మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు గారాల పట్టి నిహారిక తొలిసారి పలు వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత ఒక మనసు చిత్రంతో వెండితెర ఆరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. తొలి చిత్రం ఈ అమ్మడికి నిరాశనే మిగిల్చింది. ఆ తర్వాత హ్యపీ వెడ్డింగ్ అనే చిత్రంలో నటించింది నిహారిక. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇక రీసెంట్‌గా విడుదలైన సూర్యకాంతం చిత్రం కూడా …
Read More »వైసీపీ సర్కారుపై లోకేష్ సెటైర్..!
నవ్యాంధ్రను పాలించిన గత తెలుగుదేశం ప్రభుత్వంపై అబద్ధాల ప్రచారానికి ప్రస్తుత అధికార పార్టీ వైసీపీ అధినేత,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రభుత్వం కోట్ల రూపాయలను ప్రకటనలకు వెచ్చిస్తోందని.. అబద్ధాలకు కూడా ఇన్ని డబ్బులు తగలెయ్యాలా అని ప్రతిపక్ష టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి,మాజీ మంత్రి నారా లోకేశ్ నాయుడువ్యాఖ్యానించారు. ఆయన ఇంకా ‘అయ్యా జగన్ గారూ..! ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకూ ఆరు నెలలపాటు టీడీపీ ప్రభుత్వం …
Read More »అసెంబ్లీలో జగన్ ప్రవేశపెట్టే బడ్జెట్ పై కొందరికి ఆశ్చర్యం, కొందరికి ఆనందం మరికొందరికి షాక్
11 నుంచి ఎపి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.. ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 12న ఉదయం 11 గంటలకు సభలో వైసీపీ ప్రభుత్వంలో తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అదేరోజు వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు వ్యవసాయ బడ్జెట్‌ను కూడా సభ ముందుకు తేనున్నారు. మంగళవారం అన్ని శాఖల అధికారులతో అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం భేటీ కానున్నారు. సమావేశాలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లును చేయాలని వారికి సూచించనున్నారు. అయితే …
Read More »టీమిండియా బలం .. బలహీనతలివే..!
వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్లో భాగంగా ఈ రోజు మంగళవారం తొలి సెమి ఫైనల్ మ్యాచ్లో టీమ్ ఇండియా న్యూజీలాండ్ జట్టుతో తలపడుతుంది. అందులో భాగంగా ముందు టాస్ గెలిచిన కివీస్ బ్యాటింగ్ను ఎంచుకుంది. ఈ నేపథ్యంలో టీమిండియా బలాలు బలహీనతలు ఎంటో ఒక లుక్ వేద్దాం .భారత్ స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ వరుస సెంచురీలతో సూపర్బ్ ఫామ్లో ఉండటం ప్రధాన బలం. ఇంకా టాప్ ఆర్డర్ కూడా …
Read More »గవర్నర్ తో సీఎం జగన్ భేటీ..!
నవ్యాంధ్ర ముఖ్యమంత్రి ,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ రోజు మంగళవారం ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహాన్ ను కలిశారు.ఈ సందర్భంగా బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో వివిధ అంశాలపై చర్చించే క్రమంలో ముఖ్యమంత్రి జగన్ గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. అందులో భాగంగా సీఎం జగన్ నగరంలోని గేట్‌వే హోటల్‌కు చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 11 నుంచి ప్రారంభంకానున్న సంగతి …
Read More »అన్నా చంద్రన్నా అంటూ చంద్రబాబుకు రాసిన లేఖ చదివితే టీడీపీ కార్యకర్తలకు కన్నీళ్లు ఆగవు.. ఇంత బాధపడ్డారా.?
తాజాగా మాజీ సీఎం చంద్రబాబుకు టీడీపీ కార్యకర్త రాసిన ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. ఈ లేఖ చదివితే టీడీపీ కార్యకర్తలు ఎంత బాధపడుతున్నారో అర్ధమవుతుంది. “అన్నా.. చంద్రన్నా.. నీవు ఎప్పుడూ టీడీపీ మీటింగుల్లో చెబుతూ ఉంటావు.. కార్యకర్తలకు అండగా ఉంటానని.. అధికారంలో ఉన్నన్నాళ్లూ మేం ఎంతోఆశగా పార్టీ జెండాలు మోశాం.. అప్పటి మంత్రులూ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు ఎవ్వరూ మమ్మల్ని పట్టించుకున్న పాపానపోలేదు. వారికి …
Read More »సీఎం జగన్ మరో హామీ..!
వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ తన మరో హామీ నెరవేర్చడానికి సిద్దం అవుతున్నారు. కడప జిల్లా జమ్మల మడుగు లో జరిగిన రైతు దినోత్సవం లో ఆయన ప్రసంగించారు. జిల్లాలోని స్టీల్ ప్యాక్టరీకి డిసెంబర్ 26న శంకుస్థాపన చేసి,మూడేళ్లలో పూర్తి చేస్తామని ఆయన ప్రకటించారు. గతంలో తాను ఈ హామీ ఇచ్చానని, ఆ ప్రకారం నెరవేర్చే దిశగా ప్రయత్నాలు ఆరంబించామని ఆయన చెప్పారు.గతంలో చంద్రబాబు ప్రభుత్వం దీనిపై డ్రామాలు ఆడిందని …
Read More »వైభవంగా ఎల్లమ్మ కల్యాణం
బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం వైభవంగా జరిగింది. కల్యాణాన్ని తిలకించేందుకు అశేషంగా వచ్చిన భక్తులతో బల్కంపేట జనసంద్రంగా మారింది. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు, మేయర్ రామ్మోహన్ దంపతులు, తదితరులు కల్యాణాన్ని తిలకించారు.
Read More »నేడు న్యూజిలాండ్‌తో సెమీఫైనల్ పోరు..!
నేడు ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో జరిగే తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను భారత్ ఎదుర్కోనుంది. వరుస విజయాలతో జోరు మీదున్న జట్టు నాకౌట్ మ్యాచ్‌కు వెళుతుంటే సహజంగానే మార్పులకు ఆస్కారం ఉండదు. భారత జట్టు కూడా దాదాపు అదే తరహాలో ఆలోచిస్తోంది. అనితర సాధ్యమైన రీతిలో ఐదు సెంచరీలతో రోహిత్ శర్మ చెలరేగి ఆడుతుండగా, కోహ్లి ఈసారి సహాయక పాత్రలో సమర్థంగా రాణించాడు. న్యూజిలాండ్‌తో తలపడే సమీఫైనల్స్‌లో ఒత్తిడే కీలకంగా …
Read More »యాధృచ్చికమో, తండ్రి లక్షణాలు పునికిపుచ్చుకోవడమో కానీ తండ్రికొడుకులిద్దరూ ఒకేలా కనిపిస్తుంటారు
దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి పాలన ఒక స్వర్ణయుగం. ఆయన మరణించిన పదేళ్ల తరువాత ఆంధ్రరాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి.. ఇది రాష్ట్ర రైతాంగం చెప్తున్న మాట. మహానేత జయంతిని రైతు దినోత్సవంగా ప్రకటించిన ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా రైతులు కృతజ్ఞతలు తెలిపారు. అయితే జగన్ కూడా తండ్రిపేరుతో పార్టీ స్థాపించి పదేళ్లపాటు కష్టపడి పార్టీని అధికారంలోకి తెచ్చారు. రైతులకోసం ఎంతవరకూ చేయగలనో అంతవరకూ చేస్తానంటున్నారు. అలాగే జగన్ తండ్రిని అనుకరిస్తుంటారనేది …
Read More »