Home / siva (page 165)

siva

ఇక ఎప్పటికి పవన్ కల్యాణ్ ఏపీలో గెలవలేడు..ప్రజలను ఏం మాట్లాడినాడో చూడండి.. ఇంత చులకన

సినిమాల్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చాడు, అన్న చేయలేకపోయినా తమ్ముడు నమ్మకంగా చేస్తానంటున్నాడు, సీట్లు రాకపోయినా ఓట్లు చాలు పాతికేళ్ల పాటు రాజకీయ ప్రస్థానాన్ని కొసాగిస్తానన్నాడు.. ఇలాంటి ఓ సింపతీ పవన్ కల్యాణ్ పై కొంతమంది ప్రజల్లో ఉండేది. రెండు స్థానాల్లో ఓడిపోయిన పవన్ ని చూసి తటస్థుల్లో జాలి, జనసైనికుల్లో ఆగ్రహం రెండూ సమపాళ్లలో కనిపించేవి. కానీ క్రమక్రమంగా ఆ సింపతీ పోతోంది, అందర్లో పవన్ అంటే అసహనం, కోపం …

Read More »

వైఎస్ జగన్ దెబ్బకు చంద్ర‌బాబుతో సహా టీడీపీ నేతలు గిలగిల..ఏం చేశాడో తెలుసా

ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఎట్ట‌కేల‌కు అనుకున్న‌ది సాధించారు. మాజీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబును క‌ర‌క‌ట్ట మీద నుండి ఖాళీ చేయించాల‌ని భావించారు. దీనికి అనుగుణంగా వ్యూహాత్మ‌కంగా అడుగులు వేసారు. ముందుగా చంద్ర‌బాబు త‌న హాయంలో నిర్మించిన ప్ర‌జా వేదిక‌ను కూల్చేసేలా ఆదేశాలిచ్చారు. అధికారులు చంద్ర‌బాబు క‌ళ్ల ముందే కూల్చేసారు. చంద్ర‌బాబు కంటి ముందే తాను నిర్మించుకున్న భ‌వ‌నం నేల మ‌ట్ట‌మైంది. ఇక‌, చంద్ర‌బాబు ఇంటి గురించి జ‌గ‌న్ …

Read More »

సూపర్‌స్టార్‌ కృష్ణ భార్య విజయనిర్మల కన్నుమూత

అలనాటి ప్రముఖ నటి, దర్శకురాలు, నిర్మాత, సూపర్‌స్టార్‌ కృష్ణ సతీమణి విజయనిర్మల(73) బుధవారం అర్ధరాత్రి కన్నుమూశారు. నగరంలోని గచ్చిబౌలిలోని కాంటినెంటల్‌ ఆస్పత్రిలో ఆమె గతకొంతకాలంగా చికిత్సపొందుతున్నారు. 1946 ఫిబ్రవరి 20న తమిళనాడులో ఆమె జన్మించారు. ఏడేళ్ల వయసులో బాలనటిగా తమిళ చిత్రం మత్స్యరేఖతో సినీరంగ అరంగేట్రం చేశారు. 11 ఏళ్ల వయసులో పాండురంగ మహత్యం సినిమాతో తెలుగులో పరిచయమయ్యారు. మొదటి భర్త కృష్ణమూర్తితో విడిపోయిన అనంతరం విజయనిర్మల కృష్ణను రెండో …

Read More »

టీడీపీకి మరో షాక్ .. సీఎం జగన్ ఆధ్వర్యం లో వైసీపీలో చేరనున్నట్లు ప్రకటించిన.. అంబికా

ఎన్నికల ముందు వైసీపీలోకి వలసలు ఎలా జరిగాయో తెలిసిందే.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వైసీపీలోకి భారీగా వలసలు జరుగుతున్నాయి. ఏపీలో చాల మంది నేతలు టీడీపీకి ‘గుడ్‌ బై’ చెబుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఇటీవల్లే టీడీపీకి పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బిజెపిలో చేరారు. అయితే తాజాగా మరో నేత ,మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ బీజేపీలో చేరినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే తాను బీజేపీలో చేరినట్టు వస్తున్న వార్తల్లో …

Read More »

రోజాకు మరోక అత్యంత కీలకమైన బాధ్యత అప్పగించిన..వైఎస్ జగన్

చిత్తూరు జిల్లా నగరి వైసీపీ ఎమ్మెల్యే, సినీనటి రోజాకు ఏపీఐఐసీ చైర్మన్ పదవిని వైసీపీ అధినేత నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇది జస్ట్ కొసరు మాత్రమే, అసలు పదవి ఇంకోటి సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. అవును.. రోజా కోసం జగన్ ప్రత్యేకంగా ఓ కొత్త పదవిని సృష్టించే పనిలో ఉన్నారట. సీఎం జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నవరత్నాలు అమలు బాధ్యతను రోజాకు …

Read More »

బీజేపీలోకి టీడీపీ సీనియర్ నేత.. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు

ఇటీవల టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ్యులు బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. టీడీపీ రాజ్యసభా పక్షాన్ని విలీనంచేస్తూ తీర్మానించిన లేఖను టీడీపీ ఎంపీలు సుజనాచౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్‌ ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడి నివాసానికి వెళ్లి అందించారు. విలీనంపై బీజేపీ సమ్మతి లేఖను కూడా జేపీ నడ్డా వెంకయ్యకు ఇచ్చారు. ఫలితంగా తెలుగుదేశం పార్టీ రాజ్యసభా పక్షం బీజేపీలో విలీనమైంది. నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు తీర్మానం …

Read More »

రోడ్డు ప్రమాద బాధితులను నా కారులో తీసుకెళ్లండి.. మంత్రి అనిల్

నవ్యాంధ్ర రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కూమార్ యాదవ్ మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాద బాధితులకు సాయం​ అందించి నిజమైన ప్రజాసేవకుడిగా నిలిచారు. అమరావతిలో జరిగే సీఎం సమీక్ష సమావేశానికి ఉదయం నెల్లూరునుంచి బయలుదేరి వెళ్లారు అనిల్ కుమార్ యాదవ్. మార్గమధ్యంలో మేదర మెట్ల దగ్గర ఓ ప్రమాదం చూసి వెంటనే కాన్వాయ్ ని ఆపమన్నారు. ప్రమాదంలో గాయపడినవారిని చూసి చలించిపోయి తన కారులో వారిని వెంటనే ఆస్పత్రికి …

Read More »

ఏపీలో ఎక్కడైన అవినీతికి పాల్పడితే నేరుగా సీఎం ఆఫీస్‌కు కాల్‌ చేయవచ్చు..జగన్

 ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పనిచేయాలని, నవరత్నాలు మేనిఫెస్టో ప్రతి మంత్రి, కలెక్టర్‌, అధికారి దగ్గర ఉండాలని సూచించారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ . సోమవారం ఆయన ప్రజావేదికలో జిల్లా కలెక్టర్ల సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ..ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్‌ను తీసుకొస్తున్నాం. రెండు వేల మంది నివాసం ఉండే ప్రతిగ్రామంలో గ్రామసచివాలయం ఏర్పాటు చేస్తున్నాం. ఆ 50 ఇళ్లకు సంబంధించి పూర్తి బాధ్యత ఆ వాలంటీర్‌ …

Read More »

గ్రామ,గ్రామాన సంభరాలు జరగాలి.. వైఎ జగన్ సంచలనమైన నిర్ణయం

వైసీపీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన నవరత్నాల హామీల అమలు, ప్రధాన సమస్యల పరిష్కారం, అవినీతి రహిత పారదర్శక సుపరిపాలన ముఖ్యమైన అజెండాలుగా సోమవారం కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నేతృత్వంలో తొలిసారి ఉండవల్లిలోని ప్రజావేదికలో కలెక్టర్ల సమావేశం మొదలైంది. ఈ సదస్సులో సీఎం వైఎస్‌ జగన్‌ భవిష్యత్‌ ప్రాణాలికను కలెక్టర్లకు వివరించారు. రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. ఈసదస్సులో జగన్ సంచలన నిర్ణయం …

Read More »

బ్రేకింగ్ న్యూస్..ప్రజా వేదికను కూల్చేయమని వైఎ జగన్ ఆదేశం

వైసీపీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన నవరత్నాల హామీల అమలు, ప్రధాన సమస్యల పరిష్కారం, అవినీతి రహిత పారదర్శక సుపరిపాలన ముఖ్యమైన అజెండాలుగా సోమవారం కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నేతృత్వంలో తొలిసారి ఉండవల్లిలోని ప్రజావేదికలో కలెక్టర్ల సమావేశం మొదలైంది. ఈ సదస్సులో సీఎం వైఎస్‌ జగన్‌ భవిష్యత్‌ ప్రాణాలికను కలెక్టర్లకు వివరించారు. రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. ఈసదస్సులో జగన్ సంచలన నిర్ణయం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat