Home / siva (page 110)

siva

ఈ రోజు ఇద్దరిలో ఒక్కరే ఎలిమినేట్‌ …మ్యాటర్ లీక్

బిగ్‌బాస్‌ తొమ్మిదో వారంలోఇచ్చిన ట్విస్ట్‌ అందరికీ పెద్ద షాక్‌. డబుల్‌ ఎలిమినేషన్‌ అని చెప్పి శనివారం రాహుల్‌ ఎలిమినేట్‌ అయినట్టు ప్రకటించి.. హౌస్‌మేట్స్‌ను షాక్‌కు గురి చేశాడు. అయితే ఇంతవరకు ఓకే అని అనుకుంటూ ఉంటే.. చూసే ప్రేక్షకుడికి మరో షాక్‌ ఇచ్చాడు. అంతా ఎమోషనల్‌ అవ్వడం చూసి ప్రేక్షకులు కూడా రాహుల్‌ ఎలిమినేషన్‌ను జీర్ణించుకోలేకపోతున్న సమయంలో ఇదంతా ఫేక్‌ ఎలిమినేషన్‌ అంటూ మరో షాక్‌ ఇచ్చాడు. దీంతో రాహుల్‌ …

Read More »

బిగ్‌బాస్‌ నుంచి ఒకేసారి ఇద్దరు ఎలిమినేట్‌..రాహుల్‌ వెళ్లడంతో ఏడుస్తున్నపునర్నవి

బిగ్‌బాస్‌ హౌస్‌మేట్స్‌కే కాదు.. చూసే వీక్షకులకు కూడా ఇది పెద్ద షాకే. ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నది ముగ్గురే .. అయితే అందులోంచి ఇద్దర్నీ ఒకేసారి ఎలిమినేట్‌ చేయనున్నట్లు తాజాగా రిలీజ్‌ చేసిన ప్రోమో ద్వారా తెలుస్తోంది. ఇప్పటివరకు ప్రోమో రిలీజ్‌ చేయలేదని బాధపడిన వారికి..బిగ్ బాస్ డబుల్‌ డోస్‌ ఇచ్చేశాడు . అయితే ఈ ప్రోమోను చూస్తుంటే ఎలిమినేట్‌ అయింది రాహుల్‌, హిమజ అని తెలుస్తోంది. రాహుల్‌ వెళ్లడంతో …

Read More »

ప్రజల్లో తిరిగే ధైర్యం జగన్ కు లేదు..టీడీపీ మహిళా నేత

వైసీపీ పాలనపై టీడీపీ మహిళా నేత పంచుమర్తి అనురాధ తనదైన శైలిలో స్పందించారు. ప్రజల్లో తిరిగే ధైర్యం జగన్ కు లేదని, జగన్ మానసిక స్థితిపై సందేహాలు కలుగుతున్నాయని వ్యాఖ్యానించారు. అంతేకాదు జగన్ కు పట్టిన దెయ్యాన్ని వదిలించే రోజు దగ్గర్లోనే ఉందని అన్నారు. ఆంద్రప్రదేశ్ లో నవరత్నాలను వదిలేశారని, అన్ని అంశాల్లో వైసీపీ సర్కారు విఫలమైందని వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలు అరిచి గోల చేసినంత మాత్రాన అబద్ధాలు నిజం …

Read More »

సైరా నరసింహారెడ్డి ప్రీ రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రం భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 2న రిలీజ్ కు రెడీ అవుతోంది. దీనితో సైరా హంగామా మెగా అభిమానుల్లో కనిపిస్తోంది. అయితే ఈ ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి ప్రీ రిలీజ్ బిజినెస్‌లోనే సరికొత్త రికార్డ్‌లు సృష్టిస్తోంది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్‌ బిజినెస్‌కు సంబంధించి రకరకాల వార్తలు టాలీవుడ్‌ సర్కిల్స్‌లో వినిపిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ …

Read More »

మాజీ ఎంపీ శివప్రసాద్ మృతికి ఏపీ సీఎం జగన్ సంతాపం

చిత్తూరు మాజీ ఎంపీ, టీడీపీ నేత ఎన్. శివప్రసాద్ ఇక లేరు చెన్నైలో చికిత్స పొందుతూ..సరిగ్గా 2.07 నిమిషాలకు ఎన్. శివ ప్రసాద్ మరణించారు. గత కొద్ది రోజులుగా మూత్ర పిండ సంబధిత వ్యాధిలో బాధపడుతున్న శివప్రసాద్‌ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఆయన్ని కుటుంబ సభ్యులు చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. నిన్న ఆయన ఆరోగ్య పరిస్థితి మరింతగా విషమించడంతో డాక్టర్లు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ రోజు …

Read More »

భానుప్రియను ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం

నటి భాను ప్రియపై తాజాగా చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో భానుప్రియపై సామర్లకోట పోలీసులు నమోదు చేసిన కేసు ఇప్పుడు చెన్నై పోలీసుల చేతికి మారింది. చెన్నైలో నివసిస్తోన్న భానుప్రియ తన ఇంటి పని కోసం మైనర్ అమ్మాయిలను నియమించుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరి 19న చెన్నైలోని పాండిబజార్ పోలీసులకు నటి భానుప్రియ, ఆమె సోదరుడు గోపాలకృష్ణన్ ఫిర్యాదు చేస్తూ.. తమ …

Read More »

హెలికాఫ్టర్‌లో హుటాహుటిన నంద్యాలకు బయలుదేరిన సీఎం జగన్…!

ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తన పరిపాలన ను వేగవంతం చేశారు ఎక్కడ సమస్య వచ్చిన ముఖ్యమంత్రి నిమిషాలు ప్రకారం సమస్య ఘటనాస్థలానికి చేరుకుంటున్నారు. రోడ్డుప్రమాదం, వరదలు ,ఏరియల్ సర్వేలు, గతంలో పోలవరం ముంపు ప్రాంతం ఇలా ఏ ఘటన చూసిన జగన్ రాజధానిలో కూర్చొని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం లేదు చేయట్లేదు నేరుగా రంగంలోకి దిగుతున్నారు తాజాగా కురుస్తున్న వర్షాలకు కర్నూలు జిల్లా నంద్యాల ప్రజలను …

Read More »

ప్రియుడితో సినిమాకి భార్య..అదే సినిమాకు భర్త ..ఆమె అల్లిన కట్టు కథ ఏంటో తెలుసా

దేశంలో ఈ మద్య నేరాలల్లో ఎక్కువగా జరుగుతున్నవి అక్రమ సంబంధాలు, వాటి హత్యలు . నేరాలు సంఖ్యలో అక్రమ సంబంధాలు కేసులు కూడ బాగా పెరిగిపోతున్నాయి.అక్రమ సంబంధం గుట్టురట్టు అక్రమ సంబంధాలు పెట్టుకున్న వారు ఎప్పుడో ఒకప్పుడు బయట పడక తప్పుదు. అది మహిళలైన, పురుషులకైన వర్తిస్తుంది. అయితే ఈ అక్రమ సంబంధాలు ఉన్నవాళ్లు అతి సులవుగా దొరికిపోతారు. తాజాగా ప్రియుడితో సినిమా హాల్లో రెడ్ హ్యాడెండ్ గా పట్టుపడింది …

Read More »

పోలీసులనే వ్యభిచారానికి ఆహ్వానించిన మహిళ..!

తమిళనాడులోని మదురైలో పోలీసులను వ్యభిచారానికి ఆహ్వానించిన మహిళతో సహా నలుగురిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. మదురైలో కిడ్నాప్‌ల నిరోదక విభాగం పోలీసు కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు తిరుపతి. ఇతనికి గురువారం సెల్‌ఫోన్‌లో ఒక ఎస్‌ఎంఎస్‌ వచ్చింది. మహిళలతో జల్సాగా గడపాలనుకుంటే ఈ కింది నెంబర్‌కు సంప్రదించాలని అందులో పేర్కొన్నారు. ఈ నెంబర్‌ ఆధారంగా తిరుపతి అక్కడికి వెళ్లగా సుబ్రమణి అనే వ్యక్తి తనను పరిచయం చేసుకున్నాడు. అక్కడ బేరసారాలు …

Read More »

‘సచివాలయ’పరీక్షల్లో పాసైన వారి వివరాలు…అక్టోబర్‌ 2న విధుల్లో

ఏపీ ‘సచివాలయ’పరీక్షల్లో పాసైన వారి వివరాలతో జిల్లాల వారీగా షార్ట్‌లిస్టు జాబితాలను ఆయా జిల్లాల కలెక్టర్లు శనివారం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. వెయిటేజీ మార్కులతో కలిపి అభ్యర్థులకు రాత పరీక్షల్లో వచ్చిన మార్కుల వివరాలు ఆయా జిల్లా కలెక్టర్లకు శుక్రవారం చేరాయి. జిల్లాల వారీగా పోస్టులు, రిజర్వేషన్ల మేరకు కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లా సెలక్షన్‌ కమిటీ వాటిని పరిశీలించి ఉద్యోగాలకు అర్హులైన వారి వివరాలతో కూడిన షార్ట్‌లిస్టును శనివారం ఉ.11 …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat