Home / shyam (page 57)

shyam

చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన రాజధాని మహిళలు..!

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి జేఏసీని ఏర్పాటు చేసి రాజధాని గ్రామాల రైతులతో గత నెలరోజులుగా ఆందోళనల కార్యక్రమాలను నడిపిస్తున్నారు. ఈ నిరసన కార్యక్రమాల్లో అమరావతి ప్రాంతంలోని మందడం, తుళ్లూరు, వెలగపూడి, రాయపూడి, పెనుమాక వంటి ఐదారు గ్రామాల రైతులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. కాగా ఈ ఆందోళన కార్యక్రమాల్లో మహిళలు ఎక్కువగా పాల్గొనడం గమనార్హం. దీంతో చంద్రబాబు తన …

Read More »

జేసీ బ్రదర్స్‌కు అదిరిపోయే సవాల్ విసిరిన వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి…!

అనంతపురం జిల్లా, తాడిపత్రిలో జేసీ బ్రదర్స్‌కు, వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమంటుంది. 40 ఏళ్లుగా ఏకచక్రాధిపత్యంగా సాగిన జేసీ బ్రదర్స్ హవాకు ఈసారి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చెక్ పెట్టారు. అయితే తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి అవినీతికి పాల్పడుతున్నారంటూ.. జేసీ బ్రదర్స్ ఆరోపణలు గుప్పిస్తున్నారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ఆదివారం మీడియాతో మాట్లాడిన కేతిరెడ్డి ఈ సందర్భంగా జేసీ బ్రదర్స్‌కు అదిరిపోయే …

Read More »

చంద్రబాబు, లోకేష్, పవన్‌లను కలిపి చితక్కొట్టిన వైసీపీ ఎంపీ ..!

టీడీపీ అధినేత చంద్రబాబు సేవ్ అమరావతి పేరుతో రోజుకో కార్యక్రమంతో అమరావతి రైతుల ఆందోళన కార్యక్రమాలకు సారథ‌్యం వహిస్తున్నారు. బాబు స్వయంగా జోలెపట్టి భిక్షాటన చేస్తూ అమరావతి రైతుల ఆందోళనలను రాష్ట్ర స్థాయి ఉద్యమంగా మల్చేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఒకపక్క కర్నూలులో జ్యుడీషియల్ క్యాపిటల్, విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటును రాయలసీమ, ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు స్వాగతిస్తుంటే..చంద్రబాబు మాత్రం వైజాగ్‌లో రాజధానిని, కర్నూలులో హైకోర్ట్ ఏర్పాటును ఎవరూ కోరుకోవడం …

Read More »

చంద్రబాబుకు మైండ్ బ్లాక్…ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశంపై పోసాని ఆసక్తికరవ్యాఖ్యలు..

పోసాని కృష్ణ మురళి..తెలుగు ప్రజలకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు..రచయితగా, సినీనటుడిగా పేరుగాంచిన పోసాని మంచి రాజకీయ విశ్లేషకుడు కూడా…సమకాలీన రాజకీయాలపై ముక్కుసూటిగా స్పందిస్తారు. గత ఎన్నికల సమయంలో వైసీపీ తరపున గొంతు వినిపించిన సినీ నటుల్లో పోసాని ముందు వరుసలో ఉంటారు..అలాగే అమరావతి రైతుల ఆందోళనలపై సాటినటుడు, వైసీపీకే చెందిన పృధ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలను పోసాని తీవ్రంగా ఖండించారు.   తాజాగా ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ఓ …

Read More »

అమరావతి రాజకీయం…చంద్రబాబుకు ఊహించని షాక్ ఇచ్చిన బాలయ్య…!

ఏపీలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా గత నెల రోజులుగా అమరావతి గ్రామాల రైతులు చేస్తున్న ఆందోళన కార్యక్రమాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబంతో సహా పాల్గొంటున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి పండుగ నాడు చంద్రబాబు తన భార్య భువనేశ్వరీ, కోడలు బ్రాహ్మణితో కలిసి రాజధాని రైతులతో కలిసి పస్తులుండీ మరీ నిరసన తెలియజేశారు. అయితే సంక్రాంతి పండుగ తర్వాత చంద్రబాబు వియ్యంకుడు, హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో బాలయ్య కూడా …

Read More »

సీఎం ఉద్దశ్ థాక్రే వివాదాస్పద వ్యాఖ్యలు.. షిర్డీ నిరవధిక బంద్…!

కోట్లాదిమంది భక్తులు కొలిచే షిర్డీ సాయిబాబా జన్మస్థలంపై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే చేసిన వివాదాస్పద వ్యాఖ‌్యలకు భగ్గుమంటున్న షిర్డీ వాసులు నిరవధిక బంద్‌‌కు పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం నుంచి హోటళ్లు, దుకాణాలను మూసివేసి స్వచ్ఛంద బంద్‌ పాటిస్తున్నారు. కాగా షిర్డీ సాయిబాబా జన్మస్థలం షిర్డీ కాదని…ఆయన పర్పణీ జిల్లాలోని పత్రిలో జన్మించారని, ఆ పట్టణాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి వంద కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు మహారాష్ట్ర సీఎం …

Read More »

అంబటి రాంబాబు‌ను కెలికి మరీ పరువు పోగొట్టుకున్న నాగబాబు..!

జనసేన నాయకుడు, నటుడు నాగబాబుకు, వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుల మధ్య ట్విట్టర్ వేదికగా జరుగుతున్న మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. తొలుత జనసేన అధినేత పవన్ కల్యాణ్‌, బీజేపీతో కుదుర్చుకున్న పొత్తుపై అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. రాజకీయంగా, వ్యక్తిగతంగా స్థిరత్వం లేని పవన్ కల్యాణ్‌తో పొత్తు పెట్టుకోవడమేంటే…కుక్క తోకపట్టుకుని గోదావరి ఈదినట్లే అని ఎద్దేవా చేశారు. అంబటి విమర్శలపై పవన్ సోదరుడు, జనసేన నేత నాగబాబు …

Read More »

బీజేపీతో పొత్తుపై పవన్‌ కల్యాణ్‌ను చెడుగుడు ఆడిన వైసీపీ ఎమ్మెల్యే రోజా..!

 నా క్కొంచెం తిక్కుంది..కాని దానికో లెక్కుంది…ఇది గబ్బ‌ర్ సింగ్ మూవీలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫేమస్ డైలాగ్.. అయితే రాజకీయాల్లో మాత్రం నిజంగానే పవన్ తిక్కకు నిజంగానే ఓ లెక్కుంది..అది చంద్రబాబుకే తెలుసంటూ ప్రత్యర్థులు సెటైర్లు వేస్తుంటారు. రాజకీయాల్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి టీడీపీ అధినేత చంద్రబాబుకు కాపు కాస్తున్న పవన్‌కల్యాణ్‌‌పై ప్యాకేజీ స్టార్, దత్తపుత్రుడు అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. వైసీపీ నేతలు కూడా పవన్ చంద్రబాబు …

Read More »

బ్రేకింగ్..పృథ్వీ ఆడియో టేపు వ్యవహారంలో ఊహించని ట్విస్ట్‌లు..!

సినీ నటుడు పృథ్వీరాజ్ ఆడియో టేపుల వ్యవహారంలో ఊహించని ట్విస్ట్‌లు చోటుచేసుకుంటున్నాయి. ఎస్వీబీసీ ఛైర్మన్‌గా పనిచేస్తున్న పృథ్వీ తన దగ్గర పనిచేస్తున్న ఒక మహిళా ఉద్యోగినితో సరస సంభాషణలు జరిపినట్లు ఓ ఆడియో టేప్ మీడియాలో హల్‌చల్ చేసింది. ఈ ఆడియో టేపు వివాదంపై సీఎం జగన్ సీరియస్ కావడంతో టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆదేశాల మేరకు పృథ్వీ తన పదవికి రాజీనామా చేశారు. తనపై మీడియాలో ప్రచారమవుతున్న …

Read More »

ఎన్టీఆర్ వర్థంతి నాడు బాబు, భువనేశ్వరీలపై లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు..!

ఏపీలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో రాజధాని గ్రామాల రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఈ ఆందోళనల కార్యక్రమాల్లో చంద్రబాబు సతీమణి భువనేశ్వరీ కూడా పాల్గొంటూ రాజధాని రాజకీయంలో సెంటిమెంట్ పండిస్తున్నారు. అమరావతి జేఏసీ కోసం భువనేశ్వరీ తన రెండు బంగారు గాజులను విరాళంగా ఇచ్చారు. భువనేశ్వరీ గాజుల త్యాగంపై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు..ఇవ్వాల్సింది గాజులు కాదని..మీ భర్త చంద్రబాబు రైతుల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat