Home / shyam (page 25)

shyam

రమణా.. జగన్ గేట్లు తెరిచాడు.. టీడీపీ దుకాణం ఎత్తేయాలా..!

ఏపీ సీఎం జగన్ దూకుడు పెంచారు. గత 9 నెలలుగా టీడీపీ రాజకీయంగా ఎన్ని కుట్రలు చేసినా…తట్టుకుంటూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళుతున్నారు. లోటు బడ్జె‌ట్‌ ఉన్నా జాగ్రత్తగా వ్యవహరిస్తూ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ.. అన్ని వర్గాల ప్రజల ఆదరణ చూరగొంటున్నారు. అయితే ప్రతిపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం జగన్ అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే నీచ రాజకీయానికి తెర లేపాడు. గత 9 నెలలుగా రోజుకో …

Read More »

విశాఖలో టీడీపీకి మరో ఎదురుదెబ్బ..మాజీ ఎమ్మెల్యే రాజీనామా..!

అధికార, పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా విశాఖలో పరిపాలనా రాజధానిని ఏర్పాటు చేస్తూ జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి గ్రామాల రైతులతో గతమూడు నెలలుగా ఆందోళనలు చేయిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మాజీ మంత్రి గంటాతో సహా ఉత్తరాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జ్‌లతో సహా కీలక నేతలంతా విశాఖలో రాజధాని ఏర్పాటును స్వాగతిస్తూ ఓ తీర్మానం ఆమోదించి చంద్రబాబుకు పంపారు. …

Read More »

బోండా ఉమ సవాల్‌కు పిన్నెల్లి ప్రతిసవాల్..కాక రేపుతున్న ఏపీ రాజకీయం..!

స్థానిక సంస్థల ఎన్నికల వేళ జరిగిన మాచర్ల ఘటనపై టీడీపీ రాజకీయం చేస్తోంది. అధికార వైసీపీ టార్గెట్‌గా తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు మా పార్టీ నేతలను చంపేస్తారా..చంపేస్తే చంపేయండి అంటూ..వరుస ప్రెస్‌మీట్లు పెట్టి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశాడు. ఏకంగా డీజీపీ కార్యాలయానికి పాదయాత్రగా వెళ్లి రోడ్డుపై కూర్చుని నానా హంగామా చేశాడు.  ఇక టీడీపీ కార్యాలయంలో బోండా ఉమ ప్రెస్‌మీట్ పెట్టి మాచర్ల వైసీపీ …

Read More »

తూగో జిల్లాలో టీడీపీకి అభ్యర్థులు కరువు… పచ్చ కండువాతో జనసేన అభ్యర్థుల నామినేషన్..!

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ జనసేన పార్టీ నేతలు మిత్రపక్షం బీజేపీకి షాక్ ఇస్తున్నారు. తమ అధినేత పవన్ కల్యాణ్‌ చంద్రబాబుకు రహస్య స్నేహితుడిగా టీడీపీ ప్రయోజనాల కోసం పాకులాడుతాడో..అచ్చంగా జనసైనికులు కూడా అధినేతలాగే బీజేపీని కాదని టీడీపీతో పొత్తులు పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో జనసేన పార్టీ శ్రేణులు టీడీపీతో బహిరంగంగా పొత్తులు పెట్టుకుంటూ కాషాయనాథులను కంగుతినిపిస్తున్నారు. కొందరు జనసేన నాయకులు ఏకంగా టీడీపీ కండువా వేసుకుని..నామినేషన్లు …

Read More »

వైసీపీలోకి కరణం బలరాం జంపింగ్..చంద్రబాబు ఎమర్జెన్సీ మీటింగ్..!

స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ప్రతిపక్ష టీడీపీ నుంచి అధికార వైసీపీలోకి వలసలు షురూ అయ్యాయి. దశాబ్దాలుగా టీడీపీలో పని చేసిన టీడీపీ సీనియర్ నేతలు జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకుంటున్నారు. ఇప్పటికే డొక్కా, రెహమాన్, కదిరి బాబురావు, రామసుబ్బారెడ్డి వంటి టీడీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు వైసీపీలో చేరారు. ఇక కడప జిల్లా పులివెందులలో టీడీపీకి ఉన్న ఏకైక పెద్ద దిక్కు సతీష్ రెడ్డి కూడా రేపో, …

Read More »

మాచర్ల ‎ఘటనపై టీడీపీ రాజకీయం..మంత్రి కన్నబాబు ఫైర్..!

మాచర్ల ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న విమర్శలపై ఏపీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. తాజాగా కాకినాడ వైసీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీడియాతో కన్నబాబు మాట్లాడుతూ చంద్రబాబు మాచర్ల ఘటనపై స్పందించారు. తొలుత సీఎం జగన్‌పై మంత్రి కన్నబాబు ప్రశంసలు కురిపించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, సంస్కరణలు వైఎస్సార్‌సీపీని ఒక చారిత్రక పార్టీగా తీర్చిదిద్దబోతున్నాయని పేర్కొన్నారు. పట్టుదల కలిగిన నాయకుడు పార్టీని …

Read More »

జగన్‌పై దాడి చేస్తే కోడి కత్తి అని ఎగతాళి చేసిన సంగతి గుర్తు లేదా చంద్రబాబు…ఇప్పుడు తెగ డ్రామాలు ఆడుతున్నావు..!

స్థానిక సంస్థల ఎన్నికల వేళ..పల్నాడులో టీడీపీ నాయకులు బోండా ఉమ, బుద్ధా వెంకన్నలపై జరిగిన దాడిపై చంద్రబాబు రోజంతా హైడ్రామా నడిపాడు. మాచర్లలో జరిగిన ఘర్షణను పెద్ద యుద్ధంగా చిత్రీకరిస్తూ..మా నాయకులను చంపేస్తారా..చంపేస్తే చంపేయండి అంటూ…చంద్రబాబు ఓ రేంజ్‌లో రెచ్చిపోయాడు. గంటల వ్యవధిలో మూడుసార్లు ప్రెస్‌మీట్లు పెట్టి..కోపంతో రంకెలు వేస్తూ చెప్పిన సోదే మళ్లీ మళ్లీ చెప్పి మీడియావాళ్లను కూడా విసిగించాడు. ఇక డీజీపీ కార్యాలయానికి అరగంటపాటు పాదయాత్ర చేసి …

Read More »

చంద్రబాబుకు డబుల్‌షాక్… వైసీపీలోకి ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు…!

స్ధానిక సంస్థల ఎన్నికల వేళ..చంద్రబాబుకు వరుస షాక్‌‌లు తగులుతున్నాయి. రోజుకో టీడీపీ సీనియర్ నేత సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్నాయి. ఇప్పటి వరకు టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరితే…ఇప్పుడు ఏకంగా ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరబోతున్నారు. వాళ్లు ఎవరో కాదు..ప్రకాశంలో జిల్లాలొ ఒకే పార్టీలో ఉన్నా బద్ధ శత్రువులుగా వ్యవహరించే చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌‌లు. వీరిద్దరూ కలిసి ఒకేసారి …

Read More »

చంద్రబాబుకు మరో షాక్..వైసీపీలో చేరిన రామసుబ్బారెడ్డి..!

అంతా అనుకున్నట్లే జరిగింది. గత కొద్ది రోజులుగా ఊహించినట్లే కడప జిల్లా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. జగన్ స్వయంగా రామసుబ్బారెడ్డికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రామసుబ్బారెడ్డితో పాటు పలువురు కీలక టీడీపీ నేతలు వైసీపీలో చేరారు, ఈ సందర్భంగా రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయకత్వంపై టీడీపీలో ఎవరికీ నమ్మకం లేదని,  …

Read More »

ప్రొద్దుటూర్ పంచాయతీతో తలపట్టుకున్న చంద్రబాబు..!

వైసీపీ కంచుకోట కడప జిల్లాలో టీడీపీ నానాటికి భూస్థాపితమవుతోంది. ఇప్పటికే కడప జిల్లాలో టీడీపీ సీనియర్ నేత, పులివెందుల ఇన్‌చార్జీ సతీష్ కుమార్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఇక మాజీమంత్రి, జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే రామసుబ్బారెడ్డి , రాయచోటికి చెందిన మరో సీనియర్ నేత, పాలకొండ్రాయుడు సైతం వైసీపీలో చేరనున్నారు. అయితే  ప్రొద్దుటూరు టీడీపీలో ఇద్దరు కీలక నేతల మధ్య విబేధాలు ఆ పార్టీ కొంప ముంచుతున్నాయి. ప్రొద్దుటూర్‌లో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat