్ట్ జగన్ ప్రభంజనమే

ఏపీలో జ‌రిగే ఎన్నిక‌ల‌పై మరో సర్వే బ‌య‌టకు వ‌చ్చింది. రాష్ట్రంలో ఇప్పటికిపుడు ఎన్నికలు జరిగితే జగన్ గెలుస్తాడంటూ బల్లగుద్దీ మరీ చెప్పేసింది. అంతే కాదు.. బలాబలాలు తారు మారు అవుతాయని కూడా పేర్కొంది. టీవీ-సీఎ ఎన్ ఎక్స్ సంస్థ చేసిన జాతీయ సర్వేలో వెల్లడించిన వివరాల ప్రకారం వైఎస్ జగన్ పార్టీ వైసీపీ అధికారాన్ని చెపడుతుందని స్పష్టంగా తెలిపింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే… టీడీపీకి ఎన్ని లోక్ సభ సీట్లు …

Read More »

ఆ నియోజకవర్గంలో బలమైన క్యాడర్ ఉన్న మాజీ ఎమ్మెల్యే…వైసీపీలోకి

ఏపీ రాష్ట్రంలో త్వరలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధానంగా మూడు పార్టీలు హోరాహోరిగా తలపడనున్నాయి. అధికారంలో ఉన్న టీడీపీ , ప్రతి పక్షంలో ఉన్న వైసీపీ మరోక పార్టీ జనసేనా . 2014 ఎన్నిక‌ల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిన వైసీపీ ఈ సారి అలాంటి పొర‌పాట్లు లేకుండా వ్యూహాత్మకంగా ముందుకెల్తోంది.ఎన్నిక‌ల స‌మ‌యం కాబ‌ట్టి జంపింగ్‌లు భారీగా చోటు చేసుకుంటున్నాయి. ఎక్కువ‌గా ఇత‌ర పార్టీల‌నుంచి వైసీపీలోకి వ‌ల‌స‌లు కొన‌సాగ‌తున్నాయి. …

Read More »

కర్నూల్ జిల్లా కలచట్ల జన్మభూమి కార్యక్రమంలో ఉద్రిక్తత…!

కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీపై సాయన్య ప్రజలు భగ్గుమన్నారు. జన్మభూమి కార్యక్రమం సాక్షిగా టీడీపీపై పార్టీపై ఒక్కసారిగా బట్టబయటలయ్యాయి. జన్మభూమి కార్యక్రమంలో భాగంగా జన్మభూమి గ్రామసభలు ఏపీ మొత్తం రసాభాసగా మా రుతున్నాయి. నిరసనలు.. నిలదీతలు.. ఆందోళనలు.. బహిష్కరణలు.. ఏ ఊరు చూసినా ఇదే పరిస్థితి. సమస్యలు పరిష్కారం కాగా విసుగు చెందిన ప్రజలకు నిరసనలు తెలిపేందుకు జన్మభూమి సభలను వేదికగా మార్చుకుంటున్నారు. తాజాగా శుక్రవారం కర్నూల్ జిల్లాలో కొన్ని …

Read More »

పవన్ కళ్యాణ్ కు ఉహించని షాక్..ఈనెల 9వతేదీన వైసీపీలోకి నటుడు అలీ

టాలీవుడ్ లో హాస్యనటుడిగా తనకంటూ చెరిగిపోని ముద్రవేసుకున్న అలీ ఇప్పుడు కొత్త చర్చకు తెరతీశారు.సుదీర్ఘకాలం పాటు సినిమాలో నటిస్తున్న అలీ గత కొంతకాలం నుంచి రాజకీయాల పైన ఆసక్తి కనబరుస్తున్నారు. ఇందులో బాగాంగనే నటుడు అలీ వైసీపీలో చేరనున్నారు. ఈనెల 9వతేదీన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ముగింపు సందర్భంగా ఇచ్ఛాపురంలో అలీ వైసీపీ కండువా కప్పుకోనున్నారు. గతనెల 28న శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలీ జగన్ …

Read More »

ఆంధ్రాలోఎలుకలు పట్టుకుంటే రూ.8.4 కోట్లు

ఏపీలో టీడీపీ ప్రభుత్వం తల్చుకుంటే కాంట్రాక్టరుకు ఎలాగైనా లబ్ధి చేకూర్చవచ్చని నిరూపిస్తోంది. ఎలుకలను పట్టుకోవడాన్ని సైతం ఆదాయ వనరుగా మార్చేయడంపై విస్మయం వ్యక్తమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పెద్దాసుపత్రుల్లో ఎలుకలు, కీటకాల నిర్మూలన పేరుతో ఏడాది వ్యవధిలో రూ.8.4 కోట్లు చెల్లించడంపై సిబ్బంది ముక్కున వేలేసుకుంటున్నారు. బోనులో ఎలుకలు పడకున్నా కాంట్రాక్టర్ల జేబుల్లోకి మాత్రం డబ్బులు చేరాయని విమర్శిస్తున్నారు. గత రెండేళ్లలో ఎలుకలు పట్టినందుకు సదరు కాంట్రాక్టరుకు సుమారు రూ.17 కోట్ల వరకూ …

Read More »

పంచాయతీ ఎన్నికలను ఆపలేమన్న హైకోర్టు ..!

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నోటిఫికేషన్ విడుదలయ్యాక ఎన్నికలను ఆపలేమని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. బీసీ రిజర్వేషన్లను తగ్గిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ నిలిపివేతకు నిరాకరించింది. కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలు నిలిపివేయాలని కోరుతూ బీసీ నాయకుడు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య …

Read More »

రాజా రెడ్డి పాత్ర‌లో జ‌గ‌ప‌తి బాబు ఫ‌స్ట్ లుక్ విడుద‌ల..!

ఫ్యామిలీ హీరోగా ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన జ‌గ‌ప‌తి బాబు లెజెండ్ సినిమాతో విల‌న్‌గా టర్న్ తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాతో జ‌గ‌ప‌తి బాబు త‌న‌ సెకండ్ ఇన్నింగ్స్‌ని మొద‌లు పెట్టాడు. కేవ‌లం విల‌న్ పాత్ర‌లోనే కాక స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్ అన్నీ చేస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్నాడు. అయితే దివంగత నేత వైఎస్‌ రాజ‌శేఖ‌ర్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘యాత్ర’. వైఎస్ రాజకీయ జీవితంలో పాదయాత్ర కీలక ఘట్టం. ఆ …

Read More »

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్ల వేసే వేలు మార్పు..!

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చే ఓటర్లు ఓటు వేసిందీ లేనిది తెలుసుకునేందుకు ఎడమచేతి మధ్యవేలుపై సిరా చుక్క వేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కమిషన్ కార్యదర్శి ఎం. అశోక్ కుమార్ పేరుతో ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఉత్తర్వులను జిల్లా కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులకు, కలెక్టర్ల ద్వారా రిటర్నింగ్ అధికారులకు, ప్రిసైడింగ్ అధికారులకు, పోలింగ్ సిబ్బందికి తెలియచేశారు. 2018 డిసెంబర్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat