Home / shyam (page 7)

shyam

చంద్రబాబుకు పదేళ్లు జైలు శిక్ష పడే ఛాన్స్..?

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు మెడపై మరో కత్తి వేలాడుతోంది..అదే 118 కోట్ల ముడుపుల బాగోతం..ఇప్పటికే టీడీపీ హయాంలో జరిగిన భవన నిర్మాణాల కోసం బోగస్ కంపెనీల ద్వారా ప్రజాధనాన్ని కాంట్రాక్టు సంస్థలకు మళ్లించి..ప్రతిగా వందల కోట్లు విదేశాలకు తరలించి…ఆపై బినామీల ద్వారా చంద్రబాబుకు చేరిన అవినీతి బాగోతాన్ని ఐటీశాఖ జారీ చేసిన నోటీసుల్లో బయటపెట్టింది…118 కోట్ల బ్లాక్ మనీకి సంబంధించి సరైన …

Read More »

అన్ని ఆధారాలు ఉన్నాయి..అడ్డంగా దొరికావు చంద్రబాబు..సజ్జల స్ట్రాంగ్ కౌంటర్..!

ఏపీలో .టీడీపీ హయాంలో జరిగిన స్కిల్‌డెవలప్‌మెంట్‌మెంట్ స్కామ్‌లో గత కొన్నేళ్లుగా దర్యాప్తు చేస్తున్న ఏపీ సీఐడీ అధికారులు తాజాగా నంద్యాల పర్యటనలో ఉన్న చంద్రబాబును ఈ రోజు ఉదయం అరెస్ట్ చేశారు. ప్రస్తుతం చంద్రబాబును నంద్యాల నుంచి విజయవాడకు తరలించనున్న సీఐడీ అధికారులు కాసేపట్లో మూడో అదనపు కోర్టు ముందు హాజరుపర్చనున్నారు. అయితే అరెస్టుకు ముందు చంద్రబాబు, టీడీపీ నేతలతో కలిసి హైడ్రామా క్రియేట్ చేశారు..రిమాండ్ రిపోర్ట్ ఏదీ…నన్ను అరెస్ట్ …

Read More »

చంద్రబాబును విజయవాడకు తరలింపు…కాసేపట్లో కోర్టు ముందు హాజరు..!

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. రూ. 118 కోట్ల ముడుపుల బాగోతంలో ఐటీ నోటీసుల నేపథ్యంలో గత కొన్నాళ్లుగా స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ పై దర్యాప్తు చేస్తున్న ఏపీ సీఐడీ కూడా రంగంలోకి దిగింది..వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని ఆడించే చంద్రబాబు తన తాబేదార్లతో ముందుగానే తన అరెస్ట్ తప్పదని గ్రహించాడు..అందుకే ప్రెస్ మీట్ పెట్టి మరీ 2 రోజుల్లో తనను అరెస్ట్ చేస్తారు …

Read More »

బిగ్ బ్రేకింగ్..నంద్యాలలో చంద్రబాబు అరెస్ట్..!

టీడీపీ అధినేత చంద్రబాబు అనుకున్నదే జరిగింది..తనను 2 రోజుల్లో అరెస్ట్ చేస్తారు..దాడులు కూడా చేస్తారంటూ చంద్రబాబు భయాందోళన చెందారు. జగన్ సర్కార్ కూడా చంద్రబాబు కోరుకున్నట్లే వ్యవహరించింది. తాజాగా : స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో చంద్రబాబును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. నంద్యాలలో చంద్రబాబు బస చేసిన ఆర్కే పంక్షన్‌ హాల్‌ వద్ద ఈ రోజు ఉదయం 6 గంటలకు ఆయన్ను అరెస్ట్‌ చేశారు. సీఆర్‌పీసీ సెక్షన్ …

Read More »

చంద్రబాబు 118 కోట్ల స్కామ్‌పై సీబీఐ మాజీ జేడీ సంచలన కామెంట్స్..!

టీడీపీ అధినేత చంద్రబాబు 118 కోట్ల ముడుపుల బాగోతంలో అడ్డంగా ఇరుక్కున్నారు. తన చేతికి మట్టి అంటకుండా కనీసం ఆధారాలు కూడా దొర్కకుండా…బినామీల పేరుతో , బోగస్ కంపెనీల పేరుతో వేల కోట్లు నొక్కేసి కూడా తాను నిప్పు అని చెప్పుకునే చంద్రబాబును ఇప్పుడు ఈ 118 కోట్ల స్కామ్ భయపెడుతోంది..దీనికి కారణం చంద్రబాబు ఏ‍ ఏ షెల్ కంపెనీలు సృష్టించి..ప్రజా ధనాన్ని దారి మళ్లించి…పాపూర్ జీ పల్లోంజీ గ్రూపు …

Read More »

ఐటీ స్కామ్‌లో ఇద్దరు నిందితులను దేశం దాటించిన చంద్రబాబు..?వాటే ఐడియా సర్‌జీ..!

టీడీపీ అధినేత చంద్రబాబును రాజకీయాల్లో అపర చాణక్యుడని పచ్చగా వర్థిల్లుతున్న కుల మీడియా డప్పేస్తూ ఉంటుంది..నిజమే చంద్రబాబు నిజంగా అపర చాణక్యుడే..ఓటుకు నోటు కేసులో మావాళ్లు బ్రీఫ్డ్ మీ అంటూ ఆడియోలతో అడ్డంగా దొరికిపోయి కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని రేకెత్తించి తెలివిగా తప్పించుకున్న చంద్రబాబు నిజంగా అపర చాణక్యుడే…అమరావతిలో చేతికి మట్టి అంటకుండా బినామీల పేరుతో వేల కోట్లు దోచుకున్నా..పలు అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లకుండా వ్యవస్థలను మేనేజ్ …

Read More »

ఏమైపోయావ్ బ్రో..బాబుగారు జైలుకు వెళ్తానంటున్నాడు…పవన్‌పై అంబటి సెటైర్లు..!

రూ. 118 కోట్ల ముడుపుల బాగోతంలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ భయంతో వణికిపోతున్నాడు..మరోవైపు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏపీ సీఐడీ విచారణ షురూ అయింది…ఇక ఇటీవల పుంగనూరు విధ్వంసంలో చంద్రబాబుపై కేసులు నమోదు అయ్యాయి..దీంతో ఎక్కడ చెరసాలలో చిప్పకూడు తినాల్సి వస్తుందోనని ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబుకు ఎప్పుడూ లేనంతగా భయంపట్టుకుంది..అందుకే రెండు, మూడు రోజుల్లో నన్ను అరెస్ట్ చేస్తారు..దాడులు కూడా చేస్తారంటూ ప్రెస్ మీట్ పెట్టి …

Read More »

మగవారికి 500, ఆడవారికి రూ. 300 ఇచ్చినా..లోకేష్ పాదయాత్రకు జనం కరువు..!

నారావారి పుత్రరత్నం, టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ యువగళం పాదయాత్రకు కుల మీడియా ఎన్ని జాకీలు వేసినా, ఎంత హైప్ క్రియేట్ చేసినా లాభం లేకుండా పోతుంది.. అసలు పాదయాత్రల చరిత్రలో ఇంత నీరసంగా సాగుతున్న యాత్ర అంటే అది..లోకేష్ పాదయాత్రే…లోకేష్ వంధిమాగధులు, పనివాళ్లు.స్థానిక టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులే తప్పా…సామాన్య ప్రజలెవరూ లోకేష్ పాదయాత్రను పెద్దగా పట్టించుకున్నది లేదు.కాకపోతే తమ కమ్మ కులగణం ఎక్కువగా ఉన్న ఉమ్మడి కృష్ణా, …

Read More »

కుమార్తెకు కులాంతర వివాహం చేసిన వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే..మీ పెద్దమనసుకు హ్యాట్సాఫ్..!

మామూలుగా పెద్దింటి అమ్మాయి, పేదింటి కుర్రాడిని పెళ్లి చేసుకోవడం ఏ తల్లిదండ్రులకు ఇష్టం ఉండదూ..పైగా కులాంతర వివాహం అయితే ఇక అంతే సంగతులు..అమ్మాయి మనసు అర్థం చేసుకోకుండా…బెదిరించి..తాము చూసిన సంబంధం చేయడమో లేదా..కూతురు ప్రేమించిన వ్యక్తిని భౌతికంగా అంతం చేయడమో..లేదా తమ బిడ్డ ఆ యువకుడితో వెళ్లిపోయి పెళ్లి చేసుకుంటే..పరువు హత్యలకు పాల్పడడమో చేస్తుంటారు..ఇక రాజకీయనాయకుల ఇళ్లలో ఇలాంటి ప్రేమ పెళ్లిళ్లను అంగీకరించే సమస్యే ఉండదు..అయితే వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే మాత్రం …

Read More »

నిన్నటి వరకు కిలో రూ. 200 ..ఇప్పుడు రూ. 2 /- టమాటా నేర్పిన గుణపాఠం ఇదే..!

నిన్న మొన్నటి వరకు 200 దాటి సామాన్యుడికి కన్నీళ్లు తెప్పించిన టమాటా…ఇప్పుడు రైతులకు కన్నీళ్లు తెప్పిస్తోంది..దేశవ్యాప్తంగా నెల రోజుల క్రితం వరకు టమాటా ధర ఆకాశాన్ని తాకింది…కిలో టమాటా ఏకంగా 200 రూపాయలు దాటింది..అసలు టమాటా లేకుండా ఏ కర్రీ ఉండదు…అలాంటిది టమాటా ధర కొండెక్కడంతో సామాన్యులు నానా అగచాట్లు పడ్డారు. ఒక్క తెలుగు రాష్ట్రాలలోనే కాదు దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి..టమాటా బంగారం కంటే ప్రియమైపోయిందనే చెప్పాలి..టమాటా ట్రేల దొంగతనాలు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat