దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ప్రధానాంశంగా తెరకెక్కుతున్న యాత్ర చిత్రం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ‘యాత్ర’ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వైఎస్ రాజశేఖర రెడ్డిగారి పాదయాత్ర ఎంత సెన్సేషన్ అయిందో ప్రేక్షకులందరికీ తెలుసు. పాదయాత్రలో ఉన్న ఎమోషన్స్, మూమెంట్స్‌ని తీసుకుని మహి రెడీ చేసిన కథతో విజయ్ ‘యాత్ర’ నిర్మించారు. మమ్ముట్టిలాంటి లెజెండ్ నటించారు. ఈ సినిమా టీజర్, …
Read More »నోరు అదుపులో పెట్టుకో జగన్..మంత్రి జవహర్
ఏపీ ప్రతి పక్షనేత , వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై మంత్రి జవహర్ దారుణ వాఖ్యలు చేశాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై జగన్ వ్యక్తిగత దూషణలు హేయమన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ నోరు అదుపులో పెట్టుకోకపోతే వచ్చే ఎన్నికల్లో పరాభవం తప్పదని హెచ్చరించారు. అంతేకాదు జగన్ తన నోటిని శుద్ధి చేసుకోకపోతే ప్రజలే సంప్రోక్షణ చేస్తారన్నారు. అయితే ఈ వాఖ్యలపై సోషల్ వైసీపీ అభిమానులు మంత్రి జవహర్ …
Read More »తిరుపతి సభలో చంద్రబాబును చెడుగుడు ఆడుకున్న వైఎస్ జగన్
ముఖ్యమంత్రి చంద్రబాబు డ్వాక్రా మహిళల రుణమాఫీ కోసం అయిదేళ్లగా ఏం మాట్లాడలేదని. 14వేల కోట్లు రుణం ఉంటే… అయిదేళ్లలో 25వేల కోట్లకు ఎగబాకాయని, పసుపు-కుంకుమ పేరుతో మళ్లీ మహిళలను మోసం చేయాలని చూస్తున్నారన్నారు వైసీపీ అధినేత జగన్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో రూ.5వేల కోట్లు రైతులకు కేటాయించారట. రైతుల చెవుల్లో పువ్వులు పెట్టడానికి చంద్రబాబు యత్నిస్తున్నారు. కట్టని రాజధానిలో వేలఎకరాల భూములను అమ్ముకుంటున్నారు. బాహుబలి గ్రాఫిక్స్‌తో మభ్యపెడుతున్నారు. నాలుగున్నరేళ్ల పాటు …
Read More »జీవితంలో మొదటిసారి తన అభిమానులను ఒక కోరిక కోరిన జగన్
తిరుమల శ్రీ వెంకటేశుని సాక్షిగా ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుకడు జగన్మోహన్ రెడ్డి సార్వత్రిక ఎన్నికల సమర శంఖాన్ని పూరించారు. రేణిగుంట సమీపంలో బుధవారం యోగానంద ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే మీరందరూ సవ్యసాచులై పని చేయాలని వైఎస్ జగన్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 9 ఏళ్లుగా …
Read More »అధికారంలోకి రాకముందు, వచ్చిన తర్వాత తేడాను కచ్చితంగా చూపిస్తానంటూ జగన్ హామీ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న అన్న పిలుపు తిరుపతిలో ముగిసింది. జగన్ మాట్లాడుతూ తన జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేస్తానని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మెరుగైన పాలనకు సలహాలు, సూచనలు ఇవ్వాలని అన్నపిలుపు నకు హాజరైన తటస్థులను కోరారు. సమస్యలేవైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని విఙ్ఞప్తి చేశారు. రైతు పి.వెంకటరెడ్డి రైతు సమస్యలను వైఎస్ జగన్ దృష్టికి తీసుకువచ్చారు. రైతుల దగ్గర రూ. 10 నుంచి …
Read More »కోట్ల విజయభాస్కర్‌రెడ్డి కాంస్య విగ్రహానికి పూల మాలలు వేసి 100 వాహనాలతో కడపకు కోట్ల
ప్రతి పక్షంలో ఉన్న వైసీపీ పార్టీలోకి వలసలు భారీగా జరుగుతున్నాయి. రాయలసీమ ప్రాంతానికి చెందిన కర్నూల్ జిల్లాలోని రాజకీయ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా ఈసారి జిల్లా వ్యాప్తంగా పట్టు సాధించుకోవాలని అధికార తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యూహలు రచిస్తుంటే మరోవైపు జిల్లాలో తాను పట్టు వదిలేదిలేదని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు . ఇందుకు తగ్గట్లుగానే …
Read More »చంద్రబాబును అసలు నమ్మం అంటున్న సొంత కులస్థులు, మహిళాలోకం..!
ఆంధ్రప్రదేశ్ పోలీసులపై తమకు నమ్మకం లేదని ఇటీవల చనిపోయిన Express TV చైర్మన్ జయరాం శ్రీమతి పద్మశ్రీ అనుమానం వ్యక్తం చేసారు. అలాగే గతంలో 4నెలల క్రితం నటి అపూర్వ కూడా తమకు ఏపీ పోలీస్ పై నమ్మకం లేదు అని వెల్లడించారు. ఇటీవల వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అలాగే ఆయన సోదరి షర్మిళ కూడా ఇదే మాట చెప్పారు. వాస్తవానికి ఏపీ పోలీసులపై నమ్మకం లేదు అనడం …
Read More »జనసేన కు గుడ్ బై చెప్పిన కీలక నేత.. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సైతం రాజీనామా..!
గత కొన్ని నెలలుగా జనసేన పార్టీ కార్యకర్తగా తన వంతు చురుకైన పాత్ర పోషించి పార్టీ అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించిన సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక మంగళగిరి శాఖ అధ్యక్షులు నాయుడు నాగరాజు జనసేన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన సోమవారం ప్రకటన విడుదల చేసారు. సమాచార హక్కు కార్యకర్తగా… పత్రికా విలేకరిగా తన వంతు పని చేస్తూ పేదలకు …
Read More »టీడీపీలో చేరికను ఖండించిన కోట్ల.. ఖచ్చితంగా వైసీపీలోకి
కర్నూలు జిల్లా కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తాను తెలుగుదేశం పార్టీలో చేరినట్లు వచ్చిన వార్తలను తీవ్రంగా ఖండించారు. కాగా ఇదివరకే తన కుటుంబ సభ్యులతో కలిసి అమరావతికి వెళ్లిన కోట్ల సీఎం చంద్రబాబును కలిసారు. అయితే సీట్ల విషయంపై స్పష్టమైన హామీ రాకపోవడంతో టీడీపీలో చేరడానికి కోట్ల సాహసించలేదనే వార్తలొచ్చాయి. అలాగే టీడీపీలో కోట్ల దాదాపు చేరిపోయినట్లేనని చానెళ్లు, పత్రికల్లో కథనాలు …
Read More »హైదరాబాద్ లో ప్రముఖ టీవీ నటి ఆత్మహత్య..
ప్రముఖ టీవీ నటి ఝాన్సీ ఆత్మహత్య చేసుకుంది. శ్రీనగర్ కాలనీలో తన నివాసంలోనే ఝాన్సీ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఝాన్సీ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణంగా తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మా టీవీ ఛానెల్‌లో ప్రసారమయ్యే ‘పవిత్రబంధం’ అనే సీరియల్‌లో ఝాన్సీ నటిస్తున్నారు. ఝాన్సీ స్వస్థలం …
Read More »