Home / siva (page 199)

siva

టీడీపీ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలిస్తా..వైసీపీకి మద్దతు ఇస్తున్న‌డీఎల్ రవీంద్ర రెడ్డి

వైసీపీ పెట్టినప్పుడు ఆ పార్టీని తీవ్రంగా విమర్శించిన వారిలో ఒక‌రు క‌డ‌ప జిల్లాకు చెదిన నేత‌ డీఎల్‌. అయితే ఇప్పుడు మనసు మార్చుకున్నారు. విభేదాలను, శత్రుత్వాన్ని మరిచి గతంలో తాను తిట్టిన వైసీపీకి మద్దతు ప్రకటించారు. కడప జిల్లా ఖాజీపేటలోని ఆయన స్వగృహంలో వైసీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే అభ్యర్థి శెట్టిపల్లి రఘురామి రెడ్డి భేటీ అయ్యారు. వైసీపీకి మద్దతు ఇవ్వాల్సిందిగా డీఎల్‌ …

Read More »

వైసీపీలోకి ఏవీ సుబ్బారెడ్డి.. రెండుగా చీలిపోయిన టీడీపీ వర్గాలు..!

కొద్దిరోజులుగా కర్నూలు జిల్లాలో ఎండలతో పాటుగా ఆళ్లగడ్డ రాజకీయం వేడెక్కుతోంది. ఆధిపత్య పోరుతో ఈ వివాదం ముదిరింది. నంద్యాల ఉప ఎన్నిక సమయంలోనే వర్గపోరు తారాస్థాయికి చేరాయి. భూమా నాగిరెడ్డి హఠాన్మరణం చెందడంతో నంద్యాల అసెంబ్లీకి ఉప ఎన్నిక జరిగింది అయితే , అప్పటివరకు భూమాకు అనుచరుడిగా ఉన్న ఏవీ సుబ్బారెడ్డి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. తాను ఎన్నికల బరిలో నిలవాలని ఆశించినా ఆయనకు టికెట్ దక్కలేదు. అప్పటినుంచి మళ్లీ …

Read More »

సవాల్‌ కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి, కేఈ కృష్ణమూర్తి, టీజీ వెంకటేష్ ..నా సత్తా ఏంటో చూపిస్తా ఎస్వీ మోహన్ రెడ్డి

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌ రెడ్డికి తెలుగుదేశం పార్టీకి గట్టి షాక్‌ ఇచ్చారు. టీడీపీకి రాజీనామా చేసిన వైసీపీలో చేరదామన్న తన కార్యకర్తల నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు ఆయన తెలిపారు. వైఎస్‌ జగన్ తమకు ఎలాంటి అన్యాయం చేయలేదని, తామే పార్టీ మారి అన్యాయం చేశామని ఎస్వీ మోహన్‌ రెడ్డి అన్నారు. తప్పు తెలుసుకున్నామని, చంద్రబాబు మోసాన్ని, టీడీపీ విధి విధానాలను ఎండగడతామని …

Read More »

విజయనగరం రాజులంతా టీడీపీలో చేరి తన్నుకుంటున్నారా.? ఎవరెన్ని సీట్లు గెలుస్తారు.?

విజయనగరం జిల్లా అంటే రాజులు గుర్తొస్తారు.. విజయనగరం రాజులు, బొబ్బిలి రాజులు, మరో వైపు కురుపాం రాజులు ఇలా రాజుల ఏలుబడిలో శతాబ్దాలుగానడిచిన జిల్లా విజయనగరం. ప్రజాస్వామ్యం ఎంత వికసించినా ఈ ప్రాంతంలో రాజులపై ప్రేమాభిమానాలు దక్కలేదు.. కాలక్రమేణా ఎన్నికల్లోనూ అది కనిపిస్తుంది. మరి ఈ రాజులకోటలో రాజకీయం ఈ ఎన్నికల్లో ఎలా ఉండబోతుందో దరువు రిపోర్ట్….తాను చేసిన సుదీర్ఘ పాదయాత్రతోనే టీడీపీ కోటను బద్దలు కొట్టేందుకు జగన్ సిద్ధమైపోయారు. …

Read More »

కర్నూలు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో గెలుపోటములు ఎలా ఉన్నాయి.? దరువు ఎక్స్ క్లూజివ్ రిపోర్ట్

రాజకీయ చైతన్యం కలిగిన జిల్లాగా పేరున్న కర్నూలు జిల్లా రాజకీయం రంజుగా సాగుతోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయ ముఖ‌చిత్రంగా, రాయ‌ల‌సీమ ముఖ‌ద్వారంగా ఉన్న క‌ర్నూలు జిల్లాలో రాజ‌కీయ వ్యూహ‌, ప్ర‌తి వ్యూహాల‌తో ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం మ‌రింత వేడెక్కుతోంది. పార్టీ ఫిరాయింపులే ఈసారి జిల్లా ఎన్నిక‌ల‌లో ప్ర‌భావం చూప‌నున్నాయి. జిల్లాలోని 14 నియోజ‌క‌వ‌ర్గాల‌లో ప్ర‌ధానంగా రెండు సామాజిక వ‌ర్గాల ప్రాబ‌ల్యం ఎక్కువ‌గా ఉంది. ప్రస్తుతం జిల్లాలో అధికార పార్టీలో ఆధిపత్య పోరు రాజ్యమేలుతోంది. …

Read More »

ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలియని వైనం..130 స్థానాలకు పైగా గెలవనున్న వైఎస్సార్సీపీ

ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నాడో తెలియదు.. మంత్రులు ఏం మాట్లాడుతున్నారో తెలియదు.. ఇంకా ఎమ్మెల్యే అభ్యర్ధుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది.. తాజాగా సీఎం చంద్రబాబు కూడా సభల్లో మాట్లాడుతూ తాను ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు పనులు చేయలేదని చెప్పారు. జనం లేని సభల్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మంత్రి సిద్దా రాఘవరావు కూడా తాజాగా మాట్లాడుతూ పార్టీ మ.. కుడిసిపోతుందంటూ తన అసహనాన్ని వ్యక్త పరిచారు. అలాగే లోకేశ్ అయితే మంగళగిరిలో …

Read More »

పత్తికొండలో వైసీపీ హావా..కేయి ఫ్యామీలీ ఓటమి ఖాయం

ఏపీలో భారీగా వైసీపీలోకి వలసలు జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా కర్నూల్ జిల్లాలో ఎక్కువగా జరుగుతున్నాయి . తాజాగా పత్తికొండ వైయస్సార్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కంగాటి శ్రీదేవి సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు జరిగాయి. పెరవలి : పెరవలి గ్రామానికి చెందిన 10 కుటుంబాలు వైసీపీలో చేరారు. మందాటి ఓబన్న ,రాధాకృష్ణ ,దడిపినేని వెంకటేష్ ,కోదండరాముడు ,భీమ లింగప్ప ,అగ్రహారం నాగరాజు పెద్ద మద్దికెరప్ప తదితరులు. మద్దికేర : మద్దికేర …

Read More »

టీడీపీ-సేన కుమ్మక్కు రాజకీయాల్ని పసిగట్టిన గోదావరిజిల్లా ప్రజలు

పవన్ కళ్యాణ్ కుటుంబ రాజకీయాలకు తాను దూరం అని చెప్పి వారసత్వ రాజకీయాలను ఉపేక్షించనని చెప్పి ఇప్పుడు తన సోదరుడు, సినీ నటుడు నాగబాబును పార్టీలో చేర్చుకున్నారు. అంతటితో ఆగకుండా ఆయనను నరసాపురం నుంచి లోక్‌సభ బరిలోకి దింపుతున్నారు. ఈ నిర్ణయం పట్ల టీడీపీ హస్తం ఉంది అనేది మరో వాదన.. సరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోనే భీమవరం అసెంబ్లీ స్థానం ఉండటంతో జనసేన వ్యూహాత్మకంగా నాగబాబును బరిలోకి దింపాలని …

Read More »

జనసేనలోకి నాగబాబు.. అక్కడి నుండి లోక్‌సభ అభ్యర్థిగా పోటీ

నామినేషన్లకు మరికొద్ది రోజులే సమయం ఉండడంతో రాష్ట్రంలో రాజకీయాలు గంటగంటకూ మారిపోతున్నాయి. ఇప్పటివరకు జనసేన కార్యకర్తగా కూడా లేని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నయ్య కొణిదెల నాగబాబు ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగబోతున్నారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్ సమక్షంలో నాగబాబు జనసేనలో చేరబోతున్నారు. ఇటీవల కొంతకాలం నుంచి యూట్యూబ్ చానెల్ ద్వారా జనసేనకు మద్దతుగా నాగబాబు పనిచేస్తున్నారు. తాను పార్టీలో లేకపోయినా తన తమ్ముడి …

Read More »

జగన్ సమక్షంలో వైసీపీలోకి మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా పని చేసిన మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డిని టీడీపీలోకి తీసుకొచ్చేందుకు టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కడప జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డితో కల్సి పావులు కదిపిన సంగతి తెలిసిందే. అయితే డీఎల్ రవీంద్రారెడ్డి మాత్రం టీడీపీలో చేరేందుకు వెనకడుగు వేశారు. ఎందుకంటే డీపీలోకి వెళితే తనకు నియోజకవర్గంలో పాటు, జిల్లాలోకూడా ప్రాముఖ్యత ఉండదని ఆయన సన్నిహితులతో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat