Home / siva (page 103)

siva

బిగ్‌సి డబుల్‌ ధమాకా ఆఫర్‌..!

మొబైల్‌ రిటైల్‌ విక్రయ సంస్థ బిగ్‌సి దసరా, దీపావళి పండుగల సందర్భంగా ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ‘30 రోజుల్లో 30 కార్లు’ పేరుతో డబుల్‌ ధమాకా ఆఫర్‌ ఇస్తోంది. సెప్టెంబర్‌ 30 నుంచి అక్టోబర్‌ 29 వరకు బిగ్‌సిలో మొబైల్స్‌ కొనుగోలుచేసిన వినియోగదారులకు 30 రోజుల్లో 30కార్లు, 30 బైకులను లక్కీడ్రా ద్వారా అందజేస్తున్నట్లు సంస్థ ఫౌండర్, సీఎండీ బాలు చౌదరి వివరించారు. ఈ ఆఫర్‌తో పాటు హెచ్‌డీఎఫ్‌సీ కార్డుతో …

Read More »

`సైరా-నరసింహారెడ్డి` ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని థియేటర్లలో రిలీజ్ కాబోతుందో తెలుసా

మెగాస్టార్ చిరంజీవి నటించిన `సైరా-నరసింహారెడ్డి` తెలుగు- హిందీ- తమిళ- మలయాళ- కన్నడ- హిందీ భాషల్లో ఏక కాలంలో విడుదలౌవుతోంది. అక్టోబర్ 2 న సినిమా విడుదల సందర్భంగా అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే సైరా ఎన్ని థియేటర్లలో రిలీజవుతోందో తెలుసా. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 4620 థియేటర్లలో రిలీజ్ కానుందని తెలుస్తోంది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాల వారీగా థియేటర్ల సంఖ్యను పరిశీలిస్తే.. నైజాం 420.. సీడెడ్ 330.. ఆంధ్ర …

Read More »

రకుల్ రెడ్ డ్రెస్సు …మధ్యలో తొంగి చూస్తునట్టు ఆకర్షించే వాటి అందాలు

రకుల్ ప్రీత్ సింగ్ సినిమాల పరంగా బిజీగానే ఉన్నా కూడా మధ్య మధ్యలో మాత్రం సోషల్ మీడియా ద్వారా తన అభిమానులను పలకరిస్తూ వాళ్లకు కనువిందు చెయ్యడానికి మొహమాటపడదు. అవసరమయితే దానికి ప్రత్యేకంగా టైమ్ కూడా కేటాయిస్తుంది. రీసెంట్‌గా జరిగిన వోగ్ అవార్డ్స్ కోసం ఒక రెడ్ కలర్ గౌన్‌తో రెడీ అయ్యింది రకుల్. ఆ ఈవెంట్‌లో ఒక పక్క ధగ ధగమనే రెడ్ డ్రెస్సు అందాలు, మళ్ళీ మధ్యలో …

Read More »

పీవీ సింధుతో టీమ్ ఇండియా యువ క్రికెటర్‌

టీమ్‌ ఇండియా యువ క్రికెటర్‌ పృథ్వీ షా కొత్తగా ప్రాక్టీస్‌ చేయనున్నాడు. భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధుతో కలిసి హైదరాబాద్‌లో సాధన చేయాలని నిర్ణయించుకున్నాడు. ఫుట్‌వర్క్‌ మెరుగుపరచుకునేందుకు వృతి విలువలు పెంపొందించుకునేందుకు షా ఈ నిర్ణయం తీసుకున్నాడు. నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్నందుకు 19ఏండ్ల ముంబై క్రికెటర్‌ ప్రస్తుతం నిషేధం ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. నవంబర్‌ 15తో అతనిపై విధించిన నిషేధం తొలగిపోనుంది. ఈ నేపథ్యంలోనే అతడు సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌తో …

Read More »

సైరా నరసింహారెడ్డి సినిమా విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా సరసింహారెడ్డి సినిమా విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తమిళనాడుకు చెందిన కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఈ సిపిమాపై పిటిషన్ వేశారు. బయోపిక్ గా తీయవలసిన ఈ సినిమాలో చరిత్రను తప్పు దారి పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. దీనిపై విచారణ చేసిన హైకోర్టు సినిమాను వినోదపరంగానే చూడాలని స్పష్టం చేసింది.ఎంత మంది మహానుభావుల చరిత్రను యధాతదంగా చూపించారని హైకోర్టు ప్రశ్నించింది. గాంధీజీ,మొగల్ సామ్రాజ్యం పై …

Read More »

సైరా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపడం ఖాయం..సినిమా చూసి చెప్పిన సెన్సార్ బోర్డు సభ్యుడు

మెగాస్టార్ చిరంజీవి కధానాయకుడిగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. ఈ చిత్రానికి గాను సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ ఈ చిత్రానికి నిర్మాణ భాద్యతలు తీసుకున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కధ ఆధారంగా తెరకెక్కబోతున్న ఈ చిత్రం అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా నాలుగు బాషల్లో విడుదల కానుంది. మరికొద్ది గంటల్లో విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు తారస్థాయిలో …

Read More »

సైరా సినిమాలో 4500 మంది డ్యాన్సర్లతో సాంగ్..ఏలా ఉందో తెలుసా

మెగస్టార్ చిరు నటించిన సైరా మరి కొన్ని గంటల్లో రిలీజ్ కాబోతున్నది. దీంతో మెగా అభిమానుల్లో తెలియని ఉత్కంఠత మొదలైంది. ఉత్కంఠతతో పాటు సినిమా ఎలా ఉంటుందో అనే టెన్షన్ కూడా ఉన్నది. అయితే సైరా సినిమాలో జాతరకు సంబంధించిన ఓ సాంగ్ ఉన్నది. దీన్ని భారీ ఎత్తున నిర్మించారు. దాదాపు 14 రోజులపాటు ఈ సాంగ్ ను షూట్ చేశారట. ఈ సాంగ్ లో 4500మంది జూనియర్ ఆర్టిస్టులు …

Read More »

బిగ్‌బాస్‌ లో భార్యాభర్తల మధ్య పెద్ద వాదులాట..ఎందుకు అంతలా సీరియస్‌

బిగ్ బాస్ హౌజ్‌లోకి వరుణ్ సందేశ్, వితికా షెరూ జంటను పంపించినపుడే ఏదో అవుతుందని ముందు నుంచి అనుకుంటున్నారు. ఇప్పుడు అనుకున్నంతా అయిపోయింది.. ఈ ఇద్దరి మధ్య చిచ్చు పెట్టేసాడు బిగ్ బాస్. తాజాగా విడుదలైన ప్రోమోలో ఈ ఇద్దరూ గొడవ పడుతున్నదే హైలైట్ చేసారు. వరుణ్ సందేశ్, వితిక షెరూ ఇద్దరూ అరుచుకుంటున్న విజువల్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అసలు ఎందుకు ఈ ఇద్దరూ ఇలా గొడవ పడుతున్నారు …

Read More »

బ్యాంకర్ల కమిటీలో కీలక నిర్ణయం..మారుతున్న బ్యాంకుల వేళలు

అక్టోబరు 1 నుంచి బ్యాంకుల వేళలు మారనున్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ ఇకపై ఒకేరకమైన సమయ పాలనను పాటించనున్నాయి. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకే పనిచేయనున్నాయి. మధ్యాహ్నం 2.00-2.30 గంటల మధ్య బ్యాంకు ఉద్యోగులకు భోజన విరామం ఉంటుంది. ఈ మేరకు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీలో సోమవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో.. ప్రతి ఆదివారం, రెండు, నాలుగు శనివారాల్లో బ్యాంకులకు సెలవు …

Read More »

దసరా సెలవులు వచ్చాయి..దొంగలు పడే అవకాశం! ఏం చెయ్యాలో తెలుసుకోండి

దసరా సెలవులు వచ్చాయి.. ఇంటికి తాళం వేసి వివిధ ప్రాంతాలకు వెళ్లే వారు తస్మాత్‌ జాగ్రత్త అంటు పోలీసు శాఖ హెచ్చరిస్తుంది. ప్రతి ఏటా వేసవి సెలవులతో పాటు దసరా సెలవుల సమయాల్లో దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఇటీవల దొంగలు తాళం వేసిన ఇళ్లనే టార్గెట్‌గా చేసుకొని చోరీలకు పాల్పడుతన్నారు. అంతరాష్ట్ర ముఠా జిల్లా కేంద్రంతో పాటు వివిధ ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతుంది. ప్రతి ఒక్కరు సీసీ కెమెరాలు ఏర్పాటు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat