ఏపీలో ఎన్నికల వేళ విశాఖపట్నం జిల్లాలో నోట్లు కట్టలు తెంచుకుంటున్నాయి. సబ్బవరంలో పోలీసుల తనిఖీల్లో కోటి రూపాయలు పట్టుబడ్డాయి. టీడీపీ కి చెందిన నేత కారులో నుంచి ఈ సొమ్మును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ సోమ్ము గ్రామీణ బ్యాంకుకు చెందినదిగా తరలించిన వ్యక్తులు చెబుతున్నారు. ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న ఈ సొమ్ము నగరానికి చెందిన ఓ మంత్రికి సంబంధించినదిగా తెలుస్తోంది. పోలీసులు కూడా ఈ విషయాన్ని …
Read More »పీవీపీకి బ్రహ్మరధం పడుతున్న బెజవాడ ప్రజలు..!
విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి పీవీపీకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మంగళవారం సాయంత్రం విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 4వ డివిజన్, 6వ డివిజన్ లో విస్తృతంగా పర్యటించారు. తూర్పు వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి బొప్పాన భవకుమార్ తో కలిసి పలు ప్రాంతాల్లో ఆయన ప్రచారం చేశారు. పడవలరేవు నుంచి మాచవరం డౌన్, మారుతి నగర్, నిమ్మతోట మీదుగా మెట్రో వరకు ప్రచారం సాగింది. ప్రతి గడప గడపకు వెళ్లి ఓటర్లను కలుసుకుని …
Read More »వైసీపీకి షాక్.. టీడీపీలోకి లోకేష్ సమక్షంలో భారీగా చేరికలు
ఎన్నికల ప్రచారంలో మంత్రి నారా లోకేష్‌కు అనుకోని సంఘటన ఎదురైంది. గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ మండలం నిడమర్రు గ్రామంలో నిన్న రాత్రి లోకేష్ ఓ హోటల్ వద్ద ప్రసంగిస్తున్న సమయంలో పై నుంచి హోల్డింగ్ పడింది. ‘ అయ్యో పసిబిడ్డను చంపేస్తారా ఏంటి, అయ్యగోరికి అనుకోని ఆత్మీయ స్వాగతం, నారా లోకేషా మజాకా, ప్రసంగానికి బోర్డే కుప్పకూలింది, మామ సిల్వర్ స్క్రీన్ మీద తన ప్రతాపం చూపిస్తే….అల్లుడు రియల్‌గా …
Read More »టీడీపీ పార్టీ కార్యాలయానికి నల్లజెండాలు కట్టి నిరసన..!
కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజక వర్గంలో టీడీపీలో టికెట్ల రగడ మొదలైంది. ఎమ్మెల్యే టికెట్‌ను లింగారెడ్డికి ఇవ్వడంతో.. వరదరాజులరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ నాయకుడికి అన్యాయం జరిగిందంటూ వరదరాజులరెడ్డి వర్గీయులు కూడా తమ నిరసన తెలుపుతున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర ఫ్లెక్సీలను తొలగించారు. పార్టీ కార్యాలయానికి నల్లజెండాలు కట్టి తమ నిరసన తెలిపారు. ఐదేళ్లుగా ప్రొద్దుటూరు టీడీపీ ఇన్‌చార్జిగా వరదరాజులరెడ్డి ఉండగా.. టికెట్‌ను లింగారెడ్డికి కేటాయించడంతో వరద …
Read More »నారా లోకేష్ గెలుపు అసాద్యం..మంగళగిరి నుంచి షర్మిల బస్సు యాత్ర
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల తేది దగ్గరవుతున్న తరుణంలో ప్రతిపక్ష వైసీపీ పార్టీ తరుపున వైఎస్ విజయమ్మ, షర్మిల ప్రచారం నిర్వహించనున్నారు. విజయమ్మ, షర్మిల కోసం వేర్వేరు ప్రచార రథాలను వైసీపీ సిద్ధం చేస్తోంది. 27న మంగళగిరి నుంచి బస్సు యాత్ర చేపట్టనున్న షర్మిల ఉత్తరాంధ్ర ఇచ్చాపురం వరకు కొనసాగనుంది. మొత్తం 10 జిల్లాల్లో ప్రచారం నిర్వహించనున్న షర్మిల దాదాపు 50 నియోజకవర్గాల్లో రోడ్‌షోలు నిర్వహించనున్నారు. అలాగే వైఎస్ విజయమ్మ 40 …
Read More »వైఎస్ జగన్ అవనిగడ్డ లో అడుగుపెట్టగానే..టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే రాజీనామా
ఏపీలో ప్రస్తుతం అధికార టీడీపీలో అసమ్మతి నేతల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. తాజాగా టీడీపీకి మరో షాక్ తగిలింది. అవనిగడ్డ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే అంబటి శ్రీహరిప్రసాద్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. వైఎస్ జగన్ సమక్షంలో మంగళవారం మధ్యాహ్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. చంద్రబాబు తమకు గుర్తింపునివ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే టీడీపీని వీడుతున్నట్టు తెలిపారు. 2014 ఎన్నికల్లో తనను కాదని మండలి బుద్ధప్రసాద్‌కు టికెట్ …
Read More »రాజీనామా చేసి…మీడియా ముందే పచ్చ చొక్కా విప్పి విసిరికొట్టిన టిడిపి మాజీ ఎమ్మెల్యే
ఏపీలో ప్రస్తుతం అధికార టీడీపీలో అసమ్మతి నేతల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని కోవ్వూరులో టీడీపీకి భారీ షాక్ తగిలింది. కొవ్వూరు టీడీపీ అభ్యర్థి వంగలపూడి అనిత ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన తొలిరోజే మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. స్థానికులకు కాకుండా పాయకరావుపేట ఎమ్మెల్యే అనితకు కొవ్వూరు టికెట్ ఇవ్వడంపై టీవీ రామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొవ్వూరు టికెట్‌ను …
Read More »టీడీపీ మరో అతి పెద్ద షాక్..ఈరోజే ఎస్వీ మోహాన్ రెడ్డిరాజీనామా
సార్వత్రిక ఎన్నికల ముందు కర్నూల్ జిల్లాలో అధికార టీడీపీ పార్టీ భారీ షాక్ తగిలింది. ప్రతి పక్ష పార్టీ వైసీపీలోకి వలసలు జోరందుకున్నాయి. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో భూమా కుటుంబానికి దశబ్దాల కాలంగా అండగా ఉన్న కుటుంబాలతో పాటు వారి దగ్గరి బంధువులు సైతం టీడీపీ వీడుతున్నారు. గత వారం రోజుల నుంచి వరుసగా ఆపార్టీ నాయకులు వైసీపీ తీర్థం పుచ్చుకుంటుండటంతో టీడీపీ నేతలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.తాజాగా ఫిరాయింప్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ …
Read More »వైసీపీ దెబ్బ…టీడీపీ ఎమ్మెల్యేకు టికెట్ ఇచ్చిన కూడా ప్రచారానికి దూరం..!
అధికార తెలుగుదేశం పార్టీలో కలవరం మొదలయ్యింది. టీడీపీ తరఫున పోటీ చేయలేమంటూ ఆ పార్టీ నేతలు చేతులెత్తేస్తున్నారు. టికెట్ ఇస్తామన్నా.. వద్దంటూ ఒక్క రొక్కరిగా పారిపోతున్నారు. ఇప్పటికే కర్నూలు జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా బనగానపల్లె టీడీపీ అభ్యర్థి BC జనార్దన్ రెడ్డి టికెట్ వచ్చిన తరువాత కూడా ప్రచారానికి దూరం ఉన్నట్లు తెలుస్తుంది. మొన్న ఆదాల,నిన్న …
Read More »నెల్లూరు వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గెలుపుపై దరువు ప్రత్యేక కథనం
*నారయణ బలం బస్తాల్లో ఉంటే ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ బలం బస్తీ ప్రజల గుండెళ్లో * ప్రతిపక్షంలో ఉన్న ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే ఎమ్మెల్యే * తన సొంత నిధులతో పలు కార్యక్రమాలు *వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వీర విధేయుడు * తనని నమ్ముకున్న వారి కోసం ఎంత దూరమైనా వెళతాడు * నెల్లూరు నగరంలో కాలవ గట్టు మీద పేదల …
Read More »