అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన ఇద్దరు అన్నదమ్ములు కరెంట్ షాక్‌కు గురై మృత్యువాత పడ్డారు. వజ్రకరూరు మండలం పొట్టిపాడులో శుక్రవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పొట్టిపాడుకు చెందిన చంద్ర, ఈరన్న అనే ఇద్దరు అన్నదమ్ములు శుక్రవారం ఉదయం హంద్రీనీవా కెనాల్‌నుంచి పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లారు. ఇందుకోసం మోటారు మరమ్మత్తులు చేస్తుండగా కరెంట్ షాక్‌కు గురై మృత్యువాత పడ్డారు. విషయం తెలుసుకున్న …
Read More »కైరా అద్వానీ డ్రెస్ పై సోషల్ మీడియాలో వెరైటీ సెటైర్లు..!
టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబుతో భరత్ అనే నేను సినిమాలో హీరోయిన్ గా నటించిన కైరా అద్వానీ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసిన ఒక ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. . పసుపు రంగు దుస్తులను ధరించి దిగిన ఫోటో అభిమానులను వీపరీతంగా ఆకట్టుకుంటుంది. అంతేకాదు కైరా పిక్ మీద నెటిజన్లు రకరకాల ట్రోల్స్ చేస్తున్నారు. ఈ ట్రోల్స్ రావడానికి కారణం …
Read More »శిరీషా సంచలన ఆరోపణలు.. నీ రేటు ఎంత అని అడిగిన రవిబాబు..?
టాలీవుడ్ దర్శకుడు రవిబాబుపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో ఇండస్ట్రీ షాక్ అయ్యింది. రవిబాబు తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ నటి శిరీషా ఆరోపణలు చేయడం ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. శిరీషా 50 సినిమాలకుపైగానే నటించింది. క్యారెక్టర్ ఆర్టిస్టు, ఐటమ్ గర్ల్‌గా ఆమె అదరగొట్టింది. ఇంకా రవిబాబు దర్శకత్వంలో నువ్విలా సినిమాలో నటించింది. కానీ ప్రస్తుతం అవకాశాలు రాకపోవడంతో తనపై రవిబాబు బెదిరింపులకు పాల్పడుతున్నాడని వాపోయింది. దర్శకులు నిర్మాతల పక్కల్లోకి …
Read More »నేను వర్జిన్ కాదు.. ఆ వయస్సులోనే కన్యత్వం హుష్ కాకి …తమన్నా సంచలన వాఖ్యలు
టాలీవుడ్ లో బిగ్ బాస్ 3 షో నుంచి ఇటీవలే ఎలిమినేట్ అయిన ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి సంచలన వాఖ్యలు చేసింది. ఓ యూ ట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కన్యత్వం, కెరీర్ సంబంధించిన ఆశ్చర్యకర విషయాలు తెలిపింది.. ఈ ఎడాది ఎప్రిల్ నేలలో జరిగిన ఆంద్రప్రదేశ్ ఎన్నికల్లో గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి మాజీ ముఖ్యమంత్రి , టీడీపీ అధినేత చంద్రబాబాబు నాయుడు తనయుడు మాజా మంత్రి …
Read More »హీరోయిన్ షాకింగ్ డెసిషన్ ..పిల్లలను కనకూడదని డిసైడ్
కాలం మారుతున్నా, మహిళలపై సమాజం దృష్టి మాత్రం మారడం లేదు. చాలా మంది మహిళలను ఇంకా ఆటబొమ్మలుగానే చూస్తున్నారన్నది నగ్న సత్యం . సినీ హీరోయిన్లు అయితే ఈ విషయాన్ని బహిరంగంగానే చెబుతున్నారు. అలాంటి వారిలో నటి శ్రద్ధాశ్రీనాథ్ ఒకరు. హీరో నాని సరసన జెర్సీ సినిమాలో నటించిన శ్రద్ధా శ్రీనాథ్ నటనకు ప్రేక్షకులతో ఫిదా అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె ఓ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. ఆమె …
Read More »కిడ్నీలు పాడైతే మనకు అనారోగ్య లక్షణాలు ఎలా కనిపిస్తాయి..!
మన శరీరంలో ఎప్పటికప్పుడు పేరుకుపోయే వ్యర్థాలను బయటకు పంపడంలో కిడ్నీలు ముఖ్య పాత్ర పోషిస్తాయన్న సంగతి తెలిసిందే. కిడ్నీలు వ్యర్థాలను వడబోసి మూత్రం ద్వారా బయటకు పంపుతాయి. అయితే కిడ్నీలు ఆరోగ్యంగా ఉన్నంత కాలం మనకు ఎలాంటి సమస్యలూ రావు. కానీ కిడ్నీలు పాడైతే మాత్రం మనకు అనేక అనారోగ్య లక్షణాలు కనిపిస్తాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. మూత్రం ఎప్పుడూ రంగు మారి వస్తుంటే కిడ్నీల సమస్య ఉన్నట్లు …
Read More »తీహార్ జైలుకి మాజీ మంత్రి చిదంబరం..!
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి చిదంబరం (73)కి చివరికి ఎదురు దెబ్బ తప్పలేదు. ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో చిదంబరానికి సీబీఐ కోర్టు భారీ షాకిచ్చింది. ఇప్పటికే 15 రోజులు సిబిఐ కస్టడీలో ఉన్న ఆయన్ను నేడు కోర్టు ముందు హాజరుపర్చింది. దీంతో సెప్టెంబర్ 19 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని సీబీఐ కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో మాజీ ఆర్థికమంత్రిని దేశ రాజధానిలోని తీహార్ …
Read More »అక్రమ సంబంధం కోసం దారుణం ..చిన్ననాటి స్నేహితుడని..ఉద్యోగం ఇస్తే
సంచలనం సృష్టించిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సతీష్ బాబు హత్య కేసును పోలీసులు చేధించారు. ప్రియురాలు ప్రియాంక కోసమే సతీష్‌ను హేమంత్ హత్య చేశాడని పోలీసులు స్పష్టం చేశారు. ఈ మేరకు హత్య కేసుకు సంబంధించిన వివరాలను మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరరావు మీడియాకు వివరించారు. ప్రియురాలును దూరం చేస్తున్నాడనే భావనతోనే హేమంత్ సతీష్‌ను హత్య చేసినట్లు విచారణలో తేలిందన్నారు. ‘గత నెల 28న సాఫ్టవేర్ ఇంజనీర్ సతీష్ దారుణ హత్యకు గురయ్యాడు. …
Read More »ఎలాంటి దుస్తుల్లో కనిపిస్తే యువత ఎట్రాక్ట్ అవుతారో అలాంటి దుస్తుల్లో ప్రియాంక
ఇండియా పాక్ వివాదంతో ప్రియాంక చోప్రా పేరు మారుమ్రోగిపోతున్నది. అక్కడ చూసినా ఆమె పేరు వినిపిస్తున్నది. ఇటీవలే జోనస్ బ్రదర్స్ మ్యూజిక్ ఈవెంట్ లో పాల్గొన్న ప్రియాంక చోప్రా ఆ తరువాత.. హాస్పిటల్లో ఉన్న అభిమానిని కలిసి పలకరించింది. అక్కడి నుంచి ప్రియాంక చోప్రా, భర్త నిక్ తో కలిసి విహార యాత్రకు వెళ్లి న్యూయార్క్ వచ్చింది. న్యూయార్క్ లో రోడ్డుమీద నడుస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ …
Read More »నాకు క్రికెట్‌తో పాటు జీవితంలో ఎలా నడుచుకోవాలో నేర్పించిన మా గురువు
ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఎన్నో రికార్డులు సృష్టించిన సచిన్ నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తన గురువు(క్రికెట్ కోచ్) రమాకాంత్ ఆచ్రేకర్ చిత్రపటానికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సచిన్ ట్విట్టర్‌లో ఫోటోతో పాటు గురువు గురించి ఇలా చెప్పారు.. గురువు విద్యాబుద్దులు మాత్రమే కాకుండా, మన జీవితంలో ఎలా మెలగాలో తెలిపే విలువలు కూడా నేర్పిస్తారు. ఆచ్రేకర్ సర్ నాకు క్రికెట్‌తో పాటు జీవితంలో ఎలా నడుచుకోవాలో నేర్పించారు. …
Read More »