Home / shyam (page 46)

shyam

కియా మోటార్స్ తరలింపుపై అసలు వాస్తవాలు ఇవే..!

ఏపీలోని ప్రఖ్యాత కార్ల తయారీ సంస్థ.. కియామోటార్స్‌ జగన్ సర్కార్ తీరు నచ్చక…తమిళనాడుకు తరలిపోతుంటూ ఆంగ్ల న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ రాసిన కథనంపై రాజకీయంగా పెద్ద దుమారమే చెలరేగుతోంది. అయితే కియా మోటార్స్ తమిళనాడుకు తరలిపోతుందంటూ రాయటర్స్‌లో వచ్చిన కథనాన్ని ఏపీ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. మంత్రి బుగ్గన, పరిశ్రమల శాఖ మంత్రి మేకతోటి గౌతంరెడ్డి రాయటర్స్ కథనంపై మండిపడ్డారు. కియా కార్ల ఫ్యాక్టరీని ఎక్కడకు తరలించడం లేదని…ఏపీలో మరింత …

Read More »

చంద్రబాబు మాజీ పీఎస్‌పై ఐటీదాడులు… కీలక సమాచారం లభ్యం..టీడీపీలో ఆందోళన..!

ఒకవైపు అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై ఈడీ, సీఐడీ విచారణలు…మరోవైపు ఐటీ దాడులతో టీడీపీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. చంద్రబాబు మాజీ పర్సనల్ సెక్రటరీ శ్రీనివాసరావుకు చెందిన ఇళ్లు, కార్యాలయాలపై రెండు రోజులుగా జరుగుతున్న ఐటీ దాడులు టీడీపీ నేతలను కలవరానికి గురి చేస్తున్నాయి. ఫిబ్రవరి 6 తేదీ గురువారం ఉదయం నుంచి అర్థరాత్రి వరకు శ్రీనివాసరావుకు చెందిన హైదరాబాద్ చంపాపేట, విజయవాడ గాయత్రీనగర్ కంచుకోట అపార్ట్‌మెంట్లో సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు …

Read More »

అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై ఈడీ విచారణ.. అజ్ఞాతంలో ఇద్దరు టీడీపీ మాజీ మంత్రులు..?

అమరావతిలో టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ఇన్‌సైడర్ ట్రేడింగ్‌, మనీలాండరింగ్‌ వ్యవహారాలపై సీఐడీ ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మాజీమంత్రులు పత్తిపాటి పుల్లారావు, నారాయణలపై కేసులు నమోదు చేసినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో సదరు నేతలు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం. వారం రోజుల క్రితం వరకు కూడా అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ ప్రభుత్వం చేసిన వాదనను టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన పుత్రరత్నం …

Read More »

తన పరువు తానే తీసుకుంటున్న బాలయ్య చిన్నఅల్లుడు భరత్‌..!

బ్యాంకుల రుణాల ఎగవేతలో టీడీపీ నేతలు ఒకరిని మించి ఒకరు పోటీపడుతున్నారు. ఒకప్పటి చంద్రబాబు సన్నిహితుడు, ప్రస్తుత బీజేపీ ఎంపీ సుజానాచౌదరి దాదాపు 6 వేల కోట్లు బ్యాంకు రుణాలు ఎగవేసిన కేసులో ఇరుక్కున్నారు. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే, సినీనటుడు బాలయ్య చిన్నఅల్లుడు, నారాలోకేష్ తోడల్లుడు భరత్‌‌ కూడా రుణాల ఎగవేత కుంభకోణంలో కూరుకుపోయారు. గత సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ పార్లమెంట్ నుంచి పోటీ చేసిన భరత్ వైసీపీ అభ్యర్థి …

Read More »

మొన్న జేసీకి, నేడు వర్ల రామయ్యకు మీసం తిప్పి సవాలు విసురుతున్న పోలీసులు..!

ఏపీ పోలీసులపై టీడీపీ నేతలు నోరుపారేసుకుంటున్నారు. గత ఐదేళ్లలో పోలీసులను ఇష్టానుసారంగా వాడుకున్న టీడీపీ నేతలు..ఇప్పుడు అదే పోలీసులు తమకు చుక్కలు చూపిస్తుండడంతో జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలో పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ అప్పటి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి నాడు సీఐగా ఉన్న గోరంట్ల మాధవ్ మీసం తిప్పి..సవాలు విసిరారు..అదే గోరంట్ల మాధవ్ వైసీపీ తరపున హిందూపురం ఎంపీగా గెలిచి సంచలనం సృష్టించారు. కాగా ఇటీవల టీడీపీ మాజీ …

Read More »

చంద్రబాబు, అమరావతి రైతులపై ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు…!

ఏపీలో వికేంద్రీకరణకు వ్యతిరేకంగా మూడు రాజధానులు వద్దు…అమరావతి ముద్దు అంటూ గత 50 రోజులుగా రాజధాని గ్రామాల రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. రాజధాని కోసం తమ భూములను త్యాగం చేశామని రైతులు చెబుతున్నారు. ఇప్పుడు రాజధాని తరలిపోతే తమ భవిష్యత్తు ఏంటని…రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అయితే అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల రైతులు మాత్రమే అమరావతి కోసం ఆందోళనలు చేస్తున్నారు. కాగా అందులో ప్రధానంగా …

Read More »

కియాపై దుష్ప్రచారం..విజయసాయిరెడ్డి ఫైర్..!

కియామోటార్స్ మళ్లీ వార్తల్లో నిలిచింది. నిజానికి ప్రధాని మోదీ కొరియాతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఏపీకి కియామోటార్స్ వచ్చింది. కాని ప్రపంచంలో ఎవరు ఏది సాధించినా అది నావల్లే… అని బిల్డప్ ఇచ్చుకునే చంద్రబాబు కియా పరిశ్రమ ఏర్పాటు ఘనత కూడా తన ఖాతాలో వేసుకున్నారు. కాగా గత సార్వత్రిక ఎన్నికలకు ముందు కియామోటార్స్ ఫస్ట్ కారు రిలీజ్ అయిందంటూ చంద్రబాబు ఓ కారుకు నల్లగుడ్డలు కప్పి మరీ.. అదిగో …

Read More »

కేంద్రం క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా రాజధానిపై మీ గోల ఏంటీ గల్లాగారు..!

ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటు విషయం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయం..మేం అందులో జోక్యం చేసుకోమని స్పష్టంగా చెప్పినా..టీడీపీ ఎంపీ గల్లా జయ్‌దేవ్ మాత్రం ఇంకా గోల చేస్తూనే ఉన్నారు.. అసలు మూడు రాజధానులపై టీడీపీ అధినేత చంద్రబాబు గత 50 రోజులుగా రాజధాని రైతులను రెచ్చగొడుతూ..ఆందోళనలు చేయిస్తున్నా…కేంద్రం పెద్దగా స్పందించ లేదు..వికేంద్రీకరణ బిల్లుపై తన వైఖరిని ఎటూ తేల్చక నాన్చుతుంది. దీంతో మోదీ, అమిత్‌షాలు, మూడు రాజధానుల …

Read More »

చంద్రబాబును నిలదీసిన మంత్రి కన్నబాబు…!

తన సొంతూరు నారావారిపల్లెలో వైసీపీ సభ నిర్వహించడంపై టీడీపీ అధినేత చంద్రబాబు చిర్రుబుర్రులాడారు. నా సొంతూరులో మంత్రులు సభ ఎందుకు పెట్టారు…బుద్ధి ఉన్నవారు ఎవరైనా మా ఉరి నుంచి వైజాగ్ వెళ్లాలని అనుకుంటారా? మంత్రులకు కనీసం ఆలోచన లేదా? మా ఊరి వాళ్లు అమరాతిని దాటి వైజాగ్‌ వెళ్లాలని ఆలోచిస్తారా? వందశాతం అలా అనుకోరు. అలాంటప్పుడు మూడు రాజధానులకు మద్ధతుగా మా ఊరిలో వైసీపీ సభ నిర్వహిస్తే ప్రజలు ఎలా …

Read More »

తండ్రీకొడుకులను ఏకిపారేసిన వైసీపీ నేత రామచంద్రయ్య..!

 తెనాలి సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వంపై చేసిన విమర్శలపై వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సి. రామచంద్రయ్య మండిపడ్డారు. చంద్రబాబు ప్రజల మద్దతు ఉన్న నాయకుడు కాదని విమర్శించారు. అసలు ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసే సత్తా చంద్రబాబుకు లేదని ఎద్దేవా చేశారు. సొంత ప్రయోజనాలకోసమే అమరావతిపై కృత్రిమ ఉద్యమం మొదలు పెట్టారని విమర్శించారు. రాజధాని అంశంపై చంద్రబాబు చెప్పినట్టే నడుచుకోవాలనే రూల్‌ ఉందా..? అని ప్రశ్నించారు. కాగా అమరావతిని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat