Home / shyam (page 75)

shyam

అమరావతిలో ఆందోళనల వెనుక ఎవరున్నారో తెలుసా..!

ఏపీకి మూడు రాజధానులపై సీఎం జగన్ చేసిన ప్రకటనను ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలతో సహా గోదావరి జిల్లాలు కూడా స్వాగతించాయి. అయితే ప్రధానంగా కృష్ణా, గుంటూరు జిల్లాలలో అదీ కూడా అమరావతి ప్రాంతంలోనే కొద్ది మంది రైతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆందోళనలు చేస్తున్నారు. గత ఆరు రోజులుగా ధర్నాలు, ఆందోళనలతో అమరావతిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తాజాగా అమరావతిలో జరుగుతున్న ఆందోళనల వెనుక ఎవరున్నారనే విషయంపై ఏపీ పోలీస్ …

Read More »

కడప స్టీల్ ప్లాంట్‌కు సీఎం జగన్ శంకుస్థాపన..!

దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్టు అయిన కడప ఉక్కు కర్మాగారానికి ఆయన తనయుడు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. రూ.15 వేల కోట్ల పెట్టుబడి అంచనాతో వైఎస్సార్‌ కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె వద్ద ఈ కర్మాగారాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా సీఎ జగన్ మాట్లాడుతూ.. జిల్లాలో ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేయడం తన జీవితంలో మరచిపోలేని రోజని అన్నారు. ఈ ఉక్కు …

Read More »

బ్రేకింగ్..మూడు రాజధానులపై అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు..సీమ ప్రజల ఆగ్రహం…!

ఏపీకి మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ చేసిన ప్రకటన‌ను చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసి, జ్యుడిషియల్ క్యాపిటల్‌గా డెవలప్ చేయాలన్న ప్రభుత్వ ఆలోచనను కర్నూలు జిల్లా టీడీపీ నేతలు తప్పు పడుతున్నారు. తాజాగా మాజీ మంత్రి ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ కర్నూలులో హైకోర్టు ఏర్పాటుపై కాంట్రవర్సీ కామెంట్స్ చేసింది. ఓ ఎల్లోమీడియా ఛానల్‌తో మాట్లాడుతూ..జగన్ సర్కార్‌పై …

Read More »

మూడు రాజధానులపై జేసీ పవన్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు..!

ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటుపై టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారు. ముఖ్యంగా పరిటాల సునీత, భూమా అఖిల ప్రియ వంటి టీడీపీ నేతలు అమరావతిలోనే పూర్తి స్థాయి రాజధాని ఉండాలని వితండవాదం చేస్తున్నారు. తాజాగా జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు జేసీ పవన్ కుమార్ రెడ్డి కూడా మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నారు. ఓ ఛానల్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జేసీ పవన్ రెడ్డి మాట్లాడుతూ..ఏపీకి …

Read More »

మూడు రాజధానులపై మరోసారి క్లారిటీ ఇచ్చిన మెగాస్టార్..!

ఏపీకి మూడు రాజధానులపై సీఎం జగన్ చేసిన ప్రకటనను స్వాగతిస్తూ మెగాస్టార్ చిరంజీవి ఓ లేఖను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఒకపక్క పవన్ కల్యాణ్, నాగబాబు ఆందోళనలు చేస్తున్న అమరావతి రైతులకు మద్దతు ఇస్తుంటే చిరంజీవి మాత్రం సీఎం జగన్‌కు మద్దతు పలకడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అయితే చిరు పేరుతో మరో లేఖ విడుదల అయింది. ఆ లేఖలో యావత్ ఆంధ్ర ప్రజానీకానికి సవినయంగా తెలియజేయునది..ప్రస్తుతం నేను …

Read More »

నెల్లూరు జిల్లాలో ప్రారంభమైన శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారి హిందూ ధర్మ ప్రచారయాత్ర…!

విశాఖ శారదాపీఠం ఉత్తర పీఠాధిపతి స్వామి స్వాత్మానందేంద్ర చేపట్టిన హిందూ ధర్మ ప్రచార యాత్ర ఆదివారం నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించింది. ఈయాత్ర 22వ తేదీ నుంచి 26వ తేదీ వరకు జిల్లాలో ఉంటుంది.  హిందూ ధర్మ ప్రచారయాత్రలో భాగంగా స్వామీజీ జిల్లాలోని పుణ్యక్షేత్రాలతో పాటు హరిజనవాడలను కూడా  సందర్శిస్తారు. విద్యాసంస్థలకు వెళ్లి విద్యార్థులకు హైందవ ధర్మం ప్రాధాన్యతను వివరిస్తారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం హైందవ సంప్రదాయాలను ప్రబోధిస్తూ ముందుకు …

Read More »

సీఎం జగన్‌ బర్త్‌డే సందర్భంగా అవయవదానం చేసిన సిమ్స్ విద్యాసంస్థల అధినేత..!

డిసెంబర్ 21న ఏపీ సీఎం జగన్ పుట్టినరోజును పునస్కరించుకుని సిమ్స్ విద్యాసంస్థల అధినేత బి. భరత్ రెడ్డి ఆధ్వర్యంలో విజయవాడ కృష్ణానదీతీరాన పద్మావతి ఘాట్‌లో నిర్వహించిన బర్త్‌డే సెలబ్రేషన్స్ రెండు రోజుల పాటు  కన్నుల పండుగగా సాగాయి. ఈ సందర్భంగా భరత్ రెడ్డి పలు సేవా కార్యక్రమాలు కూడా చేపట్టారు. గుంటూరులోని సిమ్స్ కళాశాల ప్రాంగణంలో భరత్ రెడ్డి ఏర్పాటు చేసిన అవయవదానం మరియు ఉచిత మెగా మెడికల్ క్యాంప్‌ను …

Read More »

మూడు రాజధానులపై చంద్రబాబు తీరును ఏకిపారేసిన బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు..!

ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటు అంశంపై ఏపీ బీజేపీ నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. జీవీఎల్, పురంధేశ్వరీ వంటి నేతలు అధికార, పరిపాలనా వికేంద్రీకరణకు మద్దతు తెలుపగా, విష్ణువర్థన్ రెడ్డి, కన్నా లక్ష్మీ నారాయణ, సుజనా చౌదరి వంటి నేతలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా మూడు రాజధానుల ఏర్పాటుపై ఆదివారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ‘దివంగత ముఖ్యమంత్రి వైఎస్ …

Read More »

ఏపీని అగ్నిగుండంగా మార్చేందుకు టీడీపీ కుట్ర..!

టీడీపీ అధినేత చంద్రబాబుకు తనకు వ్యక్తిగతంగా ఏదైనా సమస్య వస్తే ప్రజలను రెచ్చగొట్టి రాష్ట్ర సమస్యగా వక్రీకరించడం వెన్నుపోటుతో పెట్టిన విద్య. తెలంగాణలో ఓటుకు నోటు కేసులో మావాళ్లు బ్రీఫ్డ్‌మీ అంటూ ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తూ అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు విజయవాడకు వచ్చి హైదరాబాద్‌లో సీమాంధ్రులకు భద్రత లేదంటూ, సెక్షన్ 8 అంటూ ఫోన్ ట్యాపింగ్ అంటూ రాద్ధాంతం చేయించాడు. కేవలం ఓటుకు నోటు కేసులో తప్పించుకోవడం కోసం తెలుగు …

Read More »

వైసీపీ జెండా వివాదం..మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై కేసు నమోదు…!

ఒకే ఇంటిలో ఉంటున్న అన్నదమ్ములు పార్టీలు మారితే ఎంత ఇబ్బందికరమో టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి తెలిసివస్తోంది. తన కొడుకు కోసం తనను రాజకీయంగా తొక్కేస్తున్నాడనే భావనతో అయ్యన్న సోదరుడు, నర్సీపట్నం మాజీ మున్సిపల్ ఛైర్మన్ సన్యాసినాయుడు ఇటీవల టీడీపీని వీడి వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డిసెంబర్ 12 న సన్యాసిపాత్రుడు, ఆయన తనయుడు వరుణ్‌… తాము ఉంటున్న పోర్షన్‌పై వైసీపీ జెండా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat