Home / siva (page 164)

siva

ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య

తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలోని మధురనగర్‌లో విషాదం చోటు చేసుకుంది. పురుగులు మందు తాగి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో రాంప్రసాద్‌, అతని భార్య సుచిత్రతో పాటు ఇద్దరు పిల్లలు రుషిత, జాహ్నవికి కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు ముదిగొండ మండలం వల్లభి గ్రామానికి చెందిన గ్రానైట్‌ వ్యాపారిగా తెలుస్తోంది.

Read More »

చంద్రబాబు షాకిచ్చిన కాపునేతలు.. ఏం జరుగుతుందో తెలుసా..!

టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశానికి టీడీపీలోని కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు మొహం చాటేశారు. బాబుతో భేటీకి ఈరోజు చంద్రబాబు నివాసానికి రావాలని కోరినా కాపు నేతలు హాజరుకాలేదు. దీంతో సమావేశాన్ని వాయిదా వేశారు. ఈ నెల 20న కాకినాడలో రహస్య సమావేశం నిర్వహించిన కాపు నేతలను బుజ్జగించే చర్యల్లో భాగంగా ఈ భేటీ ఏర్పాటు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో …

Read More »

గంటా శ్రీనివాసరావు అయిన ఇంకెవరైన.. ఎవ్వరిని వదలకండి వైఎస్ జగన్ ఆదేశం

కృష్ణా నదీ కరకట్ట పై వెలిసిన ఆక్రమణ నిర్మాణాల కూల్చివేత లో వైఎస్ జగన్ సర్కార్ దూకుడుగా ఉంది . ఇప్పటికే ప్రజావేదిక ను కూల్చివేసిన ప్రభుత్వం , తాజాగా రాష్ట్రంలో నిబంధనలకు విరుద్ధంగా ఇళ్లు, దుకాణాలు, ఇతర కట్టడాలు నిర్మించిన వారికి నోటీసులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో విశాఖ అధికారులు రంగంలోకి దిగారు. ఇప్పటికే టీడీపీ మాజీ ఎంపీ, ప్రముఖ నటుడు మురళీ మోహన్‌కు చెందిన …

Read More »

మురళీ మోహన్‌ కార్ల షోరూమ్‌ నేలమట్టం..టీడీపీ నేతల గుండెళ్లో రైళ్లు

ఏపీ ప్రభుత్వం అక్రమ కట్టడాల మీద కూడా విరుచుకు పడుతోంది. ఇప్పటికే అమరావతిలో ప్రజావేదికను కూల్చేయించిన ప్రభుత్వం .. కరకట్ట మీద ఉన్న అన్ని అక్రమ కట్టడాలకి నోటీసులు జారీ చేసి అవి కూడా త్వరలో పడగోడతాం అంటున్నారు. అంతేకాదు రాష్ట్రంలో అన్ని చోట్లా ఉన్న అక్రమ కట్టడాల మీదా ద్రుష్టి సారించింది. వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అక్రమ నిర్మాణాలపై కొరడా ఝళిపిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా …

Read More »

టీడీపీకి మరో గట్టి షాక్‌ బీజేపీలో చేరిన నందమూరి బాలకృష్ణ బంధువు

మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకి బీజేపీ, వైసీపీలు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నాయి.. తాజాగా టీడీపీకి మరో గట్టి షాక్‌ తగిలింది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ బీజేపీలో చేరగా.. తాజాగా పామర్రు సీనియర్‌ నేత, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ బంధువు పొట్లూరి కృష్ణ బాబు పార్టీకి గుడ్‌బై చెప్పారు. రెండు రోజుల క్రితం …

Read More »

మాజీ ఎమ్మెల్యే టీడీపీకి రాజీనామా..చంద్రబాబు ఫోన్ చేస్తే ఏం చెప్పాడో తెలుసా

మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకి బీజేపీ, వైసీపీలు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నాయి.. ఇటీవలనే నలుగురు ఎంపీలు భారతీయ జనతాపార్టీ తీర్థం పుచ్చుకుంటే, తాజాగా మరికొందరు టీడీపీ ఎమ్మెల్యేలు కమలం పార్టీలోకి వెళ్లడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. తాజాగా అనంతపురం జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి బీజేపీలో చేరే అవకాశం ఉనట్లు తెగ ప్రచారం జరుగుతుంది. ధర్మవరంలోని తన కార్యాలయంలో సూరి నియోజకవర్గంలోని ముఖ్య నాయకులతో భేటీ అయినట్లు …

Read More »

వైఎస్ జగన్ మీ బాబు, మా బాబుపై నారాలోకేష్ ట్వీట్

వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. అక్రమాస్తుల కేసులో లెక్కకు మించిన చార్జ్‌షీట్లు ఉన్నాయి. మీరు నీతి నిజాయితీ పై మాట్లాడటం ఏమీ బాగోలేదు సార్ అంటూ ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. వైసీపీ ఫ్యాన్స్ నారా లోకేష్ ను దారుణంగా కామెంట్ లు …

Read More »

ఏపీలో చంద్రబాబు ఇంటితో సహా 28 ఇళ్లకు నోటీసులు

ఏపీ రాజధాని అమరవాతి కృష్ణానది కరకట్ట లోపల అక్రమంగా నిర్మించిన నిర్మాణాలపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ అక్రమంగా నిర్మించిందేనని నిర్ధారించిన రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) శుక్రవారం నోటీసులు జారీ చేసింది. నివాసానికి బయటవైపు గోడకు లింగమనేని రమేష్ పేరుతో అధికారులు నోటీసులు అంటించారు. చంద్రబాబు నివాసంతోపాటు 28 భవనాలకు నోటీసులు ఇచ్చారు. …

Read More »

వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం..!

ఆంధ్ర్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైసీపీ అధినేత ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘అమ్మ ఒడి’ పథకాన్ని ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు కూడా వర్తింస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. గురువారం విద్యాశాఖపై సీఎం వైఎస్‌ జగన్‌ నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం, ప్రైవేట్ జూనియర్ కాలేజీలతోపాటు హాస్టల్లో ఉంటూ చదివేవారు, రెసిడెన్షియల్ హాస్టళ్లలో ఉండే వారికి కూడా ఇకపై అమ్మ ఒడి పథకం …

Read More »

విజయనిర్మల భౌతికకాయం దగ్గర కన్నీరు మున్నీరైన కృష్ణ

గురువారం ఉదయం తుదిశ్వాస విడిచిన నటి, దర్శకురాలు, నిర్మాత విజయనిర్మల భౌతికకాయం నానక్‌రామ్‌ గూడలోని ఆమె స్వగృహానికి తీసుకువచ్చారు. ఈ రోజంతా సినీ ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం ఉం‍చనున్నారు. ఇంటికి చేరిన విజయ నిర్మల పార్థివదేహాన్ని చూసిన కృష్ణ కన్నీరుమున్నీరుగా విలపించారు. కుటుంబ సభ్యులతో పాటు సినీ ప్రముఖులు భౌతికకాయానికి నివాళులర్చించేందుకు తరలివస్తున్నారు. రేపు ఉదయం అభిమానుల సందర్శనార్థం ఆమె భౌతికాయాన్ని ఫిలించాంబర్‌లో కొంత సమయం ఉంచిన తరువాత అంత్యక్రియలు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat