Home / siva (page 157)

siva

కేంద్ర ఆర్థిక బడ్జెట్ లో ఏపీకి అన్యాయం..!

కేంద్ర ఆర్థిక బడ్జెట్ నిరాశ పరిచిందని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. పార్లమెంట్‌ వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా ప్రస్తావన లేదని పెదవి విరిచారు. ఏపీ విభజన చట్టంలోని అంశాలపై ఏమీ మాట్లాడలేదని, కేంద్ర ప్రభుత్వం ఏపీకి మొండిచేయి చూపిందని విమర్శించారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీ రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ఎన్ని నిధులు కేటాయిస్తున్నారని దానిపై స్పష్టత లేదని తెలిపారు. …

Read More »

వైసీపీ ఎమ్మెల్యే తండ్రి అరెస్టు..జగన్ చెప్పాడు కదా వినకపోతే అంతే

వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలన పార్టీలకు అతీతంగా జరుగుతోందని అనుకోవాలి. ఓ మీడియాలో వచ్చిన ఒక కథనం ప్రకారం రాయలసీమలో పేకాటక్లబ్ లపై దాడి చేసినప్పుడు అరెస్టు అయినవారిలో వైసీపీ ఎమ్మెల్యే తండ్రి కూడా ఉన్నారట. ఆయన పేరు రాయలేదు కాని ఇంతవరకు రాశారు.ఆయనతో పాటు ఇంజినీర్లు, ప్రొఫెసర్లు ఉన్నారు. వీరిని కోర్టులో హాజరుపర్చగా జరిమానా విధించింది. ఇక చిత్తూరు జిల్లా పలమనేరులో పేకాట శిబిరాలపై దాడి …

Read More »

ఏపీలో జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు వీరే..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాలకు ఇంచార్జి మంత్రులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం గురువారం జీవో జారీ చేశారు. జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు ఆయా జిల్లాల్లో ప్రభుత్వం చేపట్టిన వివిధ  సంక్షేమ పథకాలు అమలు, అభివృద్ధి కార్యకలాపాల పురోగతిని సమీక్షించడంతోపాటు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటారని జీవోలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారు. ఆయా జిల్లాల ఇంచార్జి మంత్రుల వివరాలు ఇలా ఉన్నాయి శ్రీకాకుళం వెలంపల్లి …

Read More »

టీడీపీకి షాక్ న్యూస్…కేయి కృష్ణమూర్తి రాజకీయలకు గుడ్ బై

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ సృష్టించిన సునామీకి రాష్ట్రంలోని అన్ని జిల్లాలో టీడీపీ తుడిచిపెట్టుకుపోయింది. ఫ్యాన్‌ స్పీడ్‌కు టీడీపీ శ్రేణులు కకావికలమయ్యారు. ఐదేళ్లుగా చంద్రబాబునాయుడు ప్రభుత్వం సాగించిన ప్రజాకంఠక పాలనకు చరమగీతం పాడుతూ వైసీపీకి అపూర్వ విజయాన్ని కట్టబెట్టారు. ముఖ్యంగా కర్నూల్ జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలకు 14స్థానాల్లో వైసీపీ విజయభేరి మోగించింది జిల్లాలోని 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో విజయం సాధించి వైసీపీ పట్టు నిలుపుకుంది. దీంతో కర్నూల్ జిల్లాలో పేరుపొందిన …

Read More »

అమరవాతి ఎంపీగా సినీ నటి నవనీత్ కౌర్ ఎంపిక కావడానికి కారణం..సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ జరిగిన ఎన్నికల్లో అఖండ మెజార్టీ విజయంతో ఒక్కసారిగా దేశాన్ని ఆకర్షించిన వైసీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర నిర్వహించి ప్రజలతో మమేకమై అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ప్రజా సమస్యలను తెలుసుకోటానికి జగన్ సాగించిన సుదీర్ఘ ప్రస్థానం , జగన్ నడుస్తున్న తీరు, సాగిస్తున్న పాలన నేడు ఎంతో మంది రాజకీయ నాయకులకు స్ఫూర్తినిస్తుందని చెబుతుండడం గమనార్హం. తాజాగా మహారాష్ట్రలోని అమరావతి నుండి స్వతంత్ర ఎంపీ …

Read More »

ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం ఇచ్చిన మాట..జగన్ హ్యాట్సఫ్

వైసీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచలన నిర్ణయాలతో గ్రేట్ అనిపించుకుంటున్నారు . ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం తన తండ్రి వైఎస్సార్ మరణించిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఐఏఎస్ కుటుంబాన్ని గుర్తు పెట్టుకుని జగన్ ఇప్పుడు వారికి బాసటగా నిలిచారు. తండ్రితో పాటు హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి చెందిన ఐఏఎస్ అధికారి సుబ్రహ్మణ్యం కుమార్తెకు గ్రూప్ 1 జాబ్ ఇచ్చి ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు. దివంగత …

Read More »

అప్పుడే బిగ్‌బాస్‌ హౌస్‌లో ఆమె పేరుతో ఆర్మీ ఏర్పాటు

బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎవరికి ఎప్పుడు ఎలా క్రేజ్‌ వస్తుందో చెప్పలేము. సమయాన్ని, సందర్భాన్ని బట్టి పరిస్థితులు మారడం, దానికి తగ్గట్టే కంటెస్టెంట్స్‌ కూడా ప్రవర్తించటంతో ఎవరికి ఎప్పుడు ఫాలోయింగ్‌ పెరుగుతుందో చెప్పడం కష్టం. అయితే తమిళ నాట ప్రస్తుతం బిగ్‌బాస్‌ ఫీవర్‌ మొదలైంది. ఇలా షో మొదలైన కొద్దిరోజులకే లోస్లియా పేరు సోషల్‌ మీడియాలో మార్మోగిపోతోంది. తన మాట తీరు, చలాకీ తనం, పాటలు పాడుతూ కంటెస్టెంట్లతో పాటు, ప్రేక్షకులను …

Read More »

చంద్రబాబుకు భారీ షాక్ ..ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా..త్వరలో వైసీపీలో చేరిక

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ కి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ముగ్గురు నేతలు రాజీనామా చేయబోతున్నారని విస్వసనియ సమాచారం. కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి వైసీపీలో చేరడానికి అన్ని సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఒకేసారి ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి పార్టీలోకి వస్తే.. ఆ ముగ్గురిని గెలిపించుకునే బాధ్యతను వైసీపీ తీసుకుంటుందని హామీ ఇవ్వడంతో ఆ ముగ్గురు …

Read More »

16 మంది కాదు 18 మంది పార్టీ మారుతున్న టీడీపీ ఎమ్మెల్యేలు

ఆంధ్రప్రదేశ్ బీజేపీ పార్టీ సహ ఇన్ చార్జీ గా వ్యవహరిస్తున్న నేత సునీల్ ధియోధర్ సంచలన వాఖ్యలు చేశారు. తాజాగా వచ్చిన ఒక కథనం ప్రకారం తెలుగుదేశం పార్టీ కి చెందిన 18 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లో ఉన్నారని చెప్పారనే వార్త హాల్ చల్ చేస్తుంది. టీడీపీ ప్రతిష్ట దిగజారిందని తెలుసుకున్న ఎమ్మెల్యేలు తమతో సంప్రదింపులు జరుపుతున్నారని ఆయన చెప్పారు. చంద్రబాబు త్వరలో జైలుకు వెళ్లడం ఖాయమని …

Read More »

వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో వైసీపీదే గెలుపు..!

ఏపీలో అధికారంలోకి వచ్చిన పార్టీలోకి అప్పుడే వలసలు ప్రారంభం అయినాయి. ప్రతి పక్షంలో ఉన్న టీడీపీ నేతలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలోకి కొంతమంది..రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ వూపు మొగ్గు చూపుతున్నారు.తాజాగా ఏపీ ఉప ముఖ్యమంత్రి,వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని సమక్షంలో అంబికా సంస్థల అధినేత అంబికా రాజా గురువారం వైసీపీలో చేరారు. ఆళ్ల నాని ఈ సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయనకు కండువా కప్పి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat