ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ఆర్ పెళ్లికానుక మొత్తాన్ని భారీగా పెంచుతూ ఉత్వర్వులు జారీ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, డిఫరెంట్లీ ఏబుల్డ్ కేటగిరీలోని వధువులకు పెళ్లి కానుక పెంచింది జగన్ సర్కారు… ఎస్సీ వధువుకు ఇచ్చే పెళ్లికానుకను రూ. 40వేల నుంచి రూ.లక్ష పెంచింది. కులాంతర వివాహం చేసుకునే ఎస్సీ వధువుకు ఇచ్చే పెళ్లి కానుకను రూ.75 వేల నుంచి రూ.1.20 లక్షలకు పెంచారు. ఎస్టీ వధువుకు ఇచ్చే పెళ్లికానుకను …
Read More »పీవీ సింధుతో పెళ్లి చేయకపోతే కిడ్నాప్ చేస్తా..కలెక్టర్ షాక్
ఇటీవలే వరల్డ్ ఛాంపియన్‌షిప్ కైవసం చేసుకుని చరిత్ర సృష్టించిన పీవీ సింధుతో వివాహం చేయాలని కోరుతూ ఓ 70 ఏళ్ల వ్యక‍్తి ఏకంగా జిల్లా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశాడు. అయితే అతగాడు ఆ పిటిషన్‌లో తన వయసు కేవలం16ఏళ్లుగా పేర్కొన్నారు. అంతేకాకుండా ఒకవేళ సింధుతో పెళ్లి చేయకపోతే ఆమెను కిడ్నాప్ చేసేందుకు సిద్ధమని పేర్కొన్నాడు. వివరాల్లోకి తమిళనాడులోని రామనాథపురం జిల్లాకు చెందిన మలైస్వామి అనే వృద్ధుడు.. పీవీ సింధుతో వివాహం …
Read More »రాహుల్ పునర్నవిలకు బిగ్‌బాస్ షాకింగ్ ట్విస్ట్..సీజన్ మొత్తం నామినేట్
తెలుగు టీవీ రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ మూడో సీజన్ సగానికి పైగా పూర్తయ్యింది. దీంతో సోషల్ మీడియాలో కంటెస్టెంట్స్ పై రోజురోజుకి కామెంట్స్ ఎక్కువైపోతున్నాయి. హౌస్ లో రొమాన్స్ ఎక్కవైపోతున్నాయి అని కామెంట్స్ పేలిపోతున్నాయి. ఇకపోతే ఏ టాస్క్ సరిగా చేయడు అని పేరు తెచ్చుకున్న రాహుల్ నిన్నటి ఎపిసోడ్‌లో తన తడాఖా చూపించి అందరి నోళ్లు మూయించాడు. పునర్నవి కోసం 20 గ్లాసుల కాకర రసాన్ని …
Read More »మహానంది పుణ్యక్షేత్రం ఎప్పుడూ లేని విధంగా..పంచలింగాలపైకి నాలుగు అడుగుల ఎత్తు నీరు
కర్నూలు జిల్లా మహానంది పుణ్యక్షేత్రం ఎప్పుడూ లేని విధంగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. సోమవారం అర్ధరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి బయట ఉన్న రెండు కోనేర్లతో సహా ఆ ప్రాంతమంతా మునిగిపోయి లోపలి కోనేటిలోకి వరదనీరు చేరింది. దీంతో రుద్రగుండం పుష్కరిణిలో ఉన్న పంచలింగాలపైకి నాలుగు అడుగుల ఎత్తు మేర నీరు చేరింది. ఇది మహానంది క్షేత్ర చరిత్రలోనే ప్రప్రథమం అని స్థానికులు చెబుతున్నారు. దీంతో భక్తులెవ్వరూ స్వామి వారి …
Read More »రాహుల్ ను గట్టిగా హత్తుకుని ముద్దు మీద ముద్దులు పెట్టిన పునర్నవి
టాలీవుడ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ మూడో సీజన్ విజయవంతంగా కొనసాగుతోంది. బిగ్ బాస్ ఈ వీక్ నామినేషన్‌కు అదిరిపోయే టాస్కులు ఇచ్చేసాడు. ఒకర్ని నామినేట్ చేయడం.. వాళ్లను సేవ్ చేయడానికి మరొకర్ని ఏదో ఒకటి త్యాగం చేయమనడం అనేది కండీషన్. దీంతో మంచి స్నేహితులుగా ఎవరినైనా చెప్పాలంటే, అందులో మొదట ఉండేది రాహుల్ – పునర్నవి జోడీయే. ఇక, వీరిద్దరి మధ్యా గత నాలుగైదు రోజులుగా గొడవలు రాగా, …
Read More »ఏపీ గ్రామ సచివాలయ పరీక్షల ఫలితాలు..!
ఏపీలో గ్రామ, వార్డు సచివాయాల్లో పోస్టుల భర్తీకి సెప్టెంబరు 1 నుంచి 8 వరకు ఆరు రోజులపాటు నిర్వహించిన పరీక్షల ఫలితాలు రేపు వెలవడనున్నాయి. ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల రాతపరీక్షల ఫలితాలు సెప్టెంబర్ 18న ప్రకటించే అవకాశం ఉందని పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో కలిపి మొత్తం 19 రకాల ఉద్యోగాలకు 19,49,218 మంది హాజరయ్యారు. ఈ రాతపరీక్షలకు సంబంధించిన అభ్యర్థుల ఓఎమ్మార్ …
Read More »9848005923 నుంచి 6305322989 ఈ నంబర్ కు కోడెల పలుమార్లు ఫోన్లు..ఏం చెప్పాడో తెలుసా
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు ఆత్మహత్య చేసుకున్నాడని వస్తున్న వార్తలను కోట్టి పారేస్తున్నారు ఆయన మేనల్లుడు కంచేటి సాయిబాబు. కోడెల కుమారుడు కోడెల శివరామే తీవ్రంగా వేధించాడని సాయి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘కోడెల శివరామ్ నన్ను మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాడు.. ఆస్తులను తన పేరిట మార్చకపోతే చంపుతానని బెదిరిస్తున్నాడు. నాకు నా కొడుకు నుంచే నాకు ప్రాణహాని ఉంది’ అని గత నెలలో శివప్రసాదరావు తనతో …
Read More »కోడెల కాల్ లీస్ట్ లో ఆత్మహత్యకు సంబంధించి విస్తుగోలిపే సంచలన విషయాలు
ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు అంతక్రియలు నరసరావుపేటలో జరుగనున్నాయి. నిన్న హైదరాబాద్‌లోని తన ఇంటిలో కోడెల ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబసభ్యులు గమనించి ఆయన్ని బసవతారకం ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ మరణించారు. కాగా ఈ ఘటనపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ రోజు ఉదయం కోడెల తన ఇంటిలోని గదిలోకి వెళ్లి ఉరి వేసుకున్నట్లు ఆయన కుమార్తె వెల్లడించిరు. …
Read More »ఆస్తి కోసం కొడెలను కొడుకే హత్య..నాకు ఫోన్ చేశాడు..సంచలన వాఖ్యలు చేసిన మేనల్లుడు
ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణం లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కోడెల శివప్రసాద్ గతకొద్ది రెండు రోజుల క్రితం కోడెల శివరాం పిలవడంతో హైదరాబాద్ కి వచ్చాడని తెలుస్తోంది. అయితే హైదరాబాద్ వచ్చిన తర్వాత కోడెల శివరాం వాగ్వాదం జరిగిందని సమాచారం. అయితే కోడెలకు కొడుకు శివరాం కు ఘర్షణ తలెత్తిన వివాదంలో శివరాం చేసుకున్నాడని అందుకు కోడలా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని ప్రచారం జరుగుతుంది. మరోవైపు కోడెల …
Read More »శ్రీముఖికి బిగ్ షాకిచ్చిన బిగ్ బాస్.. ఈ వారం నేరుగా నామినేట్
యాంకరింగ్ లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాధించుకున్నట్లే బిగ్‌బాస్ హౌస్ లోనూ తన స్థానం నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తోంది. కాని అన్నింటా అత్యుత్సాహం ప్రదర్శించే శ్రీముఖికి ఈ వారం బిగ్ షాక్ తగిలేట్టు కనిపిస్తోంది. ఈ వారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా.. గార్డెన్ ఏరియా లో ఓ టెలిఫోన్ బూత్ ను ఏర్పాటు చేశాడు. ఫోన్ రింగ్ అవడంతో పరిగెత్తుకుంటూ వచ్చి లిఫ్ట్ చేసింది. ఈ అతే ఆమె కొంప …
Read More »