Home / shyam (page 30)

shyam

ఏడు కొండలవాడి సొమ్ముకు కొండంత కాపలా…వైవి సుబ్బారెడ్డి..!

టీటీడీ ఛైర్మన్‌గా వైవి సుబ్బారెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో అనేక విప్లవాత్మక సంస్కరణలు చేపడుతున్నారు. ఎల్‌1, ఎల్ 2, ఎల్ 3 విఐపీ బ్రేక్ దర్శనాల రద్దుతో సామాన్య భక్తులను దేవుడికి మరింత దగ్గర చేశారు. అంతే కాదు వృద్ధులకు, బాలింత స్త్రీలకు ప్రత్యేక దర్శనాలు కల్పిస్తున్నారు. ఏడుకొండలవాడి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఏడుకొండలను ప్లాస్టిక్ …

Read More »

పవన్‌కల్యాణ్‌కు భారీ షాక్ ఇచ్చిన అమిత్‌షా…ఇదీ అసలు సంగతి…!

అదేంటీ…జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి. అప్పుడే అమిత్‌షా పవన్‌కు ఏం షాక్ ఇచ్చాడనుకుంటున్నారా…అదేనండి.. మార్చి 15 న హైదరాబాద్‌లో సీఏఏకు అనుకూలంగా పవన్ కల్యాణ్‌తో కలిసి, కేంద్రమంత్రి అమిత్‌షా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఓ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఎన్‌ఆర్‌సీ, సీఏఏ, ఎన్‌పీఆర్‌ను లను తెలంగాణ సీఎం కేసీఆర్‌‌తో పాటు, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమిత్‌షా, పవన్‌ల …

Read More »

తూగో జిల్లాలో టీడీపీ గూండాగిరిపై మండిపడిన జక్కంపూడి రాజా…!

టీడీపీ చేపట్టిన ప్రజా చైతన్యయాత్రలో ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు, ఆయన పుత్రరత్నం లోకేష్‌లకు వరుస పరాభావాలు ఎదురవుతున్నాయి. కుప్పం, విశాఖలో చంద్రబాబును  ప్రజలు అడ్డుకుని తిప్పి పంపించగా…తూగో జిల్లాలో పురుషోత్తపట్నం రైతులు లోకేష్‌ను అడ్డుకుని తమ నిరసన తెలియజేశారు. దీంతో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. రైతుల టెంట్లను ధ్వంసం చేసి దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనతో జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. వివరాల్లోకి వెళితే ప్రజా చైతన్యయాత్రలో భాగంగా  …

Read More »

స్థానిక సంస్థల రిజర్వేషన్లపై టీడీపీ రాజకీయం….వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ ఫైర్…!

స్థానిక సంస్థల రిజర్వేషన్ల వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 59 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా టీడీపీ నేత బిర్రు ప్రతాపరెడ్డి వేసిన పిటీషన్‌పై విచారణ జరిపిన హైకోర్ట్ రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని, అలాగే నెలరోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని తీర్పు చెప్పంది. ఈ తీర్పు మేరకు ప్రభుత్వం 50 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఎన్నికలు …

Read More »

స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే చేతులెత్తేసిన పవన్ కల్యాణ్…?

ఏపీలో స్థానిక ఎన్నికల సమరం మొదలు కానుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని, నెలరోజుల్లోపు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్ట్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు జగన్ సర్కార్ 50 శాతం రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు సమాయాత్తం అవుతోంది. గత 9 నెలలుగా రోజుకో ఆరోపణతో ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నామని, ఇక మళ్లీ అధికారంలోకి వచ్చేస్తామని ఇప్పటి నుంచే …

Read More »

స్థానిక సంస్థల రిజర్వేషన్లపై బయటపడిన చంద్రబాబు కుట్ర…ఇవిగో సాక్ష్యాలు..!

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు జగన్ సర్కార్ 59 శాతం రిజర్వేషన్లు కల్పించడంపై టీడీపీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ అనుచరుడైన బిర్రు ప్రతాపరెడ్డి వేసిన పిటీషన్‌పై హైకోర్ట్ తీర్పు ప్రకటించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతంకు మించకూడదని, నెల రోజుల్లోపు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రభుత్వం హైకోర్ట్ తీర్పు ప్రకారం ఎన్నికలు నిర్వహించేందుకు సమాయాత్తం అవుతుంది. అయితే …

Read More »

ప్రజా చైతన్య యాత్రలో లోకేష్‌‌‌కు ఘోర అవమానం.. తరిమికొట్టిన తూగో జిల్లా రైతులు, స్థానికులు…!

ప్రజా చైతన్య యాత్రలో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌లు అడుగుడుగునా ఘోర అవమానాలు ఎదుర్కొంటున్నారు. అమరావతికి జై కొట్టి కర్నూలు, వైజాగ్‌లలో రాజధానుల ఏర్పాటుపై కుట్ర చేస్తున్న ఈ తండ్రీ కొడుకుల తీరుపై ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు తీవ్ర‍ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల వైజాగ్‌లో అడుగుపెట్టిన చంద్రబాబుకు, ఉత్తరాంధ్ర ప్రజలు చెప్పులు, టమాటాలు, గుడ్లు వేసి అడ్డుకున్నారు. ఐదుగంటల పాటు చంద్రబాబు ఎయిర్‌పోర్ట్‌లో నడిరోడ్డు మీద …

Read More »

అమరావతి టు విశాఖ..ముహూర్తం ఖరారు…!

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు ముహూర్తం ఖరారు అయింది. గత రెండున్నర నెలలుగా పైగా వికేంద్రీకరణకు వ్యతిరేకంగా అమరావతిలోని 29 గ్రామాల రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నా..ప్రభుత్వం ఏ మాత్రం వెనుకడుగు వేయడం లేదు, స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి పేరుతో మూడు రాజధానులపై ఎన్ని కుట్రలు చేసినా, విశాఖ, కర్నూలులో రాజధానుల ఏర్పాటుపై ఎల్లోమీడియాతో కలిసి ఎంత విషం కక్కినా ఫలితం లేకుండా పోయింది. రాష్ట్రంలో …

Read More »

సారా పాలనగా నారా పాలన.. వైసీపీ ఎమ్మెల్యే రోజా కౌంటర్..!

ఏపీలో  జగన్ సర్కార్ అమలు చేస్తున్న మద్యం పాలసీపై ప్రతిపక్షనేత చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మద్యం రేట్లు పెరిగిపోయి మందుబాబులు ఇబ్బంది పడుతున్నారు…మద్యం దుకాణాల టైమింగ్స్ రాత్రి 8 వరకు కుదించడం వల్ల మందుబాబులు ఇబ్బందులు పడుతున్నారని, పనులు మానుకుని పొద్దున్నే వైన్‌షాపుల ముందు బారులు తీరుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నాణ్యమైన మద్యం బ్రాండ్లు దొరకడం లేదని, వైసీపీ నేతలు కమీషన్లు …

Read More »

లోకేష్ విందు భేటీపై తెలుగు తమ్ముళ్ల ఫైర్… చంద్రబాబు సీరియస్ క్లాస్..!

నారా వారి పుత్రరత్నం, టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్, తన సతీమణి బ్రాహ్మణితో కలిసి హైదరాబాద్‌లోని తమ ఇంట్లో పార్టీకి చెందిన యువనేతలతో విందు రాజకీయం నడిపాడు. తన నాయకత్వంపై రోజు రోజుకీ నమ్మకం కోల్పోతున్న వేళ…లోకేష్ ఇలా వారసులపై ఫోకస్ పెట్టడం పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ విందు భేటీలో భవిష్యత్తులో రాజకీయంగా అనుసరించాల్సిన వ్యూహంపై, పార్టీ బలోపేతంపై చర్చలు జరిగినట్లు సమాచారం. అలాగే టీడీపీ సీనియర్లు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat