Home / siva (page 120)

siva

బిగ్‌బాస్ 3లో ఫ్యాన్స్‌కు విసుగు తెప్పిస్తున్న శ్రీముఖి..అంతలా ఏం చేసిందో తెలుసా

నాగార్జున హోస్ట్ గా ప్రారంభమైన బిగ్ బాస్ షో రోజు రోజుకు రసవత్తరంగా సాగుతోంది. డ్యాన్స్ మాస్టర్ బాబా భాస్కర్ తొలిసారిగా ఎలిమినేషన్ కు ఎంపిక అయినప్పుడు బాబా భాస్కర్ ఎట్టి పరిస్థితుల్లో ఎలిమినేట్ కాకూడదని బిగ్ బాస్ అభిమానులు బాబా భాస్కర్ కు ఓటు వేయాలని సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఎప్పుడు కామెడీ చేస్తూ నవ్వించే బాబా భాస్కర్ సీరియస్‌గా …

Read More »

చంద్రబాబుపై సంచలన వాఖ్యలు చేసిన ఆదినారాయణరెడ్డి…అందుకే ఓడిపోయా

మాజీ మంత్రి, జమ్మలమడుగు నియోజకవర్గం నేత ఆదినారాయణరెడ్డి సీనియర్ నేత. ఆయన గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీని వీడతారన్న ప్రచారం జోరుగా సాగింది. ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ ఆదినారాయణరెడ్డి బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డాను హైదరాబాద్ లో కలవడం మరింత ఊతమిచ్చింది. నడ్డానుకలసి వచ్చిన వెంటనే ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరతారన్న ప్రచారం మరింత ఊపందుకుంది. తాజాగా ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరడం ఖాయం అయినట్లు సమచారం. తన అనుచరులతో సమావేశమై …

Read More »

సీఎంకు సవాల్ విసిరిన సినీ నటి

నటి సోనుగౌడ కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పకు సవాల్‌ విసిరారు. బెంగళూరు వాహనాలకు జరిమానాలు విధించే ముందు సరైన రోడ్లను తయారు చేయాలని సూచించారు. ఈమేరకు శుక్రవారం ట్వీట్‌ చేశారు. జరిమానాలను విధించటం కాదు. ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బులను జరిమానాల రూపంలో వసూలు చేయటంకాదు. మొదట ప్రజలు జీవించటానికి సరైన రోడ్లను అందించాలని కోరారు. తన ట్వీటర్‌ ఖాతాలో బైకుదారుడు ఒకరు రోడ్డుపై పడుతున్న ఫొటోను పోస్ట్‌ చేశారు. అందులో …

Read More »

ఇస్రో డైరెక్టర్‌ శివన్‌ ను గుండెలకు హత్తుకుని ఓదార్చిన ప్రధాని మోదీ

చంద్రయాన్‌-2 ప్రయోగానికి సంబంధించి అన్నీ సవ్యంగానే సాగుతున్నాయని భావించిన ఇస్రో డైరెక్టర్‌ డాక్టర్‌ కె.శివన్‌ కూడా విక్రమ్‌ ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోవడంతో తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. మిషన్‌ ప్రారంభం నుంచి పడిన శ్రమ, ఇస్రో కీర్తిని.. భారత ప్రతిష్టను మరింత ఇనుమడింపజేసేందుకు వచ్చిన అవకాశం చేజారుతుందనే భావనతో చిన్నపిల్లాడిలా కంటతడి పెట్టారు. చంద్రయాన్‌-2 అంశంపై ఇస్రో టెలిమెట్రీ అండ్‌ కమాండ్‌ నెట్‌వర్క్‌లో (ఇస్‌ట్రాక్‌)లో ప్రధాని మోదీ ప్రసంగించిన అనంతరం ఆయనను …

Read More »

శ్రీముఖి డబల్ స్టాండర్డ్స్ తో గేమ్…ప్రేక్షకులు అసహనం

బిగ్ బాస్ 3 తెలుగు రీయాట్లీ షోలో గురువారం జరిగిన ఎపిసోడ్ లో యాంకర్ శ్రీముఖి నిజ స్వరూపం బయటపడింది. కెప్టెన్ పోటీదారుగా ఉన్న శ్రీముఖి బాబా భాస్కర్ గెలిచినపుడు కంగ్రాట్స్ చెప్తూ బాబా భాస్కర్ ని సపోర్ట్ చేసిన శిల్పా చక్రవర్తి తో ఈ క్రెడిట్ అంతా నీకే ఇస్తాను బాబా భాస్కర్ కి ఇవ్వనంటూ ఆయన మొహం మీదే చెప్పింది. బాబా మాస్టర్ తో స్నేహంగా మెలిగే …

Read More »

తగ్గిన బంగారం ధరలు..!

బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయంగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గడంతో దేశీయ మార్కెట్లలో సైతం పసడిధరల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. నేడు ఒక్క‌రోజే పసిడి ధ‌ర రూ.372 త‌గ్గ‌డంతో 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.39,278కి చేరింది. అటు వెండి ధ‌ర రూ.1,273 త‌గ్గ‌డంతో కిలో వెండి రూ.49,187గా ఉంది. ఆభ‌ర‌ణాల త‌యారీదారుల నుంచి డిమాండ్ త‌గ్గ‌డం, రూపాయి బ‌ల‌ప‌డ‌టం ఈ లోహాల ధ‌ర‌లు త‌గ్గ‌డానికి కార‌ణంగా …

Read More »

ఇండస్ట్రీని వదిలేసి.. బాయ్‌ ఫ్రెండ్‌ ఎవరో ఉన్నారని అన్నావ్‌గా.. పెళ్లి చేసుకో..పునర్నవి

దొంగలు దోచిన నగరం టాస్క్‌ మొదటి లెవల్లో ఎంత హిస్మాతకంగా మారిందో అంతకన్నా దారుణంగా రెండో లెవల్‌ కొనసాగిన సంగతి తెలిసిందే. దీంతో బిగ్‌బాస్‌ ఆదేశాలను ఎవరూ ఖాతరు చేయకపోవడంతో టాస్క్‌ను రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించాడు. హింసకు కారణమయిన వ్యక్తిని ఇంటి సభ్యులందరూ ఏకాభిప్రాయంతో చెప్పాలని బిగ్‌బాస్‌ సూచించారు. కెప్టెన్‌ వరుణ్‌ కలసి రాహుల్‌, రవి పేర్లను అందరూ కలిసి ఏకాభిప్రాయంతో బిగ్‌బాస్‌కు సూచించారు. దీంతో వారిద్దర్నీ జైల్లో బంధించాల్సిందిగా …

Read More »

అభిమానులకు ఊపునిచ్చే వార్త..RRRలో ఎన్టీఆర్ ఫస్ట్‌లుక్‌ విడుదల

తెలుగు ప్రేక్షకులతో పాటు దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఈ చిత్రంను రామ్‌ చరణ్‌ మరియు ఎన్టీఆర్‌లతో రాజమౌళి తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి చిత్రం తరువాత వాస్తున్న సినిమా ఇది. అందుకే ఆయన దర్శకత్వంలో సినిమా అనగానే అంచనాలు పీక్స్‌లో వస్తున్నాయి. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో ఎన్టీఆర్‌ కొమురం భీం పాత్రలో రామ్‌ చరణ్‌ అల్లూరి సీతారామరాజు …

Read More »

సమంత వీపు మీద టాటూ రహస్యం తెలుసుకోవాలని ఉందా..!

టాలీవుడ్ డార్లింగ్స్ నాగ చైతన్య మరియు సమంతా అక్కినేనిలకు భారీ అభిమానులు ఉన్నారని సంగతి తెలిసిందే. అక్కినేని సమంత కుటుంబంతో వారం రోజుల పాటు స్పెయిన్ లో నాగార్జున బర్త్ డే సెలెబ్రేషన్స్ ఎంజాయ్ చేసింది.దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు రోజుకోటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా విహారయాత్ర ముగించుకొని తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు.అయితే ట్రిప్ ముగిసిన తర్వాత సమంత పలు ఫోటోలను షేర్ చేసింది. ఇందులో …

Read More »

రాజధాని రైల్వేస్టేషన్‌లో అగ్నిప్రమాదం

దేశ రాజధాని ఢిల్లీలో అగ్నిప్రమాదం జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌లో ఫ్లాట్‌ఫాం 8లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ ప్రయాణికులు ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు. కాగా స్టేషన్‌లో నిలిచి ఉన్న ఛండీఘడ్‌-కొచువెల్లి ఎక్స్‌ప్రెస్‌ బోగీల నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని నాలుగు ఫైర్‌ ఇంజన్లతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా అక్కడ నుంచి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat