Home / siva (page 181)

siva

‘‘పీకేకి భార్యలు నలుగురు, మొగుళ్లు ఇద్దరు’’పెట్టిన మూడు పోస్ట్ లు తీవ్ర సంచలనం

టాలీవుడ్ హీరో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌, ఆయన అన్న నాగబాబుపై నటీ శ్రీరెడ్డి మరోసారి వరుస కామెంట్లతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. మెగా అభిమానుల సహనానికి పరీక్షస్తోంది. పవన్ కళ్యాణ్ ఫై ఎప్పుడు నిప్పులు చెరిగే శ్రీ రెడ్డి..తాజా ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఘోర ఓటమి చవిచూడడం తో ఇంకాస్త రెచ్చిపోయి పోస్ట్లు పెట్టింది‘పుల్కా కళ్యాణ్, స్నేక్ బాబు’ అంటూ పవన్ , నాగబాబు లపై …

Read More »

రేపు ప్రధానితో వైఎస్‌ జగన్‌ భేటీ..ప్రధాన అజెండా ఇదేనా

వైసీపీ అధ్యక్షుడు, వైఎస్‌ జగన్‌ ఆదివారం మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు. ఎన్నికల్లో వైసీపీ అఖండ మెజార్టీతో గెలిచిన అనంతరం వైఎస్‌ జగన్‌ తొలిసారి ప్రధానిని కలుస్తున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మోదీతో ఆయన సమావేశం అవుతారు. కాగా వైఎస్‌ జగన్‌ వెంట రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం కూడా వెళ్లనున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన సమస్యలపై వైఎస్ …

Read More »

ఎక్కడా రెండో స్థానంలోనూ కనిపించని గ్లాసు.. ఫ్యానుగాలికి ముక్కలు ముక్కలైపోయింది

జనసేన పార్టీ రాష్ట్రంలో 136 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీచేయగా అందులో 120 చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. ఫలితాలను చూసి పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ సహా పార్టీ నేతలు కూడా భారీగా షాకయ్యారు. రాష్ట్రం మొత్తమ్మీద అసెంబ్లీ ఎన్నికల్లో 3.13 కోట్ల ఓట్లు పోలైతే, జనసేన కు కేవలం 21లక్షల ఓట్లు మాత్రమే వచ్చాయి. అయితే గోదావరి జిల్లాలు మినహా మిగిలిన 11 జిల్లాల్లో పార్టీ పోటీచేసిన చాలా నియోజకవర్గాల్లో జనసేనకు …

Read More »

మెగా ఫ్యామిలీ హీరోలు..భార్య, కుమార్తె నిహారిక, జబర్దస్త్‌ టీమ్‌ ప్రచారం చేసినా…జగన్ దెబ్బకు విలవిల

మెగా సోదరులు ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతిసారి జిల్లాకు మీరేమి చేశారంటూ ప్రజలు ప్రశ్నించడం, ఎన్నికల్లో చిత్తుగా ఓడించడం సర్వసాధారణమైంది. రాజకీయాల్లో పెనుమార్పు తీసుకొస్తానని, అవినీతిని అంతమొందించి నీతివంతమైన పాలన సాగిస్తానని 2008 ఆగస్టు 26వ తేదిన మెగాస్టార్‌ కొణిదెల చిరంజీవి ప్రజారాజ్యం పార్టీస్థాపించారు. 2009 సాధారణ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ అభ్యర్థులను నిలబెట్టిన చిరంజీవి ఎమ్మెల్యేగా జిల్లాలోని పాలకొల్లు, తిరుపతి అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేశారు. …

Read More »

మొదటి ఆరు నెలలు తిరిగేసరికి జగన్ మంచి ముఖ్యమంత్రి అన్పించుకునేలా పాలన అందిస్తా

వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ఆ పార్టీ శాసనసభాపక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం జరిగిన సమావేశంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు ఆయనను తమ నాయకుడిగా ఎనుకున్నారు. వైఎస్‌ జగన్‌ను తమ నేతగా ఎన్నుకోవడానికి కొత్తగా ఎన్నికైన ఆ పార్టీ ఎమ్మెల్యేలు తాడేపల్లిలోని జగన్‌ క్యాంపు కార్యాలయంలో భేటీ అయిన విషయం తెలిసిందే. సమావేశంలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని శాసనసభపక్ష నేతగా ఎన్నుకుని.. పార్టీ ఎమ్మెల్యేలంతా ఏకవాఖ్య తీర్మానం …

Read More »

ఆ ఒక్క మాట మాట్లాడకపోయి ఉంటే పీవీపీ గెలిచేవాడా.?

విజయవాడ పార్లమెంట్ స్థానాన్ని వైసీపీ చేజార్చుకుంది.. పార్లమెంట్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యే స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిచినా పార్టీ ఎంపీ అభ్యర్ధి పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) మాత్రం ఓడిపోయారు. అయితే తానే గెలిచినా, గెలవకపోయినా తాను ఎప్పటికీ విజయవాడ వాడినేనన్నారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలో తాను, తమ ఎమ్మెల్యేలు ప్రతి ఇంటికి అందుబాటులో ఉంటామన్నారు. 130 స్ధానాలకుపైగా వైఎస్సార్‌సీపీ గెలుస్తుందని తాను అనేకసార్లు చెప్పినా ఎవరూ నమ్మలేదని గుర్తు చేశారు. …

Read More »

శాసనసభాపక్ష నేతగా వైఎస్‌ జగన్‌ ఎన్నిక

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. ఆయన్ను తమ నేతగా ఎన్నుకోవడానికి కొత్తగా ఎన్నికైన పార్టీ ఎమ్మెల్యేలు శనివారం విజయవాడలోని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. శనివారం ఉదయం సరిగ్గా 10.31 గంటలకు వైఎస్సార్‌ ఎల్పీ సమావేశం ప్రారంభమైంది. శాసనసభాపక్షం నేతగా జగన్‌ను ఎన్నుకున్న తర్వాత వైఎస్సార్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. అనంతరం జగన్ రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ను కలవడానికి హైదరాబాద్‌ …

Read More »

 జగన్ మార్కు పాలన ప్రారంభం.. ఎవరైనా సరే.. తోలు తీసేయండి

కాబోయే ముఖ్యమంత్రిని ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు కలుస్తున్నారు. ఇక రాష్ట్ర పాలనకు గుండెకాయ లాంటి సీఎస్‌, డీజీపీలు కూడా జగన్‌ను కలసి శుభాకాంక్షలు అందజేశారు. ఆ సమయంలో కొద్దిసేపు జగన్ వారితో మాట్లాడారు.. తన పాలన తీరుతెన్నులను వారికి రేఖామాత్రంగా వివరించారు. ప్రత్యేకంగా ఐపీఎస్‌ గౌతం సవాంగ్‌ గారితో మాట్లాడుతూ.. కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారని తెలుస్తోంది. రాయలసీమ 4 జిల్లాలకు స్ట్రిక్ట్, డైనమిక్‌, యంగ్‌, ఎనర్జిటిక్‌ ఐపీఎస్‌లను రెడీ చేయమని …

Read More »

ఈనెల 30న జ‌గ‌న్‌తో పాటు ప్రమాణస్వీకారం చేసే 9మంది మంత్రులు వీరే

ఈనెల 30న ఏపీ నూత‌న ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకార చేయ‌నున్నారని ఇప్పటికే స్పష్టమైంది. తొలుత జ‌గ‌న్‌తో పాటుగా మొత్తం కేబినెట్ ప్ర‌మాణ స్వీకారం చేస్తుంద‌ని భావించారు. అయితే ఆ త‌రువాత జ‌గ‌న్ ఒక్క‌రే ప్ర‌మాణ స్వీకారం చేస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. కానీ, తాజాగా జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యం ప్ర‌కారం సీఎంతో పాటుగా తొమ్మ‌ది మంది బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్నారని తెలుస్తుంది.. వారిలో పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, ఆదిమూల‌పు సురేష్‌, కొడాలి నాని, …

Read More »

చంద్రబాబు భార్య భువనేశ్వరికి ఘోర అవమానం.. ఏం జరిగిందో చూడండి

ఆంధ్రప్రధేశ్ లోని కృష్ణాజిల్లా పామర్రు నియోజకవర్గం కొమరవోలు గ్రామం.. ఇద్దరు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్న గ్రామం. స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు భార్య బసవతారకం పుట్టినిల్లు.. మరో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అమ్మమ్మ ఊరు. పైగా ఈ గ్రామాన్ని భువనేశ్వరి దత్తత కూడా తీసుకున్నారు. అభివృద్ధి చేస్తానంటూ ఆమె భారీఎత్తున ప్రచారం కూడా చేసుకున్నారు. ఇంతటి ప్రాముఖ్యం గల ఈ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat