నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మే 30వ తేదీన ప్రమాణ స్వీకారం చేసి, 50 రోజుల పాలన పూర్తైన సందర్భంగా దరువు మీడియా సర్వే నిర్వహించింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న ప్రభుత్వ పధకాలు, కొత్త సీఎం జగన్ పనితీరు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వ్యవహరిస్తున్న తీరు, గ్రామ వలంటీర్లు, రాజధాని నిర్మాణం, పోలవరం నిర్మాణం, పక్క రాష్ట్రం తెలంగాణతో, కేంద్రంతో సీఎం వ్యవహరిస్తున్న …
Read More »వైయస్ జగన్ 50 రోజుల పాలనపై సమగ్ర సర్వే దరువు ఎక్స్‌క్లూజివ్
నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మే 30 వ తేదీన ప్రమాణ స్వీకారం చేసి, 50 రోజుల పాలన పూర్తైన సందర్భంగా దరువు మీడియా సర్వే నిర్వహించింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న ప్రభుత్వ పధకాలు, కొత్త సీఎం జగన్ పనితీరు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వ్యవహరిస్తున్న తీరు, గ్రామ వలంటీర్లు, రాజధాని నిర్మాణం, పోలవరం నిర్మాణం, పక్క రాష్ట్రం తెలంగాణతో, కేంద్రంతో సీఎం …
Read More »ఏపీలో నవరత్నాల అమలుపై దరువు ఎక్స్ క్లూజివ్ సర్వే..!
నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మే 30వ తేదీన ప్రమాణ స్వీకారం చేసి 50రోజుల పాలన పూర్తైన సందర్భంగా దరువు మీడియా సర్వే నిర్వహించింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న ప్రభుత్వ పధకాలు, కొత్త సీఎం జగన్ పనితీరు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వ్యవహరిస్తున్న తీరు, గ్రామ వలంటీర్లు, రాజధాని నిర్మాణం, పోలవరం నిర్మాణం, పక్క రాష్ట్రం తెలంగాణతో, కేంద్రంతో సీఎం వ్యవహరిస్తున్న …
Read More »భారత పార్లమెంట్‌లో తెలుగు స్పీచ్ తో అదరగొట్టిన మహారాష్ట్ర ఎంపీ నవనీత్ కౌర్
భారత పార్లమెంట్‌లో జమ్మూ కాశ్మీర్ గురించి మంగళవారం చర్చ జరిగిన విషయం తెలిసిందే. వాడీ వేడీగా జరిగిన ఈ చర్చలో 370 యాక్ట్ రద్దుపై అన్ని పార్టీలు తమ తమ గళం వినిపించాయి. దీనికి కొన్ని పార్టీలు మద్దతు తెలుపగా.. మరికొన్ని పార్టీలు వ్యతిరేకత వ్యక్తం చేశాయి. అయితే ఈ చర్చ మొత్తంలో మహారాష్ట్రకు చెందిన మాజీ నటి, స్వత్రంత్ర ఎంపీ నవ్‌నీత్ కౌర్ ఇచ్చిన స్పీచ్ తెలుగు వారిని …
Read More »కర్నూలు ఏఎస్పీగా దీపిక పాటిల్..!
కర్నూల్ జిల్లా అడిషనల్ ఎస్పీగా ఐపీఎస్ అధికారిణి ఎం.దీపిక పాటిల్, నంద్యాల ఓఎస్డీగా ఆంజనేయులు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర వ్యాప్త బదిలీల్లో భాగంగా ఇక్కడ ఏఎస్పీగా ఉన్న ఆంజనేయులును నంద్యాల ఓఎస్డీగా ప్రభుత్వం నియమించింది. ఈ స్థానంలో తిరుపతి ఏసీబీ విభాగంలో పనిచేస్తున్న దీపిక పాటిల్‌ను నియమించింది. ఇద్దరూ మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన ఆంజనేయులు ఈ ఏడాది …
Read More »అనంతలో కియా కారు-ప్రారంభోత్సవానికి జగన్
ఎన్నికల ముందు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లా పెనుగొండ వద్ద కియా కార్ల ప్రారంబోత్సవం హడావుడిగా చేశారు. అయితే తాజాగా ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 8తేది కియా కారును ప్రారంబించనున్నారు.ఈ సందర్భంగా మంత్రి శంకరనారాయణ జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, ఎస్పీ సత్యయేసుబాబుతో కలసి ‘కియా’ పరిశ్రమ వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. అర్హులైన స్థానికులందరికీ ‘కియా’ పరిశ్రమలో ఉద్యోగాలు వచ్చేలా చూస్తామని మంత్రి శంకరనారాయణ చెప్పారు. పరిశ్రమల్లో …
Read More »ముగిసిన ప్రధాని మోదీ-సీఎం జగన్ భేటీ.. పెండింగ్‌లో ఉన్న నిధులు వెంటనే విడుదల
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ ముగిసింది. పార్లమెంటు కార్యాలయంలో మంగళవారం సాయంత్రం జరిగిన ఈ భేటీ సుమారు 45 నిముషాల పాటు కొనసాగింది. రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న నిధులను వెంటనే విడుదల చేయాల్సిందిగా సీఎం జగన్ ప్రధానిని కోరనున్నట్టు సమాచారం. రాష్ట్ర ప్రజలందరికీ రక్షిత మంచినీటి సరఫరా కోసం వాటర్‌గ్రిడ్ అమలు చేయాలని నిర్ణయించామని, ఇందుకు తగిన …
Read More »చంద్రబాబుకు..టీడీపీకి షాకిచ్చిన గంట…రాజీనామాకు సిద్ధం
ఎన్నికల ఫలితాలు వచ్చేసిన తర్వాత నుంచే కాకుండా ఎన్నికలకు ముందు కూడా ఆయా పార్టీలకు సంబంధించిన కీలక నేతలు ఇతర పార్టీలలోకి చేరిపోవడం మనకు తెలిసిందే. అయితే జంపింగ్ స్పెషలిస్ట్ మరియు ఏపీ రాజకీయ వర్గాల్లో ప్రముఖ కీలక నేతగా మారిన గంటా శ్రీనివాసరావు రాజకీయ జీవితంపై సంబంధించి ఒక అంశం కీలకంగా మారుతుంది.తాను ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో ఓటమి పాలైనా తనకంటూ ఒక క్యాబినెట్ హోదా ఖాయమని …
Read More »ఢిల్లీకి చేరుకున్న సీఎం జగన్..నరేంద్ర మోదీ, అమిత్‌షాలతో భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం ఢిల్లీకి వెళ్లారు. పర్యటనలో భాగంగా సీఎం జగన్ నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌షాలతో భేటీ కానున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న నిధులను వెంటనే విడుదల చేయాల్సిందిగా ఆయనను కోరనున్నారు. అనంతరం ప్రధాని మోదీతో సీఎం …
Read More »కాంగ్రెస్ పార్టీకి షాక్..రాజ్యసభ సభ్యుడు రాజీనామా
ఆర్టికల్ 370, జమ్మూకశ్మీర్ పునర్విభజన బిల్లులపై చర్చ సందర్భంగా రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు, చీఫ్ విప్ భువనేశ్వర్ కలిత రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆర్టికల్ 370 రద్దు విషయంలో కాంగ్రెస్ పార్టీ వైఖరిని నిరసిస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయన రాజీనామాను రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు ఆమోదించారు. కీలకమైన బిల్లుల ఓటింగ్ విషయంలో పార్టీ చీఫ్ విప్ రాజీనామా …
Read More »