సాధారణంగా ఒక తెలుగు అమ్మాయి ఒక తెలుగు జిల్లాకు ఎస్పీగా నియమితులవ్వడం చాలా అరుదు. అలాంటిది ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూర్ జిల్లాకు చందన దీప్తి అనే అమ్మాయి ప్రస్తుతం మెదక్ జిల్లా ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో వరంగల్‌లో సంచలనం సృష్టించిన యాసిడ్ దాడి ఘటన తర్వాత ఐపీఎస్ కావాలని కలలు కన్న ఆమె 2012లో తన కలను సాకారం చేసుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న యువ పోలీస్ అధికారుల్లో ఆమె …
Read More »చంద్రబాబు, నారా లోకేష్ గృహ నిర్బంధం…!
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, తనయుడు నారా లోకేష్‌ను గృహ నిర్బంధంలో ఉంచారు. అదికార పార్టీకి చెందిన నేతలు తమ పార్టీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారని నిరసనగా టీడీపీ ‘చలో ఆత్మకూరు’ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా ఆత్మకూరు బయలుదేరుతున్న నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. పల్నాడులో ఎలాంటి నిరసనలకు అనుమతి లేదని డీజీపీ గౌతమ్ సవాంగ్ చెప్పారు. అలాగే టీడీపీ …
Read More »బంగారం కొనుక్కునే వారికి గుడ్‌న్యూస్…ఒక్క రోజే భారీ తగ్గింపు
వరుసగా పెరుగుతూ రికార్డు సృష్టించిన పసిడి ధర ఇప్పుడు తగ్గుముఖం పట్టింది. నిన్న ఒక్క రోజే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1500 తగ్గింది. ఢిల్లీలోని స్పాట్ మార్కెట్లో నిన్న రూ.39,225కు 10 గ్రాముల మేలిమి బంగారం అమ్ముడుపోయింది. ఎంసీఎక్స్ ట్రేడింగ్‌లో కూడా బంగారం ధర పతనమైంది. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ దాదాపు అర శాతం తగ్గి… 38 వేల 300 రూపాయలుగా ఉంది. గత వారం …
Read More »సీఎం జగన్ ని‘తుగ్లక్’తో పోలుస్తూ బుద్ధా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ , ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తీవ్ర విమర్శలు చేశారు. విజయసాయిరెడ్డిని ‘420 తాతయ్యా’అని సంభోదిస్తూ జగన్ ని తుగ్లక్ తో పోలుస్తూ బుద్ధా వెంకన్న ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై వైసీపీ అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఇంతకి వెంకన్న ట్వీట్ ఏంటో క్రింద చూడండి. 420 తాతయ్యా @VSReddy_MP గారూ, మీ తుగ్లక్ @ysjagan గారికి ఇంత …
Read More »రియల్ పులితో ఎన్టీఆర్ ఫైట్ …అభిమానులకు ఇక పండగే
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ కాంబినేషన్‌లో రూపొందుతున్నRRR సినిమా గురించి ఓ వార్త సంచలనం రేపుతుంది. టాలీవుడ్ ఈ మద్య హీరోలు రియల్‌ఫైట్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు. సాహోలో కూడా కొన్ని చోట్ల డూప్‌లు, జాగ్రత్తలు తీసుకున్నా అనుకూలంగా వున్న చోట్ల రియల్ ఫైట్లను చేశానని ప్రభాస్ ఇటీవలే వెల్లడించారు. తాజాగా ‘RRR’లోనూ డూప్ లేకుండా యంగ్ టైగర్ ఎన్‌టీఆర్ నటిస్తున్నాడంట. బల్గేరియాలో యాక్షన్ …
Read More »ఓ టీచర్.. అంగన్‌వాడీ వర్కర్ పాఠశాలలోనే రాసలీలలు
అక్రమ సంబంధాలు పెట్టుకుంటే ఎప్పుడో ఒకసారి దొరికిపోవడం ఖాయం. అలా చాలా మంది దొరికిపోతుంటారు. అయితే ఒక జంట అలాగే దొరికిపోయింది. వారిద్దరూ శృంగారంలో మునిగితేలిపోతుండగా సడన్ గా అందరికీ దొరికిపోవాల్సి వచ్చింది.. అది కూడ ఎక్కడ అనుకున్నారు. తాను పని చేస్తున్న పాఠశాలలోనే ఓ టీచర్ ఇంత దారుణానికి ఒడిగట్టాడు. ఆ ఉపాధ్యాయుడి రాసలీలను పసిగట్టిన గ్రామస్తులు.. అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. తమిళనాడులోని ఉడుప్పమ్ ప్రభుత్వ …
Read More »శ్రీముఖికి షాకిచ్చిన యాంకర్ రవి… ఆట బాగోలేదా..నచ్చలేదా..!
యూత్ బాగా మెచ్చిన, పాపులర్ అయిన షోలలో యాంకర్ రవి, శ్రీముఖి హోస్ట్ చేస్తున్న ‘పటాస్’ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ షో నుంచి శ్రీముఖి తప్పుకోవడంతో షో గ్లామర్ తగ్గిందని చాలా మంది అంటున్నారు. వీరిద్దరి జోడిగా చేసే యాంకరింగ్ కు చాలా మంది అభిమానులు ఉన్నారు. అయితే శ్రీముఖికి బిగ్‌బాస్ హౌస్‌లోకి ఏంట్రీ ఇచ్చింది. దీంతో గ్లామర్ తగ్గింది. అయితే బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్లు ఎలా ఆడినా.. …
Read More »బిగ్ బాస్ లో కోపంతో విరుచుకుపడిన పునర్నవి..నాకు ఎక్కడెక్కడా టచ్ అయ్యాయో తెలుసా?
తెలుగు లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ రియాల్టీ షో రోజు రోజుకు చాలా రసవత్తరంగా ముందుకు సాగుతుంది. ఎవరు ఊహించని విధంగా ఎలిమినేషన్స్ జరుగుతున్నాయి. థ్రిల్లింగ్ టాస్క్‌లతో బిగ్ బాస్ హౌస్ మేట్స్‌తో తెగ ఆటపట్టిస్తున్నాడు. వారిలో వారికే గొడవలు పెడుతున్నారు. తాజాగా ఈరోజు ఎపిసోడ్‌కు సంబంధించి స్టార్ మా ప్రోమోను విడుదల చేసింది. అందులో బిగ్‌బాస్‌పై పునర్నవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ”మీ గేమ్ మీరే …
Read More »నాకు ఇప్పటికే లవర్ ఉన్నాడు. మేమిద్దరం ఎప్పటి నుంచో లవ్‌లో ఉన్నాం..పునర్నవి
బిగ్గెస్ట్ తెలుగు రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ -3లో ఎన్నో కొత్త కొత్త సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో హౌస్‌లో గొడవలు.. కామెడీ సీన్స్.. రొమాన్స్ కనిపిస్తోంది. బిగ్ బాస్ సీజన్ 3 ఏడో వారం పూర్తి చేసుకోబోతుంది. ముందు వితికా.. రాహుల్ ని ‘నీకు నిజంగా పునర్నవి మీద ఫీలింగ్స్ లేవా..?’ అని ప్రశ్నించింది. శుక్రవారం …
Read More »చింతమనేని ఎఫెక్ట్..ఎస్సై క్రాంతి ప్రియ సస్పెండ్.. త్వరలో మరో ఎస్సై కూడ
దెందులూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత చింతమనేని ప్రభాకర్ కేసు విషయంలో ఓ మహిళా పోలీసు అధికారి సస్పెన్షన్ వేటుకు గురయ్యింది. గతంలో పెదవేగి ఎస్సైగా పనిచేసిన క్రాంతి ప్రియను సస్పెండ్ చేస్తూ ఏలూరు రేంజ్ డీఐజీ ఏఎస్ ఖాన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె ప్రస్తుతం కంట్రోల్ రూంలో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే చింతమనేని పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నారు.ఈ కేసుల్లో చింతమనేనికి …
Read More »