Home / siva (page 150)

siva

రంజీ క్రికెట్‌ ఆటగాడు.. నకిలీ ‘ఆటలు’..ఏకంగా సీఎం జగన్‌ పీఏ పేరు చెప్పి

జల్సాలకు అలవాటుపడ్డ ఓ రంజీ క్రికెట్‌ ఆటగాడు.. నకిలీ ‘ఆటలు’ ఆడబోయి అడ్డంగా బుక్కయ్యాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పీఏ కె.నాగేశ్వరరెడ్డి (కేఎన్‌ఆర్‌) పేరు చెప్పి ఓ సెల్‌ఫోన్‌ విక్రయ కంపెనీని మోసం చేయబోయి పోలీసులకు చిక్కాడు. గుంటూరు వెస్ట్‌ సబ్‌డివిజన్‌ ఆఫీసర్‌ జె.కులశేఖర్, అరండల్‌పేట ఎస్‌హెచ్‌వో బత్తుల శ్రీనివాసరావు ఈ వివరాలను సోమవారం మీడియాకు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా పోలంకి మండలం యవ్వారిపేట గ్రామానికి చెందిన బుడుమూరు …

Read More »

వైసీపీలోనే ఉంటా…పార్టీ ఎలా మారుతా అనుకున్నారు..తోట వాణి

వైసీపీ పెద్దాపురం నాయకురాలు తోట వాణి ఆ పార్టీని వీడి బీజేపీలో చేరుతున్నట్టు సోషల్ మీడియాలో హల్ చల్ చెయ్యడంతో దానిపై ఆమె స్పందించారు. సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని కొట్టిపారేశారు. వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నాయకత్వంపై పూర్తి విశ్వాసం ఉందన్నారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. వాస్తవాలు తెలుసుకోకుండా కల్పిత వార్తలు ప్రచురించడం మీడియా సంస్థలకు తగదని హితవు పలికారు. …

Read More »

బుుషికేష్‌లో దరువు ఎండీ కరణ్ రెడ్డికి స్వామి స్వరూపానందేంద్ర ఆశీస్సులు…!

శ్రీ విశాఖ శారదాపీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి చాతుర్మాస్య దీక్ష నిమిత్తం బుుషికేష్‌‌‌‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. కాగా ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి బాలస్వామి కూడా స్వామిజీతో కలిసి చాతుర్మాస్య దీక్ష చేపట్టనున్నారు.ఈనెల 16 నుండి సెప్టెంబర్ 14 వరకు దాదాపు రెండు నెలల పాటు శారదాపీఠాధిపతి చాతుర్మాస్య దీక్షను పాటించనున్నారు. దీక్ష నిమిత్తం ఈ నెల 5 వ తేదీనే స్వామిజీ బుుషికేష్‌కు చేరుకున్న సంగతి …

Read More »

ఏ రెడ్డి వస్తాడో చూస్తాం’ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి

‘రేయ్‌ సుబ్బారావు నీ లారీలన్నీ తిరుగుతాయా… నా కొడకుల్లారా నేను కూడా ఈ రోజు బయటకు వస్తున్నా… మీరు పోవాలా నా కొడకల్లారా…. మీ లారీలు అన్ని తిరుగుతాయా… రా నువ్వు వచ్చి నాతో మాట్లాడిపో… ఏ రెడ్డి వస్తాడో చూస్తాం’ అంటూ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి రెచ్చిపోయారు. ఇన్నాళ్లూ వెంట ఉన్న వారంతా ఇప్పుడు తనను వీడి పోతున్నారన్న అక్కసుతో వారిని భయాందోళనకు గురిచేశారు. దీంతో ఆదివారం …

Read More »

కేశినేని నాని ఒకే నంబరుపై దొంగ పర్మిట్లతో బస్సులు నడిపిన దొంగవి నువ్వే కదా..బుద్దా వెంకన్న

విజయవాడ ఎంపీ కేశినేని నానిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సంచలన వాఖ్యలు చేశారు. కేశినేని ప్రైవేటు బస్ ల పేరుతో మోసాలు చేశారని , బస్సుల మీద ఫైనాన్స్‌ తీసుకుని.. 1997లో సొంతంగా దొంగ రసీదులు తయారు చేసి దొంగ ముద్ర వేసుకుని.. కోట్లాది రూపాయలు ఫైనాన్స్‌ కంపెనీలకు మోసం చేసిన నువ్వా ట్వీట్లు చేసేది అని ఓ రెంజ్ లో బెద్దా వెంకన్న ట్వీట్టర్ లో పోస్ట్ …

Read More »

ఏపీకి పోలవరం సంజీవిని..!

పోలవరం ప్రాజెక్ట్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి సంజీవిని అని ఏపీ జలవనరుల శాఖ మంత్రి మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పోలవరం ప్రాజెక్ట్‌ అనుమతులు తీసుకొచ్చారని తెలిపారు. సోమవారం అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాల్వ మీద పట్టిసీమ కట్టి రూ.350కోట్లు దోచేశారని ఆరోపించారు. లక్షా 6వేల కుటుంబాలను ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద తరలించాల్సి ఉందని అన్నారు. వైఎస్సార్‌ కాల్వలు తవ్వకపోతే …

Read More »

కాల్‌మనీగాళ్లకు, సెక్స్‌ రాకెట్‌గాళ్లకు, బ్రోకర్లకు అంటూ బుద్దాపై కేశినేని నాని ట్వీట్

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసిన టీడీపీకి తాజా రాజకీయ పరిస్థితులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఓ వైపు పలువురు నేతలు పార్టీని వీడుతుండగా.. మరోవైపు పార్టీలోని సీనియర్‌ నాయకుల మధ్య అంతర్గత పోరు రచ్చకెక్కడం టీడీపీ అధిష్టానానికి మింగుడు పడటం లేదు. గత కొంతకాలంగా టీడీపీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న ఎంపీ కేశినేని నాని ఆదివారం ట్విటర్‌ వేదికగా బుద్ధా వెంకన్నపై పరోక్షంగా విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. అయితే …

Read More »

టీడీపీ మోస్ట్ సీనియర్ నేత రాజకీయాలకు గుడ్ బై

ఎవరైనా విజయాల్లో రికార్డు సృష్టిస్తారు. అవార్డుల్లో రికార్డు సృష్టిస్తారు. అద్భుతాల్లో రికార్డు సృష్టిస్తారు. ఒక రాజకీయ నాయకుడు మాత్రం, అపజయాల్లో సరికొత్త చరిత్ర తిరగరాశాడు. అసలు తాను పోటీ చేసేది ఓడిపోయేదే అన్నట్టుగా వరుసగా ఐదుసార్లు ఓడిపోయారు. ఈ ఎడాది ఎప్రిల్ నెలలో జరిగిన ఎన్నికల్లో కూడా తన దశాబ్దాల సాంప్రదాయం ఏమాత్రం తప్పకుండా ఓడిపోయారు. వరుసగా ఓడిపోవడానికి ఆయన సీపీఐ, సీపీఐం పార్టీ కాదు, సాదాసీదా లీడరూ కాదు. …

Read More »

గ్రామ వాలంటీర్ల ఇంటర్వూకు నారాలోకేశ్‌

గ్రామ వాలంటీర్ల ఇంటర్వూలపై అభాండాలు వేయడం మానేసి ఆ ఇంటర్వ్యూకు వెళ్లిరావాలని మాజీమంత్రి నారాలోకేశ్‌కు వైసీపీ పార్లమెంటరీ పార్టీ పక్షనేత విజయసాయి రెడ్డి సూచించారు. ప్రజలు అధికారం నుంచి ఎందుకు తరిమేశారో అర్థం కావడం లేదంటూ.. ప్రతిరోజూ మీ నాన్నారూ, మీరూ ఆడే డ్రామాలు ఇక చాలని చురకలింటించారు. దోచుకోవడం, దాచుకోవడాన్ని వ్యవస్థీకృతం చేసిన చరిత్ర మీదని మండిపడ్డారు. ఆదివారం ట్విటర్‌ వేదికగా ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు నారా …

Read More »

కేశినేని నానికి బుద్దా వెంకన్న కౌంటర్

కృష్ణాజిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతల మధ్య అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతం అయ్యాయి. విజయవాడ ఎంపీ కేశినేని నాని, టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మధ్య ట్విటర్‌ వార్‌ కొనసాగుతోంది. ట్విటర్‌ వేదికగా ఇరువురు నేతలు ఒకరిపై మరొకరు పరోక్షంగా విమర్శలు గుప్పించుకుంటూ విమర్శలతో రోడ్డున పడ్డారు. కొంతకాలంగా వీరిద్దరి మధ్య విబేధాలు ఉన్నాయి. కేశినేని నాని ఆదివారం ఉదయం బుద్దా వెంకన్నను ఉద్దేశించి కేశినేని ట్వీట్‌ చేశారు. దీనిపై …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat