Home / siva (page 216)

siva

చెవిరెడ్డి హత్యకు కుట్ర, రెక్కీ.. 30లక్షల సుపారీ.. ఆందోళనలో వైసీపీ..!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై హత్యాయత్నం జరిగిందనే వార్తతో ఒక్కసారిగా వైసీపీలో ఆగ్రహం చెలరేగింది. సాక్ష్యాత్తూ చెవిరెడ్డే తనపై హత్యాయత్నానికి రెక్కీ జరిగిందని వెల్లడించారు. తనను హత్య చేయడానికి నిర్వహించిన రెక్కీ వివరాలను ఆధారాలతో సహా మీడియాకు వివరించారు. ఎన్నికల కోసం 43 వాహనాలను అద్దెకు తీసుకున్నామని, అయితే తనకు తెలియకుండా డ్రైవర్లుగా ఇద్దరు కొత్త వ్యక్తులను తీసుకొచ్చారన్నారు.ఈ ఇద్దరు వ్యక్తులు …

Read More »

కడపలో టీడీపీ ఖాళీ.. మరో మాజీ మంత్రి వైసీపీలో చేరిక

ఏపీలో ప్రతిపక్షంలోఉన్న వైసీపీలోకి భారీగా వలసలు జరుగుతున్నాయి. అధికార టీడీపీ నుండే కాకుండా అన్ని పార్టీల నుండి వైసీపీలోకి కీలక నేతలు, ఎమ్మెల్యేలు వలస వచ్చేస్తున్నారు. ఇటీవ‌ల కడప జిల్లా రాజంపేట నియోజక వర్గ టీడీపీ ఎమ్మెల్యే మేడా మ‌ల్లికార్జున‌రెడ్డి, ఆయ‌న అనుచ‌రులు, ఆర్టీసీ చైర్మన్‌ వర్ల రామయ్య సోదరుడు వర్ల రత్నంతో పాటు.. పిడుగురాళ్ల పట్టణానికి చెందిన వున్నం హాస్పిటల్‌ అధినేత వున్నం నర్సింహారావు, ఆయన కుమారుడు వున్నం …

Read More »

అనంతపురం జిల్లాలో టీడీపీకి భారీ షాక్.. కీలక నేతలు రాజీనామా..వైసీపీలో చేరిక

ఏపీలో ప్రతిపక్షంలో వైసీపీలోకి భారీగా వలసలు జరుగుతున్నాయి. అధికార టీడీపీ నుండే కాకుండా అన్ని పార్టీల నుండి వైసీపీలోకి కీలక నేతలు , ఎమ్మెల్యేలు చేరుతున్నారు. తాజాగా అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గం టీడీపీకి గట్టి షాక్ తగిలింది. పెనుకొండ ఎమ్మెల్యే బీకే పార్థసారధి వ్యవహార శైలిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రొద్దం మండల ఎంపీపీ రాజీనామా చేశారు. ఆమెతోపాటు పలువురు టీడీపీ నేతలు తమ పదవులకు రాజీనామా చేశారు. …

Read More »

స్పీకర్ ఫార్మాట్ లో ఎమ్మెల్యే రాజీనామా..ఈ నెల 13న వైసీపీలోకి

ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తెలుగుదేశం పార్టీని వీడేందుకు సిద్దమయ్యారు. రాష్ట్ర విభజనకు ముందు కాంగ్రెస్‌లో ఉన్న ఆయన ఆ తర్వాత వైసీపీ, టీడీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే ఎక్కడా ప్లేస్ ఖాళీ లేకపోవడంతో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచారు.ఆ తర్వాత టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు.. కృష్ణమోహన్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో ఆయన టీడీపీకి మద్ధతిచ్చారు… ఈ పరిణామంపై స్థానిక టీడీపీ నేత పోతుల …

Read More »

వైఎస్ జగన్ తో కలవాలనుకుంటే ఈ నంబర్ కు డయల్ చెయ్యండి

ఆంద్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ, ప్రతి పక్ష నేత, వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్, రాష్ట్రంలోని ఉద్యోగులకు స్వయంగా లేఖలు రాస్తూ, రాష్ట్ర ప్రగతికి సలహాలు ఇవ్వాలని కోరుతున్నారు. గత రెండు రోజులుగా, ఉద్యోగి పేరిట, వైఎస్ జగన్ సంతకంతో ఈ లేఖలు ఉద్యోగులకు అందుతున్నాయి. వీటిపై పార్టీ గుర్తు అయిన ఫ్యాన్, జగన్ ఫోటోలు కూడా ఉన్నాయి. లేఖ సారాంశం ఏంటంటే… నమస్కారం (ఆ …

Read More »

ఎంపీ కవితకు టీఆర్ఎస్ ఎన్నారై సెల్ సౌత్ ఆఫ్రికా అభినందనలు

గులాబీ దళపతి..రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు,నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఉత్తమ పార్లమెంటేరియన్‌గా ఫేమ్ ఇండియా-ఏసియా పోస్ట్ మేగజైన్ ఆదర్శ్ విభాగంలో నిర్వహించిన శ్రేష్ణ్ సంసద్ సర్వేలో ఉత్తమ ఎంపీగా కవిత ఎంపిక చేసిన సంగతి తెలసిందే. ఈ రోజు దేశ రాజధాని ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో జరుగనున్న కార్యక్రమంలో ఎంపీ కవిత ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డును అందుకోనున్నారు. ఈ సందర్భంగా పలువురు నేతలు అభినందనలు తెలుపుతున్నారు. తాజాగా ఉత్తమ …

Read More »

500 కార్లతో రాజంపేట నుండి హైదరాబాద్ వచ్చి వైసీపీలో చేరుతున్నమేడా..!

సహజంగా అధికార పార్టీ నుంచి దూరమవ్వడానికి ఎవరూ ఇష్టపడరు. మరీ చంద్రబాబు లాంటి అనుభవం ఉన్న నేత సారథ్యంలోని తెలుగుదేశం పార్టీ నుంచి జంప్ చేద్దామని ఎవరూ అనుకోరు. అధికారంలో ఉండి సంక్షేమ పథకాలను ఇబ్బడి ముబ్బడిగా ప్రవేశపెడుతున్న చంద్రబాబు మరోసారి అధికారంలోకి రావాలని గట్టిగా కోరుకుంటున్నారు. కానీ జరుగుతున్న పరిణామాలు ఆయనను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. మొన్నటి వరకూ ఇతర పార్టీల నేతలు తెలుగుదేశం పార్టీలోకి క్యూ కట్టారు …

Read More »

పత్తికొండలో ఆయనతో పాటు 500 కుటుంబాలు వైసీపీలో చేరిక..!

కర్నూల్ జిల్లాలో వైసీపీలోకి భారీగా వలసలు జరుగుతున్నాయి. అధికార టీడీపీ నుండి ప్రతి పక్షంలో చేరికలు జరుగుతుండడంతో అటు ముఖ్యమంత్రి చంద్రబాబుకు, టీడీపీ నుండి పోటి చెయ్యాలనుకునే కెయి ఫ్యామిలీకు ఏం చెయ్యాలో దిక్కు తోచడంలేదు. తాజాగా అధికార టీడీపీ నుండి వైసీపీలోకి భారీగా చేరికలు జరిగాయి. 2019 ఎన్నికలే లక్ష్యంగా దూసుకుపోతున్నపత్తికొండ వైసీపీ పార్టీ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి, కర్నూల్ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బి వై రామయ్య, …

Read More »

వైసీపీకి ఎందుకు ఓటు వేయాలి..టీడీపీ మంత్రి కాల్వ శ్రీనివాసులు

ఆంధ్రప్రదేశ్ లో ప్రతి పక్షంలో ఉన్నవైసీపీ పార్టీని ప్రజలు నిలదీయండం ఖాయమని ఏపీ టీడీపీ మంత్రి కాల్వ శ్రీనివాసులు వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో సమస్యల్ని ప్రస్తావించని వైసీపీకి ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. ప్రతిపక్షం అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోవడం అప్రజాస్వామికమని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం చేసిన ద్రోహంపై ఫిబ్రవరి 1న అసెంబ్లీలో చర్చిస్తామని, ఈరోజున ప్రత్యేక హోదా సాధన సమితి బంద్ ఉండటం వల్ల.. అదే రోజు చర్చ జరపాలని నిర్ణయించామని …

Read More »

టిక్‌టాక్‌లో కలెక్టర్…

టిక్‌టాక్‌లో తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లా కలెక్టర్‌ ఫొటో చోటుచేసుకోవడం సంచలనం కలిగించింది. దీనిగురించి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. సేలం జిల్లా కలెక్టర్‌ రోహిణి. ఈమె ఫొటోలను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సినిమా పాటలతో టిక్‌టాక్‌ యాప్‌లో నమోదు చేశారు. కలెక్టర్‌ రోహిణి ఫొటోలు, ఆమె కుమారుడి ఫొటోలు కలిపి గుర్తు తెలియని వ్యక్తులు వాట్సాప్, ఫేస్‌బుక్, టిక్‌టాక్‌ మ్యూజిక్, ట్విట్టర్‌లలో పోస్టు చేశారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat