అనంతపురం జిల్లా ఒక వెలుగు వెలిగిన సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకోవాలని అనుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. సోమవారం అనంతపురంలోని ఎస్పీ కార్యాలయానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు 40 ఏళ్లుగా సహకరించిన పోలీసు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపినట్లు చెప్పారు. తన తండ్రి సంజీవ్‌రెడ్డి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చానని.. కానీ ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల …
Read More »కోడెల శివ ప్రసాదరావు కుమారుడు అరెస్టుకు రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు
ఏపీ మాజీ స్పీకర్ , టీడీపీ నేత కోడెల శివ ప్రసాదరావు కుమారుడు, డాక్టర్ కోడెల శివ రామకృష్ణ అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రజలను పీడిస్తున్నారనే వ్యాఖ్యలు, విమర్శలు పెరిగిపోయాయి. ముఖ్యంగా జీఎస్టీ.. స్థానంలో కేఎస్టీ.. వసూలు చేస్తున్నారని ఆరోపణలున్నాయి. విపక్ష నేత హోదా లో జగన్ కూడా పాదయాత్ర చేసిన సమయంలో ఇదే విషయాన్ని ఏకరువు పెట్టారు. గుంటూరు జిల్లాలో కేబుల్ …
Read More »19 ఏళ్ల నుంచి ఆందోళనలు, ధర్నాలు..ఇప్పడు వారి కుటుంబాల్లో జగన్ వెలుగులు
ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీపి కబురు అందించారు. కాంట్రాక్టు అధ్యాపకులు ఏడాది కాలానికి పూర్తి వేతనం అందుకోవడమనే కలను సీఎం వైఎస్ జగన్ తీసుకున్న ఒక్క నిర్ణయంతో ఆచరణలోకి వచ్చింది. ఫలితంగా 2000 సంవత్సరం నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తూ ఉద్యోగ భద్రత మాట అటుంచితే మిగతా ఉద్యోగుల మాదిరిగా కనీసం ఏడాదిలో 12 నెలల …
Read More »ఏపీలో ఖాళీ అవుతున్న5 ఎమ్మెల్సీ స్థానాలు.. వైసీపీకే ఆ 5
ఏపీలో 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వీటిలో మెజారిటీ స్థానాలు వైసీపీ ఖాతాలోకి వెళ్లనున్నాయి. ఇప్పటికే మాగుంట శ్రీనివాసులురెడ్డి రాజీనామాతో ఒక స్థానం ఖాళీగా ఉండగా, త్వరలో మరో నాలుగు స్థానాలు ఖాళీ కానున్నాయి. ఇటీవల లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన ఎమ్మెల్సీల్లో5 గెలుపొందారు. వారిలో మాగుంట ముందే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఒంగోలు ఎంపీగా పోటీ చేసి గెలిచారు. తెలుగుదేశం పార్టీ నుంచి పయ్యావుల …
Read More »ఏపీలో ఈనెల 5న ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ
ఆంధ్రప్రదేశ్ లో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరగనుంది. ప్రకాశం జిల్లా ఒంగోలులోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో ఈనెల 5న ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరుగుతుందని స్టెప్ సీఈఓ డాక్టర్ బీ. రవి తెలిపారు. జోనల్ రిక్రూట్‌మెంట్ ఆఫీస్ చెన్నై, ఆర్మీ రిక్రూట్‌మెంట్ ఆఫీసు గుంటూరు ఆధ్వర్యంలో వచ్చే నెల 5 నుంచి 15వ తేదీ వరకు ర్యాలీ జరుగుతుంది. సోల్జర్ టెక్నికల్, సోల్జర్ క్లర్క్, స్టోర్ కీపర్ టెక్నికల్, సోల్జర్ …
Read More »వైఎస్ జగన్ పాలన చూస్తున్నారా చంద్రబాబూ..?
ప్రజలు అందించిన అఖండ మెజారిటీ వారికి సేవ చేసేందుకేనని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ట్విటర్ వేదికగా వైసీపీ అధినేత ,ఏసీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అధికారం అంటే దోచుకోవడం, దాచుకోవడమేనని పచ్చ పార్టీ వాళ్లు అనుకున్నారని, అందుకే ప్రజలు వారిని తరిమి కొట్టారన్నారు. మనం మాత్రం వారిలా కాకుండా దీన్నొక పవిత్ర బాధ్యతగా భావించాలని, …
Read More »మరోసారి మావోయిస్టుల కలకలం …భారీ ఎన్‌కౌంటర్
జార్ఖండ్‌లో మరోసారి మావోయిస్టుల కలకలం రేగింది. జార్ఖండ్‌లోని డుంకాలో ఆదివారం ఉదయం భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. మావోయిస్టులు, పోలీసులు పరస్పరం ఎదురుపడటంతో పెద్ద ఎత్తున ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఓ జవాను కూడా ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో అప్రమత్తమైన భద్రతా బలగాలు స్థానికంగా కూంబింగ్‌ను ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది.
Read More »టీడీపీ నుంచి మరో వికెట్ ఔట్..రాజీనామా
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా చంద్రబాబు అలా దిగిపోవడంతో.. దాని ప్రభావం నామినేటెడ్ పోస్టులపై పడుతోంది. సాధారణంగా రాష్ట్రంలో అధికారం ఓ పార్టీ నుంచి మరో పార్టీకి చేతులు మారినప్పుడు.. అధికార పార్టీ నామినేట్ చేసిన పదవుల్లో వారు కూడా రాజీనామాలు చేయడం పరిపాటే. తాజాగా.. డిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిది కంభంపాటి రామ్మోహన్ రావు తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు …
Read More »నారా లోకేశ్‌కు షాక్.. రూ.3,640 కోట్ల విలువైన పనులు రద్దు చేసిన వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రంలో అవినీతి నిర్మూలనే తమ ప్రభుత్వ ధ్యేయమని వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రకటించిన సంగతి తెలిసిందే. వ్యవస్థలను ప్రక్షాళన చేస్తామని ఆయన చెప్పారు. అవినీతి చోటుచేసుకున్న టెండర్లను రద్దు చేస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ మంత్రిగా పనిచేసిన పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ విభాగంలో అప్పట్లో అనుమతి తెలిపి, ఇప్పటికీ ప్రారంభం కాని రూ.3,640 …
Read More »‘అమ్మా’ అని పిలవగానే పలుకుతా..వైసీపీ ఎమ్మెల్యే
కర్నూల్ జిల్లా పత్తికొండ నియోజకవర్గ చరిత్రలోనే చిరస్థాయిగా నిలచిపోయేలా వైసీపీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి మొదటిసారిగా పత్తికొండ కి వస్తున్న సందర్భంగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల నుండి వేలాది మంది స్వాగతం పలికారు. నియోజక వర్గంలోని..పగిరాయి.. జోన్నగిరి నుండి దాదాపుగా 500 వాహానాలతో ర్యాలీగా వెళ్లి ఘన స్వాగతం పలికారు. స్థానిక చక్రాళ్లరోడ్డులో దివంగత వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం ర్యాలీగా పత్తికొండ–గుత్తిరోడ్డు కూడలికి వచ్చారు. …
Read More »