Home / siva (page 107)

siva

వేణు మాధవ్‌ మృతిపై పవన్‌ కల్యాణ్ దిగ్బ్రాంతి

హాస్యనటుడు వేణు మాధవ్‌ మృతిపై పవన్‌ కల్యాణ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ‘కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న వేణు మాధవ్‌ కోలుకుంటారు అనుకున్నాను. నటుడిగా ఎంతో భవిష్యత్తు ఉన్న ఆయన మరణించటం బాధాకరం. గోకులంలో సీత నుంచి నాతో కలిసి పలు చిత్రాల్లో నటించారు. హాస్యం పండించడంలో మంచి టైమింగ్‌ ఉన్న నటుడు, మిమిక్రీలో కూడా నైపుణ్యం ఉండటంతో సెట్‌లో అందరినీ సరదాగా ఉంచేవారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను’ …

Read More »

బెస్ట్‌ ఫ్రెండ్స్‌ వరుణ్‌-రాహుల్‌ మధ్య మాటల యుద్ధం ఏంటి? కొడతావా

బిగ్ బాస్ నేటి ఎపిసోడ్‌లో గొడవలు జరగనున్నట్టు తెలుస్తోంది. బెస్ట్‌ ఫ్రెండ్స్‌ వరుణ్‌-రాహుల్‌ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఏంటి? కొడతావా.. అంటూ వరుణ్‌ సీరియస్‌ అవగా రాహుల్‌ కూడా తన నోటి దురుసును ప్రదర్శించినట్టు కనిపిస్తోంది. పరిస్థితి చేయి దాటుతుందని భావించిన వితిక.. గొడవను సద్దుమణిగేలా ప్రయత్నించింది. అయితే గోరంత విషయాన్ని కొండంత చేసి చూపిస్తారు తప్పితే అక్కడ ఏమీ ఉండదని నెటిజన్లు అంటున్నారు. మరి వీరి గొడవ …

Read More »

విద్యార్థి అని నమ్మి ప్రొఫెసర్‌ వెంట వెళ్లితే….పొదలులోకి తీసుకెళ్లి

ప్రొఫెసర్‌ను బెదిరించి నగ్న వీడియో చిత్రీకరించిన ఆంధ్రప్రదేశ్‌కి చెందిన విద్యార్థిని సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్రాకి చెందిన వివేశ్‌ (23) కాంచీపురం జిల్లా మహాబలిపురం సమీపాన గల ప్రైవేటు వర్సిటీలో ఇంజనీరింగ్‌ చదువుతున్నాడు. అంబత్తూరు ప్రాంతంలో అద్దె ఇంట్లో ఉంటూ పార్ట్‌టైమ్‌గా ఒక ప్రైవేటు సంస్థలో పని చేస్తున్నాడు. వివేశ్‌ చదువుతున్న వర్సిటీలో ఆంధ్రాకు చెందిన 25 ఏళ్ల యువతి ఒకరు ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ఒకే రాష్ట్రానికి …

Read More »

దసరాకు 4,933 ప్రత్యేక బస్సులు ..ధరలు ఎంతో తెలుసా

ఎంజీబీఎస్ బస్టాండ్ ఆర్‌ఎం కార్యాలయంలో రంగారెడ్డి ఆర్‌ఎం మీడియా సమావేశం నిర్వహించారు. ఈనెల 27వ తేదీ నుంచి అక్టోబర్ 7వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించినట్లు ఆర్‌ఎం వరప్రసాద్ తెలిపారు. సాధారణ బస్సులకు సాధారణ టికెట్ ధరనే వసూలు చేస్తామని పేర్కొన్నారు. గత ఏడాది దసరాకు 4900 బస్సులు నడిపాం. ఈ దసరాకు 4,933 ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని వెల్లడించారు. ఈ నెల 27వ తేదీ నుంచి …

Read More »

‘సైరా’ సినిమాలో హైలైట్ గా నిలిచే సన్నివేశం…2000 మందితో, 35 రాత్రులు యాక్షన్

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో .. చరణ్ నిర్మాణంలో ‘సైరా’ నిర్మితమైంది. చిరంజీవి 151వ చిత్రంగా రూపొందిన ఈ సినిమా, అక్టోబర్ 2వ తేదీన విడుదల కానుంది. తెలుగుతోపాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి కొత్తగా ఒక పోస్టర్ ను వదిలారు. ఈ సినిమాలో హైలైట్ గా నిలిచే ఒక సన్నివేశానికి సంబంధించిన …

Read More »

గద్దలకొండ గణేశ్ నటనకు ఫిదా అయిన మహేశ్ బాబు

హీరో వరుణ్ తేజ్ ప్రధానపాత్ర పోషించిన చిత్రం గద్దలకొండ గణేశ్. సరిగ్గా విడుదలకు ముందు పేరు మార్చుకున్న ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ సినిమాపై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు స్పందించారు. గద్దలకొండ గణేశ్ చిత్రంలో వరుణ్ తేజ్ తిరుగులేని నటన కనబర్చాడని కితాబిచ్చారు. మొదటి నుంచి చివరివరకు బాగా ఎంజాయ్ చేశానని ట్విట్టర్ లో తెలిపారు. హరీశ్ శంకర్ దర్శకత్వం అద్భుతంగా …

Read More »

బాబా మాస్టర్ ఇచ్చిన షాక్ కు శ్రీముఖి గిలగిల

బాబా భాస్కర్‌కు జాఫర్‌ తర్వాత మళ్లీ అంతగా క్లోజ్‌ అయిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అంటే అది మహేశ్‌, శ్రీముఖిలు మాత్రమే. అయితే బాబా భాస్కర్‌ను తనను విడదీస్తున్నారని మహేశ్‌ చాలా సందర్భాల్లో వాపోయాడు. మహేశ్‌ చెప్పిన విషయాన్ని కాస్త పక్కనపెడితే బాబా శ్రీముఖిలు ఇంట్లో బెస్ట్‌ ప్రెండ్స్‌గా మారారు. అయితే ఆటలో ఫ్రెండ్‌షిప్‌ అడ్డుకారాదు అనే విషయాన్ని బాబా భాస్కర్‌ తూచ తప్పకుండా పాటిస్తాడు. అది గతంలోనూ నిరూపితమైంది. …

Read More »

శ్రీముఖి శివజ్యోతి కాళ్లు ఎందుకు పట్టుకుంది..!

పదోవారానికి గాను జరిగిన ఎలిమినేషన్‌ ప్రక్రియతో ఇంటి సభ్యుల మధ్య చిచ్చు పెట్టిన బిగ్‌బాస్‌.. నేడు వారికి ఫన్నీ టాస్క్‌ ఇచ్చి కూల్‌ చేయనున్నాడు. కాగా ఎలిమినేషన్‌ ప్రక్రియలో శ్రీముఖి- శివజ్యోతిలు హోరాహోరీగా వాదులాడుకోగా వరుణ్‌- రాహుల్‌ కూల్‌గా చర్చించుకున్నారు. పదో వారానికిగానూ రవి, వరుణ్‌, బాబా భాస్కర్‌, శ్రీముఖిలు నామినేట్‌ అయ్యారు. అయితే ఈ నలుగురులో కాస్త బలహీనంగా ఉన్న రవి డేంజర్‌ జోన్‌లో ఉన్నాడని ఇట్టే తెలిసిపోతుంది. …

Read More »

వరల్డ్ నంబర్ 5 క్రీడాకారిణిగా ఉన్న పీవీ సింధును వరల్డ్ ఛాంపియన్‌ 1 గా చేసిన కోచ్‌ రాజీనామా

ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ను భారత షట్లర్‌, తెలుగు తేజం పీవీ సింధు గెలవడంలో కీలక పాత్ర పోషించిన దక్షిణ కొరియాకు చెందిన మహిళా కోచ్‌ కిమ్ జి హ్యున్ తన పదవికి రాజీనామా చేశారు. భారత మహిళల సింగిల్స్‌ కోచ్‌గా నాలుగు నెలలు మాత్రమే సేవలందించిన హ్యుస్‌ వ్యక్తిగత కారణాలతో ఆ బాధ్యతలను నుంచి తప్పుకున్నారు. గత నాలుగు నెలలుగా ఆమె పీవీ సింధుకు శిక్షణ ఇచ్చారు. వరల్డ్ …

Read More »

బిగ్ బాస్ లో వాళ్లు నైట్ కి పడుకోరు సంచలన వాఖ్యలు చేసిన హిమజ

బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌ సీజన్‌3’. నాగార్జున వ్యాఖ్యాతగా వ్యహరిస్తున్న ఈ కార్యక్రమంలో ఈ ఆదివారం బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి నటి హిమజ ఎలిమినేట్‌ అయిన సంగతి తెలిసిందే. ఎలిమినేషన్ తో బయటకు వచ్చిన హిమజ కన్నీటి పర్యంతమైంది. బయటకి వచ్చిన తర్వాత హిమజ హౌస్ మేట్స్ గురించి మాట్లాడుతూ అందరిపై తనదైన శైలిలో గుడ్ , బ్యాడ్, అగ్లీ అంటూ కామెంట్స్ చేసింది.. తాజాగా ఓ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat