Home / siva (page 106)

siva

తప్పుడు రికార్డులతో నాపై నిందలు వేస్తున్నారు..ఎంత ధైర్యం?

వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీస్తోందని టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విమర్శించారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ, పీపీఏలపై జగన్ ప్రభుత్వానివి తప్పుడు నిర్ణయాలని విమర్శించారు. టీడీపీ హయాంలో దురుద్దేశంతోనే విద్యుత్ ఒప్పందాలు జరిగాయని ఎలా అంటారు? అని ప్రశ్నించారు. నాడు తమ చర్యల వల్లే విద్యుత్ ధర తగ్గిందని అన్నారు. తప్పుడు రికార్డులతో తమపై నిందలు వేస్తున్నారని, ప్రభుత్వ అధికారులు నిజం చెప్పాలని డిమాండ్ చేశారు. …

Read More »

14 రాష్ట్రాల పోలీసులు ప్రయత్నించిన చిక్కని మోస్ట్ వాంటెడ్ క్రిమినల్..ఏపీ పోలీసులు పక్కాగా స్కెచ్ తో

నెల్లూరు పోలీసులు ఓ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అరెస్ట్ చేశారు. అతడి పేరు సందీప్. హర్యానా రాష్ట్రానికి చెందిన సందీప్ ఆషామాషీ క్రిమినల్ కాదు. అతడిపై దేశవ్యాప్తంగా 1000 వరకు కేసులున్నాయి. మనరాష్ట్రంలో 47 కేసులు నమోదయ్యాయి. సందీప్ కోసం 14 రాష్ట్రాల పోలీసులు తీవ్రస్థాయిలో ప్రయత్నించారు. అయితే, ఏపీ పోలీసులు పక్కాగా వలపన్ని ఆ కేటుగాడ్ని పట్టుకున్నారు. నెల్లూరు దర్గామిట్ట ప్రాంతంలో అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు …

Read More »

రికార్డు స్థాయిలో తగ్గిన బంగారం ధరలు.. కోనాల్సింది ఇప్పుడే

రోజు రోజుకు రికార్డు స్థాయిలో పెరిగిన ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.ఇక ఈ రోజు మార్కెట్ ధరలను పరిశీలిస్తే.ఎంసీఎక్స్ మార్కెట్‌లో అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ ధర 10 గ్రాములకు 0.05 శాతం పెరుగుదలతో రూ.37,619కు చేరింది. వెండి ధర మాత్రం స్వల్పంగా తగ్గింది.వెండి ఫ్యూచర్స్ ధర కేజీకి 0.15 శాతం క్షీణతతో రూ.46,717కు దిగొచ్చింది. ఎంసీఎక్స్ మార్కెట్‌లో పసిడి, వెండి ధరలు గురువారం వరుసగా 1.4 శాతం, 2.5 శాతం …

Read More »

వేణుమాధవ్ మృతిపట్ల టీమిండియా క్రికెటర్ యూసఫ్ పఠాన్ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసే వాఖ్యలు

తెలుగు కమెడియన్ వేణుమాధవ్ అనారోగ్యం తో మృతి చెందిన సంగతి తెలిసిందే. అయన మరణం పట్ల చిత్ర పరిశ్రమ దిగ్బ్రాంతిని వ్యక్తం చేసింది. అయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటని పలువురు సినీ నటులు అభిప్రాయపడ్డారు. అంతే కాకుండా అయనతో ఉన్నా వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. ఈ నేపద్యంలో తాజాగా టీమిండియా క్రికెటర్ యూసఫ్ పఠాన్ తన ట్విట్టర్ లో స్పందించడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. వేణు మాధవ్ …

Read More »

టీడీపీ నుంచి వైసీపీలోకి చేరినందుకు..పరిటాల శ్రీరామ్‌ రెండు సార్లు హత్యాయత్నం

‘‘టీడీపీ నుంచి వైసీపీలోకి చేరడంతో పరిటాల శ్రీరామ్‌ అనుచరులు నాపై రెండు సార్లు హత్యాయత్నానికి పాల్పడ్డారు. నాకు పరిటాల కుటుంబం నుంచి ప్రాణహాని ఉంది. రక్షణ కల్పించండి.’’ అని అనంతపురం జిల్లా రామగిరి మండల మాజీ ఎంపీపీ భర్త నసనకోట ముత్యాలప్ప ధర్మవరం డీఎస్పీ రమాకాంత్‌ ఎదుట వాపోయాడు. ఈ మేరకు ఆయన గురువారం డీఎస్పీని కలిపి ఫిర్యాదు చేశారు. ముత్యాలప్ప మాట్లాడుతూ.. ‘‘నాది రామగిరి మండలం నసనకోట. నా …

Read More »

శ్రీశైలం జలాశయం1982 తర్వాత.. మళ్లీ ఇప్పుడు

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం మళ్లీ పెరిగింది. ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా ఎగువ ప్రాజెక్టుల్లోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీనికితోడు సెల్ఫ్‌ క్యాచ్‌మెంట్‌ ఏరియాలో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జూరాల, సుంకేసుల నుంచి 2,02,899 క్యూసెక్కుల నీరు శ్రీశైలం డ్యాంలోకి వచ్చి చేరుతోంది. డ్యాం నుంచి విద్యుత్‌ ఉత్పాదన అనంతరం రెండు పవర్‌ హౌస్‌ల ద్వారా 78,289 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేశారు. అలాగే …

Read More »

‘లేడీ సింగం’సింధూరిపై మరోసారి బదిలీ వేటు..వరుసగా ఇది నాలుగో సారి

దేశంలో చాలామంది ఐఏఎస్.. ఐపీఎస్ అధికారులు ఉంటారు. కానీ.. కొందరు మాత్రం సో.. స్పెషల్ అన్నట్లుగా ఉంటారు. కమిట్ మెంట్ తో పని చేయటం.. ఎంతటి ఒత్తిడికైనా తలొగ్గక.. రూల్ ప్రకారం పని చేసే అధికారులు చాలా కొద్దిమంది ఉంటారు. ముక్కుసూటిగా.. నిజాయితీకి నిలువెత్తు రూపంలా ఉంటే అలాంటి అధికారుల్లో తెలుగు ప్రాంతానికి చెందిన కర్ణాటక కేడర్ ఐఏఎస్ అధికారిణి దాసరి సింధూరిపై బదిలీ వేటు పడింది. కర్నాటక భవన …

Read More »

షాకింగ్ న్యూస్….సెక్స్‌ రాకెట్‌లో మాజీ ముఖ్యమంత్రి..మాజీ మంత్రులు..హీరోయిన్‌లు

తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఒక ఇంజనీర్‌ పోలీసులకు ఇచ్చిన కంప్లయింట్‌తో భారీ సెక్స్‌ రాకెట్‌ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై పోలీసులు లోతుగా విచారణ చేపట్టడంతో.. ‘ఆ’ మూలాలు మధ్యప్రదేశ్ అగ్ర నాయకత్వాన్ని చిక్కుల్లో పడేశాయి. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న సెక్స్‌ రాకెట్‌ కుంభకోణంలో నిజాలను నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ కుంభకోణంలో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి …

Read More »

ఫ్లిప్ కార్ట్ లో భారీ బంపర్ ఆఫర్..అతి తక్కువ ధరకే హెచ్‌డీ ఎల్ఈడీ టీవీ!

ఫ్రెంచ్ ఎలక్ట్రానిక్స్ అగ్రగామి థాంప్సన్ టీవీ కోసం భారతదేశంలో ప్రత్యేకంగా లైసెన్సింగ్ హక్కులు పొందిన ప్లాస్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, భారీ రాయితీలను తమ అత్యుత్తమ విక్రయాలు కలిగిన టీవీలపై ప్రకటించింది. వీటిలో ఫ్రెంచ్ బ్రాండ్ యొక్క తాజా శ్రేణి అధికారిక ఆండ్రాయిడ్ 4కె టీవీలు సైతం ఉన్నాయి. ఈ రాయితీలు ఫ్లిప్‌కార్ట్ బిగ్‌ బిలియన్ డేస్ అమ్మకాలు జరిగే 5 రోజులూ అందుబాటులో ఉంటాయి. 24 అంగుళాల హెచ్‌డీ ఎల్ఈడీ …

Read More »

వైఎస్ జగన్ మరో సంచలన నిర్ణయం..రైతు రుణమాఫీ పథకం రద్దు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రైతు రుణమాఫీ పథకాన్ని రద్దు చేసింది. గత టీడీపీ హయాంలో ఉన్న 4, 5 విడతల బకాయిలను నిలిపివేసింది. రూ. 7,959 కోట్ల చెల్లింపులను ఆపేసింది. ఈ ఏడాది మార్చి 10న టీడీపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 38ని రద్దు చేసింది. 4, 5 విడతల మొత్తంతో పాటు 10 శాతం వడ్డీని కలిపి గత ప్రభుత్వం జీవో 38 …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat