Home / siva (page 105)

siva

పాలించే రాజును బట్టి ప్రకృతి సహకరిస్తుందంట..!

గత పదేళ్లుగా రాష్ట్రంలో కరువు తాండవించిందనీ, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగానే మంచి వర్షాలు పడుతున్నాయని ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని పాలించే రాజును బట్టి ప్రకృతి సహకరిస్తుందని బుగ్గన వెల్లడించారు. ఆదివారం ఎమ్మిగనూరులో పర్యటించిన మంత్రి.. కరకట్టపై అక్రమంగా ఇల్లు కట్టి ఇంట్లోకి నీళ్లొచ్చాయనడం సరికాదని చంద్రబాబునుద్దేశించి విమర్శించారు. గత ప్రభుత్వం బడా కాంట్రాక్టర్లకి బిల్లులు చెల్లించి చిన్న కాంట్రాక్టర్లకి చెల్లింపులు నిలిపివేసిందని ఆగ్రహం వ్యక్తం …

Read More »

హైదరాబాద్ పోలీసుల హెచ్చరిక..నేడు భారీ వర్షం కురిసే అవకాశం

గత కొద్ది రోజులుగా హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. దీంతో నగరంలో భారీ వర్షపాతం నమోదైంది. నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లన్నీ వరద నీటితో నిండిపోయాయి. భారీ వరదలో ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. ఆదివారం కూడా నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. Dear citizensThere hs been weather forecast of moderate and heavy rains …

Read More »

రాశీ, రంభ చేసిన వాణిజ్య ప్రకటనలతో మోసం..తక్షణం ఆపివేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ

టాలీవుడ్ లో నాటి హీరోయిన్లు రాశి, రంభ లు కలర్స్ వాణిజ్య సంస్థకు చేసిన ప్రకటనలు నిలిపివేయాలని విజయవాడ వినియోగదారుల ఫోరం న్యాయస్థానం ఆదేశించింది. రాశి, రంభలు ఈ సంస్థ తరఫున చేసిన వెయిట్ లాస్ ప్రకటనలు చూసి మోస పోయానని ఫోరంను ఓ వినియోగదారుడు ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ ప్రకటనలను తక్షణం ఆపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి ప్రకటనలు ప్రోత్సహించడం సరికాదని సూచించింది. …

Read More »

బిగ్‌బాస్‌ హౌస్‌లోంచి ఈరోజు ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలిసిపోయింది..లీక్ అయిన వీడియో

బిగ్‌బాస్‌ షోలో జరిగే ఎలిమినేషన్‌ ప్రక్రియ ఎంత ఘోరంగా జరుగుతుందో అందరూ చూస్తున్నదే. ఒకప్పుడు బిగ్‌బాస్‌ హౌస్‌లోంచి ఎవరు ఎలిమినేట్‌ అవుతారన్నది తెలియాలంటే.. ఆదివారం ఎపిసోడ్‌ ప్రసారమయ్యే వరకు ఎదురుచూసేవారు. అయితే ఈ మూడో సీజన్‌లో మాత్రం శనివారం మధ్యాహ్నం వరకు ఆగితే చాలు ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్‌ ఎవరన్నది తెలుస్తోంది.గత తొమ్మదివారాలకు జరిగినట్టే.. ఈ వారంలోనూ లీకు వీరులు ఎలిమినేషన్‌ విషయాన్ని ముందే బహిర్గతం చేసేశారు. అయితే ఈ …

Read More »

గద్దలకొండ గణేష్ లో డీలేట్ చేసిన సీన్ ఇదే..యూట్యూబ్ లో హల్ చల్

హరీష్ శంకర్ డైరెక్షన్లో 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో తెరకెక్కిన గద్దలకొండ గణేష్ చిత్రంలో వరుణ్ తేజ్ , పూజా హగ్దే హీరో , హీరోయిన్లుగా నటించిన చిత్రం ఇటీవల విడుదలై సూపర్ హిట్ టాక్ అందుకుంది. ఈ చిత్రం థియేటర్స్ లలో హౌస్ ఫుల్ కలెక్షన్లతో సందడి చేస్తుంది. వరుణ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించి మెగా అభిమానులను ఆకట్టుకుంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ సక్సెస్ …

Read More »

అనంతపురం జిల్లాలో ‘వైఎస్సార్‌ కంటి వెలుగు’ఉచిత కంటి పరీక్షలు, ఆపరేషన్లు

వచ్చే నెల 10న అనంతపురం జిల్లాకు వైసీపీ అధినేత , ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రానున్నారు. వైఎస్సార్‌ కంటి వెలుగు పథకం కింద విద్యార్థులతో పాటు అందరికీ ఉచిత కంటి పరీక్షలు, ఆపరేషన్ల కార్యక్రమాన్ని జిల్లా నుంచే సీఎం ప్రారంభించనున్నట్టు ఇన్‌చార్జి మంత్రి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. కలెక్టర్‌ సత్యనారాయణ ఆధ్యర్వంలో నిర్వహించిన జిల్లా సమీక్ష సమావేశం (డీఆర్‌సీ)లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా …

Read More »

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు..ఏ రోజున ఏ అలంకారం..

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి ఆదివారం నుంచి దశమి వరకు పది రోజులపాటు అమ్మవారు పది అలంకారాల్లో భక్తులకు దర్శనం ఇస్తారు. రాష్ట్ర పండగ కావడంతో అన్ని ప్రభుత్వ రంగ శాఖలు ఈ ఉత్సవాల్లో భాగస్వామ్యం అవుతున్నాయి. తొలిరోజు శ్రీ స్వర్ణ కవచాలంకృత కనకదుర్గాదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. తొలిరోజు స్నపనాభిషేకం అనంతరం ఉ.9 గంటలకు భక్తులు అమ్మవారి …

Read More »

ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన దేవి నవరాత్రులు..!

విజయవాడ ఇంద్రకీలాద్రి పర్వతంపై దేవీ నవరాత్రి శోభ దేదీప్యమానంగా కనిపిస్తోంది. కనకదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం స్నపనాభిషేకంతో ప్రారంభమయ్యాయి. 10 రోజుల పాటు పది అలంకారాల్లో కనక దుర్గమ్మ భక్తులకు దర్శనమివ్వనున్నారు. తొలిరోజు కావడంతో తెల్లవారుజామునుంచే పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. తొమ్మిదిరోజులపాటు భక్తులు నవరత్నమాలను వేసుకుంటారు. వారంతా అమ్మవారి సమక్షంలో మాలధారణ స్వీకరించారు. దీనినే భవానీ దీక్ష అంటారు. కాగా ఇంద్రకీలాద్రిపై భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గట్టి …

Read More »

స్వ‌ర్ణ‌క‌వ‌చాలంకృత క‌న‌క‌దుర్గాదేవి..!

శ‌ర‌న్న‌వ‌రాత్రుల ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా తొలి రోజు ఆశ్వ‌యుజ శుద్ధ పాడ్య‌మి (ఆదివారం) నాడు అమ్మ‌వారు భ‌క్తుల‌కు స్వ‌ర్ణ‌క‌వ‌చ దుర్గాదేవిగా ద‌ర్శ‌న‌మిస్తున్నారు.. అష్ట భుజాల‌తో సింహాస‌నం మీద త్రిశూల‌ధారియై క‌న‌క‌పు ధ‌గ‌ధ‌గ‌ల‌తో మెరిసిపోయే ఆ క‌న‌క‌దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకోవ‌డం నిజంగా భ‌క్తుల‌కు క‌నుల పండగే. ఈ అలంకారంలో అమ్మ‌వారిని ద‌ర్శించుకుంటే స‌క‌ల ద‌రిద్రాలూ తొల‌గిపోతాయంటారు. స్వ‌ర్ణ‌క‌వ‌చాలంకృత క‌న‌క‌దుర్గాదేవి అలంకారంలో అమ్మ‌వారు ద‌ర్శ‌నం ఇచ్చే రోజున అమ్మ‌వారికి చ‌క్ర‌పొంగ‌లి, క‌ట్టెపొంగ‌లిని నివేదిస్తారు.

Read More »

‘ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్’ 90శాతం డిస్కౌంట్‌ ఇవే

ఆన్‌లైన్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఫెస్టివల్‌ సేల్‌కు మరోసారి తెరతీసింది. ‘ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్’ కోలాహలం సెప్టెంబర్ 29 న ప్రారంభమై అక్టోబర్ 4 వరకు ఉంటుంది. అలాగే ఫ్లిప్‌కార్ట్‌ప్లస్‌ సభ్యుల కోసం 28, 29 తేదీల్లో ఉదయం 8 గంటలనుంచే ఈ ఆఫర్‌ ముందస్తుగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఆరు రోజుల గ్రాండ్ షాపింగ్ ఫెస్టివల్ సేలక్ష వివిధ గృహోపరకరణాలు, టీవీలు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లపై భారీ అఫర్లను …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat