Home / siva (page 159)

siva

ఏపీలో మరో ముగ్గురికి కీలక పదవులు ఇచ్చిన..సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ రంగాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.ఇందులో బాగాంగానే రాష్ట్ర ప్రభుత్వానికి ఐటీ సలహాదారులుగా ముగ్గురిని నియమిస్తూ వైఎస్ జగన్ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి అనూప్ సింగ్ పేరిట ఆదేశాలు వెలువడ్డాయి. దేవిరెడ్డి శ్రీనాథ్, జె.విద్యాసాగర్ రెడ్డిలను ఐటీ సాంకేతిక సలహాదారులుగా, కె.రాజశేఖర్ రెడ్డిని ఐటీ పెట్టుబడుల విభాగానికి విధాన …

Read More »

మెగా ఫ్యామిలీ ప‌రువు తీసేలా నీహారిక డ్రెస్స్..!

మెగా ఫ్యామిలీ నటవారసురాలయిన కొణిదెల నీహారిక ‘ఒక్క మనసు’తో కొందరి మనసులే గెలుచుకుంది. కాని అంతే విమర్శలు అందుకుంటుంది..ఎందుకంటే ఇటీవల వైజాగ్ బీచ్‌కి వెళ్లినప్పుడు నీహారిక బీచ్ ఒడ్డున కొన్ని ఫోటోలు తీసుకుంది. ఆ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలను చూసిన మెగా అభిమానులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. కొందరైతే కామెంట్లు పెడుతున్నారు. పైన ష‌ర్ట్ వేసుకున్నావు బాగానే వుంది కానీ కింద ప్యాంట్ వేసుకోవ‌డం మ‌రిచిపోయావా …

Read More »

84,000 ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్

పారామిలటరీ బలగాల్లో దాదాపు 84,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని హోం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో (సీఏపీఎఫ్‌) 9,99,795 పోస్టులు మంజూరు కాగా ఏటా వివిధ గ్రేడుల్లో పది శాతం ఖాళీలు ఏర్పడుతున్నాయని, దీంతో ప్రస్తుతం 84,037 పోస్టులు భర్తీ చేసేందుకు ఖాళీగా ఉన్నాయని హోం శాఖ మంగళవారం లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పేర్కొంది. కాగా, సీఆర్‌పీఎఫ్‌లో 22,980 ఖాళీలు, బీఎస్‌ఎఫ్‌లో 21,465, …

Read More »

ఎవరైన గదులలో దేవుళ్లు, దేశనాయకుల ఫోటోలు పెట్టుకుంటే..జగన్ ఏ ఫోటో పెట్టాడో తెలుసా

చాలా మంది తమ గదులలో దేవుళ్లు, దేశనాయకుల ఫోటోలు పెట్టుకుంటారని, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తన గదిలో ఎన్నికల మేనిఫెస్టోను పెట్టుకున్నారని వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. మొగళ్లూరులో ఉపాధ్యాయుడి ఉద్యోగ విరమణ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతీరోజు ఆయన ఎన్నికల మేనిఫెస్టోను చూస్తూ దీన్ని ఎలా అమలుపరచాలో ప్రయత్నిస్తున్నారని చెప్పారు. తమ ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యమిస్తుందని పేర్కొన్నారు. కొన్ని పేద కుటుంబాల్లో …

Read More »

బిగ్ బాస్ 3లోకి గాయత్రీ గుప్తా..గుస గుసలే…గుస గుసలు ఇంక..!

తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 పార్టిసిపెంట్స్ ఎంపిక ఒక కొలిక్కి వచ్చినట్లుగా సమాచారం అందుతోంది. ఎంతో మంది పేర్లు పరిశీలించి.. పలువురిని సంప్రదించిన టీం కొందరిని ఫైనల్ చేసినట్లుగా తెలుస్తోంది. అధికారికంగా అయితే ఇప్పటి వరకు ఒక్కరి పేరు కూడా బయటకు రాలేదు. కాని హోస్ట్ గా ఫైనల్ అయ్యానని తెలిపిన నాగ్.. బిగ్ బాస్ హౌస్ లో 14 మంది పార్టిసిపెంట్స్ ఉంటారని చెప్పారు. కాగా గత …

Read More »

ఈనెల 12న ఏపీలో అసెంబ్లీ బడ్జెట్‌ ..సీఎం జగన్ ఆమోదం

వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా బడ్జెట్‌ను ఈనెల 12న శాసనసభలో ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను ఈనెల 11వ తేదీ నుంచి ప్రారంభించాలని నిర్ణయించింది. దీనికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సోమవారం ఆమోదం తెలిపారు. దీంతో సంబంధిత ఫైలు అసెంబ్లీ సచివాలయానికి చేరింది. ఆ తర్వాత గవర్నర్‌ నరసింహన్‌కు ఫైలు చేరనుంది. ఆయన ఆమోదం తెలిపిన అనంతరం అసెంబ్లీ సమావేశాల నోటిఫికేషన్‌ …

Read More »

ఆలయ నిర్మాణాలను పరిశీలించిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణాన్ని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సోమవారం పరిశీలించారు. తుళ్లూరు మండలం వెంకటాపాలెంలో నిర్మిస్తున్న ఆలయం పునాది నిర్మాణ పనుల గురించి అక్కడ ఇంజనీరింగ్‌ అధికారులతో చర్చించారు. రూ. 150 కోట్ల అంచనా వ్యయంతో జనవరిలో స్వామి వారి ఆలయానికి శంకుస్థాపన జరిగింది. అప్పటి నుంచి కొనసాగుతున్న పనుల గురించి సుబ్బారెడ్డి ఆరా తీశారు. ఉపరితలమంతా రాతి కట్టడం కావడంతో …

Read More »

వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి మరో పదవి

కడప జిల్లా రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి మరో పదవి లభించింది. ఇప్పటికే వైసీపీ లోక్‌సభ పక్షనేతగా నియమితులైన మిథున్‌రెడ్డిని తాజాగా లోక్‌సభ ప్యానల్‌ స్పీకర్‌ పదవి వరించింది. మిథున్‌రెడ్డిని లోక్‌సభ ప్యానల్‌ స్పీకర్‌గా నియమిస్తూ స్పీకర్‌ ఓంబిర్లా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ లేని సమయంలో ప్యానల్‌ స్పీకర్‌ లోక్‌సభకు అధ్యక్షత వహిస్తారు. రాజంపేటలో లోక్‌సభ నియోజకవర్గం నుంచి మిథున్‌రెడ్డి వరుసగా రెండో సారి …

Read More »

టీటీడీ జేఈవో బదిలీ..!

తిరుమల తిరుపతి దేవస్థానం జేఈవో శ్రీనివాసరాజును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన్ను సాధారణ పరిపాలన శాఖకు బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీనివాసరాజు 8 సంవత్సరాలు పాటు టీటీడీ జేఈవోగా పనిచేశారు. మరోవైపు వీఎంఆర్‌డీఏ మెట్రోపాలిటన్‌ కమిషనర్‌గా ఉన్న బసంత్‌కుమార్‌కు టీటీడీ జేఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించింది. తక్షణమే బాధ్యతలు చేపట్టాలని ఆయన్ను ప్రభుత్వం ఆదేశించింది.

Read More »

ఝాన్సీ నా నుంచి విడిపోవడానికి కారణం ఇదే..జోగినాయుడు

ప్రముఖ యాంకర్ ఝాన్సీ, జోగినాయుడు ప్రేమించి పెళ్లి చేసుకుని అనంతరం విడిపోయిన విషయం తెలిసిందే. ఝాన్సీ .. జోగినాయుడు ఇద్దరూ కూడా బుల్లితెరపై మంచి క్రేజ్ తెచ్చుకుని ఆ తరువాత వెండితెరకి వెళ్లినవారే. కెరియర్ ఆరంభంలో వివాహం చేసుకున్న ఈ ఇద్దరూ, ఆ తరువాత కాలంలో విడిపోయారు. అయితే వారెందుకు విడిపోయారన్నది మాత్రం అతి కొద్ది మందికే తెలుసు. తాజా ఇంటర్వ్యూలో జోగినాయుడు మాట్లాడుతూ, ఆ విషయాలను గురించి ప్రస్తావించాడు.”ఝాన్సీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat