Home / siva (page 194)

siva

జర్నలిస్టులు చేసిన సర్వే.. వైసీపీ 131 సీట్లు భారీ విజయమంట..!

ఇటీవ‌ల ముగిసిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో మే 23న వైసీపీ పార్టీ అధికారంలోకి క‌చ్చితంగా వస్తుంది అని ఇప్పటికే అన్ని సర్వేలు తెలిపాయి. తాజాగా ఎన్నికల ఫలితాలపై మరో కొత్త సర్వే అందుబాటులోకి వచ్చింది. జర్నలిస్టులు చేసిన సర్వే అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ సర్వే చేయించింది మోహన్, మధు, శ్రీధర్ అంటూ పేర్కొంటున్నారు. ఈ సర్వేలో వైసీపీ పార్టీకి జైకొట్టే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తుంది. ఏపీలోని మొత్తం 175 …

Read More »

నెల్లూరు టీడీపీ నేతలు నా కొంప ముంచారు..మంత్రి నార‍యణ

‘నెల్లూరు టీడీపీ నేతలు నా కొంప ముంచారు.. ఓటర్లకు ఇవ్వాల్సిన నగదులో కొంత నాయకులు మింగేశారు.. మనం వేసుకున్న ప్రణాళిక విధంగా ఓటర్లకు నగదు చేరలేదు.. నేను నమ్మిన నాయకులే నాకు వెన్నుపోటు పొడిచారు.. నేతల స్వార్థంతో నా కొంప మునిగేలా ఉంది’ అని మంత్రి నారాయణ నెల్లూరు పోలింగ్‌ సరళిపై తన సన్నిహితుల వద్ద వాపోయినట్లు తెలిసింది. కాగా టీడీపీ నాయకులు మంత్రి నారాయణ వ్యవహార శైలిపై స్పందిస్తూ …

Read More »

ఎమ్మెల్యే అనీల్ సార్ ..నేను మీ వీరాభిమానిని. మాది తెలంగాణా..మీతో ఓ ఫోటో

గ‌త కొన్ని సంవత్సరాలుగా నిత్యం నెల్లూరు ప‌ట్ట‌ణ పార్టీ నేత‌ల‌కు అందుబాటులో ఉంటూ..ప‌ట్ట‌ణంలోని ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు హాజ‌ర‌వుతూనే… కొన్ని కొత్త మంజూరీలు కూడా తెచ్చుకుని హడావుడి చేస్తూ పార్టీ నేత‌ల్లో ఉత్సాహాం నింపుతూ ఈనెల 11న జరిగిన ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగరవేయబోతున్నారు ఆయనే నెల్లూరు జిల్లా సిట్టింగ్ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్.  అనీల్ కుమార్ కు జిల్లాలోనే కాదు రాష్ట్ర స్థాయిలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ …

Read More »

ఎన్టీఆర్ ఎంట్రీ మాత్రం ఆకాశమే హద్దుగా,. థియేటర్లు దద్దరిల్లే విధంగా అభిమానులకు పూనకాలే

దర్శక ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ,జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న తాజా చిత్రం RRR. దాదాపు 400 కోట్ల భారీ బ‌డ్జెట్ తెర‌కెక్కుతున్న ఈ సినిమా పై ప్రేక్ష‌కుల‌లో మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి .రాజ‌మౌళి త‌న ప్ర‌తి సినిమాలో బ‌డ్జెట్ ను పెంచుకుంటూ పోవ‌డంమే కాకుండా పెట్టిన బ‌డ్జెట్ కు అంచ‌నాల‌కు మించి వ‌సూలు చేపించ‌డం ఆయ‌న స్టైల్ . త‌న ప్ర‌తి సినిమాలో హీరో ఎంట్రీనీ …

Read More »

క‌ర్నూలు జిల్లాలో..వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు గెలిచే సీట్లు ఇవే…

ఏపీలో ఈనెల 11న జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మునుపెన్న‌డూ లేని విధంగా పోలింగ్ శాతం న‌మోదైన సంగ‌తి తెలిసిందే. అయితే పోలింగ్ శాతం ఎక్కువగా పెరగడంతో ప్రతిపక్ష పార్టీ వైసీపీకి కర్నూల్ జిల్లాలో అత్యధిక సీట్లు గెలుస్తుందని దరువు ఛానెల్ నిర్వ‌హించిన స‌ర్వేలో చాలా ఆశ్య‌ర్చ‌క‌ర ఫ‌లితాలు వెలువ‌డ్డాయి. జిల్లాలోని ఏఏ నియోజక వర్గంలో ఏ పార్టీ గెలుస్తుందో క్రింద చూడండి ఆళ్ల‌గ‌డ్డ : వైసీపీ శ్రీ‌శైలం : వైసీపీ …

Read More »

శ్రీలంకలోబాంబు పేలుళ్ల నుంచి తృటిలో తప్పించుకున్న సినీ నటి రాధిక

శ్రీలంకలో సంభవించిన బాంబు పేలుళ్ల నుంచి సినీ నటి రాధిక తృటిలో తప్పించుకున్నారు. కొలంబో చర్చిల్లో పేలుళ్లు సంభవించిన సమయానికి కొద్ది నిమిషాల ముందు ఆమె అక్కడే బస చేసింది. సిన్నామన్‌ గ్రాండ్‌ హోటల్‌లో బస చేసిన రాధిక.. పేలుళ్లు సంభవించడానికి కొద్ది నిమిషాల ముందే హోటల్‌ను ఖాళీ చేశారు. ఈ ఘటనపై రాధిక ట్వీటర్‌లో స్పందిస్తూ… ‘ పేలుళ్ల గురించి విని షాకయ్యాను. పెలుళ్లకు కొద్ది నిమిషాల ముందు …

Read More »

ఒకే కాన్పులో నలుగురు శిశువులు జననం

హైదరాబాద్‌లోని చిలకలగూడ గీతానర్సింగ్‌ హోంలో హేమలత, లక్ష్మణ్‌ దంపతులకు ఒకే కాన్పులో నలుగురు శిశువులు జన్మించారు. వీరిలో ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఈనెల 2వ తేదీన కాన్పు జరగ్గా.. విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నెలలు నిండకముందే జన్మించడంతో ఆ శిశువులను ఆధునిక వైద్యం కోసం విద్యానగర్‌లోని నియో బీబీసీ ఆస్పత్రికి తరలించారు. పుట్టిన సమయంలో కేవలం వెయ్యి గ్రాముల బరువున్న శిశువులకు వైద్యులు ఆధునిక చికిత్స …

Read More »

చర్చిలోబాంబు దాడులు..42 మంది మృతి, 300మందికి పైగా గాయాలు

శ్రీలంకలోని కొలంబో బాంబు దాడులతో దద్దరిల్లింది. ఆదివారం ఈస్టర్‌ పండుగ సందర్భంగా చర్చిలకు వచ్చేవారిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు వరుస పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ దాడిలో 42 మంది మృతిచెందగా, 300మందికి పైగా గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దాడిలో గాయపడ్డ వారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ఉగ్రదాడితో శ్రీలంక ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని విధించింది. కొలంబోలో కొచ్‌చికాడోలోని సెయింట్‌ ఆంథోనీ చర్చిలో, కథువాపితియాలోని కటానా …

Read More »

వేసవిలో మజ్జిగ తాగడం వల్ల కలిగే లాభాలు మీకు తెలుసా

బగబగ మండే ఎండలు.. భానుడి ప్రతాపానికి జనాలు తల్లడిలిపోతున్నారు. ఇక మధ్యాహ్న సమయంలో బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఉదయాన్నే లేదా సాయంత్రం వేళల్లో తప్ప మధ్యాహ్న సమయంలో బయటకు రావడం లేదు. అయితే ఈవేసవి తాపం నుండి సేదదీరేందుకు చల్లని మార్గాలను కూడా ప్రజలు అనుసరిస్తున్నారు. అయితే వేసవిలో శరీరాన్ని చల్లబరిచేందుకు మజ్జిగ కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. వేసవిలో మజ్జిగ తాగడం వల్ల కలిగే లాభాలు..! * వేసవిలో …

Read More »

80 కండోమ్స్‌లో 2.3 కేజీల కొకైన్ స్మగ్లింగ్

దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో 49 ఏళ్ల వ్యక్తి ని అరెస్టు చేశారు. పెరూ నుంచి ఈజిప్టుకు వెళుతున్న నిందితుడు ఫ్లైట్ మార్పిడిలో భాగంగా దుబాయ్ ఎయిర్ పోర్టులో దిగాడు. అయితే అతని బ్యాగేజీని పరిశీలించగా పెద్ద మొత్తంలో కండోమ్ ప్యాకెట్స్ ఉన్నట్లు సెక్యూరిటీ సిబ్బంది గమనించారు. అయితే ఇన్ని కండోమ్ ప్యాకెట్స్ బ్యాగేజ్‌లో ఎందుకున్నాయనే అనుమానంతో వాటిని విప్పి చూశారు. ఇంకేముందు ఆ కండోమ్స్‌లో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat