నవ్యాంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అతిపెద్ద సంచలనం చోటు చేసుకుంది. ఏపీ అసెంబ్లీలో రాష్ట్ర శాసనమండలి రద్దు తీర్మానాన్ని స్వయంగా సీఎం జగన్ ప్రవేశపెట్టారు. తొలుత కేబినెట్‌లో సమావేశంలో శాసనమండలి రద్దు నిర్ణయంపై ఆమోద ముద్ర వేసిన అనంతరం…స్పీకర్ తమ్మినేని సీతారాం బీఏసీ కమిటీని సమావేశపరిచారు. అయితే ఈ బీఏసీ సమావేశానికి ప్రతిపక్ష టీడీపీ నాయకులు హాజరు కాలేదు. బీఏసీ నిర్ణయం మేరకు అసెంబ్లీ సమావేశం కాగానే సీఎం జగన్ శాసనమండలి రద్దు …
Read More »చిన్న ట్వీట్‌తో చంద్రబాబుకు స్వీట్ షాక్ ఇచ్చిన విజయసాయిరెడ్డి…!
ఏపీ శాసనమండలి రద్దు విషయంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వికేంద్రీకరణ బిల్లును చంద్రబాబు కుట్రపూరితంగా అడ్డుకున్నందుకే శాసనమండలి రద్దు చేయాల్సి వస్తుందని…వైసీపీ నేతలు అంటున్నారు. కాగా సీఎం జగన్‌మోహన్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్సీలను ప్రలోభపెడుతున్నారని, మంత్రి బొత్స తమ పార్టీ ఎమ్మెల్సీలకు ఫోన్లు చేస్తున్నారని..చంద్రబాబు, లోకేష్‌లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే తాజాగా చంద్రబాబు విమర్శలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ …
Read More »పంచ్ డైలాగులతో చంద్రబాబు, లోకేష్‌ను ఆటాడుకున్న ఎమ్మెల్యే రోజా..!
ఏపీ శాసనమండలి రద్దుకు రంగం సిద్ధమవుతున్న వేళ…వైయస్‌ఆర్‌సీపీ ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే రోజా టీడీపీ అధినేత, చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్‌లపై పదునైన విమర్శలతో విరుచుకుపడ్డారు. తాజాగా అసెంబ్లీ మీడియాపాయింట్ వద్ద రోజా మాట్లాడుతూ… ప్రజా తీర్పును అపహాస్యం చేసే విధంగా పెద్దల సభ ఉండడం బాధాకరమని అన్నారు. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు పైన గ్యాలరీలో కూర్చుని కింద ఉన్న స్పీకర్ షరీఫ్‌తో …
Read More »జనసేన – బీజేపీ ఉమ్మడి కవాతు క్యాన్సిల్.. అసలు కారణం ఇదే..!
: ఏపీలో జనసేన – బీజేపీల పొత్తు తర్వాత ప్రకటించిన తొలి ఉమ్మడి కార్యక్రమానికి ఆదిలోనే హంసాపాదు ఎదురైంది. రాజధాని రైతుల ఆందోళనలకు మద్దతుగా ఫిబ్రవరి 2 న జనసేన, బీజేపీల ఆధ్వర్యంలో అమరావతి పరిరక్షణ పేరుతో లక్షమందితో తాడేపల్లి నుంచి విజయవాడ వరకు భారీ కవాతు జరిపి, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌లు సంయుక్తంగా …
Read More »ప్రజలు ఛీకొట్టినా చంద్రబాబులో మార్పు రాలేదు…టీడీపీ ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు..!
శాసనమండలిలో వికేంద్రీకరణ బిల్లును నిబంధనలకు వ్యతిరేకంగా స్పీకర్ షరీష్‌ను అడ్డంపెట్టుకుని సెలెక్ట్ కమిటీకి పంపించేలా చంద్రబాబు చేసిన కుట్రలపై ఆ పార్టీకే చెందని ఎమ్మెల్సీ పోతుల సునీత మండిపడ్డారు. కాగా పోతుల సునీత పార్టీ విప్‌ను ధిక్కరించి..మూడు రాజధానులపై ప్రభుత్వానికి మద్దతు పలికారు. తదనంతరం తన భర్త పోతుల సురేష్‌తో కలిసి సీఎం జగన్‌ను కలిసారు. పోతుల సునీత టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరుతున్నట్లు తెలుస్తోంది. కాగా శాసనమండలిలో …
Read More »అమరావతి కోసం లాయర్ ఫీజు కింద మూడు రోజులకే కోటి 15 లక్షలు ఇచ్చారు…నిజంగా వీళ్లు పేద రైతులేనా…!
ఏపీలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి గ్రామాల రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన మెజారిటీ రైతులు ఉన్న మందడం, వెలగపూడి, పెనుమాక వంటి ఐదారు గ్రామాల్లోనే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే అధికార వైసీపీ మాత్రం…అమరావతిలో ఆందోళనలు చేస్తున్నది..పేద రైతులు కాదని…రైతుల పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కోట్లు గడించిన బాబు సామాజికవర్గానికి చెందిన …
Read More »లోకేష్‌కు అదిరిపోయే బర్త్‌డే గిఫ్ట్ రెడీ చేస్తున్న సీఎం జగన్..!
ఏపీ వికేంద్రీకరణ బిల్లుపై విషయంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో జగన్ సర్కార్ ఏపీ శాసనమండలిని రద్దు చేసే దిశగా అడుగులు వేస్తోంది. జనవరి 27న కేబినెట్ భేటీ నిర్వహించి శాసనమండలిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అదే రోజు అసెంబ్లీలో శాసనమండలి రద్దుపై చర్చ జరిపి…కేంద్రానికి తీర్మానం పంపనుంది. కాగా శాసనమండలి రద్దుపై టీడీపీ అభ్యంతరం చెబుతోంది. పెద్దల సభను ఎలా రద్దు చేస్తారు..మండలిని రద్దు చేయడం అంత …
Read More »పవన్ కల్యాణ్ ఇజ్జత్ తీసిన గుడివాడ అమర్‌నాథ్…!
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న అమరావతి రైతులకు టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా మద్దతు పలుకుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల అమరావతి రైతులతో సమావేశమైన పవన్ సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ రెడ్డి గారూ.. మీకు ఒక్కటే చెబుతున్నా.. వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేవరకు జనసేన నిద్రపోదని శపథం చేశారు. రైతులు, మహిళల్ని ఏడిపించిన వారు సర్వనాశనమేనని, …
Read More »శాసనమండలిపై రద్దుపై సీఎం జగన్ సంచలన నిర్ణయం…!
ఏపీ శాసనమండలి వివాదం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. వికేంద్రీకరణ, సీఆర్డీయే బిల్లును టీడీపీకి చెందిన స్పీకర్ షరీఫ్ నిబంధనలకు వ్యతిరేకంగా సెలెక్ట్ కమిటీకి పంపడంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న జగన్ సర్కార్ ఏకంగా శాసనమండలి రద్దు దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఏపీలో శాసన మండలి రద్దుపై జోరుగా చర్చ జరుగుతోంది. సీఎం జగన్ సైతం..స్వయంగా అసెంబ్లీలో మండలి రద్దు అవసరమా కాదా అనే విషయంపై సోమవారం చర్చించి నిర్ణయం …
Read More »బాబు, పవన్ కల్యాణ్‌లకు వైసీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కౌంటర్..!
ఏపీ శాసనమండలిలో జరిగిన పరిణామాలపై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..చంద్రబాబు స్పీకర్‌ను అడ్డుపెట్టుకుని నిబంధనలకు వ్యతిరేకంగా…వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపడం పట్ల వైసీపీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా ఈ విషయంపై భీమవరం వైసీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ మాట్లాడుతూ… మండలి చైర్మన్ షరీఫ్ మంచి వ్యక్తి అని, అలాంటి వ్యక్తి చేత తప్పుడు పని చేయించిన చంద్రబాబుని ప్రజలు క్షమించరన్నారు. ప్రజలకు మేలు చేసే బిల్లులను …
Read More »