ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా రాష్ట్రమంతా ఒక్కటై రోడ్డెక్కి హోదా కోసం పోరాడుతుంటే ప్రతిపక్ష నేత జగన్ ఎక్కడున్నారని నారా లోకేశ్ ట్విటర్‌లో ప్రశ్నించారు. వైసీపీ నాయకులు ఎక్కడ దాక్కున్నారని నిలదీశారు. 26 కేసులుకు బయపడి జగన్ దాక్కున్నారా? అని ప్రశ్నించారు. అరెస్ట్ చేసి జైలుకి పంపుతారనే భయం జగన్‌కు పట్టుకుందని, అందుకే లోటస్‌పాండ్‌లో పడుకున్నారని విమర్శించారు. మోడీ గారు పర్యటన సందర్భంగా రాష్ట్రమంతా ఒక్కటై రోడ్డెక్కి హోదా …
Read More »‘మోదీ సభను అడ్డుకోండి, నరకండి, చంపండి అని చంద్రబాబు..గూండాలకు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఒక దిగజారిన ముఖ్యమంత్రి పాలన సాగిస్తున్నారని వ్యాఖ్యానించారు. దేశ ప్రధాని మోదీ పర్యటనను అడ్డుకునేందుకు టీడీపీ నాయకులు గూండాల్లా వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరిగారు. ప్రధాని పర్యటనను అడ్డుకునేందుకు చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని, ఆర్టీవో అధికారులతో కలిసి సభకు వచ్చే బస్సు యజమానులను బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో పోలీస్ …
Read More »టీడీపీ ఎమ్మెల్యే అనితపై క్రిమినల్ కేసు..కోర్టుకు హాజరు కావాలని సమన్లు జారీ
ఏపీలో టీడీపీ నేతల బాగోతాలు ఒక్కోక్కటిగా బయటపడుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనితకు చెక్కు బౌన్స్ కేసు కింద కోర్టుకు హాజరు కావాలని సమన్లు జారీ అయ్యాయని వేగి శ్రీనివాసరావు అనే దివ్యాంగ కాంట్రాక్టర్ తెలిపారు. వీజేఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం విలేకరులతో ఆయన తన గోడు వెళ్లబోసుకున్నారు . విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం కోటవురట్ల మండలం రాజుపేటకు చెందిన శ్రీనివాసరావు సివిల్ కాంట్రాక్ట్ పనులు చేస్తుంటారు. ఎమ్మెల్యే అనిత …
Read More »టీడీపీ ఎమ్మెల్సీ రాజీనామా..!
టీడీపీ సీనియర్ నేత ,మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. వచ్చే ఎన్నికలలో జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి పేరును సీఎం చంద్రబాబు ఖరారు చేశారు. కడప ఎంపీ స్థానానికి ఆదినారయణ రెడ్డి వెళ్తున్నందున ఎమ్మెల్సీ స్థానానికి రామసుబ్బారెడ్డి రాజీనామా చేయాలని మంత్రి షరతు విధించారు. ఎంపీగా పోటీచేస్తున్న ఆది ఓడిపోతే ఎమ్మెల్సీ స్థానం ఇవ్వాల్సి ఉంటుందని వీరి మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. …
Read More »మంత్రి పరిటాల సునీతకు గట్టి ఎదురుదెబ్బ..పరిటాల రవి ముఖ్య అనుచరుడు వైసీపీలో చేరిక
ఏపీలో ప్రతిపక్షంలో వైసీపీలోకి భారీగా వలసలు జరుగుతున్నాయి. అధికార టీడీపీ నుండే కాకుండా అన్ని పార్టీల నుండి వైసీపీలోకి కీలక నేతలు , ఎమ్మెల్యేలు చేరుతున్నారు. తాజాగా అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం లో మంత్రి పరిటాల సునీతకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పరిటాల రవీంద్ర ముఖ్య అనుచరుడు వేపకుంట రాజన్న వైసీపీలో చేరాడు. కడప జిల్లాలో వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా రాజన్నకు వైఎస్ …
Read More »కేసీఆర్ బర్త్ డే రోజు టీఆర్ఎస్ ఎన్‌ఆర్‌ఐ సౌతాఫ్రికా చారిటీ డ్రైవ్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 17న పుట్టినరోజు సందర్భంగా టీఆర్ఎస్ ఎన్‌ఆర్‌ఐ సౌతాఫ్రికా శాఖ చారిటీ డ్రైవ్ నిర్వహించాలని నిర్ణయించింది. సౌతాఫ్రికాలోని మూడు ప్రావిన్స్ లలో చారిటీ డ్రైవ్ నిర్వహించనున్నట్లు టీఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ సౌతాఫ్రికా అధ్యక్షుడు గుర్రాల నాగరాజు ఓ ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 17న జోహన్నెస్‌బర్గ్ లోని లీమో గెట్‌స్వే సేప్టీ హోంలో, కేప్‌టౌన్ లోని 16 ఎడ్వర్డ్ రోడ్ ఒట్టేరి ప్రాంతంలో, డర్బన్ లోని రిజర్వాయర్ …
Read More »టీడీపీకి 150 సీట్లు రావడం ఖాయం..బోండా ఉమ
ఆంధ్ర్రప్రదేశ్ లో 175 అసెంబ్లీ నియోజక వర్గాలకు మరి కొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అన్ని పార్టీల నేతలు మాకు ఇన్ని సీట్లు..వస్తాయి..మాకు అన్ని సీట్లు వస్తాయి అంటూ మీడియా ముందు చెబుతుంటారు. తాజాగా ఎమ్మెల్యే బోండా ఉమ టీడీపీకి 150 సీట్లు రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఓ మీడియాతో మాట్లాడుతూ నిజాయితీగా, ప్రజల కోసం కష్టపడి పనిచేసిన చంద్రబాబుతో పనిచేయడం తన అదృష్టమని …
Read More »31 ఏళ్లుగా ఈ జిల్లా YSRను గుండెల్లో పెట్టుకుంది…వైఎస్ జగన్
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ చంద్రబాబు కుయుక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఏపీ ప్రతిపక్షనేత , వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రజలకు విఙ్ఞప్తి చేశారు. ప్రస్తుతం చంద్రబాబుతో పాటు ఆయనను మోస్తున్న ఎల్లో మీడియాతో యుద్ధం చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దొంగ సర్వేలతో ప్రజలను మోసం చేసేందుకు కుట్ర పన్నుతున్న వారికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. గురువారం కడపలో సమర శంఖారావం సభలో అశేషజనవాహినిని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. …
Read More »కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ..వైఎస్ జగన్ సమక్షంలో 2వేల మందితో వైసీపీలో చేరిన కోట్ల
కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. కోడుమూరు నియోజకవర్గ కాంగ్రెస్ నేత కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గురువారం వైసీపీ పార్టీలో చేరారు. ఏపీ ప్రతిపక్షనేత , వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సమక్షంలో సుమారు 2వేల మందితో ఆయన పార్టీలో చేరారు. వైఎస్ జగన్ ఈ సందర్భంగా కోట్ల హర్షవర్ధన్ రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీపీలతో పాటు, ఏడుగురు ఎంపీటీసీలు, …
Read More »ఏవీ సుబ్బారెడ్డికి నా తరుపున ఉన్న ఓట్లన్నీ వేయిస్తా ఎస్పీవై రెడ్డి…మరి అఖిలప్రియ
కర్నూలు జిల్లా టీడీపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. జిల్లాకు చెందిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి కీలక ప్రకటన చేశారు. మంత్రి భూమా అఖిలప్రియ, టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి మధ్య మరోసారి కర్నూల్ జిల్లాలో కలకలం చోటుచేసుకునే ఎపిసోడ్ మొదలైంది. సుబ్బారెడ్డికి ఎంపీ ఎస్పీవై రెడ్డి తోడు కావడంతో…అఖిలప్రియ దారి ఎటు వైపో మరి. నంద్యాలలో ఎంపీ ఎస్పీవై రెడ్డితో కలిసి టీడీపీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఏవీ …
Read More »