చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని, ఉనికి కోసం ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని కడప జిల్లా రైల్వే కోడూరు వైసీపీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఎద్దేవా చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… టీడీపీ ఓడిపోతుందని చంద్రబాబుకు తెలుసన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని, జాతీయ సర్వేలు ఇదే చెబుతున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రజలు వైఎస్ జగన్‌ను నమ్ముతున్నారని, వైసీపీకి పక్కాగా 130 సీట్లు వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. …
Read More »కర్నూల్ జిల్లా డోన్‌లో టీడీపీ నేత దారుణ హత్య…
కర్నూల్ జిల్లాలో దరుణ హత్య జరిగింది. జిల్లాలోని తెలుగుదేశం నాయకుడు దారుణహత్యకు గురయ్యారు. డోన్ మండలం మల్లెంపల్లి గ్రామ సమీపంలో ఈరోజు అనగా( బుధవారం) రోజున టీడీపీకి చెందిన శేఖరరెడ్డిని ప్రత్యర్థులు రాళ్లతో కొట్టి చంపారు. తాపలకొత్తూరు నుంచి బైక్ పై డోన్ వెళ్తుండగా హత్య చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శేఖరరెడ్డి ఇటీవలే కోట్ల వర్గం …
Read More »25 రాష్ట్రాలనుంచి వైఎస్ ప్రమాణస్వీకారోత్సవనికి వచ్చే నేతలు వీరే
ఏపీలో ఎప్రిల్ 11 న జరిగిన ఎన్నికల్లో వైసీపీ గెలవనుందనే సంకేతాలు వెలువడ్డాయి. దీంతో గెలిచిన తర్వాత కార్యాచరణను ఆపార్టీ సిద్ధం చేసింది. ఇప్పటికే అన్ని సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ జగన్ ప్రభజనం అని తెలిపాయి. రేపు పూర్తి ఫలితాలు రాగానే జగన్ సునామీ తెలుస్తుంది..అయితే ఈ నెల 30వతేది వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ముహూర్తం బాగుండటంతో జగన్ …
Read More »బ్రేకింగ్ న్యూస్ వైఎస్ జగన్ క్యాబినెట్‌లో వీరికి చోటు
వైసీపీ అధికారంలోకి వస్తే ఎవరెవరికి మంత్రి పదవులు దక్కుతాయనే అంశంపై జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జిల్లాల వారీగా ఎవరెవరికి మంత్రి పదవులు వస్తాయనే దానిపై వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది ఏపీలో గత నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మరోక్క రోజులో వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధానంగా మూడు పార్టీలు బలంగా ఉన్నా గెలుపు మాత్రం వైసీపీదేనని తేలిపోయింది. అంతేకాదు ఇప్పటికే వెలువడిన చాలా సర్వేలు వైసీపీ అధికారంలోకి …
Read More »తనకంటే చిన్నవాడితోనే కాజల్ పెళ్లి..!
పెళ్లి చేసుకోవాలనే ఉంది కానీ అబ్బాయి దొరకడం లేదు ఏం చేయాలి చెప్పండి అంటూ చెప్పిన టాలీవుడ్ టాప్ హీరోయిన్ కాజల్ ప్రస్తుతం పెళ్లికి రెడి అయినట్లు తెలుస్తుంది. అమ్మాయిలకు పాతికేళ్లు వస్తే చాలు పెళ్లెప్పుడనే ప్రశ్నలు లేవనెత్తుతారు. అలాంటిది 35 కు చేరువ అవుతున్న కాజల్ ఇంకా పెళ్లికి దూరంగా ఉంటే మాత్రం ఎలా ఊరుకుంటుంది సమాజం..? అందుకే ఇప్పుడు కాజల్ అగర్వాల్‌కు కూడా ఈ తిప్పలు తప్పడం …
Read More »వైసీపీ గెలిచే ఎంపీ సీట్లు ఇవే..!
అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ఇండియా టుడే ఆసక్తికర ఫలితాలను తెలిపింది. ఆ సంస్థ అంచనా ప్రకారం వైసీపీకి లోక్ సభ ఎన్నికలలో 18 స్థానాలలో గెలవబోతోందట. 6 సీట్లలో పోటాపోటీగా పరిస్థితి ఉందట. 1 అరకు, 2 విజయనగరం, 3 తిరుపతి, 4 నెల్లూరు, 5 కడప, 6 రాజంపేట, 7 హిందూపూర్, 8 నరసరావుపేట, 9 నర్సాపురం, 10 …
Read More »లగడపాటి సర్వేపై టీడీపీ మంత్రి సంచలన వాఖ్యలు
ఏపీ ఎన్నికలపై అనేక రకాల సర్వేలు బయటకు వచ్చి రాజకీయ వర్గాలలో సంచలనంగా మారుతున్నాయి. ఈ సందర్భంలోనే ఏపీ ఆక్టోపస్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కూడా తన సర్వేను బయటపెట్టారు. అయితే లగడపాటి రాజగోపాల్ చేసిన సర్వేపై టీడీపీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. లగడపాటి సర్వేతో ఎంతో మంది వీధినపడ్డారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఎన్నికల్లో ఆయన చేసిన సర్వే ఆధారంగా పందేలు కాసి కొన్ని కోట్ల …
Read More »కేఏ పాల్ సంచలనమైన ఆరోపణలు…!
మరో రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. కేవలం 48 గంటల సమయం మాత్రమే ఉండడం తో అభ్యర్థుల్లో టెన్షన్ మొదలు అయ్యింది. మొన్నటి వరకు గెలుపు మనదే అని ధీమా వ్యక్తం చూసినవారంతా..ప్రజల తీర్పు ఏం ఇచ్చారో అని భయపడుతున్నారు. అయితే ఏపీ ఎగ్జిట్ పోల్స్‌పై స్పందించారు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తనను షాక్‌కు గురి …
Read More »వైఎస్ జగన్ సాధించిన తొలి విజయం ఇదే..!
గత ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఈ ఎన్నికల్లో ఎట్టిపరిస్ధితుల్లోనూ అధికారాన్ని దక్కించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. పార్టీని బలోపేతం చేసుకోవడంతో పాటు, అభ్యర్ధుల ఎంపికపై కూడా సరియైన నిర్ణయం తీసుకున్నాడు. గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయించాలనే ఆలోచనలో ఉన్న జగన్ అదే గెలుపు గుర్రాలకే టిక్కెట్ ఇచ్చాడు. పార్టీ బలహీనంగా ఉన్న చోట్ల బలమైన అభ్యర్ధులను పార్టీలోకి చేర్చుకునేందుకు ఇతర పార్టీలు …
Read More »ఈ ఎన్నికల్లో క్వీన్‌స్వీప్ చేసే పార్టీల్లో వైసీపీ అగ్ర స్థానం.. జాతీయ అధ్యక్షుడు
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ నాయకత్వంలోని వైసీపీ ప్రభంజనం సృష్టించనుందని జాతీయ మీడియా చానళ్లు తెలిపాయి. వైసీపీ విజయం సాధించనున్నట్లు ఎగ్జిట్ పోల్స్‌లో తేలడంపై రాష్ట్రమంతా చర్చ జరుగుతోంది. అంతేకాదు ఈ ఎన్నికల్లో క్వీన్‌స్వీప్ చేసే పార్టీల్లో వైసీపీ అగ్ర స్థానంలో ఉంటుందని స్వరాజ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు యోగీంద్ర యాదవ్∙ పేర్కొన్నారు. వైఎస్ జగన్ నిజాయితీ, నిబద్ధతలకు తగిన ప్రతిఫలం లభించనుందని ‘యాక్సిస్ మై …
Read More »