కశ్మీర్‌లో క్షణక్షణం ఉత్కంఠ రేపుతున్పాయి. జమ్మూకశ్మీర్‌లోని పరిస్థితులు మరింత వేడెక్కాయి. ఆదివారం అర్ధరాత్రి తరువాత రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాలను పోలీసులు గృహ నిర్బంధంలోకి తీసుకుని, గడప దాటి బయటకు రావద్దని ఆదేశించారు. పలు సమస్యాత్మక ప్రాంతాల్లో బలగాలను మరింత కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. పలు జిల్లాల్లో ఆంక్షలు అమలుతోపాటు రాత్రిపూట కర్ఫ్యు కూడా విధించారు. అంతేకాదు మొబైల్, …
Read More »46 నిమిషాల్లోనే చిత్తుచిత్తుగా ఓడించి..ఫైనల్‌కు దూసుకెళ్లిన పీవీ సింధు
ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఏకపక్షంగా జరిగిన సెమీస్‌లో చైనా షట్లర్ చెన్ యుఫీని 46 నిమిషాల్లోనే చిత్తుచిత్తుగా ఓడించింది. శనివారం జరిగిన ఈ సెమీస్‌లో 21-19, 21-10 తేడాతో యుఫీని సింధూ మట్టికరిపించి తొలిసారి ఇండోనేషియా ఓపెన్ ఫైనల్లోకి సగర్వంగా అడుగుపెట్టింది. మ్యాచ్‌ను చైనా షట్లర్ ధాటిగా ఆరంభించింది. సింధూపై మొదటి గేమ్‌లో 4-7తో …
Read More »చంద్రబాబుకు బిగ్ షాక్..టీడీపీ సీనియర్ నేత రాజీనామా
ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి ప్రభావం టీడీపీ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. పార్టీ అధికారంలో లేకపోవడం వల్ల… సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే పలువురు పార్టీ వీడగా… తాజాగా మరో సీనియర్ నేత చంద్రబాబుకి షాకిచ్చారు. చలమారెడ్డి టీడీపీ వీడనున్నట్లు సమాచారం. త్వరలోనే అధికారికంగా ప్రకటించినున్నట్లు తెలుస్తుంది. టీడీపీ పార్టీకి రాజీనామా చేసి…పార్టీ మారుతారని ప్రచారం సాగుతుంది.తాజాగా మాచర్లలో తన ఇంట్లో బీజేపీ నేతలకు చలమారెడ్డి …
Read More »జబర్దస్త్ టీవీషో ఆర్టిస్ట్ వినోద్‌పై దాడి…ఇంట్లోకి చొరబడి మరి
తెలుగు బుల్లితెర మీద టాప్ షోగా నడుస్తోంది జబర్దస్త్. బుల్లితెర ప్రేక్షకులకు అత్యంత దగ్గరైన ఈ షోలో నటులు కూడా తెలుగు ప్రేక్షకులకి సుపరిచితం. ఈ షోలో లేడీ గెటప్ లో నటించే నటుడు వినోద్ మీద హత్యాయత్నం జరిగింది. వినోద్‌పై హైదరాబాద్ నగరంలో శనివారం దాడి జరిగింది. కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో వినోద్‌పై ఒక వ్యక్తి దాడి చేసి.. తీవ్రంగా గాయపరిచాడు. కాచిగూడ పరిధిలోని కుత్బిగూడలో వినోద్ …
Read More »మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కన్నుమూత
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్(81) కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. 15 ఏళ్ల పాటు ఢిల్లీ ముఖ్యమంత్రిగా, కేరళ గవర్నర్‌గా షీలా దీక్షిత్ పని చేశారు. 1998 నుంచి 2013 వరకు ఆమె ఢిల్లీ సీఎంగా పనిచేశారు. 2017 మార్చి నుంచి ఆగస్టు వరకు కేరళ గవర్నర్‌గా సేవలు …
Read More »వైఎస్ జగన్ కు డిప్లమాటిక్ పాస్ పోర్టు
వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి విదేశాంగ కార్యాలయం డిప్లమాటిక్ పాస్ పోర్టును జారీ చేసింది. ముఖ్యమంత్రి హోదాలో ఆయనకు ఈ పాస్ పోర్టును జారీ చేశారు. ఇప్పటి వరకూ సాధారణ పాస్ పోర్టు కలిగిన జగన్ కు తదుపరి విదేశీ ప్రయాణాల సమయంలో ప్రోటోకాల్‌ను వర్తింప చేసేందుకు వీలుగా ఈ డిప్లమాటిక్ పాస్‌పోర్టును జారీ చేశారు. దీనిని తీసుకునేందుకు జగన్ సతీసమేతంగా విజయవాడలోని పాస్‌పోర్టు కార్యాలయానికి …
Read More »టీడీపీలో మరో వికెట్ ఔట్..ఈనెల 24న మరో పార్టీలో చేరిక
టీడీపీలో మరో వికెట్ పడింది. ఇటీవల ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత . పలువురు సీనియర్ నేతలతోపాటు చోటమోటా నాయకులు తమ రాజకీయ భవిష్యత్ కోసం టీడీపీకి గుడ్ బై చెప్పి బయటకు వస్తున్నారు. ఈ పరిణామాలను తమకు అనుకూలంగా మలుచుకుంటోంది బీజేపీ.. రాష్ట్రంలో బలమైన ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. 2024 ఎన్నికలే లక్ష్యంగా వ్యూహాలను రచిస్తోంది. ఈక్రమంలోనే వివిధ పార్టీల నుంచి వలసలను ప్రోత్సహిస్తోంది. ఏపీలో టీడీపీ …
Read More »బిగ్‌బాస్ షో లో 15 మంది పేర్లను లీక్ చేస్తూ ఓ వీడియో రిలీజ్
తెలుగు బిగ్‌బాస్ 3 సీజన్ రేపటి నుంచి ప్రారంభం కాబోతోంది. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లబోయేది ఎవరన్నది ఇప్పటి వరకు సస్పెన్స్ గానే ఉంది. ఒకరిద్దరు కంటెస్టెంట్ల పేర్లు బయటకు వచ్చినా మిగతా పేర్లు మాత్రం రహస్యంగానే ఉన్నాయి. ఆ రహస్యాన్ని గత షో పార్టిసిపెంట్ నూతన్ నాయుడు బయటపెట్టేశాడు. బిగ్‌బాస్ షో పోటీదారులు వీరేనంటూ 15 మంది పేర్లను లీక్ చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. …
Read More »కాపు కార్పొరేషన్ చైర్మన్ గా..జక్కంపూడి
రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రామ్మోహన్ రావుకు కాపు కార్పొరేషన్ చైర్మన్ గా పదవి ఇవ్వబోతున్నారని సమాచారం. వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండే జక్కంపూడి రామ్మోహన్ రావు కుమారుడైన రాజా మొదటి నుంచి వైసీపీలో క్రియాశీలకంగా ఉన్నారు. రాజా గత నాలుగేళ్ల నుంచి వైసీపీ యూత్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు.ఆయనకు కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.
Read More »సామాన్య భక్తులకు టీటీడీ బంపర్ ఆఫర్
తిరుమల తిరుపతి దేవస్థానం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇకపై సిఫార్సు లేఖ లేకుండానే… సామాన్య భక్తులు సైతం వీఐపీ బ్రేక్ దర్శనం చేసుకునే అవకాశం కల్పించనుంది. వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్టు సామాన్య భక్తులకు కేటాయించే దిశగా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. టీటీడీ శ్రీవాణి పథకానికి రూ.10 వేలు విరాళం అందజేసిన భక్తులకు… వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్టు కేటాయించే యోచనలో ఈవో సింఘాల్ ఉన్నట్టు తెలుస్తోంది. శ్రీవాణి పథకం …
Read More »