Home / shyam (page 35)

shyam

అలా జరిగింది టీడీపీ హయాంలోనే.. చంద్రబాబుకు, ఎల్లోమీడియాకు షాక్ ఇచ్చిన కేంద్ర హోం శాఖ..!

ఏపీలో గత 9 నెలలుగా జగన్ సర్కార్‌పై ప్రతిపక్ష అధినేత చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు, ఎల్లోమీడియా రోజుకో తప్పుడు కథనంతో, అసత్య ఆరోపణలతో దుష్ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గత కొద్దిరోజులుగా సీఎం జగన్ తీరు నచ్చక, వైసీపీ నేతల రాజకీయ వత్తిళ్లు భరించలేక పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కేంద్ర సర్వీసులకు డిప్యుటేషన్‌పై వెళ్లాలని భావిస్తున్నట్లు ఎల్లోమీడియా పచ్చ కథనాలు ప్రసారం చేస్తోంది. …

Read More »

టీవీ ఛానల్ డిబెట్‌లో చంద్రబాబును చీల్చిచెండాడిన మహిళా కాలర్..వైరల్ వీడియో…!

ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ప్రకాశం జిల్లాలో పర్యటించిన సందర్భంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మద్యం రేట్లపై స్పందిస్తూ జగన్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. బాబుగారికి మందు తాగే అలవాటు లేకపోయినా..ఓ ఫుల్ బాటిల్ ఎత్తేసిన వాడిలా మందుబాబుల తరపున వకల్తా పుచ్చుకుని మాట్లాడాడు..తమ్ముళ్లు…మద్యం రేట్లు పెరిగాయా లేదా…పెరిగాయా లేదా..అన్ని బాండ్లు దొరుకుతున్నాయా…ఏదో బలహీనతతో ఓ పెగ్గేసుకునేవాళ్లకు ఈ ఖర్మేంటీ అంటూ ప్రభుత్వంపై చంద్రబాబు విరుచుకుపడ్డాడు. అయితే చంద్రబాబు …

Read More »

బ్రేకింగ్…నక్కా, నిమ్మల, అనురాధ‌లకు లీగల్ నోటీసులు..!

ఏపీ వికేంద్రీకరణలో భాగంగా విశాఖలో పరిపాలనా రాజధానిని ఏర్పాటు చేసేందుకు జగన్ సర్కార్ ముందడుగు వేస్తోంది. దీంతో చంద్రబాబుతో సహా, టీడీపీ నేతలు విశాఖపై విషం కక్కుతున్నారు. విశాఖలో రాజధాని వస్తే సీమ నుంచి లుంగీలు కట్టుకుని భూకబ్జాదారులు, ముఠాకోరులు వచ్చి అరాచకం చేస్తారని సీమ ప్రజలను అవమానిస్తున్నారు. ఇక ఎల్లోమీడియా అయితే రోజుకో అసత్య కథనంతో విశాఖపై దుష్ప్రచారం చేస్తుంది. అయితే టీడీపీ నేతల్లో నోటిదూల ఎక్కువగా నేతల్లో …

Read More »

పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీపై టీడీపీ రాజకీయం…మంత్రి బొత్స ఫైర్..!

ఏపీలో ఉగాది రోజున పేదలకు 25 లక్షల ఇండ్ల పట్టాలు అందిస్తామని జగన్ సర్కార్ ప్రకటించిన సంగతి తెలిసిందే.. ఈ మేరకు ప్రభుత్వ భూములను క్రమబద్దీకరించడంతోపాటు, భూకబ్జాలను గుర్తించి స్వాధీనం చేసుకుంటోంది..మరోవైపు భూసమీకరణ జరుపుతోంది. ముఖ్యంగా విశాఖలో 6000 ఎకరాల ల్యాండ్‌పూలింగ్‌కు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మాత్రం..భూ సేకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ల్యాండ్‌ పూలింగ్‌‌పై విశాఖ వస్తానని చంద్రబాబు ప్రకటించాడు. కాగా ఇళ్ల పట్టాల పంపిణీ …

Read More »

అచ్చెంనాయుడి చేతివాటం చూస్తే షాకవడం ఖాయం..దేన్ని వదల్లేదుగా..!

ఏపీలో సంచలనంగా మారిన ఈఎస్‌ఐ స్కామ్‌లో టీడీపీ మాజీ మంత్రి, టెక్కలి  ఎమ్మెల్యే అచ్చెంనాయుడు అడ్డంగా దొరికిపోయారు. తీగ లాగితే డొంక కదిలినట్లు గత ఐదేళ్లలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని అచ్చెం నాయుడు సాగించిన అవినీతి అక్రమాలన్నీ బయటపడుతున్నాయి. గత టీడీపీ హయాంలో మంత్రిగా అచ్చెం నాయుడు అడ్డగోలుగా దోచుకున్నారని..ఆఖరకు తిత్లీ తుఫాను నిధుల్లో కూడా చేతివాటం చూపించారని శ్రీకాకుళం జిల్లాలో చర్చ జరుగుతోంది. ఒక్క తిత్తీ తుఫాన్ పరిహారం …

Read More »

రాజధాని రైతన్నలారా…మీ ఆడవాళ్లు జాగ్రత్త.. పచ్చమీడియా కామాంధులు మీ పక్కనే తిరుగుతున్నారు..!

ఏపీ వికేంద్రీకరణకు వ్యతిరేకంగా..గత రెండు నెలలుగా రాజధాని గ్రామాల రైతన్నలు టీడీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తున్నారు. అమరావతి ప్రాంతంలో జరుగుతున్న ఈ నిరసన కార్యక్రమాల్లో మహిళలు ఎక్కువగా పాల్గొంటున్నారు..దీంతో ఎల్లోమీడియా పైత్యం బాగా ముదిరిపోయింది..మహిళల దగ్గరకు వెళ్లి…మైకులు పెట్టి రెచ్చగొట్టి మరీ సీఎం జగన్‌ను, ప్రభుత్వాన్ని బూతులు తిట్టిస్తున్నారు. ఇక ఈ క్రమంలో ఎల్లోమీడియా డర్టీపిక్చర్ బయటపడింది. రాజధాని గ్రామాల్లో 2 నెలలుగా తిష్ట వేసుకున్న ఎల్లో మీడియా ఛానళ్ల …

Read More »

మహబూబ్‌నగర్‌లో పట్టణ ప్రగతికి శ్రీకారం.. మంత్రి కేటీఆర్ పాదయాత్రకు అపూర్వ స్పందన..!

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఇవాళ మహబూబ్‌నగర్‌ పట్టణంలో ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పాత తోట రోడ్డులో కేటీఆర్‌ పాదయాత్ర చేశారు. పాదయాత్రలో భాగంగా ఓ ఇంటి ముందు అరుగుపై కూర్చున్న వృద్ధులతో కేటీఆర్‌ ముచ్చటించారు. సీఎం కేసీఆర్‌ అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా? లేదా? …

Read More »

సొంత ఇలాకాలో చంద్రబాబుకు చేదు అనుభవం..!

 సొంత ఇలాకాలో టీడీపీ అధినేత చంద్రబాబుకు చేదు అనుభవం ఎదురైంది. ప్రజాచైతన్య యాత్రలో భాగంగా ఈ రోజు కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు చేరుకుని అక్కడ నుండి రోడ్డు మార్గం ద్వారా కుప్పం నియోజకవర్గంలోని రాళ్లబుదుగురుకు చేరుకున్నారు. రెండు రోజుల పాటు కుప్పంలో జరిగే ప్రజా చైతన్య యాత్రలో చంద్రబాబు పాల్గొంటారు. కాగా ఇప్పటికే ఫ్లెక్సీలు, బ్యానర్ల విషయంలో వైసీపీ టీడీపీ మధ్య కుప్పంలో రగడ …

Read More »

ఆ ముగ్గురు టీడీపీ నేతలపై లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు..!

టీడీపీ అధినేత చంద్రబాబును అండమాన్‌ జైలుకు పంపాలన్నదే స్వర్గీయ ఎన్టీఆర్ కోరిక అంటూ వైసీపీ మహిళా నేత, తెలుగు అకాడమీ ఛైర్ పర్సన్ లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఐదేళ్ల టీడీపీ హయాంలో జరిగిన అవినీతిపై దూకుడుగా వ్యవహరిస్తున్న సీఎం జగన్ ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్ నేతృత్వంలో పది మంది అధికారులతో కూడిన సిట్ కమీషన్‌ను ఏర్పాటు చేశారు. చంద్రబాబు …

Read More »

ప్రజా చైతన్య యాత్రకు రావద్దు అంటున్న అనంత తమ్ముళ్లు.. చంద్రబాబు ఆగ్రహం..?

ఎంకి పెళ్లి సుబ్బిచావుకు వచ్చినట్లు..టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజా చైతన్య యాత్ర టీడీపీ నేతల చావుకు వచ్చింది. వైసీపీ ప్రభుత్వం 9 నెలల పాలనపై నవ మోసాల పాలన అంటూ చంద్రబాబు ప్రజా చైతన్యయాత్ర చేపట్టి తొలుత ప్రకాశం జిల్లాలో పర్యటించాడు. పాపం బాబుగారి యాత్రకు జనాలు దండిగా తరలించాలని..అమరావతి నుంచి జిల్లా నేతలకు ఆదేశాలు అందాయి. దీంతో టీడీపీ నేతలు పడుతూ లేస్తూ..డబ్బులు కుమ్మరించి జనాలను ఓ మోస్తరు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat