విలక్షణ సినీ నటుడు, మాటల రచయిత పోసాని కృష్ణమురళి గత కొన్నాళ్లుగా కీళ్ల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన నడవలేని స్థితికి చేరడం వల్ల యశోద ఆసుపత్రిలో సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. అందుకే తన నివాసంలోనే బెడ్ రెస్ట్ తీసుకుంటున్నారు. అయితే ఓ చానల్ కు ఇచ్చిన ఇంటర్వూలో సంచనల వాఖ్యలు చేశారు. మరోసారి తన మాటలతో టీడీపీ నేతలకు చుక్కలు చూపించాడు. వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి …
Read More »అనారోగ్యము తో పోసాని భాద పడుతుంటే… ఇంటర్యూ ..అభిమానులు బండబూతులు
విలక్షణ సినీ నటుడు, మాటల రచయిత పోసాని కృష్ణమురళి గత కొన్నాళ్లుగా కీళ్ల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన నడవలేని స్థితికి చేరడం వల్ల యశోద ఆసుపత్రిలో సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్ల పాటు బెడ్ రెస్ట్ అవసరం అని డాక్టర్లు సూచించారు. అందుకే తన నివాసంలోనే బెడ్ రెస్ట్ తీసుకుంటున్నారు. అయితే టీవీ9 ఛానల్ నిర్వహించే ముఖాముఖి అనే కార్యక్రమం ద్వారా పోసాని ఇంటికి యాంకర్ వెళ్లాడు. …
Read More »2019 మిస్ ఇండియా…సుమన్ రావు
2019 మిస్ ఇండియా కిరీటాన్ని రాజస్థాన్‌కు చెందిన సుమన్ రావు (20) కిరీటాన్ని కైవసం చేసుకుంది. దీంతో 2019లో థాయిలాండ్‌లో జరిగే మిస్ వరల్డ్ పోటీలకు భారతదేశం తరపున మిస్ ఇండియా సుమన్‌రావు ప్రాతినిథ్యం వహించనుంది. అలాగే రన్నరప్‌గా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన శివానీ జాదవ్, సెకండ్ రన్నరప్‌గా తెలంగాణకు చెందిన సంజనా విజ్ నిలిచారు. ఇక మిస్ ఇండియా యునైటడ్ కాంటినెంట్స్ కిరీటాన్ని బీహార్‌కి చెందిన శ్రేయా శంకర్ గెలుచుకున్నారు. …
Read More »టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నపాకిస్థాన్
క్రికెట్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఉత్కంఠభరిత పోరుకు రంగం సిద్ధమైంది. భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ మాంచెస్టర్ వేదికగా ప్రారంభం అయ్యింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వరుస విజయాలతో దూకుడు మీదున్న టీమిండియా..పాక్‌ను కట్టడి చేసి మరో విజయాన్ని ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. మరోవైపు భారత్‌ను ఓడించాలన్న కసితో పాక్ కూడా సన్నద్ధమయింది. భారత జట్టు: రోహిత్ శర్మ, లోకేశ్ రాహుల్, విరాట్ …
Read More »కర్నూల్ జిల్లాలో బాంబ్ బ్లాస్ట్… హీరో సందీప్ కిషన్ కు గాయాలు
తెలుగు సినిమా పరిశ్రమలోని యువ హీరోలను ప్రమాదాలు వెంటాడుతున్నాయి. మొన్న వరుణ్ తేజ్, నిన్న నాగశౌర్య స్వల్ప ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. తాజాగా యువ హీరో సందీప్ జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో వారం రోజులుగా కర్నూలు నగరంలో తెనాలి రామకృష్ణ చిత్రం షూటింగ్ జరుగుతోంది. శనివారం బాంబ్ బ్లాస్టింగ్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా ఫైట్ మాస్టర్ చేసిన తప్పిదం వల్ల సందీప్ కిషన్ ఛాతీ, కుడిచేతిపై గాజుముక్కలు గుచ్చుకున్నాయి. వెంటనే అక్కడి …
Read More »ఏపీ హోంమంత్రిగా బాధ్యతలు చెపట్టగానే సంచలన వాఖ్యలు చేసిన..మేకతోటి సుచరిత
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని నూతన హోంమంత్రి మేకతోటి సుచరిత హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రిగా సచివాలయంలోని 2వ బ్లాక్‌లోని చాంబర్‌లో ఆమె ఆదివారం బాధ్యతలు చేపట్టి ఉదయం ప్రత్యేక పూజల చేశారు. హోంమంత్రి ఈ సందర్భంగా వైసీపీ అధినేత,ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కి కృతజ్ఞతలు తెలిపారు. దళిత మహిళకు హోంమంత్రి బాధ్యత ఇచ్చారన‍్న ఆమె… మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని…నేరం చేయాలంటేనే భయపడేలా కఠిన …
Read More »కోడెల ఫ్యామీలీపై సెక్షన్ 420,468,472,477,387, రెడ్ విత్ 34..!
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబం అధికారం అండతో ఇన్నాళ్లూ సాగించిన దౌర్జన్యాలు, అరాచకాలు, అక్రమ వసూళ్లు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తన కుటుంబంపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని, ఆధారాలు ఉంటే చూపించాలంటూ కోడెల సవాలు విసిరి రెండు రోజులు గడవకముందే రంజీ క్రికెట్ క్రీడాకారుడిపై దాడికి పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. గుంటూరు రూరల్ ఎస్పీ జయలక్ష్మిని ఆదేశాలతో …
Read More »చంద్రబాబుకు ఏదో జరిగినట్టు పచ్చ మీడియా శోకాలు
టీడీపీతో పాటు ఎల్లో మీడియాపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి విరుచుకుపడ్డారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు గన్నవరం విమానాశ్రయంలో అవమానం జరిగినట్లు, కాన్వాయ్‌కి ట్రాఫిక్ ఆపడం లేదంటూ టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. ‘ప్రతిపక్ష నేతగా ఉండగా జగన్ గారిపై విశాఖ ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం జరిగినపుడు భద్రత ఎందుకు కల్పించలేదని అడగని పచ్చ మీడియా చంద్రబాబుకు ఏదో జరిగినట్టు శోకాలు పెడుతోంది. …
Read More »టీడీపీ ఎమ్మెల్యే అర్ధనగ్నంగా నిరసన ..వైసీపీ అభిమానులు ఏమన్నారో తెలుసా
టీడీపీ అధినేత నారా చంద్రబాబును గన్నవరం విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది తనిఖీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ నేతలు, అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై టీడీపీ విశాఖ నేతలు అందోళనకు దిగారు. విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేశ్ కుమార్, వెలగపూడి రామకృష్ణ బాబులు టీడీపీ కార్యకర్తలతో కలిసి అర్ధనగ్నంగా నిరసన ప్రదర్శన చేపట్టారు. దీంతో వైసీపీ అభిమానులు …
Read More »కడపలో ఫ్యాక్షన్ రాజకీయాలు నడిపిన నేతలు..ఎందుకు ఏకమయ్యారో తెలిస్తే షాకే
కేంద్ర ప్రభుత్వం జీఎస్‌టీ ప్రవేశ పెడితే స్థానిక నాయకులు ఆయా ప్రాంతాల్లో తమకు అనువైన ట్యాక్స్‌లు అమలుచేశారు. జమ్మలమడుగులో అభివృద్ధి పనులు చేపట్టాలంటే దేవగుడి–గుండ్లకుంట ట్యాక్స్ చెల్లించాల్సిందే. చెల్లించకపోతే పనులు చేయడం కష్టమే. ఇలాంటి తంతు గడిచిన మూడేళ్లుగా కొనసాగింది. అప్పటి ప్రభుత్వం ప్రవేశపెట్టిన నీరు–చెట్టు పథకం మొదలుకొని ఎలాంటి పనులు చేపట్టినా 50@50వాటాలతో చెపట్టాల్సిందే. ఇలాంటి ఒప్పందం ఏకంగా అప్పటి ప్రభుత్వ పెద్దే కుదిర్చారు. అదే విషయాన్ని తమ …
Read More »