నారా లోకేశ్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వారసుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించారు 2014 ఎన్నికల్లో సైతం పోటీ చేయలేదు. అయితే 2017లో లోకేశ్‌కు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టిన చంద్రబాబు.. ఆ తర్వాత తన కేబినెట్‌లోకి తీసుకున్నారు. దొడ్డిదారిన మంత్రి అయ్యారంటూ లోకేశ్ ను విమర్శించని వ్యక్తి రాష్ట్రంలో లేరనేది వాస్తవం అయితే ఇప్పుడు లోకేశ్ కోసం సురక్షిత స్థానాన్ని వెతికే పనిలో టీడీపీ శ్రేణులు పడ్డాయి. తొలిసారి మంత్రి అయిన లోకేశ్ …
Read More »సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన ..పరియడా క్రిష్ణ మూర్తి
తెలంగాణ రాష్ట్ర వైద్యా సేవలు మౌళిక సదుపాయాల కల్పన సంస్థల చైర్మెన్ పదవికి మరో ఏడాది కాలం పొడిగించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.ఇదివరకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరియడా క్రిష్ణ మూర్తిని ఈ పదవిలో నియమించిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం తన పదవి కాలనీ మరో ఏడాది పాటు పొడిగించడం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి మరియు సీఎం కేసీఆర్ కు ఛైర్మెన్ కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా తెలంగాణ గెజిటెడ్ …
Read More »మీ అధికారానికి ఆఖరి ఘడియలు వచ్చాయి.. పవర్ లేకపోతే మీరు బతకలేరు.. ఇదో రుగ్మత
ఏపీ ప్రజల డేటాచోరి చేసిన కేసులో సీఎం చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేశ్ తీరుపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ట్విటర్ వేదికగా విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అమెరికాలో పర్స్ పోతే హైదరాబాదులో కేసేమిటో అర్థంకాక బుర్ర గోక్కుంటున్న చిట్టి నాయుడికి బైధ్యనాథ్ చ్యవన్ ప్రాశ్ డోస్ పెంచండి చంద్రం సార్ అంటూ ఎద్దేవాచేశారు. లోకేశ్ కు శంకుపుష్పి కూడా తినిపించాలని, లేకపోతే 8th ‘స్టాండర్డు …
Read More »డేటా చోరీ కేసులో చంద్రబాబు, లోకేశ్ లను వెంటనే అరెస్ట్ చేయాలని రోజా డిమాండ్
సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌లను వెంటనే అరెస్టు చేయాలని వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా డిమాండ్ చేశారు. కలర్ ఫొటోలతో కూడిన ఓటర్ జాబితాను చోరీ చేసిన నేరంపై టీడీపీ అసలు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హతవేటు వేయాలని కోరారు. ఓటుకు కోట్ల కేసులో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన దొంగ చంద్రబాబు అని, ప్రజలడేటా చోరీచేసిన ఘనుడు ఐటీమంత్రి నారాలోకేష్ అన్నారు. వీరిద్దరినీ …
Read More »అప్పుడు ఏబీఎన్ చానల్‌పై..ఇప్పుడు టీవీ 5 చానల్‌పై వైసీపీ కీలక నిర్ణయం
టీడీపీని భుజానమోస్తు వార్తా ప్రసారాలు, టీవీ చర్చలు చేపడుతున్న టీవీ 5 చానల్‌పై వైసీపీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆ చానల్ నిర్వహించే చర్చవేదికలను తమ పార్టీ బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు వైసీపీ పార్టీ శుక్రవారం ఓ పత్రికా ప్రకటనను విడుదల చేసింది. తమ పార్టీ తరఫున ఏ ఒక్కరు కూడా టీవీ 5 చానల్ చర్చావేదికలకు వెళ్లరాదని పేర్కొంది. తమ పార్టీ వారిని చర్చలకు …
Read More »‘ప్రేమకథా చిత్రమ్ 2’ ట్రైలర్ రిలీజ్..హీరోని వెంటాడుతున్నదెయ్యం
టాలీవుడ్ లో మారుతి దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ హర్రర్ కామెడీ ప్రేమ కథా చిత్రమ్. సుదీర్ బాబు హీరోగా, తెరకెక్కిన ఈ సినిమా అతని కెరియర్ లో బ్లాక్ బస్టర్ మూవీగా నిలవడంతో పాటు, హర్రర్ కామెడీ సినిమాలకి టాలీవుడ్ లో మార్గం ఏర్పరించింది. టాలీవుడ్ లో ట్రెండ్ సెట్ సినిమాగా నిలిచిపోయిన ఈ సినిమాకి సీక్వెల్ హరి కిషన్ అనే దర్శకుడు ప్రేమ కథా చిత్రమ్ 2 …
Read More »బిగ్ బ్రేకింగ్ న్యూస్..టీడీపీకి రాజీనామా చేసిన జయసుధ.. ఈరోజు సాయంత్రం వైసీపీలోకి
ఏపీలో ప్రధాన ప్రతి పక్షమైన వైసీపీ పార్టీలో వలసల జోరు కొనసాగుతోంది. కొంతకాలంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సమక్షంలో టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు వైసీపీలో చేరుతున్న విషయం తెలిసిందే. తాజాగా టీడీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. తెలుగుదేశం పార్టీకి సహజనటి జయసుధ గుడ్‌బై చెప్పారు… ఇవాళ సాయంత్రం 4.30 గంటలకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ తో భేటీ కానున్న ఆమె… జగన్ సమక్షంలో వైసీపీ పార్టీ …
Read More »కర్నూల్ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే సంచలన ప్రకటన..రేపు వైసీపీలోకి..!
కర్నూల్ జిల్లాలో ప్రధాన ప్రతి పక్షమైన వైసీపీ పార్టీలో వలసల జోరు కొనసాగుతోంది. కొంతకాలంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సమక్షంలో టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు వైసీపీలో చేరుతున్న విషయం తెలిసిందే. తాజాగా మాజీ శాసనసభ్యుడు చల్లా రామకృష్ణారెడ్డి వైసీపీలో చేరికపై ముహుర్తం ఖరారు అయింది. ఈనెల 8వ తేదీన పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సమక్షంలో ఆయన వైసీపీలో చేరనున్నారు. ఈ మేరకు చల్లా రామకృష్ణారెడ్డి బుధవారం …
Read More »నెల్లూరు,కడపలో ఒకేసారి టీడీపీకి షాక్..ముఖ్య సీనియర్ నేతలు రాజీనామా
ఏపీలో ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో అధికార టీడీపీకి నేతలు వరుస షాకిలిస్తున్నారు. గ్రామస్థాయి కార్యకర్తల నుంచి ఎంపీలు, ఎమ్మెల్యే వరకు సీనియర్ నేతలు పార్టీని వీడుతున్నారు. కీలకమైన ఎన్నికల నేపథ్యంలో ఈపరిణామం పార్టీ నేతలను తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. తాజాగా టీడీపీ మాజీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి పుట్టిన రోజునే ఆయన ముఖ్య అనుచరులు షాకిచ్చారు. కడప జిల్లాలో మరికొంత మంది టీడీపీ సీనియర్ నాయకులు పార్టీని వీడారు. వేంపల్లి …
Read More »అమరావతి రోడ్డులో..ఓ ఫంక్షన్‌హాల్‌లో..ఏం జరిగిందో తెలుసా..!
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి టీడీపీని వీడినట్లేనని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. గుంటూరు అమరావతి రోడ్డులోని ఓ ఫంక్షన్‌హాల్‌లో పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నాయకులు, ఎమ్మెల్యే సీటు ఆశిస్తున్న ఆశావహులు, పార్టీ నగర నేతలతో ఎంపీ గల్లా జయదేవ్ ఆదివారం సమావేశమయ్యారు. ఇందులో పాల్గొన్న పలువురు మాట్లాడుతూ.. మోదుగుల వైఖరితో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లిందని ఆరోపించారు. నియోజకవర్గంలో పార్టీ సీనియర్ నేతలను విస్మరించి …
Read More »