నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. డిసెంబర్ 10, మంగళవారం అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి హాజయ్యారు. తొలుత మీడియాతో కూడా మాట్లాడారు.. చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా ఉందంటే అది సీఎం జగన్ పుణ్యమే. లేకుంటే ఇప్పటికీ షరతులు లేకుండా వైసీపీలో చేరడానికి 13 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని శ్రీధర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే 2024లో వైసీపీ, బీజేపీ …
Read More »ఏపీ శాసనమండలిలో రంగుల రాజకీయం..టీడీపీ ఎమ్మెల్సీలకు మంత్రుల కౌంటర్..!
టీవీ ఛానళ్ల డిబెట్లలో అడ్డదిడ్డంగా నోరుపారేసుకునే టీడీపీ నేతల్లో ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ముందువుంటారు. గతంలో టీడీపీ హయాంలో విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో జగన్‌పై జరిగిన హత్యాప్రయత్నంలో విజయమ్మ పాత్ర ఉందంటూ…రాజేంద్ర ప్రసాద్ చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల సొంత పార్టీలోనే వ్యతిరేకత ఎదురైంది. ఇటీవల గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా విషయంలో బాబుకు వత్తాసు పలకపోయి..రాజేంద్రప్రసాద్ పరువు పోగొట్టుకున్నాడు. అరేయ్..ఒరేయ్ అంటూ సభ్యసమాజం విన్లేని విధంగా ఇరువురు నేతలు బూతులు …
Read More »రేషన్ కార్డులపై జీసస్ అంటూ దుష్ప్రచారం…అడ్డంగా దొరికిపోయిన టీడీపీ..!
ఏపీలో గత కొద్ది రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, పార్టనర్ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో సహా టీడీపీ నేతలు మతం పేరుతో సీఎం జగన్‌పై, వైసీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. తిరుమల డిక్లరేషన్‌పై సంతకం , ఇంగ్లీష్ మీడియం పేరుతో మతమార్పిడులకు ప్రభుత్వం తెరతీసిందని, తిరుమల, విజయవాడలతో సహా రాష్ట్రంలో అన్యమత ప్రచారం జరుగుతుందని టీడీపీ, జనసేన పార్టీలు ఆరోపిస్తున్నాయి. పవన్ …
Read More »అసెంబ్లీలో చంద్రబాబు, లోకేష్‌లపై వల్లభనేని వంశీ ఫైర్..!
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యవహారం సెగలు రేపింది. కొద్ది రోజుల క్రితం టీడీపీకి రాజీనామా చేసిన వంశీ చంద్రబాబు, లోకేష్‌లపై తీవ్ర పదజాలంతో వ్యాఖ్యలు చేశారు. వంశీ, టీడీపీ నేతలకు మధ్య మాటల యుద్ధం నడిచింది. అయితే తాజాగా అసెంబ్లీలో వల్లభనేని వంశీ వ్యవహారం చర్చకు వచ్చింది. ప్రశ్నోత్తరాల సమయంలో వంశీ తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరగా స్పీకర్ అనుమతి ఇచ్చారు. …
Read More »కార్యకర్తలపై మరోసారి అసహనం వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్..!
సినీ స్టార్‌గా పవన్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే మెగా హీరోల సినిమా ఫంక్షన్‌లల్లో పవన్ స్టార్ అంటూ స్లోగన్లు ఇస్తూ… పవన్ ఫ్యాన్స్ నానా రచ్చ చేసేవారు.. ఫ్యాన్స్ అల్లరిని మొదట్లో అందరూ లైట్ తీసుకున్నా..అది రాను రాను శ్రుతిమించింది. ..పిచ్చిగా కేకలు పెడుతూ పవన్‌పై తమ అభిమానాన్ని చాటుకునేవారు. క్రమంగా పవన్ ఫ్యాన్స్‌పై దురభిమానులుగా ముద్ర పడింది. ఫ్యాన్స్ గోల తట్టుకోలేక..ఒక్కోసారి మెగాస్టార్ చిరు …
Read More »ఉల్లి ధరలపై బాబు, లోకేష్‌ల ఆందోళన..ట్వీటేసిన పవన్..!
ఏపీ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా చంద్రబాబు, లోకేష్‌లు ఉల్లిపై తెగ లొల్లి చేశారు. వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసిన తెదేపా నేతలు అనంతరం ఉల్లిదండలతో, ప్లకార్డులతో కాలినడకన అసెంబ్లీకి వెళ్ళారు. కిలో ఉల్లి రూ.200 సిగ్గుసిగ్గు అంటూ నినాదాలు చేశారు. లోకేష్ బాబు ఉల్లిదండను మెడలో వేసుకుని ఫోటోలకు ఫోటోలు ఇస్తే..బాబుగారేమో ఉల్లిదండను అలా స్టైల్‌గా చేత్తో పట్టుకుని అసెంబ్లీ వరకు నడిచారు. ఇక మరో పార్టనర్ …
Read More »అసెంబ్లీలో సీఎం జగన్, అచ్చెన్నాయుడుల మధ్య వెల్లివిరిసిన ఆప్యాయత..!
ఏపీ రాజకీయాల్లో వైసీపీ అధినేత, సీఎం జగన్, మాజీమంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు మధ్య ఉన్న రాజకీయ వైరం అంతా ఇంతా కాదు. సభలో 11 సీబీఐ కేసులు, లక్ష కోట్ల అవినీతి అంటూ అచ్చెన్నాయుడు పెద్ద నోరు వేసుకుని రంకెలు వేస్తుంటే..అచ్చెం కూర్చో కూర్చో అంటూ ఆంబోతులా పర్సనాలిటీ పెంచడం కాదు..కాస్త బుద్ది ఉండాలని అంతే ఘాటుగా జగన్ కూడా రియాక్ట్ అవుతుంటారు. తాజాగా నిప్పు, ఉప్పులా ఉన్న …
Read More »చంద్రబాబు, బాలయ్య, లోకేష్‌లను ఏకి పారేసిన ఎమ్మెల్యే రోజా..!
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో దిశ ఉదంతం నేపథ్యంలో మహిళల భద్రతపై డిసెంబర్ 9 న వాడీవేడి చర్చ జరిగింది. దిశ ఘటనపై వైసీపీ మహిళా నేతలు ప్రసంగిస్తుంటే..టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం ఉల్లి సమస్యను చర్చించాలంటూ పదేపదే అడ్డుకోబోయారు. ఈ సందర్భంగా వైసీపీ మహిళా ఎమ్మెల్యే రోజా చంద్రబాబు, లోకేష్, బాలయ్యలపై ఫైర్ అయ్యారు. మహిళల భద్రతపై చర్చిస్తున్న ఏపీ అసెంబ్లీని యావత్ దేశం గమనిస్తుందని..టీడీపీ ఎమ్మెల్యేలు ఎందుకు ఆందోళన చేస్తున్నారో …
Read More »టీడీపీ అధినేతపై దేవినేని అవినాష్ సంచలన వ్యాఖ్యలు..!
టీడీపీ అధినేత చంద్రబాబు మోసగాడు అని ఇటీవల టీడీపీ నుంచి వైసీపీలో చేరిన దేవినేని అవినాష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తనను మోసం చేశారని, ఆయన నైజం అలాంటిదే అని వైసీపీ నేత సార్థసారధి చెప్పినా నేను పట్టించుకోలేదని అవినాష్ అన్నారు. తాను ఏ పార్టీలో ఉన్నా..తన రాజకీయ భవిష్యత్తు కోసం పార్థసారథి ఎన్నో సూచనలు చేసేవారని అవినాష్ గుర్తు చేసుకున్నారు. ఇక పెనమలూరు నియోజకవర్గాన్ని బోడె ప్రసాద్ …
Read More »దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై మంత్రి తలసాని స్పందన..!
డిసెంబర్ 6 , శుక్రవారం తెల్లవారుజామున శంషాబాద్‌లోని చటాన్‌పల్లి బ్రిడ్జి వద్ద దిశ కేసులోని నలుగురు నిందితులు పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మరణించారు. నిజానికి దిశ హత్యాకాండ జరిగిన దగ్గర నుంచి తెలంగాణ పోలీసులు, సీఎం కేసీఆర్ తీరుపై జాతీయ స్థాయిలో విమర్శలు వచ్చాయి. అయినా లెక్క చేయక ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయింది. కాగా తాజాగా జరిగిన ఈ ఎన్‌కౌంటర్ పట్ల యావత్ దేశం హర్షం వ్యక్తం …
Read More »