టీడీపీ పగలు కాంగ్రెస్‌తో.. రాత్రి బీజేపీతో చేతులు కలుపుతుందని వైసీపీ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి, సంక్షేమం సన్నగిల్లిందని విమర్శించారు. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే దానిలో 5 శాతం వాటా కాపులకు కేటాయిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో టీడీపీ ఖాళీ అవడం ఖాయమని, ప్రజలంతా …
Read More »టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేను సస్పెండ్ చేసిన చంద్రబాబు నాయుడు ..!
కడప జిల్లాలో మంత్రి ఆదినారాయణ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తిన నేపథ్యంలో రాజుకున్న రాజంపేట గొడవ అమరావతికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజంపేట టీడీపీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ క్రమంలో టికెట్ ఆశావహులు వేమన సతీశ్ తన అనుచర వర్గంతో అమరావతికి తరలివెళ్లారు. మాజీ ఎమ్మెల్యే పసుపులేటి బ్రహ్మయ్య, మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు, చరణ్‌రాజ్ తదితరులు …
Read More »200 మంది టీడీపీ నుంచి వైసీపీలో చేరిక..!
ఏపీ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధానంగా మూడు పార్టీలు హోరాహోరిగా తలపడనున్నాయి. అధికారంలో ఉన్న టీడీపీ , ప్రతి పక్షంలో ఉన్న వైసీపీ మరోక పార్టీ జనసేనా . 2014 ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిన వైసీపీ ఈ సారి అలాంటి పొరపాట్లు లేకుండా వ్యూహాత్మకంగా ముందుకెల్తోంది.ఎన్నికల సమయం కాబట్టి జంపింగ్‌లు భారీగా చోటు చేసుకుంటున్నాయి. ఎక్కువగా ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసల …
Read More »సూపర్ డీలక్స్ శృంగార పాత్రలో..!
ఒకప్పుడు హీరోయిన్‌గా అలరించిన రమ్యకృష్ణ ప్రస్తుతం సపోర్టింగ్ రోల్స్‌తో అలరిస్తుంది. తెలుగు చలన చిత్ర సీమతో పాటు ప్రపంచ వ్యాప్తంగా సూపర్ హిట్ అయిన బాహుబలి చిత్రంలో శివగామి పాత్రతో తనేంటో ప్రపంచానికి చాటి చెప్పింది. రీసెంట్‌గా శైలజా రెడ్డి అల్లుడు చిత్రంలో చైతూ అత్తగా సరికొత్త పాత్రలో కనిపించి మెప్పించింది. అయితే సూపర్ డీలక్స్ అనే తమిళ చిత్రంలో రమ్యకృష్ణ శృంగార తారగా కనిపించనున్నట్టు ప్రచారం జరుగుతుంది. దీనిపై …
Read More »వైసీపీ ఎమ్మెల్యే అనిల్ తో నేను పోటీ చేయనయ్యా…చంద్రబాబుతో మంత్రి నారాయణ
నెల్లూరు నగర ప్రజలకు సొంత డబ్బుతో సేవా కార్యక్రమాలు చేస్తూ నగర ప్రజలతో శబాష్ మా యువ ఎమ్మెల్యే అని అనిపించుకుంటున్నాడు ఎమ్మెల్యే అనిల్ కుమార్ అనిల్ కుమార్ యాదవ్ దెబ్బకి నెల్లూరు వదిలి వెళ్లిపోతానంటున్న నారాయణ.. నెల్లూరు సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే అనిల్ తో నాకు వద్దు అని వెనక్కి తగిన నారాయణా??? అవును మీరు వినింది నిజమే .మంత్రి నారాయణా నెల్లూరు నగరంలో పోటీ చేయాలి అనుకోవడం …
Read More »కర్నూల్ జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి 60 వేల మెజార్టీతో గెలవబోతుందా..!
వచ్చే ఎన్నికలలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు వేర్వేరుగా అభ్యర్థులను బరిలో దింపినా సరే.. ముగ్గురు కలిసి ఒకరినే బరిలో దింపినా వైసీపీ విజయాన్ని అడ్డుకోలేరని, ఖచ్చితంగా 50, నుంచి 60 వేల మెజార్టీతో వైసీపీ గెలుస్తుందని పత్తికొండ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కంగాటి శ్రీదేవి అన్నారు. నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలం రత్నపల్లె పంచాయతీ యాదరాళ్ల గ్రామంలో పత్తికొండ వైసీపీ పార్టీ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి మరియు వైయస్సార్ పార్టీ …
Read More »యువనేతల కలయికతో పచ్చ నేతల గొంతులో పచ్చివెలక్కాయ పడిందిగా..!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీల మధ్య అవగాహన కుదిరింది. అది కూడా ఫెడరల్ ఫ్రంట్, అలాగే ప్రత్యేక హోదా విషయంలో మాత్రమే. అది కూడా ఏపీ ఎన్నికల తర్వాత మాత్రమే అనేది జగన్ నిర్ణయం. జగన్ మాత్రం సింగిల్ గా పోటీ చేయడంలేదు టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నాడు అని పచ్చ మీడియా నానా హంగామా చేసింది. కానీ జగన్ ఒకే మాట మీద, ఒకే ధర్మం కోసం, …
Read More »చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో సతమతమవుతున్న అధికారులు..రాష్ట్రంపై తీవ్ర ప్రభావం
ఏపీ రాజధాని నిర్మాణం కోసం భూసమీకరణ పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతుల నుంచి లాక్కున్న వేల ఎకరాల భూముల్ని తాకట్టు పెట్టి, బ్యాంకుల నుంచి భారీగా అప్పులు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ భూములను తాకట్టు పెట్టి, అప్పులు తీసుకునే అధికారాలను సీఆర్‌డీఏ కమిషనర్‌కు అప్పగించారు. విషయం ఏమిటంటే ప్రభుత్వ అనుమతి తీసుకోకుండానే భూములను తాకట్టు పెట్టే అధికారం సీఆర్‌డీఏ కమిషనర్‌కు సంక్రమించింది. అలాగే రహదారులు, మంచినీటి సరఫరా, …
Read More »ఆ స్నేహం కోసమే ఇదంతానా.? అసలు ఈ మనిషి ఏంమాట్లాడుతున్నాడో జనసేనులకైనా అర్ధమవుతుందా.?
ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం అయ్యే వ్యక్తి ఎవ్వరైనా అన్ని జిల్లాల నాయకులతో ప్రత్యేకంగా సమావేశమవ్వాలి.. ముందుగా ఆయా జిల్లాల్లో పర్యటించాలి. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరు వేరేలా ఉంది. ఆయన కనీసం ఎన్నికల నోటిఫికేషన్ మరో నెలలో రానుండగా ఇప్పటివరకూ 8జిల్లాల్లో ఆయన అసలు పర్యటించలేదు. తాజాగా జరిగిన పార్టీ నాయకుల సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో తమతో పొత్తు కోసం టీడీపీ …
Read More »నెల్లూరు జిల్లాలోటీడీపీకి గట్టి ఎదురు దెబ్బ ..కీలక నేత వైసీపీలో చేరిక
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వైసీపీలో ఇప్పటికే వలసలు మరింత పెరిగాయి. ఏపీలో ప్రతి పక్షంలో ఉన్న వైసీపీ వైపు చూసేందుకు ఇప్పటికే చాలా మంది నేతలు చూస్తున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాలో అధికారంలో తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. టీడీపీకి చెందిన కీలక నేత బీసీఎల్ నందకుమార్ డెవిడ్‌తో పాటు పలువురు సీనియర్ నేతలు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీలో చేరారు. ఈ …
Read More »