అగ్రిగోల్డ్ కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్ వేసింది. ఈ కేసును ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని కోరింది. ఈ కేసులో ఏపీకి సంబంధించిన అంశాలను ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని పిటిషన్‌లో పేర్కొంది. దీనిపై సోమవారం తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టనుంది.
Read More »బాబుకు దిమ్మతిరిగే షాకిచ్చిన వైఎస్ జగన్…ఇక చుక్కలే
ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ జగన్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడికి మరో షాక్ ఇచ్చింది. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం క్రింద నిర్మించతలపెట్టిన పక్కా గృహాలను రద్దు చేస్తూ జీవో జారీ చేసింది. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రభుత్వం చాలా నియోజకవర్గాల్లో నిరుపేదలకు గృహ నిర్మాణాలు చేపట్టింది. ఇక వాటి నిర్మాణానికి సరిపడా స్థలం లభించకపోవడంతో జగన్ సర్కార్ వాటిని …
Read More »బొత్సా సత్యనారాయణకు నోటీసులు జారీ
ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణకు హైదరాబాద్ సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఫోక్స్ వ్యాగన్ కేసులో ఏపీ మంత్రి బొత్సకు నోటీసులు పంపారు. వచ్చే నెల 12న సీబీఐ కోర్టుకు హాజరుకావాలని సీబీఐ కోర్టు ఆదేశించింది. బొత్సా సత్యనారాయణను వోక్స్ వ్యాగన్ కేసు వెంటాడుతూనే ఉంది. నాడు వైయస్సార్ కేబినెట్లో బొత్సా పరిశ్రమల శాఖా మంత్రిగా ఉన్న సమయంలో ఆ వివాదం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు జగన్ కేబినెట్ …
Read More »నారాలోకేష్ ను చెడుగుడు ఆడుకున్న నెటిజన్లు…సోషల్ మీడియా షేక్
ఆంధ్రప్రదేశ్ లో అందరు వెతుకున్నది ఏంటో మీకు తెలుసా.. ఏమీటంటే అదేనండి మన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు మాజీ మంత్రి నారా లోకేష్ గురించి అంట. ఏ నోటా చూసిన ఈ మాటే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఏందుకో కూడ వారు చెబుతున్నారు. ఏపీలో వరదలు వచ్చినా నారా లోకేష్ ట్విటర్ దాటి రాలేదు.. అనే మాట వినిపిస్తోంది. కృష్ణా నది పరివాహక ప్రాంతంలో వరదల …
Read More »బ్రేకింగ్ న్యూస్ .. మరో పార్టీలోకి ఓడిపోయిన కాపు టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు
వైసీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభంజనం ముందు ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న తెలుగుదేశం పార్టీలో తీవ్ర కష్టాల్లో పడిపోయింది. కేవలం 23 మంది గెలిచిన టీడీపీ 2024 ఎన్నికలకు ఆ 23 మంది ఉంటరా లేక ఇతర పార్టీలోకి చేరుతారో అని అయోమయం లో పడింది. ఫ్యాన్ గాలికి గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్టణాల్లో టీడీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. అందుకే ఇటీవల ఢిల్లీలో టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీ …
Read More »వైసీపీ సోషల్ మీడియాపై పవన్‌కల్యాణ్ పోలీసులకు ఫిర్యాదు
తమ పార్టీపై సోషల్ మీడియాలో అధికారంలో ఉన్న వైసీపీ అవాస్తవాలు ప్రచారం చేస్తోందని జనసేన ఆరోపించింది. ఈ మేరకు వైసీపీ సోషల్ మీడియా విభాగంపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసి, లీగల్ నోటీసులు పంపుతామని ఆ పార్టీ ముఖ్యనేతలు పేర్కొన్నారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు చేపట్టేలా చూడాలని పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ సూచించినట్లు తెలుస్తుంది. దీనిపై వైసీపీ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి …
Read More »అమెరికాలో చదువు…నారా లోకేష్ పది మాటలు మాట్లాడితే 20 తప్పులు.. సంచలన వాఖ్యలు చేసిన అనిల్‌కుమార్
ఆంధ్రప్రదేశ్ భారీ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై తెలుగు తమ్ముళ్లు తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాత.. తండ్రి పేర్లు చెప్పుకుని బతికే ఆంధ్రా పప్పు లోకేష్‌కు తన గురించి మాట్లాడే అర్హత లేదని అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు. …
Read More »వరుసగా మూడు రోజులు బ్యాంకులకు సెలవులు
ఈరోజు నుంచి బ్యాంకులకు వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి.23, 24, 25 తేదిల్లో సెలవులు ఉన్నాయి. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా శుక్రవారం, నాలుగో శనివారం, ఆదివారంతో కలిపి వరుసగా మూడు రోజులు బ్యాంకింగ్ యాక్ట్ ప్రకారం నవ్యాంధ్రలో సెలవులు ప్రకటించినట్లు బ్యాంకు వర్గాలు చెబుతున్నాయి. కస్టమర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏటీఎంలలో నగదు నింపామని బ్యాంకు అధికారులు పేర్కొన్నారు. మళ్లీ సోమవారం బ్యాంకుల్లో నగదు లావాదేవీలు యథాతథంగా జరుగుతాయన్నారు.
Read More »పార్టీని అడ్డంపెట్టుకొని స్థలాన్ని కబ్జా..దేవుడి పేరుతో గుడి..మహిళలు, బాలికలపై..టీడీపీ నేత దారుణాలు
ఏపీలో టీడీపీ నేతల ఆగాడాలు ఒక్కోక్కటిగా బయటపడుతున్నాయి. ఒక పక్కా కోడెలా అవీనీతి బట్టబయలు అవుతుంటే..మరో పక్క తెలుగు తమ్ముళ్ల బండారం తెలుస్తుంటే నాయకులకు ఏం జరుగుతుందో..ఏం జరిగిందో అర్థం కావడంలేదంట. తాజాగా ‘అతను స్వామిజీ కాదు.. పంతులూ కాదు.. టీడీపీ నాయకుడు… పార్టీని అడ్డంపెట్టుకొని ఇక్కడ కార్పొరేషన్ స్థలాన్ని కబ్జా చేసేశాడు. దేవుడి పేరుతో గుడిని కట్టి… స్వామీజీగా అవతారం ఎత్తి అక్కడికి వచ్చే మహిళలు, బాలికలపై వికృతచేష్టలకు …
Read More »సమంత స్టంట్ వీడియో షేర్..చూస్తే షాక్
అగ్ర కథానాయికలలో ఒకరిగా ఉన్న అక్కినేని సమంత జిమ్‌లో చేసే వర్కవుట్స్‌కి సంబంధించిన వీడియోలని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది. సొంత టాలెంట్‌తో ఈ స్థాయికి ఎదిగిన సమంత వర్క్ విషయంలో చాలా డెడికేటెడ్‌గా ఉంటుంది. ఫిట్‌నెస్ కోసం కూడా చాలా శ్రమపడుతుంటుంది. తాజాగా సమంత ఓ స్టంట్ వీడియో షేర్ చేసింది. ఇందులో పోల్‌ని పట్టుకొని రెండు చేతులతో పైకి ఎక్కుతూ అందరిని ఆశ్చర్యపరచింది. సమంతలో దాగి ఉన్న …
Read More »